ArunKumar Profile Banner
ArunKumar Profile
ArunKumar

@arunganta

Followers
1,447
Following
160
Media
913
Statuses
60,870

Hard core Chiru fan, Pawan Kalyan fan and Janasena NRI member

London
Joined February 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@arunganta
ArunKumar
2 months
రాష్ట్ర ప్రయోజనాలు కోసం నిన్ను నువ్వు @PawanKalyan తగ్గించుకోవచ్చు 🙏 కానీ నీ మీద మా ప్రేమ , గౌరవం ఇంచు కూడా తగ్గదు ❤️❤️❤️ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న మాకు అది శిరోధార్యమే 🔥🔥🔥 ''నా సేన నా వంతు'' NRI కమిటీ సభుడైన @lordshivom నా సోదరుడిని చూసి గర్వాంగా ఉంది , ఈ నెల నా చిరు…
Tweet media one
@PawanKalyan
Pawan Kalyan
2 months
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలసి పని చేస్తాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. రాష్ట్ర…
2K
6K
22K
40
352
1K
@arunganta
ArunKumar
5 months
@PawanKalyan Anna Always with you, Small contribution to help at least for 1 boat. @JanaSenaParty stands with people #JSPwithFishermen #HelloAP_ByeByeYCP #HelloAp_welcomeJSP
Tweet media one
@PawanKalyan
Pawan Kalyan
5 months
విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను. వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది
1K
10K
23K
66
1K
3K
@arunganta
ArunKumar
3 months
కారు మీద rally చేసేటప్పుడు జాగ్రత్త అన్న @PawanKalyan కార్యోన్ముఖుడివై ముందుకు సాగిపో ఈ నెల నా వంతు చిరు సహాయం @JanaSenaParty | #VoteForGlass
Tweet media one
@JanaSenaParty
JanaSena Party
3 months
జనసేన పార్టీ బలోపేతానికి మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం! మీ విరాళాన్ని ఈ క్రింద ఇచ్చిన QR కోడ్ లేదా క్రింది లింక్ ద్వారా అందించండి..
Tweet media one
401
3K
7K
72
839
3K
@arunganta
ArunKumar
18 days
Thanks Anna, మన తణుకు అభ్యర్థి రామచంద్రరావు గారు గురుంచి ✊🔥❤️ @JanaSenaParty | #VoteForGlass
3
603
3K
@arunganta
ArunKumar
1 month
తన సొంత డబ్బులతో ఆదుకుంటున్న వ్యక్తి , రేపు మన కూటమి అధికారం లోకి వస్తే ఇంకెంత చెయ్యగలడు?? Always with you Anna no matter what జై జనసేన | జై హింద్ | @JanaSenaParty | @PawanKalyan
23
580
2K
@arunganta
ArunKumar
5 days
పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గారిని తమ మనిషిగా సొంతం చేసుకున్నారు ❤️ ఇది 1 Sided, వైసీపీకి డిపాసిట్లు వస్తే గొప్ప కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శరవేగంగా అభివృద్ధి జరిగే మొదటి స్తానం పిఠాపురం 🔥❤️✊🔥: హైపర్ అది @JanaSenaParty | @PawanKalyan
5
588
3K
@arunganta
ArunKumar
1 month
ఉదయ్ గారు అప్పుడు వారాహి ని దెగ్గరుండీ ఏర్పాట్లు చేశారు , ఇప్పుడు పిఠాపురం లో నాయకుడు కోసం గత 2 సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసారు , చేస్తున్నారు , మెజారిటీ మీద మన వర్క్ ఇపుడు, thankyou @uday_tangella గారు @JanaSenaParty | #VoteForGlass
2
429
2K
@arunganta
ArunKumar
10 days
పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనకాపల్లి లో హైపర్ ఆది ప్రచారం అనకాపల్లి - mla మనదే ✅ - MP కూడా మనదే ✅ @JanaSenaParty | @KonathalaForAKP #VoteforGlass
2
390
2K
@arunganta
ArunKumar
20 days
సందీప్ గారు , మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది ✊✊ మీ loyalty వేరే లెవెల్ ❤️❤️❤️ @JanaSenaParty | @DrSandeepJSP
@DrSandeepJSP
Dr. Sandeep Panchakarla
20 days
To all Paytm batches... Loyalty is something you don't understand! @PawanKalyan @JanaSenaParty
391
3K
9K
1
393
2K
@arunganta
ArunKumar
1 month
సీట్ రాకపోయినా కూడా అదే స్పీడ్ తో పార్టీ కి మరింత కష్టపడే వ్యక్తి మన పాతిన మహేష్ గారు @JSPpvmahesh , so nice of you sir @JanaSenaParty | #VoteForGlass
8
389
2K
@arunganta
ArunKumar
16 days
అవనిగడ్డ లో భారీ బైక్ rallyతో ప్రచారాన్ని ప్రారంభించిన మండలి బుద్ధ ప్రసాద్ గారు 💯% Guatanteed seat ✅ @JanaSenaParty | #VoteforGlass
0
347
2K
@arunganta
ArunKumar
9 days
DK ఆదికేశవులు గారి వారసురాలు చైతన్యగారు టికెట్ రాకపోయినా శ్రీ @PawanKalyan గారి గెలుపు కోసం, పిఠాపురం లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఓపిగ్గా హామీలు వివరిస్తున్నారు. నిస్వార్థనగా పని చేస్తున్న మీ లాంటి వాళ్ళని ఖచ్చతింగా ఒక సముచిత స్థానం పార్టీలో ఉంటది 🙏 @JanaSenaParty |…
6
383
2K
@arunganta
ArunKumar
8 days
మండుటెండల్లో కూడా హైపర్ ఆది గారి ప్రచారం , పార్టీ మీద అభిమానంతో కష్టపడుతున్నారు ✊🔥✊ @JanaSenaParty #pitapuram #VoteForGlass
3
285
2K
@arunganta
ArunKumar
24 days
పిఠాపురంలో పోలంకి గ్రామ వాసి అయినా రామ్ మిర్యాల గారు కూడా కళ్యాణ్ గారి అభిమాని I like his Chourasta Album ❤️I recommend strongly if you haven’t listened yet
5
282
2K
@arunganta
ArunKumar
27 days
వారాహి Craze వేరప్పా !! కళ్యాణ్ గారి హోటల్ దగ్గర ✊ @JanaSenaParty | #VoteForGlass
3
266
1K
@arunganta
ArunKumar
27 days
మా పెందుర్తి కాబోయే MLA పంచకర్ల రమేష్ బాబు గారు ఎలక్షన్ క్యాంపైన్ 2009 లో మనదే ✅ 2024 లో కూడా మనదే ✅ గలాసు 🥛 గాజు గ్లాస్ కె మన ఓటు @JanaSenaParty | @PanchakarlaBabu
1
344
1K
@arunganta
ArunKumar
1 year
I am always with you @PawanKalyan anna, no matter what!! #JanaSena10thformationday @JanaSenaParty #JanaSenaFormationDay , A small token of love from me, #JaiJanasena #JaiHind
Tweet media one
@JanaSenaParty
JanaSena Party
1 year
"నన్ను శంకించే వాడు నావాడు కాదు, నాతో నడిచేవాడే నా వాడు"
Tweet media one
194
4K
12K
43
636
1K
@arunganta
ArunKumar
14 days
జనసంద్రం ఐన తెనాలి , బారులు తీసిన జనాలు , 💯% గారంటీడ్ సీట్ ✅ గాలాసు గుర్తుకే మన వోట్ 🥛 #VoteforGlass @JanaSenaParty | @mnadendla
1
321
1K
@arunganta
ArunKumar
19 days
నిజమైన మెగా లోయల్స్ జనసేన వైపు డమ్మీగా��్ళు underground లోకి జై జనసేన @JanaSenaParty | #VoteForGlass
2
268
1K
@arunganta
ArunKumar
16 days
Day 1: పిఠాపురం లో హైపర్ ఆది మొదటి రోజు ప్రచారం #janasena #pitapuram #HyperAadi #Pawanakalyan #VoteForGlass #JanaSenaParty @JanaSenaParty
1
272
1K
@arunganta
ArunKumar
11 days
MLA అభ్యర్థులు B-Forms తీసుకొని నామినేషన్స్ కి rallies జాతర లాగ ఉంటాయి 💯% Strike rate Kavali manaki ✅ @JanaSenaParty | #VoteForGlass
4
246
1K
@arunganta
ArunKumar
18 days
సందీప్ గారు భీమిలిలో చాల కష్టపడ్డారు మన పార్టీ బలం బాగా పెరిగింది , దానికి తోడు గంటా గారి బలం తోడైతే ఇంక ఆ అరగంట సర్దుకోవాల్సిందే #helloAP_ByeByeYCP #ByeByeJaganFOREVER @JanaSenaParty @Ganta_Srinivasa @DrSandeepJSP
Tweet media one
1
220
1K
@arunganta
ArunKumar
26 days
ఈరోజు ఈయన అదృష్టం , కళ్యాణ్ గారు ఇలా అందరిని కలుపుకుంటూ ఒక సాధారణ MLA లా పర్యటనలు ❤️ @JanaSenaParty | #VoteForGlass #PawankalyanforPitapuram
10
280
1K
@arunganta
ArunKumar
2 months
ఒకరోజు Tirupati Assembly అంటారు Anakapalli Parliament అంటారు Bheemavaram నుంచే చేస్తారు అంటారు ఇంకోరోజు Pithapuram అంటారు Kakinada Parliament అంటారు కాదు కాదు మళ్లీ Bheemavaram ఏ అంటున్నారు అసలు @Pawankalyan వ్యూహం ఏంటి ? జగన్ అన్నియను confuse చెయ్యడమే, అన్ని constituencies లో…
84
210
1K
@arunganta
ArunKumar
7 days
నర్సాపురం ఖచితంగా కొడుతున్నాము 2019 లో మిస్ అయ్యింది ✅ 2024 లో మెజారిటీ చూడాల్సిందే ✅ @JanaSenaParty | @BNayakar_JSP
0
279
1K
@arunganta
ArunKumar
1 month
మీ గెలుపు మీద అంతా ధైర్యం ఉంటె 1) మండలానికి ఒక 3 ఇంచార్జి ..పోనీ 30....పోనీ 3000 ఇంచార్జ్ లు పెట్టుకోండి 2) పైది Work out అవ్వకపోతే మీ CM ని వచ్చి దగ్గరుండి చేస్కోండి పిఠాపురం మాది అంతే ఎన్ని చేసిన ..మెజారిటీ లక్ష taggadu🔥🔥🔥 @uday_tangella | @JanaSenaParty
14
252
1K
@arunganta
ArunKumar
23 days
నిడదవోలు లో కందుల దుర్గేష్ గారికి చక్కటి సహకారం అందిస్తున్న TDP నాయకుడు 💯% Vote transfer guaranteed ✅ @JanaSenaParty | @kanduladurgesh #VoteForGlass
5
242
1K
@arunganta
ArunKumar
10 days
కిరణ్ కుమార్ రెడ్డి 🔥🔥🔥 పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి DCC పదవి కోసం నా కాలు పట్టుకున్నాడు , కాణిపాకం వినాయకుడు మీద ప్రమాణానికి సిద్ధం #HelloAP_ByeByeYCP
6
373
1K
@arunganta
ArunKumar
1 month
ఒక బాహుబలి లాంటి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా జనసమీకరణ చేసి ఎంత పెద్ద political ఈవెంట్ చేసిన పవన్ కళ్యాణ్ అనే పేరు ఉచ్చరిస్తే ఆ వైబ్రేషన్స్ వేరు జగన్ పవన్ పేరు పిలవకపోడానికి ఇదే main reason 🤣 #HelloAP_ByeByeYCP @JanaSenaParty | #VoteForGlass
9
289
1K
@arunganta
ArunKumar
15 days
కళ్యాణ్ గారు ఒక్క రోజు తిరుపతి పర్యటనతో అన్ని సెట్ , మాకన్నా కళ్యాణ్ గారికే నియోజకవర్గం గురుంచి మొత్తం డేటా ఉంది , అన్ని ఆలోచించే టికెట్ ఇవ్వడం జరిగింది , ఇక నుంచి ప్రచారంలో పాల్గునంటున్నాను - కిరణ్ 2009 - తిరుపతి మనదే ✅ 2024 - కూడా మనదే ✅
6
214
1K
@arunganta
ArunKumar
13 days
Day 3: హైపర్ ఆది గారు పిఠాపురంలో Josh పెంచిన ప్రచారం 🙏✊🔥 @JanaSenaParty #VoteForGlass
1
213
1K
@arunganta
ArunKumar
20 days
అన్నా వ్యూహం నీది @PawanKalyan … నీ దారిలో కడ దాకే నడిచే జనసైనుకులం మేము ..No matter what ! మన పార్టీ కోసం ఈ నెల నా వంతు సహాయం 50,000 INR @lordshivom @JanaSenaParty | #VoteforGlass
Tweet media one
45
346
1K
@arunganta
ArunKumar
2 months
మనమందరూ కలిసి పోరాడదాము , మన strike రేట్ 100% ఉండాలి -✅ అసెంబ్లీ - 24/24 ✅ పార్లమెంట్ - 3/3. ✅ @JanaSenaParty | #VoteForGlass
28
288
1K
@arunganta
ArunKumar
16 days
మేము సినిమాల్లోనే కమెడియన్స్ వైసీపీ వాళ్ళు రియల్ లైఫ్ లో పెద్ద కమెడియన్స్ హైపర్ ఆది మాస్ రాగ్గింగ్ 🤣🤣🤣 @JanaSenaParty | #VoteForGlass
7
261
1K
@arunganta
ArunKumar
12 days
పాత వీడియో: ఆ దమ్ము, ధైర్యం, తెగువకి సలాం @PawanKalyan 🔥✊❤️
4
285
1K
@arunganta
ArunKumar
16 days
Human Tsunami అంటే ఇదేనేమో ✊❤️🔥 కోనసీమ క్లీన్ స్వీప్ ✅ @PawanKalyan | @ncbn @JanaSenaParty @JaiTDP @BJP4Andhra #JSPTDPBJPTogether
0
211
1K
@arunganta
ArunKumar
15 days
విశాఖ సౌత్ లో వంశీ కృష్ణ యాదవ్ గారు , వసంత గారు ప్రచారం పదునెక్కుతింది !! వాసుపల్లి ఇంటికి ✅ వంశీ అసెంబ్లీ కి ✅ ఇది బాగా పాపులర్ అయ్యింది @JanaSenaParty | @ChVamsiYadav
0
219
1K
@arunganta
ArunKumar
9 days
Goosebumps moment 🔥🔥🔥 #HelloAp_ByeByeYcP
8
270
1K
@arunganta
ArunKumar
1 month
పండుగ / జాతర లాగ ఉంది పిఠాపురం లో ❤️ అందరిని కలుపుకొని వెళ్ళండి , ప్రతి ఓటు మన మెజారిటీ కి add అవ్వాలి , Landslide Victory @JanaSenaParty | #VoteForGlass
3
242
1K
@arunganta
ArunKumar
29 days
కళ్యాణ్ గారు నన్ను గెలిలించండి అని ఆర్దిస్తున్నాను అన్నప్పుడు మనం చాల భాదపడ్డాము , అదే ప్రజలు కూడా బాధపడితే ఇక వైసీపీ కి డిపాసిట్లు గల్లంతు @JanaSenaParty | #VoteforGlass
8
244
1K
@arunganta
ArunKumar
7 days
హైపర్ ఆది గారు నెల్లిమర్ల MLA శ్రీమతి లోకం మాదవి గారితో ప్రచారం .. 2014 లో సింహం సింగల్ అన్నారు , ఏమైంది ? సింహం ఇంటికెళ్లింది కదా , same 2024 లో అదే రిపీట్ అవుద్ది ..జై జనసేన @JanaSenaParty | @LokamMadhavi
1
253
1K
@arunganta
ArunKumar
17 days
పిఠాపురంలో వైసీపీ చేస్తున్న దొంగ దెబ్బలని జనాలు పసిగట్టారు , మెజారిటీ గూబ గుయ్యమనేలా ఉండాలి! జై జనసేన @JanaSenaParty | #VoteForGlass
0
303
1K
@arunganta
ArunKumar
18 days
ఇదే కావాలి మనకి , గోదావరి జిల్లాలో వేవ్ create అయితే రాష్ట్రమంతా వ్యాపిస్తుంది వైసీపీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాది ✊ @JanaSenaParty @JaiTDP
2
246
995
@arunganta
ArunKumar
10 days
నాగబాబు గారు పిఠాపురం లో ప్రచారం !! Thankyou sir @NagaBabuOffl ❤️ @JanaSenaParty | #VoteforGlass
1
191
981
@arunganta
ArunKumar
1 month
పొత్తు ధర్మాంగా నడుస్తే , ఆ జన సమూహం , వారి ఆదరణ , వోట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరుగుతాయి , Thankyou Sesharao garu @kanduladurgesh - విజయీభవ @JanaSenaParty | #VoteForGlass
1
165
959
@arunganta
ArunKumar
22 days
జనాలు చాల క్లియర్ గ ఉన్నారు , మంది డబ్బులు పంచిన ఓటు మాత్రం గలాసు 🥛కె @PawanKalyan | #VoteForGlass
1
215
959
@arunganta
ArunKumar
3 months
మన జనసైనికుకు విజ్ఞప్తి !! సీట్ల విషయంలో వస్తున్నా లీక్స్ light teesukondi , మనల్ని తక్కువ చేసి చెప్తారు , అక్కడ ఉన్నది మెతక మనిషి కాదు , ఒక మొండి మనిషి !! మనకు ఎన్ని seats కావాలి , ఎక్కడ కావలి ఇలా అన్ని proper statistics తో వెళ్తుమ్నము !! Just believe in @PawanKalyan , అన్ని…
24
215
944
@arunganta
ArunKumar
1 month
కాకినాడ కాబోయే MP గారితో ముచ్చట్లు అన్ని సెగ్మెంట్స్ లో అందరిని కలుపుకుపోతున్న ఉదయ్ గారు @JanaSenaParty | #VoteForGlass
1
179
919
@arunganta
ArunKumar
5 months
Very nice work Madam @LokamMadhavi , you have been relentlessly working hard for the past few years, we missed this seat in 2009 by a few hundred votes, this time it will be ours, More power and strength to you 🔥
@LokamMadhavi
Madhavi Lokam
5 months
నెల్లిమర్ల నియోజకవర్గం లోని జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలికిన నెల్లిమర్ల జన సైనికులు,వీర మహిళలు. @JanaSenaParty @PawanKalyan #HelloAP_ByeByeYCP #Janasenaparty
35
1K
3K
4
202
910
@arunganta
ArunKumar
1 month
ఇది గ్రౌండ్ రియాలిటీ , చిన్న , పెద్ద , ముసలి , ముతక అంతా మన కళ్యాణ్ గారికే పట్టం భారీ మెజారిటీ 🔥🔥🔥 @JanaSenaParty | #VoteForGlass
0
188
906
@arunganta
ArunKumar
2 months
అన్న ఇలా ఆస్తులు అన్ని అమ్మి మా కోసం పార్టీ ని నడుపుతున్నావు, ఇంత మంచి చేస్తున్న నీకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏🙏 @PawanKalyan | @JanaSenaParty
9
298
889
@arunganta
ArunKumar
29 days
పిఠాపురం లో ప్రతి మండలం , గ్రామము మన నాయకుడు పర్యటన వైరల్ అవ్వాలి ఆ దత్తాత్రేయడి ఆశీసులు తో భారీ మెజారిటీ దిశగా @JanaSenaParty | #VoteForGlass
3
190
866
@arunganta
ArunKumar
12 days
పంచకర్ల రమేష్ బాబు గారు మన పార్టీ join అయినదగ్గరనుంచి positive vibes in Pendurthi, బ్రహ్మాండమైన రాలిస్, ఉమ్మడి సభలు చేస్తున్నారు ✊ గాలాసు ❤️❤️❤️🥛గాజు గ్లాస్ కె మన ఓటు @JanaSenaParty | @PanchakarlaBabu
3
157
868
@arunganta
ArunKumar
2 months
ఇప్పటికైనా నాయకుడు వ్యూహాన్ని నమ్మండి , ఇంకా నోటిఫికేషన్ రాలేదు , బి-ఫారం వచ్చేక ఇంకా చెత్త పాలిటిక్స్ ఉంటాయి , అందుకే కూటమి అవసరం ,Our Leader is being very practical, just believe him. @JanaSenaParty | #VoteForGlass @PawanKalyan
14
280
854
@arunganta
ArunKumar
22 days
విశాఖ సౌత్ లో జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ ప్రచారానికి వచ్చిన జనంతో వన్ టౌన్ లో కిక్కిరిసిన నలుదిక్కులు, ముఖ్యంగా మహిళలు ✊ 2009 - లో 500 ఓట్లు తో ఓడిపోయాము ❌ 2024 - ఖచితంగా గెలుస్తాము ✅ @JanaSenaParty | @ChVamsiYadav
0
179
851
@arunganta
ArunKumar
19 days
ఈ కొత్త సంవత్సరంలో నా స్నేహితులు UK నుంచి మన నాయకుడిని కలవడం జరిగింది జై జనసేన @JanaSenaParty | #VoteforGlass @BalaNalli78 | @Naga_namana ✊✊
0
165
848
@arunganta
ArunKumar
20 days
చాల మంది 5 కోట్ల విరాళాన్ని మాత్రమే చూస్తున్నారు ..కానీ కళ్యాణ్ వెనకాల చిరంజీవి ఉన్నాడు .. This is going to be viral.. ప్రతి పల్లె / గ్రామం లో ఇదే టాక్ నడుస్తది .. This will create Ripples in political circles . వైసీపీకి పెద్ద దెబ్బె ✅ @JanaSenaParty | #VoteForGlass
Tweet media one
6
212
847
@arunganta
ArunKumar
4 months
One man right now who can suit larger than life characters is #RamCharan 𓃵 Say his body to body language & his royalty make him more comfortable to portray these kind of powerful characters @AlwaysRamCharan is the man
@PrasanthVarma
Prasanth Varma
4 months
This is one of the best edits so far! Better than the original! 🔥 Keep em coming! 🤗
Tweet media one
222
4K
27K
0
170
825
@arunganta
ArunKumar
9 days
మన తొలి మహిళా MLA కానున్న లోకం మాధవి గారి నామినేషన్ ర్యాలీ లో బ్రహ్మ రధం పడుతున్న నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజానీకం. @LokamMadhavi @JanaSenaParty #HelloAP_ByeByeYCP #VoteforGlass
0
148
830
@arunganta
ArunKumar
14 days
మచిలీపట్టణం పార్లమెంట్ లో అవినిగడ్డ నియోజకవర్గంలో , బలశౌరి , మండలి బుద్ధ ప్రసాద్ గారు ఉమ్మడి ప్రచారం ✊ మచిలీపట్టణం MP మనదే ✅ అవినిగడ్డ MLA మనదే ✅ @JanaSenaParty | #VoteForGlass
0
170
827
@arunganta
ArunKumar
13 days
పి. గన్నవరంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు @JanaSenaParty | @GiddiJSP_
1
145
811
@arunganta
ArunKumar
30 days
పోలవరం లో టీడీపీ బీజేపీ మద్దతుతో రెట్టింపు బలంతో దూసుకుపోతున్న @chirri_balaraju @JanaSenaParty | #VoteForGlass 💯% Strike rate కావాలి : ✅
4
158
807
@arunganta
ArunKumar
9 days
అనకాపల్లిలో నామినేషన్ వేయడానికి బయలుదేరినా శ్రీ కొనతాల రామకృష్ణ గారు✊🔥 #VoteforGlass @JanaSenaParty | @KonathalaForAKP #HelloAP_ByeByeYCP #Anakapalli
0
158
797
@arunganta
ArunKumar
12 days
నిడదవోలు లో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కందుల దుర్గేశ్ గారు , శేషారావు గారు , మన భోగపల్లి ప్రసాద్ గారు చాల చక్కగా సహకరిస్తున్నారు , జై జనసేన , విజయీ భవ @JanaSenaParty | @kanduladurgesh
2
142
793
@arunganta
ArunKumar
1 month
సభ సజావుగా సాగాలంటే ఆ టవర్స్ దిగండి ర బాబు , Protocol break చేసి మోడీగారు , కళ్యాణ్ గారు Requesting the crowd! #PrajaGalam
0
137
787
@arunganta
ArunKumar
10 days
పాలకొండ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణ గారు లేటుగ వచ్చిన ప్రచారం స్పీడ్ పెంచారు చాల మంది ఈ సీట్ కష్టం అంటున్నారు , నాకెందుకు ఈజీga విన్ అవుతాము అనిపిస్తుంది !! పాలకొండ మెగా ఫాన్స్ అడ్డా ✊✊✊ గలాసు 🥛 #VoteForGlass @JanaSenaParty
5
201
790
@arunganta
ArunKumar
3 months
మిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు 🔥🔥 Elections are fast approaching, I have committed to contribute 50K INR each month for the next 4 months to be a small helping hand to the party @JanaSenaParty as there will be numerous expenses in the campaign. Hoping likeminded Janasainiks do…
Tweet media one
@JanaSenaParty
JanaSena Party
4 months
తెలుగు రాష్ట్రాల ప్రజల అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.. #HappyBhogi #Bhogi
Tweet media one
28
2K
8K
32
266
770
@arunganta
ArunKumar
1 month
నాకు నా సరకు కావాలి రా : Sandhanam మరి rolex కి ఈ విషయం తెలుసో లేదో పాపం 🥲 #drugracket #Visakhapatnam
7
183
759
@arunganta
ArunKumar
1 month
బైక్ రాలిస్ కాదు , Important కుదిరితే , వీలైతే , ఒక మండలం / ఒక గ్రామం లో గడప గడపకు వెళ్లి మన పార్టీ ప్రచారం మొదెలెట్టండి ఈసారి మన మెజారిటీ చరిత్ర లో నిలిచిపోవాలి దయచేసి అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళండి ✊ @PawanKalyan | @JanaSenaParty
3
241
756
@arunganta
ArunKumar
3 months
ఎంకట్రెడ్డి పై డైరెక్టు attack ,ఇలాంటి వెదవ gossips mukta కంఠం అందరు ఖండిచాలు Good job @harish2you
0
187
757
@arunganta
ArunKumar
3 months
ఇది మాత్రం గుండె లోతుల్లో తాకింది ..వంగా గారి ఫ్యానిజం కి hatsoff !!
@AnimalTheFilm
Animal The Film
3 months
#NannaNuvNaaPranam ❤️ Veella Nanna mana andariki pranam🤗
453
7K
18K
1
115
722
@arunganta
ArunKumar
20 days
Men May come .. Men May Go.. But Janasainiks will go forever with Party and our chief @PawanKalyan | @JanaSenaParty పార్టీ వీడి వెళ్తున్న వారిపై జాలి పడొద్దు , They are gonna bite us back
Tweet media one
4
161
727
@arunganta
ArunKumar
29 days
జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం అబ్యార్దిగా పోటీ చేస్తున్నాడు .. BGM కేక @JanaSenaParty | #VoteForGlass
5
180
717
@arunganta
ArunKumar
14 days
మా నియోజకవర్గం పెందుర్తి లో పంచకర్ల రమేష్ బాబు గారు ప్రచారం 🔥✊ మనల్ని ఎవడ్రా ఆపేది మెజారిటీ - 30K+ ✅ @JanaSenaParty | #VoteForGlass
0
131
711
@arunganta
ArunKumar
24 days
చిర్రి బాలరాజు గారు , గుర్తు పెట్టుకోండి ఈ పేరు , కూటమి లో నాయకులను కలుపుకొని రాకెట్ స్పీడ్ తో ప్రజలను కలుస్తూ ప్రచారాలు ముమ్మరంగా సాగిస్తున్నారు పోలవరం సీటు మనదే ✅ పోలవరం డాం కట్టేది మనమే ✅ @JanaSenaParty | #VoteForGlass
2
165
711
@arunganta
ArunKumar
2 months
బొత్స గారికి checkmate , ఇంకా సర్దు కోవాల్సిందే, గంటా గారు గత 20 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని నాయకుడు , ఇక్కడ పోటీ చేస్తే విజయనగరం జిల్లాలో కూడా కూటమి హవా నడుస్తాది #HelloAP_ByeByeYCP #HelloAP_VoteForJanaSenaTDP @JanaSenaParty | @JaiTDP
6
155
690
@arunganta
ArunKumar
1 month
జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కాంబినేషన్ , చెర్రీ మాటల్లో ❤️❤️❤️ @AlwaysRamCharan , All the best #BuchiBabuSana #JahnviKapoor
2
92
690
@arunganta
ArunKumar
21 days
పిఠాపురంలో ఇప్పటిదాకా పెద్దవాళ్ళు / మహిళలు మన పార్టీకి మద్దతుని చూసాము ✊ పెద్దవాళ్ళు గలాసు కె ఓటు ✅ Youth కూడా గలాసు కె ఓటు ✅ @JanaSenaParty | #VoteForGlass
2
156
693
@arunganta
ArunKumar
2 months
నాతో గొడవ పెట్టుకుంటే మిగిలేది ఒక్కడే అది నేనే: పవన్ కళ్యాణ్... Mass warning 🔥 @JanaSenaParty | #VoteforGlass
11
192
682
@arunganta
ArunKumar
4 months
గురాన అయ్యలు గారు మన పార్టీ కి విజయనగరం జిల్లాలో బలంగా పనిచేస్తున్నారు !! @JanaSenaParty
1
151
681
@arunganta
ArunKumar
23 days
టీ టైం, గాలాసు ❤️❤️ గాజు గ్లాస్ కె మన వోట్ @JanaSenaParty | #VoteforGlass
0
126
658
@arunganta
ArunKumar
4 months
భీమవరం… ఊపిరి పీల్చుకో , అతడుస్తున్నాడు ✊✊ శ్రీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం లో ఈనెల 7 ,8 ,9 తేదీల్లో పర్యటన... భీమవరం లాక్ కరో !!! @PawanKalyan @JanaSenaParty
0
130
644
@arunganta
ArunKumar
4 months
తాత గారూ ప్రజా రాజ్యం టైం లొ మిస్ అయ్యారు, మీరూ ఖచితంగా విన్ అవ్వాలని మనస్పృతిగా విషెష్ తెలియా చేస్తునను !! జై జనసేన!!
@JanaSenaParty
JanaSena Party
4 months
జనసేనలో చేరిన శ్రీ డి.కె.ఆదికేశవులు నాయుడు గారి మనవరాలు శ్రీమతి చైతన్య
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
57
2K
6K
0
107
639
@arunganta
ArunKumar
1 month
Unconditional support from TFI ✊✊ 1.Harish shankar garu @harish2you 2.Hyper Adi garu 3.Jaani Master garu "జనసేన జంగ్ సైరన్" #VoteForGlass | #JSPFutureOfAP
2
141
639
@arunganta
ArunKumar
1 month
పిఠాపురం లో మండలానికి ఒక ఇంచార్జి పెట్టిన, ఓటుకి లక్ష పంచిన కళ్యాణ్ గారి విజయాన్ని ఆపలేరు , Mass warning ‘’ఈక కూడా పీకలేరు ‘’ 🔥🔥🔥 @JanaSenaParty | #VoteForGlass
5
157
634
@arunganta
ArunKumar
1 month
సజ్జల గారు మూగబోయిన వేళా ఆంధ్ర లో అభివృద్ధి పై సూటి ప్రశ్నలు #HelloAP_ByeByeYCP @JanaSenaParty | #VoteForGlass
4
298
633
@arunganta
ArunKumar
24 days
రాజానగరంలో బత్తులగారి క్యాంపైన్ .. జోరుగా సాగుతున్న జనసేన నినాదం .. గలాసు 🥛గాజు గ్లాస్ కె మన వోట్ ✅ @JanaSenaParty | @BattulaBalarama
0
147
634
@arunganta
ArunKumar
24 days
వినిపిస్తుందా ...వాసుపల్లి ఇంటికి .. మన వంశీ అసెంబ్లీకి ..వసంత గారు మాస్ క్యాంపైన్ ✊✊ ఇలాంటి జోష్ కావాలి మనకి 21/21✅ 2/2✅ @JanaSenaParty | @ChVamsiYadav @gkvasantha | #VoteforGlass
0
130
634
@arunganta
ArunKumar
4 months
Huge Scam
@PawanKalyan
Pawan Kalyan
4 months
Tweet media one
87
5K
10K
1
145
631
@arunganta
ArunKumar
11 days
పోలవరం కళ్యాణ్ గారి గుండె చప్పుడు ❤️ ఎన్నో ఏళ్ళ కలని నిజం చేద్దాం , మన కూటమిని గెలిపించుకుందాము ✊ @JanaSenaParty @VBalashowry @chirri_balaraju #JSP #TDP #BJP
0
174
628
@arunganta
ArunKumar
9 days
విశాఖపట్నం సౌత్ గెలుపే లక్ష్యంగా పెట్టుకొని, మన నాయకుడు కోసం ఎంత కష్టం అయిన ఇష్టంతో ప్రచారాలు చేస్తున్న వసంత గారు 🔥✊🔥 వాసుపల్లి ఇంటికి ✅ వంశీ అసెంబ్లీకి ✅ @JanaSenaParty | @ChVamsiYadav @gkvasantha | #VoteforGlass
0
131
625
@arunganta
ArunKumar
2 months
అన్నా కొంచెం గట్టిగ concentrate చేస్తే వైజాగ్ జిల్లా clean sweep కి ఛాన్స్ ఉంది, ఈ పర్యటన మీ వ్యూహం, దొగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాను !! @JanaSenaParty | #VoteforGlass
4
91
621
@arunganta
ArunKumar
3 months
ఎందుకు పార్టీ కి Donate చెయ్యాలి అన్న వెధవలికి ఇది ఒక example మాత్రమే , ఇలాంటివి కోకొల్లలు, Demi god for many @PawanKalyan , More power and strength to you Anna @JanaSenaParty #VoteForGlass
1
184
598
@arunganta
ArunKumar
4 months
మన చీఫ్ కల్యాణ్ గారి నియోజకవర్గం లో మార్చ్ నుంచి క్యాంపైన్ చెయ్యాలని ఉంది , అంత దైవాధీనం !! @JanaSenaParty @PawanKalyan
@sivazeestudio
sivazee
4 months
భీమవరం లో "పవన్ కళ్యాణ్" మెజారిటీ 50వేలుతో మొదలు అవుతుంది: YSRCP నరసాపురం MP - RRR..✅ #TDP #YSRCP #Janasena
8
897
3K
2
84
595
@arunganta
ArunKumar
1 month
పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు తెలుసా ?? గాలాసు ❤️❤️❤️ గాజు గ్లాస్ కె మన ఓటు @JanaSenaParty | #VoteforGlass
2
146
594
@arunganta
ArunKumar
1 month
పిఠాపురం ఊపిరి పీల్చుకో ✊✊✊ మన నాయకుడికి కని విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీ రావడానికి మనమంతా కష్ట పడాలి @JanaSenaParty | @PawanKalyan
10
137
553
@arunganta
ArunKumar
17 days
అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ లా ఉంది అన్న నువ్వు ఎంత తగ్గించుకున్న పైన ఉన్నోడు సరైన టైములో అన్ని ఇచ్చేస్తాడు ❤️❤️
0
159
553
@arunganta
ArunKumar
12 days
ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసిన మా గుర్తుని తీసుకువెళ్ళలేరు నిన్న మాదే.. నేడు మాదే ..రేపు మాదే గలాసు ❤️🥛, గాజు గ్లాస్ కె మన ఓటు @JanaSenaParty | #VoteForGlass
10
124
553
@arunganta
ArunKumar
3 months
Awesome, ఒకొక్కసారి లేట్ అవ్వొచ్చు but party always recognises the hard working people , All the best Chaitanya garu!!
@JanaSenaParty
JanaSena Party
3 months
డొక్కా సీతమ్మ గారి పేరిట ఉంగుటూరు నియోజకవర్గంలో ఆహార కేంద్రం నిర్వహిస్తున్న శ్రీ చైతన్య గారికి అభినందనలు, ఇలానే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
Tweet media one
Tweet media two
17
2K
6K
1
118
544