
Vamsi Krishna Yadav
@ChVamsiYadav
Followers
4K
Following
383
Media
1K
Statuses
1K
Member of Legislative Assembly, Visakhapatnam South
Vishakhapatnam, India
Joined June 2020
వంశీ కృష్ణ శ్రీనివాస్ అనే నేను . @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @ncbn @sribharatm.#APAssembly
15
400
2K
అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించి మనల్ని సన్మార్గం వైపు నడిపించే మార్గదర్శి గురువు. త్రిమూర్తుల స్వరూపులైన గురువులకు నమస్కరిస్తూ. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. #GuruPornami #Gurupurnima #VyasaPournami
0
0
12
ప్రజలందరికి గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు💐. సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తుల కోర్కెలు నెరవారలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్న. #Giripradakshina #vizag
2
8
56
ప్రేమ, త్యాగం, శాంతి సందేశాన్ని తెలిపే మొహర్రం ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకం. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు. #Moharram #EidMubarak #AndhraPradesh #janasena
0
4
25