sivazee Profile Banner
sivazee Profile
sivazee

@sivazeestudio

Followers
5,600
Following
9
Media
2,956
Statuses
5,262
Explore trending content on Musk Viewer
@sivazeestudio
sivazee
16 days
సినీ హీరో విక్టరీ వెంకటేష్ NDA కూటమి తరపున కైకలూరు లో ప్రచారం.. 🔥🔥🔥 వెంకీ మామా..😍😍😍😍 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
38
1K
7K
@sivazeestudio
sivazee
4 months
ఎవరు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్... ఒక నిజం చెప్తా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే రెండు పెగ్గులు ఎసుకొని మరి ఫ్యాన్స్ షో కి వెళ్తా.. నేను అంత పెద్ద ఫ్యాన్: బలగం వేణు గారు
Tweet media one
4
892
6K
@sivazeestudio
sivazee
16 days
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్న "జబర్దస్త్ సద్దాం"..👇👇 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
23
1K
6K
@sivazeestudio
sivazee
3 months
ఒక సిట్టింగ్ MLA ను కాదని పొత్తులో టికెట్ తెచ్చుకున్నాడు అంటే మెజారిటీ ఎంత అనేది మీ ఊహకు కూడా అందదు..✅ దుర్గేశ్..🔥🔥🔥🔥👍👍👍👍 #TDP #YSRCP #Janasena #BJP
Tweet media one
25
988
6K
@sivazeestudio
sivazee
3 months
తణుకు - జనసేన - ✅ ఫోన్ వచ్చింది అంట..✍️✍️✍️
Tweet media one
47
860
6K
@sivazeestudio
sivazee
14 days
పిఠాపురంలో ఇంటింటి ప్రచారంలో నాగబాబు గారి భార్య..👍👍👍 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
17
830
6K
@sivazeestudio
sivazee
2 months
జనసేన పార్లమెంట్ అభ్యర్థులు 🔥🔥 కాకినాడ - తంగెళ్ళ ఉదయ్ ✅ మచిలీపట్నం - బాలశౌరి✅ 2/2 Any Doubts...🏌️🏌️🏌️ వ్యూహం నాకు వదిలెయ్యండి..🙏🙏🙏 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
Tweet media two
36
1K
5K
@sivazeestudio
sivazee
22 days
పైసా కు పనికిరాని జగన్ పవన్ కళ్యాణ్ ను తిడతాడు... CBN...🔥🔥🔥🔥 బహుబలి ఇంటర్వెల్ ఆ బొచ్చా ఇది ఎలివేషన్ అంటే... 🤙🤙🤙🤙 #TDP #YSRCP #BJP #Janasena
24
2K
5K
@sivazeestudio
sivazee
1 month
ఇది రాజమౌళి సినిమా ఇంటర్వెల్ కాదురోయ్.. "దత్తాత్రేయ పుత్రుడి"... ఇంట్రడక్షన్..🔥🔥🔥🔥 ఎట్లుంది..🤙🤙🤙🤙 లక్ష మెజారిటీ గుర్తు ఉంది గా..✅ #TDP #YSRCP #BJP #Janasena
13
1K
5K
@sivazeestudio
sivazee
2 months
ఈ ఒక్క యాడ్ >>>>>>>>>>>>> మొత్తం పవన్ కళ్యాణ్ సినిమాలు నా పర్సనల్ ఒపీనియన్..🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
12
1K
4K
@sivazeestudio
sivazee
3 months
తెనాలి ✅ ఫోన్ ఏమీ రాలేదు.. ఆయన ఫోన్ ఆయనే చేసుకోలేడు కాబట్టి...✍️✍️ #TDP #YSRCP #Janasena
Tweet media one
21
615
4K
@sivazeestudio
sivazee
4 months
"ఒక్క MLA కూడా లేని పార్టీలోకి" 151 మంది MLA లు 35 మంది MP లు ఉన్న "దేశంలో మూడో అతి బలమైన పార్టీ నుండి" సిట్టింగ్ MP జాయిన్ అవుతున్నాడు...🙏🙏🙏 నీ వ్యూహం ఉహాతీతం @PawanKalyan ..🔥🔥🔥🔥 #TDP #YSRCP #Janasena
Tweet media one
75
1K
4K
@sivazeestudio
sivazee
4 months
నేను" పవన్ కళ్యాణ్ " పై వ్యక్తిగత విమర్శలు చెయ్యలేను నన్ను వదిలెయ్యండి. 🙏🙏🙏 నేను మంచి చేద్దాం అని రాజకీయాల్లోకి వచ్చా మంచి వాళ్ళను తిట్టడానికి కాదు.. ✍️✍️✍️
Tweet media one
49
797
4K
@sivazeestudio
sivazee
1 month
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ బొచ్చు కూడా పీకలేరు 65-75 వేల మెజారిటీ తో గెలుస్తున్నాడు #RRR #TDP #YSRCP #BJP #Janasena
22
930
4K
@sivazeestudio
sivazee
1 month
పిఠాపురం లో ఎవరిని అడిగినా ఒక్కటే మాట మా ఓటు "గాజు గ్లాసు" కే.. పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ తో గెలిస్తున్నాడు : హైపర్ ఆది ✅✅ #TDP #YSRCP #BJP #Janasena
25
993
4K
@sivazeestudio
sivazee
1 month
కుక్కను సింహాసనం మీద కూర్చో పెడితే చిరంజీవి నే అవమానించింది : CBN..🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
46
1K
4K
@sivazeestudio
sivazee
3 months
Thats It...✅✅ One Fine Day..✍️✍️ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి 🔥🔥🔥 ఈ ట్రిక్ తెలిస్తే ముఖ్యమంత్రి అవ్వడం 7th పాస్ అవ్వడం కన్నా సులభం.. నాడి దొరికేసింది..👍👍👍 #TDp #ysrcp #Bjp #janasena
19
1K
4K
@sivazeestudio
sivazee
15 days
అసలు గీత ఎవరో కూడా తెలియదు మా పల్లెల్లో ఆమె లోకల్ ఏంటి నా గుండు.. : వర్మ..😂😂😆😆 #TDP #YSRCP #BJP #Janasena
15
1K
4K
@sivazeestudio
sivazee
24 days
నామినేషన్ వేస్తుంది ఎవరో సెలబ్రిటీ పొలిటీషియన్ అనుకునేరు.. రోజా మీద పోటీ చేసే గాలి భాను..😉😉😉 ఆ క్రౌడ్ చూడండి రోజా పరిస్థితి ఊహించుకోండి... @RojaSelvamaniRK ... 😂😂😂 #TDP #YSRCP #BJP #Janasena
19
836
4K
@sivazeestudio
sivazee
2 months
ఇంతకు మించి లేటెస్ట్ ఉదాహరణ నా వల్ల కాదు..👇👇 రేవంత్ రెడ్డి MLA గా ఉన్నప్పుడు ఎవరు దేఖలేదు... MP అయ్యాడు డిల్లీ నీళ్ళు తాగాడు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు... ఎవ్వరు ఊహించలేని ముఖ్యమంత్రి అయ్యాడు... అసలు రాజకీయం ఉండేది డిల్లీ లో రా సిల్లీ ఫెలో... : నెటిజన్లు...🥵🥵🥵 #TDP #YSRCP
Tweet media one
67
686
4K
@sivazeestudio
sivazee
3 months
ఫిక్స్ అయినట్లు ఉంది ✅ ఫోన్ వచ్చింది అంట..✍️✍️✍️
Tweet media one
19
800
4K
@sivazeestudio
sivazee
4 months
"కొణిదెల పవన్ కళ్యాణ్" అనే నేను...🙏🙏🙏🤘🤘🔥🔥🔥✅✅✅ 2024 🔥🔥🔥🔥🔥 #HappyNewYear
Tweet media one
30
794
4K
@sivazeestudio
sivazee
11 days
పోకిరి మారి ఓరు ట్విస్ట్... ఇంటర్వెల్ ముఖ్యం బిగిలు..😂😂😂😂 పిఠాపురం లో అసలు మ్యాటర్..👇👇 #TDP #YSRCP #BJP #Janasena
7
875
4K
@sivazeestudio
sivazee
1 month
పవన్ కళ్యాణ్ లేకుంటే ఈ పొత్తు సాధ్యం అయ్యేది కాదు.. పైన వచ్చేది NDA ప్రభుత్వమే వాళ్ళ సహాయం లేకుండా రాష్ట్రాన్ని నడపడం కష్టం: CBN #TDP #YSRCP #BJP #Janasena
12
1K
4K
@sivazeestudio
sivazee
1 month
ఓడిపోతాడు అని అంటున్నారు నిజమేనా? నెల్లూరు వాళ్ళు మాత్రమే స్పందించండి..🙏🙏 #TDP #YSRCP #BJP #janasena
Tweet media one
378
384
4K
@sivazeestudio
sivazee
3 months
పవన్ కళ్యాణ్ 30 గెలిస్తే చాలు పవర్ షేరింగ్ వెతుక్కుంటూ వస్తుంది.. BJP చంద్రబాబు కన్నా "పవన్ కళ్యాణ్" నే ఎక్కువగా నమ్ముతుంది : ప్రొ: నాగేశ్వర్ ఈ పొత్తు BJP తెలుగుదేశం కన్నా ఎక్కువ లాభ పడేది జనసేన నే... పవన్ కళ్యాణ్ భలం ఇప్పుడు టెక్నికల్ గా డబుల్ ట్రిపుల్ అయ్యింది..🔥✅ #TDP #BJP
28
1K
4K
@sivazeestudio
sivazee
2 months
పిఠాపురం..🔥🔥 #pawankalyan లక్ష ఓట్ల మెజారిటీ కి ఒక్క ఓటు తగ్గినా తప్పు మనదే అవుతుంది... : TV5..🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
16
951
4K
@sivazeestudio
sivazee
2 months
ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అంటే.. చీలనివ్వడు...✅ జగన్ నిన్ను పాతాళానికి తొక్కుతా అంటే తొక్కి పారేస్తాడు....🏌️🏌️🏌️ Loading... జస్ట్ టైం 40 రోజులు... అంతే...🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
106
706
4K
@sivazeestudio
sivazee
1 month
పవన్ కళ్యాణ్ కి అత్యంత నమ్మకస్తుడు మహేందర్ రెడ్డి అధ్వర్యంలో పిఠాపురం లో ఇంటింటికీ ప్రచారం మొదలు... ప్రతి గడప తొక్కాలి ప్రతి తలుపు తట్టాలి... ప్రతి ఓటు గాజు గ్లాసు కే పడాలి..✅ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
10
688
4K
@sivazeestudio
sivazee
2 months
మస్త్ ఉంది యాడ్..🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
13
647
4K
@sivazeestudio
sivazee
2 months
గాజువాక - గుడివాడ అమర్నాథ్ ఎన్ని వేల మెజారిటీ తో "ఓడిపోతాడు" అని మీరు భావిస్తున్నారు? కామెంట్ లో తెలియచేయండి✍️✍️ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
474
335
4K
@sivazeestudio
sivazee
14 days
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పుతో కొట్టినట్లు పొద్దున్నే ప్రచారం లో పాల్గొన్న పిఠాపురం వర్మ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
5
768
4K
@sivazeestudio
sivazee
12 days
లాండ్ టైట్లింగ్ యాక్ట్..😂😂😂 ఇంక కోర్టు లు ఉండవు... అంతా పంచాయతీ లే..👇👇👇👇 భూములు ఉన్న వాళ్ళు చూడండి లేని వాళ్ళు షేర్ చెయ్యండి..🏃🏃 #TDP #YSRCP #BJP #Janasena
24
1K
3K
@sivazeestudio
sivazee
1 month
అమౌంట్ ముఖ్యం కాదు... నా వెనుక "చిరంజీవి" ఉన్నాడు అంటే ఆ కథ కథనం వేరే లాగా ఉంటుంది..😍😍😍 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
19
748
3K
@sivazeestudio
sivazee
3 months
ఎవరు ఇండిపెండెంట్ గా వేసినా ఎవరు వైఎస్సార్సీపీ లో జాయిన్ అయి టికెట్ తెచ్చుకున్నా... ఎవరు కాంగ్రెస్ నుండి వేసినా ఎవరు బీజేపీ లో జాయిన్ అయి పోటీచేసిన.. ఈ సారి తెనాలి... టైగర్ మనోహర్ దే ✅ అర్థం అయిందా రాజా ✍️✍️ #TDP #YSRCP #Janasena
Tweet media one
24
462
3K
@sivazeestudio
sivazee
22 days
బాస్ డైరెక్ట్ గా ప్రచారం కూడా మొదలు పెట్టేసాడు... పిఠాపురం ప్రచారం కూడా వచ్చేస్తే...🔥🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
25
925
3K
@sivazeestudio
sivazee
16 days
రాజోలు... పెద్ద నాయకులు లేక పోవచ్చు... 2019 లోనే గెలిపించిన జనసైన్యం ఉంది... రాజోలు సభ ఎప్పటి లాగే... BLOCKBUSTER..🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
9
672
3K
@sivazeestudio
sivazee
5 months
చిత్తూరు టౌన్ - జనసేన -✅ పవన్ కళ్యాణ్ వ్యూహం.. ఊహాతీతం.. DK ఆదికేశవులు మనవరాలు 🔥🔥🔥
Tweet media one
19
763
3K
@sivazeestudio
sivazee
1 month
నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ నేను గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ను గుర్తుపెట్టుకుంటాం : CBN #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
18
735
3K
@sivazeestudio
sivazee
1 month
70 వేల పోలీసు కుటుంబాల గురించి వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించడం ఈ రోజు సభ కే హైలెట్..🔥🔥🔥🔥 "దొంగలకు ఏమి తెలుసు పోలీసుల కష్టాలు" #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
3
658
3K
@sivazeestudio
sivazee
4 months
భీమవరం లో "పవన్ కళ్యాణ్" మెజారిటీ 50వేలుతో మొదలు అవుతుంది: YSRCP నరసాపురం MP - RRR..✅ #TDP #YSRCP #Janasena
8
898
3K
@sivazeestudio
sivazee
3 months
ఒక MP... MLA గా పోటీ చేద్దాం అని 7 నియోజకవర్గాల్లో సొంత సర్వే చేసుకొని ఎక్కడ గెలవలేము అని పార్టీ మారిపోయాడు...✍️✍️✍️ ఆ MP పేరు మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి👇👇 Hint కోసం ఫోటో యాడ్ చెయ్యడం జరిగింది #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
133
232
3K
@sivazeestudio
sivazee
3 months
ఏ సర్వే తీసుకున్నా జనసేన జనసేన జనసేన..🔥🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
13
1K
3K
@sivazeestudio
sivazee
3 months
జనసేన టీడీపీ కార్యకర్తలకు నాయకులకు CBN విజ్ఞప్తి 👇👇👇 టికెట్ రాలేదు అని బాధ పడద్దు.. అందరికీ ఇవ్వడానికి కుదరదు అర్థం చేసుకొని కలిసి పనిచేయండి 👍👍👍 #TDP #YSRCP #Janasena
14
963
3K
@sivazeestudio
sivazee
3 months
"శెట్టిబలిజలు" ఈసారి ఏకపక్షంగా "బత్తుల"కు మద్దతిస్తాం... ప్రముఖ BC నాయకులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు... ✍️✍️✍️ రాజా నగరం.. 🔥🔥🔥🔥 #TDP #YSRCP #Janasena #BJP
Tweet media one
7
575
3K
@sivazeestudio
sivazee
2 months
గ్రంథి శీను ను ఓడిస్తే సరిపోదు.. ఈసారి తన్ని తరిమెస్తున్నాం...🔥🔥🔥🔥 వాడు బంధువే.. ఐనా తప్పదు #tdp #Ysrcp #BJP #Janasena
Tweet media one
21
642
3K
@sivazeestudio
sivazee
2 months
గిడ్డి సత్యనారాయణ - జనసేన - పి గన్నవరం ✅ 30 వేల మెజారిటీ తో గెలిచే సీటు ✍️✍️ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
30
573
3K
@sivazeestudio
sivazee
1 month
ఈ సారి గట్టిగా కొడతాడు... ✍️✍️✍️✍️ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
23
527
3K
@sivazeestudio
sivazee
3 months
"చిరంజీవి" రాజకీయాల్లో ఫెయిల్యూర్ కాదు.. 71 లక్షల ఓట్లు అంటే.. మామూలు విషయం కాదు,ఆయన పోటీ పడింది.. పిల్ల బచ్చాలతో కాదు.. YSR vs CBN vs Chiranjeevi పోటీ లో అంత ప్రభావం అంటే ఒక సంచలనం: ప్రొ: నాగేశ్వర్ #TDP #YSRCP #Janasena
18
812
3K
@sivazeestudio
sivazee
3 months
మెల్లగా చిరంజీవి ని కూడా జనసేన లోకి పట్టుకొచ్చాడు... బాలశౌరి..😂😂😂 #TDP #Janasena #YSRCP Source: ఆంధ్ర జ్యోతి
Tweet media one
24
606
3K
@sivazeestudio
sivazee
2 months
పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్ వైఎస్సార్సీపీ గెలిస్తే నా ఇల్లు రెండు సైట్ లు రాసిచ్చేస్తా: తాపీ మేస్త్రి Must Watch 👇👇 #TDP #YSRCP #BJP #Janasena
13
873
3K
@sivazeestudio
sivazee
1 month
బొమ్మిడి నాయకర్ కు CBN ప్రచారం..❤️💛 #TDP #YSRCP #BJP #Janasena
4
840
3K
@sivazeestudio
sivazee
2 months
ప్రత్యర్థులే 35 వేల మెజారిటీ పక్కా అంటున్నారు "తెనాలి" 🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
28
466
3K
@sivazeestudio
sivazee
2 months
ఓటుకు లక్ష ఇచ్చినా #PawanKalyan ఈక ఈక ఈక కూడా పీకలేరు: పిఠాపురం అంకుల్.🔥🔥 ఈ ఏజ్ గ్రూప్ లో ఈ రేంజ్ సపోర్ట్ అంటే... మెజారిటీ లక్ష పై మాటే...✍️✍️✍️ #TDP #YSRCP #BJP #Janasena
3
905
3K
@sivazeestudio
sivazee
2 months
ముద్రగడ పద్మనాభం ఇలాంటి బతుకు బతికే కన్నా చిప్ప పట్టుకొని అడక్కు తిను : KA పాల్..🥵🥵 #TDP #YSRCP #BJP #Janasena
13
915
3K
@sivazeestudio
sivazee
3 months
శ్రీ పి.వి నరసింహారావు గారికి భారత రత్న రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి @PawanKalyan ..🙏🙏 #BharatRatna #TDP #YSRCP #Janasena #BJP
Tweet media one
9
768
3K
@sivazeestudio
sivazee
1 month
ఇది విరాళం కాదు మాకు వెయ్యి ఏనుగుల భలం..🔥🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
10
737
3K
@sivazeestudio
sivazee
17 days
పోలవరం ❤️💛 అనంత శ్రీరామ్..👍👍👍 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
4
598
3K
@sivazeestudio
sivazee
13 days
ఎన్నికల తరువాత సజ్జల రామకృష్ణా రెడ్డి విజయ్ సాయి రెడ్డి మా కూటమి లోకి వస్తారు:😂😂😂😂😂 వర్మ మీరు దుష్ప్రచారం చేసి నా గుండు మీద వెంట్రుక కూడా పీకలేరు: వర్మ..🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
16
611
3K
@sivazeestudio
sivazee
20 days
గోదారోళ్ల పౌరుషానికి పులివెందులోడి అహంకారానికి జరిగే యుద్ధం...! మేము సిద్దం RRR #TDP #YSRCP #BJP #Janasena
21
723
3K
@sivazeestudio
sivazee
14 days
గీత వెళ్లి కాకినాడ లో కూర్చుంటుంది.. దొరబాబు వెళ్లి బెంగళూరు లో కుర్చుంటాడు.. ఎవరు సారు లోకల్..? ఈ సారి మా ఓటు "గ్లాస్ గుర్తు" కే సారు ✅ #TDP #YSRCP #BJP #Janasena
12
801
3K
@sivazeestudio
sivazee
3 months
వార్డ్ మెంబర్ నుండి రాజ్యసభ వరకు చాలా నామినేటెడ్ పోస్ట్ లు ఉన్నాయి.. కష్టపడి పని చేసే వాళ్లకు సరైన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది: పవన్ కళ్యాణ్ #TDP #YSRCP #Janasena
Tweet media one
23
550
3K
@sivazeestudio
sivazee
1 month
తిరుపతి పర్యటన..🔥🔥🔥🔥 కొంత స్క్రాప్ ఉంది అక్కడ క్లీన్ చేసి వస్తాడు ✅ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
55
569
3K
@sivazeestudio
sivazee
4 months
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద విషయమే కాదు.. చిరంజీవి ఫ్యామిలీ కి ఉన్న అంత ఫాలోయింగ్ ఆంధ్ర తెలంగణ లో ఏ హీరోలకు లేదు: కామెడీ హీరో శివాజీ
27
770
3K
@sivazeestudio
sivazee
1 month
ఇది మామూలు ట్విస్ట్ కాదు వీళ్ళే కొంతమందిని కోవర్ట్ లుగా వైఎస్ఆర్సీపీ లోకి పంపుతున్నారు అంట..😂😂😂😂 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
93
502
3K
@sivazeestudio
sivazee
1 month
నిన్న ఒక ఛానెల్ వాడు గుచ్చి గుచ్చి కావాలనే జనసేన సింబల్ ఏంది? అని 50+ వాళ్ళను అడిగాడు ఒక్కరు కూడా మిస్ కాకుండా చెప్పారు "గాజు గ్లాస్"... ✅✅✅ జనంలోకి "గాజు గ్లాస్" ను పిఠాపురం నియోజకవర్గం లో చాలా భలంగా తీసుకెళ్లారు టీ టైమ్ శ్రీనివాస్ ✅❤️💛 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
18
679
3K
@sivazeestudio
sivazee
4 months
1.భీమవరం 2.నర్సాపురం 3.పిఠాపురం 4.తాడేపల్లిగూడెం 5.రాజానగరం 6.అమలాపురం 7.రాజోలు 8.తణుకు 9.కాకినాడ రూరల్ 10.రామచంద్రాపురం ఇందులో జనసేన ఎన్ని గెలుస్తుంది కామెంట్ లో చెప్పండి👇👇 #Janasena #TDP #YSRCP
Tweet media one
359
307
3K
@sivazeestudio
sivazee
3 months
రాష్ట్ర దళిత సంఘం నాయకులు JMS/లోక్ జనశక్తి పార్టీ అఖిల భారత ఉపాధ్యక్షులు వరసల శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు..✅ #Janasena #TDP #YSRCP #BJP
Tweet media one
5
517
3K
@sivazeestudio
sivazee
4 months
నాయక్ తో ఖల్ నాయక్... చర్చలు షురూ... 10 MP 75 MLA కోరే అవకాశం 🤞🤞🤞 #Janasena #TDP #YSRCP
Tweet media one
117
492
3K
@sivazeestudio
sivazee
3 months
"తాడేపల్లి గూడెం" అను కొనేరు.. "తాడిపత్రి"... రాయలసీమ.. JC అస్మిత్ రెడ్డి - తాడిపత్రి - టీడీపీ - ✅ 🔥🔥🔥🔥🔥 ఇదిదా గ్రౌండ్ రిపోర్ట్.. #TDP #Janasena #YSRCP #BJP
13
608
3K
@sivazeestudio
sivazee
1 month
🤣🤣🤣 3 నిమిషాల్లో తేల్చి పారేశాడు లెజెండ్ రా ఈయన... పిఠాపురం లెజెండ్..🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
12
942
3K
@sivazeestudio
sivazee
24 days
పెద్దిరెడ్డి బతుకు... ఈయన కొడుకు పిఠాపురం లో పవన్ కళ్యాన్ ను ఓడించేకి వెళ్తాడు అంట... 😉😉 #TDP #YSRCP #BJP #Janasena
14
879
3K
@sivazeestudio
sivazee
4 months
కేవలం "తూర్పు గోదావరి జిల్లా" లో జనసేన 8+ సీట్లు గెలవబోతుంది... అంటే వైఎస్ఆర్సీపీ కన్నా 8 రెట్లు ఎక్కువ... 🔥🔥🔥🔥 ఎక్కడ చూడు ఒక్కటే మాట " నీ వ్యూహం ఊహాతీతం" #pawankalyan #Janasena #TDP #YSrCP
Tweet media one
20
625
3K
@sivazeestudio
sivazee
2 months
నాదెండ్ల సార్ కి ఫుల్ లైన్ క్లియర్.... పాదయాత్ర లో బ్రహ్మరథం పడుతున్న తెనాలి వాసియో...🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
20
483
3K
@sivazeestudio
sivazee
3 months
రాజా నగరం బత్తుల ❤️💛 బాగా కష్టపడుతున్నారు keep it up..✅ #TDP #Janasena #YSRCP
Tweet media one
10
354
3K
@sivazeestudio
sivazee
10 days
వారాహి అనేది పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న వాహనం దాన్ని ఆయనే డిజైన్ చేసి ప్రాణం పోశాడు..👇👇 #TDP #YSRCP #BJP #Janasena
2
633
3K
@sivazeestudio
sivazee
2 months
తిరుపతి జనసేన అభ్యర్థి గంట నరహరి..🧐🧐🧐 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
73
379
3K
@sivazeestudio
sivazee
3 months
లోకల్... "శ్రీను గాడు" లోకల్...🔥🔥🔥 కొట్టు లేదు మెట్టు లేదు... ప్రచారం మొదలు పెడదాం...✅ #TDP #YSRCP #Janasena
Tweet media one
4
571
3K
@sivazeestudio
sivazee
3 months
పవన్ కళ్యాణ్ తో బత్తుల భేటీ..✅ #TDP #YSRCP #Janasena #BJP
Tweet media one
3
451
3K
@sivazeestudio
sivazee
4 months
"రాజా నగరం" లో పండగ మొదలు ఇది ఆరంభం మాత్రమే... ముందుంది ముసళ్ల పండుగ " రాజా"..🔥🔥🔥🔥 #TDP #YSRCP #Janasena
Tweet media one
11
524
3K
@sivazeestudio
sivazee
4 months
ఇంత పెద్ద ఈవెంట్ చెయ్యాలి అంటే.. డబ్బులు ఉంటే సరిపోదు... "కసి" ఉండాలి "గరికపాటి వెంకట్" - దర్శి - జనసేన..🔥 తెలివైన రాజకీయ ఆశావహుడు జనసేన వైపు ✅ #Janasena #TDP #YSRCP
6
672
3K
@sivazeestudio
sivazee
24 days
కట్టె కొట్టె తెచ్చే... పిఠాపురం..🔥🔥 తేడా గీడా ఉండదు మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి అన్ని పవన్ కళ్యాణ్ కే...🙏🙏 ఆమె ఎంత స్వచ్ఛంగా చెప్పింది అంటే...😍😍 One Of the Best Video..👍👍👍 #TDP #YSRCP #BJP #Janasena
7
687
3K
@sivazeestudio
sivazee
4 months
"పవన్ కళ్యాణ్" రాజకీయంగా ఎవ్వరూ ఊహించినంత బలపడి పోయాడు.. 👌 Must Watch and share ✅ #Janasena #TDP #YSRCP
11
820
3K
@sivazeestudio
sivazee
4 months
"జనసేన" పొత్తులో లేకపోతే జగన్ కు TDP నథింగ్... 'జస్ట్ కేక్ వాక్' .. YSRCP కి అతి పెద్ద సవాల్ "జనసేన" TDP కాదు.. చిన్న తేడా కొట్టినా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు YSRCP కి ప్లస్ అవుతుంది.. పవర్ షేరింగ్ & సీట్ల సర్దుబాటు మీదే TDP భవిష్యత్తు ప్రో: నాగేశ్వర్ గారు.✍️✍️ #Janasena #TDP #YSRCP
13
911
3K
@sivazeestudio
sivazee
3 months
బాస్ శివన్న...😍😍
Tweet media one
2
276
3K
@sivazeestudio
sivazee
2 months
తిరుపతి - ఆరని శ్రీనివాస్ - జనసేన..✅ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
33
542
3K
@sivazeestudio
sivazee
2 months
India's TOP 4 Star's @ single frame..👌👌👌 గంగిరెడ్డి ఎట్లుంది పిక్ 😌😌😌 #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
20
509
3K
@sivazeestudio
sivazee
1 month
పవన్ కళ్యాణ్ పక్కా లోకల్ @ పిఠాపురం..❤️❤️ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
23
449
3K
@sivazeestudio
sivazee
1 month
ఇంట గెలిచేకి దశాబ్దం పట్టింది.. ఇక రచ్చ గెలిచేసినట్లే..✅✅ #TDP #YSRCP #BJP #Janasena
Tweet media one
8
408
3K
@sivazeestudio
sivazee
4 months
జనసేన మ్యానిఫెస్టో అజెండా "ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకీ నీరు" 👌👌👌👌👌👌👌👌👌👌
Tweet media one
8
643
3K
@sivazeestudio
sivazee
4 months
లోడింగ్..👌🔥👌🔥 " చిరంజీవి ఆత్మకథ" Book of Books - యండమూరి #megastar #Chiranjeevi
28
443
3K
@sivazeestudio
sivazee
3 months
Tweet media one
43
544
3K
@sivazeestudio
sivazee
2 months
మళ్ళీ వచ్చేశాడు... ఈ సారి ర్యాగింగ్ కాదు అంతకు మించి.. వేరే లెవెల్..🤣🤣🤣🤣 #TDP #YSRCP #BJP #Janasena
25
739
3K
@sivazeestudio
sivazee
16 days
కాపులు 82 వేలు పవన్ కళ్యాణ్ వాటా 50 వేలు నా వాటా 20 వేలు(మాది 70 వేలు) గీత కు 12 వేలు... BC లు 79 వేలు (మొత్తం మాదే) SC లు 43 వేలు అందులో 50% మాదే (కొంచెం అటు ఇటు).. ఇంక మిథున్ రెడ్డి వచ్చి పీకేది ఏముంది పిఠాపురం లో నా గుండు మీద బొచ్చు... వర్మ..😂😂😂 #TDP #YSRCP #BJP #Janasena
4
621
3K
@sivazeestudio
sivazee
17 days
ఈ రోజు సభలు జరిగింది గోదావరి జిల్లాల్లో కాదు అక్కడ అభ్యర్థులు ఏమీ పెమ్మసాని లాంటి వాళ్ళు కాదు...❤️💛 కడప లో... ఇదేమి జాతర... రెండు సభలు దుమ్ము లేసిపోయింది...🔥🔥🔥GN #TDP #YSRCP #BJP #Janasena
9
677
3K
@sivazeestudio
sivazee
4 months
కోటంరెడ్డి సర్వే: జనసేన + TDP - 160✅ ( 57% ఓట్ షేర్) YSRCP - 15✅ ** 2014 లో జగన్ ఓడిపోతాడు అని చెప్పాడు ** 2019 లో జగన్ గెలుస్తాడు అని చెప్పాడు #TDP #YSRCP #Janasena
Tweet media one
75
472
2K
@sivazeestudio
sivazee
1 month
గెలిచేది బాలశౌరి నే కాకపోతే మెజారిటీ కోసం ఈ ప్రచారం..🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
3
556
2K
@sivazeestudio
sivazee
4 months
చెక్కర తగ్గించుకొని ఉంటే ✅✅ ఉచితంగా సీటు వచ్చేది ఖచ్చితంగా గెలుపు వచ్చేది తప్పకుండా పదవి వచ్చేది #pawankalyan #Janasena
Tweet media one
38
440
2K
@sivazeestudio
sivazee
1 month
జూమ్ చేసి చూడండి కంట్లో నీళ్ళు కారుతూనే ఉంది... ఇంకో వారం రెస్ట్ తీసుకో మాస్టారు @PawanKalyan ..🙏🙏🙏 #TDP #ysrcp #bjp #janasena
Tweet media one
78
533
2K
@sivazeestudio
sivazee
2 months
దెబ్బకి నోట్లో నుండి పేరు బయటకు వచ్చింది..😂😂😂😂 పవన్ కళ్యాణ్..🔥🔥🔥🔥 #TDP #YSRCP #BJP #Janasena
63
730
2K