Manohar Nadendla Profile Banner
Manohar Nadendla Profile
Manohar Nadendla

@mnadendla

Followers
131,382
Following
13
Media
167
Statuses
894

Politician

Vijayawada
Joined October 2009
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@mnadendla
Manohar Nadendla
2 years
We are Grateful for your Love and Support! Thank you Vizag 🙏🏻
Tweet media one
Tweet media two
127
6K
24K
@mnadendla
Manohar Nadendla
10 months
En route to our meeting with the ‘Iron man’ Hon.Minister for Home Shri ⁦ @AmitShah ⁩ ji ,we took a picture to draw inspiration from the great leadership of the ‘First Iron man of India’ Respected ‘Shri Vallabhai Patel’.
Tweet media one
160
5K
20K
@mnadendla
Manohar Nadendla
4 years
🙏🏻 Sarve Jana Sukhinobhavanthu🙏🏻 With Sincere prayers that Our World overcomes this Crisis. Million Thanks to Medical and Police Personnel and Sanitatation workers who have contributed selflessly for our Safety💐💐💐
Tweet media one
145
2K
19K
@mnadendla
Manohar Nadendla
8 months
239
6K
17K
@mnadendla
Manohar Nadendla
3 years
పార్లమెంట్లో మౌనం... రాష్ట్రంలో భారత్ బంద్ కు జై.. మీ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి @ysjagan గారూ? ఏపీలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వరు.. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కూడా ఆపరు. ఇంకెప్పుడు తీర్చేది రైతుల కష్టాలు.
Tweet media one
150
6K
16K
@mnadendla
Manohar Nadendla
8 months
119
5K
15K
@mnadendla
Manohar Nadendla
6 months
On the campaign trail in Telangana with Senani !
Tweet media one
122
3K
15K
@mnadendla
Manohar Nadendla
2 years
మన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !! నిష్కల్మషంగా, గుండె లోతుల నుంచి స్పందిస్తూ కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మానవత్వం మీ సొంతం. అనునిత్యం ప్రజాక్షేమం కోసం తపించే మీకు దేవదేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏🏻🌷🌷
Tweet media one
68
4K
13K
@mnadendla
Manohar Nadendla
4 years
Happy Birthday to our leader Pawan Kalyan garu. A simple human being on a quest to make a difference in politics. May God shower him with immense strength and courage to lead us all on this wonderful journey.
Tweet media one
62
4K
11K
@mnadendla
Manohar Nadendla
9 months
గ్రీన్ టాక్స్ రూపంలో జగన్ సర్కార్ దోపిడీ వినండి. పొరుగు రాష్ట్రాలతో పోల్చి మరీ చెప్పిన లారీ డ్రైవర్ మాటలివి
131
5K
11K
@mnadendla
Manohar Nadendla
3 years
Just received a call from East Godavari SP. Permission granted for tomorrow Pawan Kalyan garu meeting. Thank you 👏👏
158
3K
11K
@mnadendla
Manohar Nadendla
8 months
GOOD MORNING CM SIR!! ⁦ @ysjagan
Tweet media one
158
3K
10K
@mnadendla
Manohar Nadendla
8 months
@PawanKalyan garu🙏🏻🌷🌷
Tweet media one
47
3K
10K
@mnadendla
Manohar Nadendla
10 months
Tweet media one
69
3K
8K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodAfternoonCMSir పశువులు సేద తీరేందుకు నడిరోడ్డుపై నీటికుంటను నిర్మించిన పరిపాలనాదక్షుడు @ysjagan గారికి హ్యాట్సాఫ్ ! !🧢
Tweet media one
97
3K
8K
@mnadendla
Manohar Nadendla
3 years
A Truly Positive Message 🙏🏻
28
2K
7K
@mnadendla
Manohar Nadendla
2 years
మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలక్రిందులు అయిపోతుందా? @ysjagan పరిపాలన గాలికొదిలి కక్ష సాధింపులకు దిగినా @PawanKalyan అభిమానుల ఆనందానికి అడ్డుకట్టపడలేదు. ఈ ఉత్తుంగ తరంగాలను నిలువరించడం మీ వల్ల కాదు ! .
96
2K
7K
@mnadendla
Manohar Nadendla
10 months
శ్రీకాళహస్తిలో ఈ రోజు ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి వ్యవహార శైలిని అందరూ ఖండించాలి. వైసీపీ ప్రాయోజిత నిరసనలకు బందోబస్తు చేస్తూ మానవ హక్కుల గురించి మరచిపోయారా? సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి @dgpapofficial @APPOLICE100
189
4K
7K
@mnadendla
Manohar Nadendla
3 years
Pawan kalyan Garu and I met Union Minister for Home Affairs Shri Amit Shah Ji this evening in Parliament House.
Tweet media one
36
2K
7K
@mnadendla
Manohar Nadendla
6 months
దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా @ysjagan పాలనలో రక్షణ లేదు. జమ్ము కాశ్మీర్ లో సైనికుడిగా పని చేసే శ్రీ అలీముల్లా పట్ల పరవాడలో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించిన తీరుని, దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలి. దిశా యాప్ డౌన్లోడ్ పేరుతో వేధింపులకు గురి చేయడం భావ్యం కాదు. పోలీసులను ఐడీ…
119
3K
7K
@mnadendla
Manohar Nadendla
2 years
Thank you Sirivela for your love and support to ⁦ @PawanKalyan ⁩ garu for the Rythu Bharosa Yatra today🙏🏻🙏🏻
36
2K
7K
@mnadendla
Manohar Nadendla
2 years
Tweet media one
49
2K
6K
@mnadendla
Manohar Nadendla
3 years
Thanks @ysjagan garu😊 @PawanKalyan గారు శ్రమదానంతో రోడ్లకు రిపేర్ చేస్తామన్న ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పనులు చేస్తున్నారు. మిగిలిన రోడ్ల సంగతి కూడా చూడండి. #JSPForAP_Roads
Tweet media one
Tweet media two
78
2K
6K
@mnadendla
Manohar Nadendla
2 years
Created by our Party President and dedicated to our Veera Manila’s and Janasainiks!!! Let’s all March Forward…
Tweet media one
69
2K
6K
@mnadendla
Manohar Nadendla
3 years
May Millions of Lamps illuminate your life with endless joy, prosperity,health and wealth. Wishing you and your family a very Happy Deepavali.🙏🏻🙏🏻
Tweet media one
35
474
6K
@mnadendla
Manohar Nadendla
2 years
Tweet media one
57
2K
6K
@mnadendla
Manohar Nadendla
3 years
Tweet media one
36
2K
6K
@mnadendla
Manohar Nadendla
1 year
రోడ్లు వేయలేరు,అమరావతి రైతుల్ని రోడ్డు మీదకు తెచ్చారు, ఉద్యోగాలు ఇవ్వరు,ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వరు, పరిశ్రమలు తీసుకురారు, మూయిస్తారు.సాధించినవి- భూదందాలు, బెదిరింపులు,అక్రమ కేసులు, రైతుల ఆత్మహత్యలు, పర్యావరణ విధ్వంసం.ఈ ట్రాక్ రికార్డుతోనే విశాఖకు షిఫ్ట్ అయిపోతారా @ysjagan !
Tweet media one
92
2K
6K
@mnadendla
Manohar Nadendla
4 years
HAPPY INDEPENDENCE DAY !! Let’s redidcate ourselves to serve our Great Nation. Let us also remember the selfless sacrifice of our great leaders who today make us feel proud as Indians today 🙏🏻🙏🏻
Tweet media one
46
3K
5K
@mnadendla
Manohar Nadendla
10 months
Tweet media one
42
2K
6K
@mnadendla
Manohar Nadendla
4 years
Our sincere thanks to all Leaders and Jana Sainiks @JanaSenaParty who participated in the One day fast protesting the decision of TTD and AP Govt. in the sale of Temple properties. Our thanks also to @bjp4Andhra for the coordination.🙏🏻🙏🏻
33
1K
5K
@mnadendla
Manohar Nadendla
1 year
జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?
57
2K
6K
@mnadendla
Manohar Nadendla
3 years
Tweet media one
34
2K
6K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodMorningCMSir . గుంతకల్ లో మనిషికి 2 వేలు వేసుకుని రోడ్డు బాగు చేసుకున్న ఆటో డ్రైవర్లు. @ysjagan
60
2K
6K
@mnadendla
Manohar Nadendla
3 years
Tweet media one
46
2K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
We are Grateful to the Hon’ble High Court for the relief granted to our 9 leaders Of Visakhapatnam. Justice Prevailed! Thanks to the relentless efforts put in by our legal team and Janasainiks. 🙏🏻🙏🏻
58
2K
6K
@mnadendla
Manohar Nadendla
2 years
Took a break with our team and visited my favourite Nallamalla forest. Was happy to meet and interact our forest guide Nagendra who is a PROUD JANASAINIK !!
Tweet media one
28
824
5K
@mnadendla
Manohar Nadendla
3 years
This is the sad condition of the main road from Guntur to Nandivelugu in Tenali Constituency. WAKE UP ⁦⁦ @ysjagan ⁩ garu😊⁩ #JSPFORAP_ROADS
Tweet media one
105
2K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
వీరే మన ఇప్పటం గ్రామ రైతులు అధికారం చేతిలో ఉంది కదాని ఇంటింటికీ వెళ్ళి ఒత్తిళ్ళు చేసినా ధైర్యంగా నిలిచి... జనసేన ఆవిర్భావ సభకు సహకరిస్తున్న ఇప్పటం రైతులకు సర్వదా కృతజ్ఞతలు🙏 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు చూపే ప్రేమాభిమానాలు మరువలేనివి.
Tweet media one
81
2K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
ఆకాశానికి చిల్లు.. ఆర్టీసీ బస్సుకూ చిల్లు.. ఈ పాలనలో.. సగటు బతుకుకూ చిల్లే!
Tweet media one
21
2K
5K
@mnadendla
Manohar Nadendla
3 years
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎందుకు సెలవులో వెళ్ళిపోయారు? కేవలం ఉన్నత స్థాయి ఒత్తిళ్లతోనే వెళ్ళారా?
37
2K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి దక్షిణ ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం తెలుగు ప్రజలకు ముఖ్య వేదికగా @JanaSenaParty భావిస్తోంది. @ysjagan గారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోండి!!
Tweet media one
32
2K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
Tweet media one
37
1K
5K
@mnadendla
Manohar Nadendla
6 months
ప్రకాశం జిల్లా కొండపి నియోజక వర్గం పొన్నలూరు మండలంలో చెరుకూరు నుంచి నాగిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పాడైనా ప్రభుత్వానికి పట్టలేదు. జనసేన నాయకులు, శ్రేణులు స్వచ్చందంగా రహదారి మరమ్మతులు చేశారు. వీరందరికీ అభినందనలు !! 🙏🏻🙏🏻🌷🌷 @PawanKalyan @JanaSenaParty
35
2K
5K
@mnadendla
Manohar Nadendla
4 years
Pawan Kalyan garu & me had a meaningful conversation with US Congressman Mr.Raja Krishnamoorthi and M.P. Sri Tejasvi Surya. Bilateral trade, COVID-19 ,Issues of our Students were some of the points we discussed. Mr.Raja is a great supporter of India with his bipartisan effort
Tweet media one
36
2K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
ఇది @ysjagan కొత్త తరహా పాలన !!!
Tweet media one
84
2K
5K
@mnadendla
Manohar Nadendla
3 years
మన జన సైనికుడు శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు దారి తీసిన రాజకీయ పరిస్థితులపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేడు ఒంగోలులో నిరసన... శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...🙏
Tweet media one
17
1K
5K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodMorningCMSir ఒక్క బటన్ నొక్కాలంటే.. 3 వరసల బ్యారికేడ్లు 3 వేలమంది పోలీసులు 3 వేల బస్సులు ఉండాలా @ysjagan గారూ? మీకు రోడ్లు వేయడం రాదుగానీ, రోడ్డు తవ్వేసి బ్యారికేడ్లు వేస్తున్నారు.
Tweet media one
58
1K
4K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodMorningCMSir డిజిటల్ ప్రచారాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. @ysjagan గారు ఇప్పటికైనా మేల్కొని రోడ్ల దుస్థితిని చూస్తే మంచిది
Tweet media one
38
1K
4K
@mnadendla
Manohar Nadendla
3 years
This is Official. Thank you 🙏🏻
Tweet media one
29
1K
4K
@mnadendla
Manohar Nadendla
3 years
అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు!! అర్థంలేని ఫిర్యాదులతో వకీల్ సాబ్ సినిమా విడుదలను ఆపలేరని అర్థమైందా? రాజకీయాల్లో సంస్కారం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అవసరం. గుర్తుంచుకోండి... దిగజారుడు ఎత్తుగడలతో రాజకీయం చేసే కాలంపోయింది .
Tweet media one
25
1K
4K
@mnadendla
Manohar Nadendla
3 years
Tweet media one
43
1K
4K
@mnadendla
Manohar Nadendla
2 years
సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ @ysjagan గారి మేనిఫెస్టో అమలు.JACKPOT ! 😊 #SpiritedVisionary_Jagan
Tweet media one
65
2K
4K
@mnadendla
Manohar Nadendla
2 years
మన ఎంపీలను ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ సాగిన డిజిటల్ క్యాంపెయిన్ ను విజయవంతంగా నిర్వహించిన పార్టీ కార్యాలయ, ఐటీ, సోషల్ మీడియా బృందాలకు అభినందనలు. జై జనసేన!!
25
1K
4K
@mnadendla
Manohar Nadendla
1 year
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టివిడువట కన్న పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినుర వేమ-గుర్తుందా @ysjagan ! బడ్జెట్ ప్రసంగంలో పేదలందరికీ ఇళ్ళు గురించి చెప్పి 28.3లక్షల ఇళ్లకు నిధులు యిస్తున్నామన్నారు !మీరు 21లక్షల ఇళ్లే అంటున్నారు. 7.3లక్షల ఇళ్లే ఏమైపోయాయి?
Tweet media one
50
1K
4K
@mnadendla
Manohar Nadendla
2 years
DGP garu, ⁦ @dgpapofficial ⁩ and AP Police , Thank you very much 🙏🏻
Tweet media one
Tweet media two
46
1K
4K
@mnadendla
Manohar Nadendla
2 years
ప్రజలు తిరగడానికి రోడ్లు వేయలేరుగానీ ఎయిర్ బస్సు దిగడానికి రన్ వే నిర్మిస్తామని చెబుతుంటే – ‘అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను’అనే మాట గుర్తుకొస్తోంది! జిల్లా కేంద్రానికి వెళ్లడానికి రోడ్డు వేయలేనివాళ్లు జిల్లాకో విమానాశ్రయం కడతామంటే ఎవరైనా నమ్ముతారా?
Tweet media one
77
1K
4K
@mnadendla
Manohar Nadendla
8 months
నిజమే.. చేపల చెరువు కాదు. రోడ్డే !! #GoodMorningCMSir
Tweet media one
66
1K
4K
@mnadendla
Manohar Nadendla
3 years
Tweet media one
23
1K
4K
@mnadendla
Manohar Nadendla
10 months
Tweet media one
15
1K
4K
@mnadendla
Manohar Nadendla
3 years
#JSPForAP_Roads దెబ్బ తిన్న రోడ్ల దుష్ఫలితం... కొద్దిసేపటి క్రితమే తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
36
2K
4K
@mnadendla
Manohar Nadendla
4 years
Tweet media one
6
2K
4K
@mnadendla
Manohar Nadendla
9 months
The Inspiring leadership of ISRO has fuelled the imagination for generations to come! We proudly join the millions in saluting the skills and courage of our great Nation by landing Chandrayaan-3 on the Moon!!
Tweet media one
12
867
4K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodMorningCMSir సొంత జిల్లాలో రోడ్డు కూడా వేయలేరు. ఇక రాష్ట్రమంతా రోడ్లు ఏం వేస్తారు? పొర్లుదండాలు పెట్టినా, వరి నాట్లు వేసినా @ysjagan గారికి జనం బాధపట్టదు !!
Tweet media one
32
1K
4K
@mnadendla
Manohar Nadendla
5 months
Tweet media one
112
1K
4K
@mnadendla
Manohar Nadendla
1 year
HAPPY BIRTHDAY CM SIR!సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈ రోజే.. గుర్తుందా @ysjagan గారూ. పునాదుల్లోంచి లేవని ఇళ్ళు, అసలు పునాదులే తీయనివి చాలా ఉన్నాయి. బటన్ నొక్కితే టపీమని ఇళ్ళు పూర్తయ్యే టెక్నాలజీ ఉంటే తప్ప రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం ముందుకెళ్ళదు.
Tweet media one
34
1K
4K
@mnadendla
Manohar Nadendla
2 years
AP situation is getting bad to worse !!. A simple road journey is filled with potholes thanks to @ysjagan garu. Congratulations to Mr. and Mrs. Harsha Kumar 🌷🌷. May your journey in life be smooth and filled with happiness !. #JSPFORAP_Roads
Tweet media one
30
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ఛార్జీలు 50 % పెంచడమా @ysjagan గారూ? సంతోషంగా పండగకి ఊరు వచ్చే మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి? తమ రాష్ట్ర సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదు అని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోంది అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 🙏🏻
Tweet media one
36
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
యథా రాజా.. తథా అధికారి అని చదువుకోవాలేమో? తాతల కాలం నుంచి రైతుల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షసంగా ఉంది.పేదల నుంచి భూములు లాక్కొనేందుకు ఇదే ధోరణి అనుసరిస్తారా @ysjagan గారూ.భూమి కోసం బలైపోయిన శ్రీమతి ఎల్లమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.
Tweet media one
Tweet media two
24
2K
3K
@mnadendla
Manohar Nadendla
3 years
ఇది ప్రశ్నించడానికి వస్తున్న పవన్ కల్యాణ్ గారిని అడ్డుకోవడం న్యాయమా? ఇదేనా ప్రజాస్వామ్యం?
50
1K
3K
@mnadendla
Manohar Nadendla
9 months
Tweet media one
54
2K
3K
@mnadendla
Manohar Nadendla
4 years
🙏🏻🙏🏻We are indebted To the Brave Soldiers who stood tall in protecting us with their supreme sacrifice . Our deepest condolences to their family 🙏🏻🙏🏻 Jai Hind
Tweet media one
17
768
3K
@mnadendla
Manohar Nadendla
2 years
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ���రవపల్లి నుంచి తోటపాలెం వెళ్లే రోడ్డు దుస్థితి గురించి ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదు. నందలూరు జనసైనికులు శ్రమదానంతో రోడ్డును బాగు చేశారు. జనసైనికులకు అభినందనలు🙏🏻 ⁦ @ysjagan ⁩ గారూ.. మా యువత రోడ్డు బాగు చేసింది మీ జిల్లాలోనే!
Tweet media one
Tweet media two
33
914
3K
@mnadendla
Manohar Nadendla
1 year
🏆వైసీపీ సర్కార్ నయా రికార్డు🏆 ఘనత వహించిన వైసీపీ సర్కార్ రోజుకి రూ.205.759 కోట్లు చొప్పున అప్పు చేసింది !!. ఈ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సం.లో మొదటి మూడు త్రైమాసికాల్లో నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172.777 కోట్లు. ఈ తొమ్మిది నెలల్లో స్థూల రుణం రూ.55,555 కోట్లు!!
57
1K
3K
@mnadendla
Manohar Nadendla
4 years
With Pawan Kalyan garu Participated in a Telecon with AP Bhavana Nirmana Karmikulu. Alarming situation at Ground level. No Sand No Work. The distress is real. What happened to the advertisements AP Govt. released after the JSP long March in Vizag in Nov 2019. WHERE IS THE SAND ??
Tweet media one
39
1K
3K
@mnadendla
Manohar Nadendla
1 year
బటన్ నొక్కితే డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రాదా @ysjagan గారూ! ఏడాది దాటిపోయినా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందించలేకపోతున్నారంటే మీ పాలన ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోంది !!లైసెన్సులు, ఆర్సీ కార్డులకి రూ.76 కోట్లు ఇవ్వలేరా? వస్తున్న ఆదాయాన్ని ఎటు మళ్లించేస్తున్నారు సీఎం గారూ.
Tweet media one
56
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
పదో తరగతి పరీక్షల్లో2019లో 3 పాఠశాలల్లోనే ఒక్కరూ పాస్ కాలేదు.2022లో40 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సున్నా ఫలితాలు.నాడు 94% విద్యార్థులు ఉత్తీర్ణులైతే, నేడు 67%.నాడు నేడు అని ఏం సాధించారు @ysjagan గారూ! బోధనకు ఉపాధ్యాయులను దూరం చేసి యాప్స్, ఫోటోలు అంటూ చేసిన మీ ఆర్భాటం ఫలితం ఇది !
Tweet media one
58
1K
3K
@mnadendla
Manohar Nadendla
1 year
95 వేల మంది పేద మహిళలు మీరిచ్చే ఇళ్ల స్థలాలు ఎందుకు వద్దు ఆన్నారు @ysjagan గారూ? శ్మశానాలు, ముంపు భూములు, గుట్టల్లో స్థలం ఇచ్చి మోసం చేశారు కాబట్టే మీ పట్టాలు వద్దన్న మాట వాస్తవం కాదా? #JaganannaMosam Would you accept free govt land near graveyard?
Tweet media one
20
965
3K
@mnadendla
Manohar Nadendla
2 years
Tweet media one
47
740
3K
@mnadendla
Manohar Nadendla
2 years
ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాల్లో సొమ్ములు తీసేసుకోవడం నేరం కాదా @ysjagan గారూ ? మీ పాలనలో ఏదైనా సాధ్యమే !! జగన్మాయతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ములు ఎటో పోయాయి ?
Tweet media one
27
1K
3K
@mnadendla
Manohar Nadendla
1 year
భూమిని నమ్ముకున్న రైతులకు భరోసా ఇవ్వలేని పాలన వల్లే ఊళ్ళకు ఊళ్ళు వలసపోతున్నాయి. ఒక్క రోజే 10వేల మంది ఊళ్ళు వదిలేయడం కూడా అభివృద్ధి అనే చెబుతారా @ysjagan గారూ ? లక్షల ఎకరాల్లో మిరప, పత్తి పంటలు నష్టపోతే మీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా?
Tweet media one
37
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ? వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా? ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up @ysjagan గారూ!!
Tweet media one
22
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodMorningCMSir తమ ఇంటి పెద్ద దుర్మరణానికి కారణమైన గుంతను పూడ్చి మరెవరికీ ప్రమాదం జరగకుండా చేశారు శ్రీ రవ్వా సుబ్బారావు కుటుంబ సభ్యులు. @ysjagan గారూ- మీకు మాత్రం ఏ బాధ్యతా ఉన్నట్లు లేదు !
Tweet media one
20
1K
3K
@mnadendla
Manohar Nadendla
1 year
ఆకాశ మార్గాన కాదు రోడ్డు మార్గంలో తిరిగితే మీ పాలన ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది @yajagan గారు !! . మీ వైఫల్యాలు మీరే చూడటానికి ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు అర్థంపర్థం లేని సవాళ్లు ఎందుకు?
Tweet media one
39
1K
3K
@mnadendla
Manohar Nadendla
3 years
Request all our Party leaders and Janasainks to participate and stand in Solidarity to our farmers tomorrow.
Tweet media one
17
680
3K
@mnadendla
Manohar Nadendla
11 months
హెలీకాప్టర్ మామయ్యా.. ఓసారి రోడ్లు చూడవయ్యా. అంబులెన్సులు తిరిగే పరిస్థితి కూడా లేదు. ఇదీ నీ గొప్ప పాలన ! @ysjagan
Tweet media one
35
1K
3K
@mnadendla
Manohar Nadendla
3 years
గాంధీజీ గొప్పదనం తెలిసినవాళ్లు శ్రమదానం ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. గాంధీజీ గురించి తెలియనివాళ్లు... విలువలు కోల్పోయినవాళ్ళు బ్రాందీ షాపుల గురించి పాలసీలు ప్రకటిస్తారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
కిలోమీటరుకి పాతిక గోతులు. ఒక్కో గొయ్యి లోతు 9 అంగుళాలు. రోడ్లు ఎంత నరకంగా మారాయో.. గోతుల లోతుల లెక్కలు ప్రజల దగ్గర, పత్రికల దగ్గర ఉన్నాయి. సీఎం గారూ ఇదీ మీ మెరుగైన పాలన. మీకు మాత్రం కనిపించడం లేదు⁦ @ysjagan ⁩ garu. 😊 #JSPFORAP_Roads
Tweet media one
29
1K
3K
@mnadendla
Manohar Nadendla
1 year
Tweet media one
43
573
3K
@mnadendla
Manohar Nadendla
2 years
#GoodMorningCMSir రోడ్డు... ఏ గుంతలోపడతారో తెలియదు ! బస్సు... ఏ చక్రం ఎప్పుడు ఊడుతుందో తెలియదు ! పరిపాలన…అంటే తెలియదు ! @ysjagan రాష్ట్రంలో రోడ్లు ఉంటాయనీ, బస్సులు, బైకులు, కార్లు లాంటి వాహనాలు తిరుగుతాయని తెలియదు.
Tweet media one
Tweet media two
32
1K
3K
@mnadendla
Manohar Nadendla
3 years
ఒక కుటుంబమైనా, ఒక సమాజమైనా వృద్ధిలోకి వచ్చాయంటే అందులో స్త్రీమూర్తుల పాత్ర అమూల్యంగా ఉంటుంది. రాజకీయాల్లో వారికి కాస్త అండనిస్తే చాలు ఓ రాణీ రుద్రమలా, ఓ ఝాన్సీ లక్ష్మిలా పోరాడగలరు. జనసేన వీరమహిళల్లో ఆ పోరాటపటిమ ఉంది. నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.🙏🏻
Tweet media one
10
640
3K
@mnadendla
Manohar Nadendla
10 months
దిష్టి బొమ్మ తగలబెట్టడం నేరం కాదు.IPCలో ఎక్కడా నేరం అని చెప్పలేదు. కేసు నమోదు చేసినా నిలబడదు. మద్రాస్ హైకోర్టు 2015,2021ల్లో ఇచ్చిన తీర్పుల్లో స్పష్టంగా ఈ విషయం చెప్పింది. నిరసన తెలియచేసే మార్గాల్లో దిష్టి బొమ్మ తగలబెట్టడం ఓ విధానమని కూడా స్పష్టం చేసింది!
24
1K
3K
@mnadendla
Manohar Nadendla
3 years
Tweet media one
13
844
3K
@mnadendla
Manohar Nadendla
2 years
పరిహారం ఇవ్వడం లేదు. ఇదేనా వ్యవసాయంలో రాష్ట్రాన్ని నెం.1 చేయడం అంటే? బడ్జెట్లో తీయగా అబద్దాలు చెప్పినా నిజాలు ఇలాగే ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు పరిహారం ఇచ్చి రుణాలు తీర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.
16
889
3K
@mnadendla
Manohar Nadendla
2 years
అనంతపురం జిల్లా మన్నీల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శ్రీ తిమ్మాచారి కుటుంబంతో మాట్లాడితే హృదయం ద్రవించింది. బాధల్లోనూ సాగు చేస్తున్నవారిని విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. @ysjagan పదవుల కోసం కొట్లాటలు, కోలాహలాలు తప్ప మీరు సాధించింది ఏమిటి ?
31
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
అనంతపురం జిల్లాలోనే 711 స్కూళ్ళు మూత. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్కూళ్లకు తాళాలు. తమ బడి కోసం చిన్న పిల్లలు పోరాటం - @ysjagan గారూ మీరు సాధించిన ప్రగతి ఇదీ ! చివరకు పిల్లల్ని కూడా రోడ్డెక్కించారు కదా!
Tweet media one
31
1K
3K
@mnadendla
Manohar Nadendla
2 years
🙏🏻 🌺🌺
Tweet media one
25
326
3K
@mnadendla
Manohar Nadendla
1 year
#GOODMORNINGCMSIR !నడక నేలపైనే అన్నారు కదా @ysjagan గారూ. ఆకాశ మార్గాన వెళ్తూ కూడా రోడ్డు మీద వెళ్ళే వారి మీద ఆంక్షలు ఏమిటి? ఎందుకింత హడావిడి?
Tweet media one
36
1K
3K