
Kandula Durgesh
@kanduladurgesh
Followers
22K
Following
237
Media
1K
Statuses
1K
Minister For Tourism, Culture and Cinematography - Government of AP | Member of Legislative Assembly - Nidadavole Constituency | @JanaSenaParty @PawanKalyan
Rajahmundry, India
Joined April 2010
నేను, నవతరం నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి కళాకారుడు పెట్టిన పార్టీలో శాసనసభ్యుడిని, మంత్రిని. ఈ రోజు నేను ఇవాళ మంత్రి పదవిలో ఉన్నాను అంటే అది కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే. - అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీలు-2025లో మంత్రి శ్రీ కందుల దుర్గేష్
9
441
2K
జీఎస్టీ స్లాబుల సరళీకరణ పర్యాటక, సినీ రంగాలకు ఊతం. జీఎస్టీ సంస్కరణలతో తక్కువ ధరల్లో వినోదం, పర్యాటక - సినీ రంగాల బలోపేతానికి దోహదం. దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. #AdminPost.#IdhiManchiPrabhutvam .#GSTCouncil
1
47
210
A new proposal from @CMSgov under @DrOz wants to add catheters, ostomy & trach supplies to Medicare’s competitive bidding program. This is a bad idea and will worsen outcomes for seniors & Medicare recipients. My latest in @MedPageToday explains why ⬇️
medpagetoday.com
Limiting urological, tracheostomy, and ostomy supply options will do more harm than good
13
22
179
పాలకొల్లు శ్రీ రామచంద్రా గార్డెన్స్ నందు జరిగిన 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సామాజిక దృక్పథంతో తీసిన లఘు చిత్రాలు సమాజానికి మార్గదర్శకాలు అవుతాయని భావిస్తున్నాను. కళారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం
3
47
272
పాలకొల్లు శ్రీ రామచంద్రా గార్డెన్స్ నందు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4వ అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీలు-2025 లో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి ప్రసంగం. #AdminPost.#MinisterKandulaDurgesh .#KandulaDurgesh
1
29
122
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద జరుగుతున్న 103వ వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని కోరుకుంటున్నాను.
3
36
245
BIG NEWS, Dragon Ball Fans!.Pre-register now and join Goku on day one!.Get exclusive launch rewards and rare items.Will you be the first to experience it?.
1
15
145
పర్యాటకం…రాష్ట్ర అభివృద్ధికి దోహదం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక శాఖ సమీక్ష సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని వివరించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. ---> గోదావరి పుష్కరాల
3
132
569
మిలాదున్ నబీ సందర్భంగా నిడదవోలు గణపతి సెంటర్‌లో గల మదరసాను సందర్శించి, మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేసి ఘన నివాళులు అర్పించాను. ప్రవక్త మహ్మద్ గారి బోధనలు శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వం సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకాలు.
3
55
306
అజ్ఞాన అంధకారాల నుండి విజ్ఞాన వికాసం వైపు నడిపించే మహోన్నతులు గురువులు. మాజీ ర��ష్ట్రపతి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం నందు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు
3
63
358
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ "మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు". #MiladUnNabi
3
38
221
గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః .గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులు మన సమాజంలో శాశ్వత మార్గదర్శకులు, జ్ఞానం, విలువలు, క్రమశిక్షణను బోధించే మహనీయులు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తమ జీవితాలను అర్పించిన ప్రతి గురువుకీ మనఃపూర్వక కృతజ్ఞతలు
2
58
367
తెలుగు తల్లికి, కళామతల్లికి గర్వకారణమై, కోట్లాది అభిమానుల హృదయాల్లో ఆరాధ్యనాయకుడై, ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడుతున్న స్ఫూర్తి ప్రదాత జనసేనాని, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆలోచనలు కొత్త తరాల ప్రేరణ, మీ కృషి పేదల కష్టాల
13
2K
7K
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా విజనరీ లీడర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దూరదృష్టి, పరిపాలనలో క్రమశిక్షణ, నిబద్ధత, సాంకేతికతను పాలనలోకి.
1
129
651
కేంద్రప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకాభివృద్ధి!.శాస్కి, స్వదేశీ దర్శన్ 2.0, సీబీడీడీ, ప్రసాద్ తదితర కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ల ద్వారా రాష్ట్రానికి 8 పర్యాటక ప్రాజెక్టులు మంజూరు. దాదాపు రూ.450 కోట్ల కేంద్ర నిధులు తీసుకువచ్చిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. #AdminPost
3
153
652
RT @KalshiSports: Game by the numbers. Kalshi volume: $26.6m.Spit ejections: 1.Rizzler commercials: 1.Weather delays: 1.AJ Brown catches: 1.
0
40
0
3
290
1K
విశాఖపట్నంలోని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన "సేనతో సేనాని" సభలో పాల్గొనడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty . #SenathoSenani .#JanaSenaParty .#PawanKalyan
0
161
702
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో రూ.13.5 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన హరిత హోటల్ (యాత్రి నివాస్)ను ప్రారంభించి, పర్యాటకులకు అత్యాధునిక వసతి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆర్కే బీచ్ వద్ద టూరిజం సీఆర్‌వో కౌంటర్‌ను ప్రారంభించడంతో పాటు సెప్టెంబర్ 5 నుండి 7 వరకు జరగబోయే వైజాగ్ ఫుడ్
1
67
407
విశాఖపట్నంలోని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరగబోయే "సేనతో సేనాని" సభ ఏర్పాట్లను, సభా ప్రాంగణాన్ని, వేదిక నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. @PawanKalyan
1
144
698
Managing your finances, no matter how much you make, is key to financial success. No one knows this better than @teyanataylor. The recent culinary school grad was given $300 to create a 🔥fit for Chime’s Ball on A Budget. See how she pulled it off. Powered by @Chime
4
10
81
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు హాప్ ఆన్ - హాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 16 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డులో పర్యాటకులను తీసుకెళ్లే ఈ ఆధునిక బస్సులు, విశాఖ పర్యాటక రంగానికి
2
132
737
వ్యావహారిక భాషోద్యమ పితామహుడు, ప్రజల భాషకు గొడుగు పట్టిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి 162వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. తెలుగు
1
68
347