Managing Editor
@TV9Telugu
- News Anchor for
#BigNewsBigDebate
- First Indian Journalist Honored with a legislative resolution passed by New Jersey Assembly
This is pure Telugu cinema. Not a Bollywood film.
#RRRMovie
director
#SSRajamouli
himself stated during a press conference in the United States.
Our Language is Our Pride!
Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country!
This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!!
Thank you…Jai HIND!🇮🇳
An electrifying interview dropping tomorrow @ 8PM 💥
Hold your excitement as It's going to set the election season on fire in Andhra Pradesh 🔥
#YSJaganOnTV9
NCRB డేటా ప్రకారం - అసలు లెక్కలు
మిస్సింగ్ కేసుల్లో తెలంగాణ 6 వ స్థానంలో ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ 11 వ స్థానంలో ఉంది
రికవరీల్లో తెలంగాణ 1 వ స్థానంలో ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ 2 వ స్థానంలో ఉంది
For more details, Watch Big News Big Debate @ 7 PM on
@TV9Telugu
#AndhraPradesh
#Telangana
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి &
@BRSparty
అధినేత శ్రీ కేసీఆర్ గారిని కలిసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాము.
@encounterwithmk
#Telangana
KCR's TV9 interview is setting Telangana politics on fire and taking the internet by storm, racking up an impressive 2.6 million views on YouTube 📈
it's smashing records and creating waves like never before in Telugu Media 🔥
#KCRonTV9
Here's the promo of my LIVE show with KCR,
Catch us on
@TV9Telugu
@ 7PM tomorrow!
The sensational interview you won't want to miss in this election season.
#LokSabhaElections2024
You can skip the IPL tomorrow 😀
Trust us, it's worth it!
ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ఒక విషయం
ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా దాసరి ప్లేసులో చిరంజీవి ని కూర్చోబెట్టాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మొత్తానికి జగన్ ఆ క్రెడిట్ కొట్టేశారు ....
@ysjagan
@KChiruTweets
Tomorrow,
Get ready for the biggest & exclusive interview with a towering political stalwart in Telugu.
Can you guess who's joining us? 🤔
Stay tuned! 📺 -
@TV9Telugu
#Telangana
#AndhraPradesh
⏳ TONIGHT at 7 PM on
@TV9Telugu
🚨
Brace yourselves for an explosive interview with the political powerhouse, KCR! 🔥
The countdown begins! ⏰
Got questions that need answers? 🤔
Drop them in comments! ⬇️
#LiveShowWithKCR
🎙️
సరిగ్గా ఆసుపత్రి లో చేరే రెండు రోజుల ముందు నన్ను కలిశారు. చాలా రోజులైంది రజినీ నిన్ను చూసి అంటూ ఆప్యాయంగా పలకరించారు.. పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు.
గద్దర్ గొంతు ఆగిపోయిందంటే నమ్మలేకపోతున్నాను.
He was an inspiration to me in my college days..
#Gaddar
Just had a chat with
@PrannoyRoy7749
ji on Telugu politics ahead of the Lok Sabha elections.
Admired his journalism since I was young. Such a memorable moment!
Thanks to
@umasudhir
for making it happen 😊
.
@andhrapradeshcm
's Principal Secretary Praveen Prakash makes a night halt in a tribal residential school after inspecting government schemes for tribals in the
#Visakhapatnam
Agency area on Tuesday. Praveen still follows the hands-on approach despite being in high office.
రైతుల ముసుగులో కొందరు మీడియాపై చేసిన దాడిని ఖండించిన టీవీ9
మా విధి నిర్వహణలో ఎటువంటి వెనుకంజ ఉండదు, దాడులను చూసి భయపడం
మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, అలాంటివి ఆపాదించే వారికి సహృదయంతో అర్ధం చేసుకోమని మా విజ్ఞప్తి
జర్నలిస్టులకు అండగా ఉంటాం, బాధ్యతగా వ్యవహరిస్తాం
-
@RajinikanthV9
Get set for some intense election buzz in Andhra Pradesh 🔥
Tune in
@TV9Telugu
tonight at 7 PM for a thrilling face-off on my show Crossfire, where I'll be chatting one-on-one with
@YSRCParty
MLA and minister,
@RojaSelvamaniRK
.
Here's the promo 👇
TV.9 కి కష్టాలు మొదలైనయ్..
#రజినీకాంత్.. ప్రస్తుతం మా నెల్లూరు ప్రతినిధి మురళీ లైన్లో ఉన్నారు.. మురళి చెప్పండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమంటున్నారు
#మురళీ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ని వీడుతున్నాను అని సంకేతాలు ఇస్తున్నాడు..
#రజినీకాంత్.. అలా జరుగుద్ది అని నేను (1/3)
కిరణం లా మెరిశాడు
తారలా వెలిగాడు
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు
ఆశతో ఇండస్ట్రీ వైపు చూసిన ఎంతో మంది యువతకి ఆదర్శం అయ్యాడు
బ్రతికుంటే... మన మనసులు గెలిచిన మరో స్టార్ మనముందుండేవాడు
#HappyBirthdayUdaykiran
#UdayKiran
#Tollywood
ఒకే రోజు రెండు నిరాశ పరిచే వార్తలు...
ప్రణబ్ చనిపోవటం, ఇండియా జీడీపీ ఎప్పుడు లేనంతగా 23.9% పడిపోవటం!
ప్రణబ్ ని ఎప్పటికీ తీసుకురాలేము. జీడీపీని తిరిగి పైకితెచ్చుకోవటం మన ప్రభుత్వం చేతిలో ఉంది.
#PranabMukherjee
#GDPData
మేకపాటి గౌతమ్ రెడ్డి మంచి వ్యకిత్వం, విలువలు ఉన్న అరుదైన డీసెంట్ రాజకీయ నాయకుడు... పార్టీలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఆయనకు అర్పిస్తున్న నివాళులే దానికి నిదర్శనం!!
may his soul rest in peace!
#MekapatiGouthamReddy
#GouthamReddy
Don't miss my exclusive conversation with Telangana it minister KTR on BRS Party manifeso for
#TelanganaElections2023
and many key issues that gonna play big role!
On
@TV9Telugu
at 7 PM tonight 🔥
ఉదండరాయునిపాలెం లో ఏపీ బీజేపీ చీఎఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన
#TV9Telugu
సీనియర్ యాంకర్ దీప్తి పై కక్షపురితంగా దాడి చేసి,సోషల్ మీడియాలో పాత విడియోలు జతచేస్తూ ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని DGP కి ఫిర్యాదు చేశారు.
PM
@narendramodi
praises TV9 Network's unwavering commitment to truthful journalism in his interview, highlighting its deep-rooted network across India and global popularity.
#PMModiOnTV9
Is the RAPE & MURDER of girls and women just a women issue ? Why can’t the boys and men come out and protest ? Why don’t they raise their voice ?
#Priyankareddy
#HyderabadHorror
కాంగ్రెస్ పార్టీ బీసీలను గుర్తించట్లేదనే పొన్నాల రాజీనామా చేశారా ? ఇంకా లిస్టులో బీసీ నేతలున్నారా?
Watch Big News Big Debate tonight on
@TV9Telugu
at 7 PM
Feeling proud and truly honored to receive this prestigious award presented by New Jersey’s General Assembly. Thank you senate
@AndrewZwicker
. It is truly one of the best experiences in my professional career.
#journalism
@sadafjaffer
@TV9Telugu
Public Choice - Public Voice
One and only
@TV9Telugu
A big thanks to all the Telugu viewers for making TV9 the No.1 news channel in the market.
Congratulations to team
#TV9Telugu
💐
టీవీ9 పేరుతో సర్కులేట్ అవుతున్నది ఫేక్ సర్వే.
We have not done any pre poll surveys.
For our exclusive exit polls tomorrow, tune into
@TV9Telugu
at 6PM.
#TelanganaElections2023