RojaSelvamaniRK Profile Banner
Roja Selvamani Profile
Roja Selvamani

@RojaSelvamaniRK

Followers
265K
Following
1K
Media
2K
Statuses
3K

Ex-MLA - Nagari, Ex-Minister for Tourism, Culture & Youth Advancement, GovAP

Nagari, India
Joined December 2017
Don't wanna be here? Send us removal request.
@RojaSelvamaniRK
Roja Selvamani
6 hours
అన్నాచెల్లెళ్ల మధురానుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. అన్న క్షేమంగా ఉండాలని చెల్లి. చెల్లికి అండగా ఉంటానని అన్న. కొండంత ప్రేమను పంచే పండుగ రక్షాబంధన్ శుభాకాంక్షలు. #RakshaBandhan
Tweet media one
0
83
718
@RojaSelvamaniRK
Roja Selvamani
6 hours
RT @ysjagan: రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. #RakshaBandhan.
0
998
0
@RojaSelvamaniRK
Roja Selvamani
1 day
అత్యంత పవిత్రమైన ఈరోజున అమ్మవారి కృప మనందరిపై ఉండి, అందరి కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుకుంటూ. వ్రతమాచరిస్తున్న నా అక్క చెల్లెమ్మలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అభిలషిస్తూ. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు🌹.#VaralakshmiVratam
Tweet media one
0
27
338
@RojaSelvamaniRK
Roja Selvamani
2 days
చేనేత శ్రమకు వందనం🙏.దేశపు సంస్కృతి, సంప్రదాయానికి చేనేత నెమ్మదిగా నూలు పోసిన గొప్ప వారసత్వం. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన చేనేత కార్మికులను గౌరవిద్దాం, వారి కళను ప్రోత్సహిద్దాం. #NationalHandloomDay 🧵.#జాతీయచేనేతదినోత్సవం.#SupportHandloom.#NagariCotton
Tweet media one
0
8
134
@RojaSelvamaniRK
Roja Selvamani
5 days
సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ అందమైన ప్రపంచంలో అడుగుపెట్టిన చిన్నారి రుద్రాంక్షి, పుట్టుకతోనే అందరినీ పరుగులు తీయించింది మా అల్లరి పాప రుద్రాంక్షి. బిడ్డను రక్షించేందుకు తన కాలేయాన్ని దానం చేసి మరోసారి తన బిడ్డకి పునర్జన్మ నిచ్చింది రుద్రాంక్షి తల్లి. ఆ క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి
0
423
2K
@RojaSelvamaniRK
Roja Selvamani
5 days
ఫెయిల్యూర్‌ విద్యాశాఖ మంత్రి!. తండ్రి @ncbn ముఖ్యమంత్రి, కొడుకు @naralokesh విద్యాశాఖ మంత్రి. వీళ్లిద్దరి నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. @ysjagan అన్న పాలనలో ఒక్క విద్యార్థికీ ఒక్క ఏడాది కూడా ఇలాంటి కష్టం రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ చంద్రబాబు పాలనలో, లోకేష్
Tweet media one
0
219
634
@RojaSelvamaniRK
Roja Selvamani
7 days
RT @ysjagan: 1.@ncbn గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా….
0
1K
0
@RojaSelvamaniRK
Roja Selvamani
8 days
"ఆడపిల్లను ఆడపులిగా పెంచాలి" అనే ఉత్తమ సందేశంతో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రం, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవడం ఎంతో హర్షనీయం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నా సహచర టీవి షో జడ్జి @AnilRavipudi గారికి, చిత్ర యూనిట్ సభ్యులకు, అలాగే ఇతర విభాగాల్లో
Tweet media one
0
151
2K
@RojaSelvamaniRK
Roja Selvamani
8 days
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు హృదయపూర్వక అభినందనలు!.తెలుగు సినిమా ప్రతిభకు ఎన్నో పురస్కారాలు లభించటం గర్వకారణం. ఇతర భాషల విజేతలందరికీ శుభాకాంక్షలు 💐. #NationalFilmAwards #TeluguCinema #ProudMoment.
0
10
192
@RojaSelvamaniRK
Roja Selvamani
11 days
తాడేపల్లి @YSRCParty కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan గారితో సమావేశం. #YSRCongressParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
110
759
@RojaSelvamaniRK
Roja Selvamani
13 days
🕊️ డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా…. "కలలు కని, వాటిని నిజం చేయగల శక్తిని కలిగిన మహానుభావుడు. ఆయన స్వప్నాలు భారత యువతకు మార్గదర్శకంగా నిలిచాయి.". 🇮🇳 శాస్త్రవేత్త, ప్రజల అధ్యక్షుడు, విద్యార్థుల ఆదర్శ నేతకు వినమ్ర నివాళి. మన కలల దిశగా ఒక మెట్టు ముందుకు వేయుదాం.
Tweet media one
0
36
247
@RojaSelvamaniRK
Roja Selvamani
14 days
RT @ysjagan: Fiscal stress worsens in the first quarter of this financial year. The CAG uploaded the Monthly Key Indicators for the first q….
0
1K
0
@RojaSelvamaniRK
Roja Selvamani
14 days
🇮🇳 కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు 🙏.దేశ రక్షణ కోసం జీవితాన్ని తృణప్రాయంగా చూసిన వీర జవాన్లకు శతకోటి వందనాలు. ఈ రోజు మనం ఓ స్వర్ణాధ్యాయాన్ని గుర్తు చేసుకుంటున్నాం – వీరత్వానికి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం – కార్గిల్ విజయ్ దివస్. జై హింద్! 🇮🇳.#KargilVijayDiwas
Tweet media one
0
14
211
@RojaSelvamaniRK
Roja Selvamani
16 days
అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం?.
0
313
2K
@RojaSelvamaniRK
Roja Selvamani
18 days
`సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి, `ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడ‌డానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డ‌మైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వ‌చ్చాక ఇలా
Tweet media one
Tweet media two
0
435
1K
@RojaSelvamaniRK
Roja Selvamani
19 days
కేరళ మాజీ సీఎం, కమ్యూనిస్టు యోధుడు వి.ఎస్. అచ్యుతానందన్ ఇకలేరు. 100 ఏళ్ల ప్రజాసేవ, పోరాట జీవితం ముగిసింది. ప్రజాసేవకి నిజాయితీకి మరో పేరు ఆయన. లాల్ సలాం, కామ్రేడ్ VS 🥀. #VSachuthanandan #LalSalaam #VS
Tweet media one
0
91
810
@RojaSelvamaniRK
Roja Selvamani
19 days
RT @YSRCParty: తిరుపతి జిల్లా . నగరి నియోజకవర్గం పరిధిలో .పుత్తూరు మున్సిపాలిటీ లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ….
0
21
0
@RojaSelvamaniRK
Roja Selvamani
19 days
congratulations to Grandmaster @humpy_koneru on making history as the first Indian woman to enter the FIDE Women’s Chess World Cup semifinals! Your incredible feat is a moment of immense pride for the nation and a beacon of inspiration for aspiring chess players across India.
Tweet media one
0
40
495
@RojaSelvamaniRK
Roja Selvamani
20 days
ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు 🙏 తెలంగాణ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో ఒకటైన బోనాల పర్వదినం మీ ఇంటికి సిరి సంపదలు, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని మహంకాళి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ. జై మహంకాళి!. #Bonalu
Tweet media one
0
28
306
@RojaSelvamaniRK
Roja Selvamani
21 days
ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును.
0
346
1K