మన ప్రకాశం Profile
మన ప్రకాశం

@mana_Prakasam

Followers
12,908
Following
366
Media
24,709
Statuses
68,053

Amaravathi , Andhra Pradesh
Joined May 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@mana_Prakasam
మన ప్రకాశం
2 years
నాడు సీనియర్స్ రెస్ట్ తీసుకోవాలనే లిస్ట్ లో మీ పేరు వినపడింది. ఆ నోటా ఈ నోటా పాకి మీ చెవిన పడితే,ఎలక్షన్ కి ముందు త్వరలో రాజకీయల నుండి తప్పుకొని యువతకు అవకాశం కల్పిస్తా అని మాట ఇచ్చారు. ఎలక్షన్ జరిగి చంద్రబాబు ఓడిపోయాడు,వేరొకడైతే అదే అదునుగా పార్టీ అధికారం లో లేదు (1/3)
Tweet media one
Tweet media two
22
379
963
@mana_Prakasam
మన ప్రకాశం
18 days
జోరువాన,చిమ్మచీకటి,ఈదురుగాలులకు ఎదురొడ్డి నిలబడి అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు బుడమేరు గండి పూడ్చివేత పనుల్లో నిమఙ్ణమైన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు🙏🙏....
103
1K
8K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ఏయ్ రోజా నీకు ఎన్ని సార్లు చెప్పనే... రోజక్కా రేపు నగరిలో నీ బొక్క పగలతాది🥱 @anamramana 🔥🔥🔥🔥
32
1K
7K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ఎర్రన్నా మేము ఎంతమందిమి ఉన్నా నువ్వులేని లోటు నీబిడ్డ కు తీర్చలేనిది,చెమ్మగిల్లిన కళ్ళతో పైనుంచి నీబిడ్డని ఆశీర్వదించు అన్నా🙏🙏
11
672
7K
@mana_Prakasam
మన ప్రకాశం
20 days
ఈరోజు ఉదయం విజయవాడ RR PETA లో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న నేవీ సిబ్బంది👏👏🙏🙏....
17
1K
7K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
రారాజు పట్టాభిషేక మహోత్సవానికి నందమూరి రాజసం వచ్చేసింది🔥🔥🔥🔥....
12
724
7K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మొదటిసారి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్🔥🔥💪💪....
23
1K
7K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
చూడ చక్కని ద్రృశ్యం 🤩🤩 ఒకే చట్టసభలో ఎమ్మెల్యేలు గా తండ్రి కొడుకు 🥰🥰😘😘....
29
520
6K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ప్రతి తెలుగుదేశం - జనసేన కార్యకర్త కోరిక కూడా ఇదే..
39
1K
6K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
మరి మంత్రిగా ఉన్నప్పుడు ఎస్పీ ఎవడు డిజిపి ఎవడు అంటివి కదరా పళ్ళ నాని గా🤣🤣....
38
1K
6K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఈ డైలాగ్ ఇప్పటిదాకా నేను వినలా 😂😂
9
841
6K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
161 సీట్లతో కూటమి అధికారం ✌️✌️✌️ ఇది మాత్రం నిజం అవుతుంది 💪💪💪
34
1K
6K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఇలా తినే నాయకుడు ఉన్నాడా రాష్ట్రంలో...❓
37
597
5K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
అయ్యన్న ON DUTY🔥🔥 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పీఠంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు 🥰🥰😍😍....
9
516
5K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
అక్కడనుంచి ఇక్కడనుంచి కాదు ఎక్కడినుంచి రావాలో అక్కడనుంచే క్యూ కట్టించారు వాహనాలను🔥🔥....
8
743
5K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
పలకరింపులు🥰🥰పులకరింపులు😍😍ఆప్యాయతలతో పరవశిస్తున్న పట్టాభిషేక మహోత్సవ వేదిక🥰🥰😍😍....
2
429
5K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
కడప గడ్డ రెడ్డెమ్మ అడ్డా🔥🔥కడప అసెంబ్లీ నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి గెలుపు💪💪....
5
544
5K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
మాకు ఇన్నాళ్ళకు దొరికాడమ్మా భువనమ్మతో కలసి ముసిముసినవ్వులతో సిగ్గుపడుతూ ఈ చిత్తూరు చిన్నోడు🥰🥰😍😍😘😘....
16
516
4K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
నిన్నటి వరకు నేను వైసీపీ ఏజెంటుని,ఇప్పుడు ఇక్కడ పులివర్తి నాని మీద మావాళ్ళు చేసిన ఈరౌడీయిజం చూశాక మనస్సుకు బాధ అనిపించి ఈక్షణం రాజీనామా చేస్తున్నాను..
12
791
5K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
మొదలైన ప్రజాపాలన🥰🥰😍😍 అశోక్ బాబు ఈవిడ సమస్య పరిష్కారం కావాలి... మీరే వెళ్ళి అధికారులతో మాట్లాడి సమస్య తీరిందా లేదా వచ్చి నాకు చెప్పండి ఏపీ సీఎం చంద్రబాబు గారు 👏👏🙏
4
588
4K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
మనకే తెలియని ఏదో ఆత్మీయ బంధం ఉందబ్బా ఈ పసుపుజెండాతో అందుకే ఎన్నటికీ వదలలేం విడువలేం🥰🥰😍😍..
16
640
4K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఆ చిరునవ్వు చూడండి🤩🤩 బాబుగారి తో పోటీ పడి పనిచేస్తా🥰🥰 ఇద్దరం పోటీపడి రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో నిలబెడతాం 😍😍... :- తెలంగాణ సీఎం @revanth_anumula గారు...
11
610
4K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
సీమరాజా ఒక్కొక్కడిని ఆడుకో 😆😆😆
11
832
4K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఆంధ్రప్రదేశ్ ప్రొటెంస్పీకర్‌గా నియమితులైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు..
Tweet media one
6
292
4K
@mana_Prakasam
మన ప్రకాశం
1 year
సమయం ఏదైనా సందర్భం ఏదైనా నువ్వు అక్కడ ఉన్నావంటే చుట్టు ప్రక్కల అంతా సంతోషమే🥰🥰 శుభోదయం 💛💛😍😘 #BalayyaBabu
16
596
4K
@mana_Prakasam
మన ప్రకాశం
1 month
రాజ్ భవన్ తేనీటివిందు కార్యక్రమంలో అరుదైన ద్రృశ్యం. నారా లోకేష్ :- ఏం తల్లీ బాగున్నావా🥰🥰 వైయస్ షర్మిల :- బాగున్నాను అన్నా😍😍 మీరిద్దరూ అన్నచెల్లి అనుకుంటూ బాగానే ఉన్నారు ఇది చూశాక తాడేపల్లి కొంపలో జగన్ గాడి పరిస్థితి ఏమిటో🤣🤣....
44
527
4K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
50000 ఓట్ల మెజారిటీ తో తొలి ఫలితం🔥🔥ఘనవిజయం సాధించిన బాబాయ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి💪💪....
10
364
4K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఎమ్మెల్యే లతో చంద్రబాబు గారు .. ఆల్మోస్ట్ గంటన్నర గడిపారు గత 5 ఏళ్ళలో జగన్ తన ఎమ్మెల్యేలను ఒక్కసారి అన్నా ఇలా కలిసాడా ❓❓
13
481
4K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
తమ్ముడంటే అందరికీ గుర్తొచ్చేది లక్ష్మణుడు... నాకు మాత్రం నా తమ్ముడు గిరిధర్ రెడ్డి గుర్తుకు వస్తాడు. అన్నగా నేను చేసింది ఎంతో తెలియదు కానీ... నాకు సమస్తం చేసింది నా తమ్ముడే.. తమ్ముడు గిరిధర్ అంటేనే ప్రాణం. నా అండదండ, నా తోడునీడ, నా సోదరుడే.. @kotamreddy_NLR గారు భావోద్వేగం
14
601
4K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
హోంశాఖ మంత్రి @Anitha_TDP రిక్వెస్ట్🔥🔥🔥🔥
11
468
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
అంత జోరు వానలో ఒక్కరంటే ఒక్కరుకూడా ఆగట్లా తగ్గట్లా,తగ్గామంటే మేము పసుపు కార్యకర్తలం ఎట్టా అవుతాం,నీ యవ్వ తగ్గేదెలా🔥🔥💪💪
14
484
3K
@mana_Prakasam
మన ప్రకాశం
2 months
అసెంబ్లీ సాక్షిగా పాడి కౌశిక్ రెడ్డి దురహంకారానికి పాడె కట్టిన సీతక్క👏👏💪💪....
28
474
3K
@mana_Prakasam
మన ప్రకాశం
18 days
గడిచిన ఐదు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఎంత తిరిగావో,ఎన్ని గడపలు తొక్కావో,ఎన్ని ఎత్తుపల్లాలు ఎక్కిదిగావో🙏🙏 ఈరోజు కాళ్ళు లాగుతున్నా మోము మీద చిరునవ్వు చెదరనివ్వకుండా అలా తిరుగుతానే ఉన్నావు,ఏమిచ్చి నీరుణం తీర్చుకోగలం అయ్యా🙏🙏.... #APGovtWithFloodVictims #VijayawadaFloods
62
490
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
వనిత తర్వాత అనిత అని ఆర్కే ఎప్పుడో చెప్పాడు... హోంమంత్రి @Anitha_TDP గారికి అభినందనలు💐
9
448
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్, మల్లు భట్టి విక్రమార్క.
Tweet media one
4
246
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ఏనాడు నువ్వులేని ఈనాడు చదువుతానని అనుకోలేదు రామోజీరావు గారు😥😥 రామోజీరావు గారి పార్థివదేహం వద్ద విషణ్ణవదనంతో చంద్రబాబు నాయుడు గారు🙏🙏....
7
367
3K
@mana_Prakasam
మన ప్రకాశం
19 days
టెక్నాలజీ వాడుకోవాలంటే చంద్రబాబు గారి తర్వాతే... కండ్రికలో ఫుడ్ సప్లై చేయడానికి కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే ఇలా లైట్లు ఏర్పాటు చేసి ఆహారం పంపిస్తున్నారు...! #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh
17
507
3K
@mana_Prakasam
మన ప్రకాశం
10 months
రేవంత్ అన్న పై సినిమా తీస్తా, రేవంత్ అరెస్ట్ ఇంటర్వెల్.. @ganeshbandla 💥💥💥💥💥💥 #RevanthReddycm #RevanthTelanganaCM
13
614
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
నారా భువనేశ్వరి అమ్మకు,కొణిదెల అంజనాదేవి అమ్మకు పసుపు సైనికులు మరియు జన సైనికులు తరపున మాత్రృదినోత్సవ శుభాకాంక్షలు🥰🥰😍😍....
8
297
3K
@mana_Prakasam
మన ప్రకాశం
21 days
అందరం మీ బిడ్డలమే🙏🙏 శాంతించు క్రిష్ణమ్మ🙏🙏 కరుణించు దుర్గమ్మ🙏🙏....
2
341
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా లోకేష్ దంపతులు....
Tweet media one
5
264
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
నంబూరి శేషగిరిరావు🔥🔥పిన్నెల్లిని రాష్ట్ర సరిహద్దులు దాటించిన మాచర్ల మొనగాడు💪💪....
16
482
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఏపీ సీఎం చంద్రబాబు గారితో ప్రత్యేకంగా సమావేశం అయిన కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...
Tweet media one
11
313
3K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
ఏపీ లిక్కర్ స్కాం కంటే ఢిల్లీ లిక్కర్ స్కాం చిన్నది
22
723
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
మనమే వస్తున్నాం అని చెప్పారు,చెప్పినట్టుగానే అఖండ విజయం సాధించిన చంద్రబాబు గారికి, మా బాలయ్యబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు:- శర్వానంద్ 🥰🥰😍😍
1
394
3K
@mana_Prakasam
మన ప్రకాశం
10 months
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలిపిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు.. 💐
Tweet media one
4
268
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
డేయ్ ఆంబోతు ఆంధ్ర,తెలంగాణ లో అందరిముందు పరువు పోయిందిగా🤣🤣....
3
501
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన కోటంరెడ్డి బ్రదర్స్
Tweet media one
3
242
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధ్యక్షా అనబోతున్న ఒకప్పటి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు🥰🥰😍😍మిరియాల శిరీషా👏👏....
6
383
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
సీబీన్ 🥰🥰 రేవంత్ 😍😍 పొట్టోడి బక్కోడికి ఈ క్లిప్పింగ్స్ చూశాక చానా రోజులు నిద్ర ఉండదు💯💯....
21
299
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ఇదేం ర్యాగింగ్ @anamramana గారు 😆😂🤣🤣
15
682
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
అనేశావా గోవిందా🤣🤣నీ నాలుక దెబ్బకు ఎదురులేదు,వాడిని ఇంక ఎవరూ కాపాడలేరు 🤣🤣నీ రుణం తీర్చుకోలేం అత్తా🤣🤣....
37
467
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ఫాఫం మీసాలు తెగ తడుముకుంటున్నాడు మన సాంప్రదాయని సుప్పిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి🤣🤣....
21
486
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
వైసీపీ వెంకటరెడ్డి పై యాంకర్ పంచులు 😂😆🤣🤣
9
465
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
నీకే దిక్కు లేదని చెప్పొకోవచ్చుగా 😆🤣🤣🤣🤣
24
589
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
అన్నా చెల్లెలి అనుభందం🥰🥰😍😍....
3
301
3K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి పై గన్నవరంలో వంశీ వర్గీయులు దాడికి ప్రయత్నం,విషయం తెలుసుకుని హనుమాన్ జంక్షన్ మీటింగ్ నుంచి హుటాహుటిన వచ్చి కాన్వాయ్ అడ్డుపెట్టి అండగా నిలబడ్డ యార్లగడ్డ వెంకట్రావు🔥🔥💪💪.
8
649
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
కేశినేని చిన్ని గారు నన్ను చేయి పట్టుకుని నడిపించారు :- తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ✌️
0
344
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
దర్శి నియోజకవర్గం జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ హీరో, యంగ్ టైగర్ @tarak9999 పుట్టినరోజు వేడుకలలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు,
12
806
3K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
మాచర్ల బ్రహ్మారెడ్డి అన్న 🔥🔥🔥 అనుకోకుండా నాకు కాల్ చేశారు @gvreddy0406 👌👌👌
8
624
3K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఆంధ్రప్రదేశ్ విద్య,IT శాఖల మంత్రి, నారా లోకేష్ గారిని ఉండవల్లి లోని వారి స్వగృహం లో మహాసేన రాజేష్ కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు..
Tweet media one
28
123
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్... చేతులెత్తి దండం పెట్టాలి - యార్లగడ్డ వెంకట్రావు
2
468
2K
@mana_Prakasam
మన ప్రకాశం
1 year
ఏందిరా అయ్యా మన సింహానికి (బాలయ్య) తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నట్లున్నారు... @megopichand సారు జయసింహరెడ్డి S/O వీరసింహ రెడ్డి ప్లాన్ చేయవయ్యా....
38
282
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
లోకేష్ దగ్గర గొప్ప లక్షణం ఉంది.....లెక్కలు వేసుకోకుండా అడిగారు అని టికెట్ ఇచ్చాడు... ఎప్పుడో ఎన్టీఆర్ లాంటి వారు చేసిన పనులు ఇవి... #lokesh
11
418
2K
@mana_Prakasam
మన ప్రకాశం
2 months
40% ఓట్లకి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి కావాలని హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్లు వేస్తాడేమో 😆
19
496
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
కడప జిల్లా చరిత్రలో ఒక బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు .... చరిత్ర సృష్టించిన పుట్ట సుధాకర్ యాదవ్ BC
Tweet media one
9
344
2K
@mana_Prakasam
మన ప్రకాశం
10 days
సిద్దు విశ్వక్ ఇద్దరూ సింహానికి తోడుగా,విజయవాడ వాసులకు అండగా విరాళాలు అందచేయటానికి తరలివచ్చిన వేళ🥰🥰 ముగ్గురు భలే కలసిపోయారు ముచ్చటగా😍😍....
7
245
3K
@mana_Prakasam
మన ప్రకాశం
8 months
ఈరోజు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డ్రైవింగ్ లోచంద్రబాబు గారి ఇంటికి వచ్చాడు...
39
239
2K
@mana_Prakasam
మన ప్రకాశం
2 months
మీ బెదిరింపులకు నా వెంట్రుక కూడా ఊడదు- మహా న్యూస్ #వంశీ 🔥🔥 #పుంగనూరు పుడింగి ల్యాండ్ స్కాం
21
448
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
నిద్ర ఎలా పడుతుంది నీ విషయంలో సరి చేయాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి,ఈ ఒక్క రాత్రి నీకోసం బ్రతికితే చాలు అనిపిస్తుంది🔥🔥💪💪
17
406
2K
@mana_Prakasam
మన ప్రకాశం
1 month
నువ్వు మాకు కావాలి నాన్న అని ఆందోళన చేస్తున్న కన్నకూతుర్లను కొడతానికి కర్ర ఎత్తిన గౌరవ వైసిపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్😡😡..
29
605
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
రాష్ట్రం నుండి పారిపోతున్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి...!
22
509
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
దళితుడ్ని చంపి అంబేద్కర్ విగ్రహానికి దండ వేస్తావా ఆగరా అనంతబాబు అంటూ వెంటబడిన దళితులు....బైక్ ఎక్కి పారిపోయిన ఎమ్మెల్సీ....
21
821
2K
@mana_Prakasam
మన ప్రకాశం
5 months
మనం గెలుస్తున్నాం అందులో ఏమి అనుమానం లేదు💪💪విశాఖపట్నం నియోజకవర్గం ప్రచారంలో మన ముద్దుల బాలయ్య బంగారుతల్లి తేజస్విని🥰🥰😍😍....
8
422
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
పసుపు కండువా కప్పుకున్న రఘురామ కృష్ణంరాజు గారు😍😍 పరవశంతో పులకించిన పాలకొల్లు ప్రజాగళం బహిరంగ సభ🥰🥰😍😍....
4
422
2K
@mana_Prakasam
మన ప్రకాశం
10 months
సీఎం రేవంత్ గారు విద్యుత్ శాఖ CMD నీ పిలిపిస్తెనే ఇలా మొదలుపెట్టాడు, Irrigation & Revenue శాఖల అవినీతి తోడటం మొదలు పెడితే ICU లో జాయిన్ అవుతాడు ఏమో😁 17A కో సానా పని ఉంది🤪😂
Tweet media one
101
332
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
హ్యాట్రిక్ విజేత... పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కి చంద్రబాబు గారు ప్రశంసల జల్లు... బాపట్ల పార్లమెంట్లో ఏడు స్థానాలు ఎంపీ విజయకేతనం పట్ల అభినందనలు....
Tweet media one
5
216
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
కింజరాపు రామ్మొహన్ నాయుడు అను నేను🔥🔥భారతదేశానికి కేంద్రమంత్రిగా🔥🔥....
3
382
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
బాబు గారు ముఖ్యమంత్రి కావాలని అలిపిరి మెట్ల మార్గంలో 16గంటలు మోకాళ్ళ మీద నడిచి స్వామి దర్శనం చేసుకున్న దంపతులు,వీరి కుమారుడే నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఉయ్యూరు బుడ్డోడు 🥰🥰😍😍....
18
481
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
BC WELFARE MINISTER ON DUTY🔥🔥 విజయవాడ లోని BC hostel ని ఆకస్మికంగా తనిఖీ చేసి పద్దతులు మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించిన మంత్రి సవితమ్మ 👏🤛🥰🥰😘😘....
4
298
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
వాలంటీర్లు ఒక మంచి పనిచేసారు 😆😆 :- కొలికపూడి
2
307
2K
@mana_Prakasam
మన ప్రకాశం
1 month
తెలంగాణాలో ఆకతాయిల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి ఐసియు బెడ్ పైనుంచి తమ్ముడికి రాఖీ కట్టి కాసేపటి తర్వాత అదే బెడ్ పై మరణించిన యువతి😥😥....
28
326
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
జూన్ 4 తరువాత ఏం చేస్తానో లైవ్ లో స్క్రీన్ మీద చూస్తారు🔥🔥🔥
11
387
2K
@mana_Prakasam
మన ప్రకాశం
15 days
వరదకి అసలు కారణం ఏంటి .....? చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది..? నిఖార్సైన జగన్ అభిమాని మాటల్లో......
14
413
2K
@mana_Prakasam
మన ప్రకాశం
2 months
ఇదిగో @vkjourno గారు నువ్వు ఆ సాయిరెడ్డి గాడు కొట్టుకుని మధ్యలో కమెడియన్ జగన్ గాడిని తిడతారేంది🤣🤣
13
463
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
ఇంకా ఎవరికన్నా అనుమానం ఉందా,పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం💪💪🔥🔥
5
302
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
చంద్రబాబు, లోకేష్, పవన్ గార్ల తర్వాత బాగా నచ్చిన మూమెంట్ ఇది. ఈనాడు ఒకసారి రాసింది...ఎంత టార్గెట్ చేసారో, వేసిన జరిమానాలు, పెట్టిన ఆర్ధిక ఇబ్బందులు. వ్యాపారాలను ఇబ్బంది పెట్టడం... అన్నీ తట్టుకుని నిలబడ్డాడు, మంత్రి అయ్యాడు.. గొట్టిపాటి @ravi_gottipati రాష్ట్ర మంత్రివర్యులు...!
5
296
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
చంద్రబాబు..లోకేష్ మొదలు ప్రత్తి తెలుగుదేశం నాయకుడు చాలా క్లియర్ గా చెప్తున్నారు.. మనకు portfolios ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధికి కావల్సినన్ని సాధిస్తాం..నిధులు - పెట్టుబడులు..ఇదే మన నినాదం.. తెలుగుదేశం శ్రేణులు ఎక్కువ expectation పెట్టుకోకండి..
5
289
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
నిన్నటిదాకా ఏమి ఎగిరావురా🤣🤣 ఇవ్వాళ నోట్లో నుంచి మాట కూడ రావడంలేదు🤣🤣....
11
467
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
Thank You రామోజీ గారు.... అక్షరం ఆయుధం అయితే ఎలా ఉంటుందో చూపించారు🙏🙏 మాకు ఇంజిన్ లాగా పని చేసారు....
Tweet media one
37
302
2K
@mana_Prakasam
మన ప్రకాశం
5 months
దర్శిలో ప్రాజాసేవకే అంకితమైన గొట్టిపాటి లక్ష్మిగారిని గెలిపించండి - హీరో నిఖిల్ #GottipatiLakshmi #KadiyalaLalith #ManaDarsiManaGottipati #LakshmiForDarsi #LakshmiKadiyala #Darsi #actornikhil #nikhil
15
425
2K
@mana_Prakasam
మన ప్రకాశం
8 months
ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు గారి పర్యటన హైదరాబాద్ తిరుగు పయనమైన చంద్రబాబు గారు..
Tweet media one
16
221
2K
@mana_Prakasam
మన ప్రకాశం
17 days
విజయవాడ వాసిగా చెప్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా మేము నమ్మం🔥🔥 ఇంతమంది ప్రజల్ని కష్టపెట్టే పని బాబు గారి ఎన్నడూ చేయడు🙏🙏.... #NaraChandraBabuNaidu
34
410
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
సత్య కుమార్ వెనుకాల శ్రీరామ్ ఉన్నాడు🔥🔥 గెలిపించి పంపితే ధర్మవరం గురించి శ్రీరామ్ గురించి ఢిల్లీలో మాట్లాడుకుంటారు👏👏....
15
435
2K
@mana_Prakasam
మన ప్రకాశం
4 months
రంపచోడవరం టీడీపీ mla......సాధారణ అంగన్వాడీ కార్యకర్త....
Tweet media one
6
209
2K
@mana_Prakasam
మన ప్రకాశం
10 months
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి :- బండ్ల గణేష్ 💛💛
6
339
2K
@mana_Prakasam
మన ప్రకాశం
5 months
ప్రతి ఇంటికి ఇలాంటి ఆడపడుచు ఉంటే ఎంత బాగుంటుంది🥰🥰😍😍 ఏదేమైనా మన బాలయ్య బాబు అద్రృష్టవంతుడు ఈ ఆడపడుచు తన ఇంటిబిడ్డ అయినందుకు 😘
13
282
2K
@mana_Prakasam
మన ప్రకాశం
10 months
మా పెద్దాయన తోడపుట్టక పోయినా మాకు మాత్రం నువ్వు తోబుట్టువు కన్నా ఎక్కువ....ములుగు ప్రజానీకం రాములమ్మ గా పిలుచుకునే మా సీతక్క విజయం🥰🥰....అడవిబిడ్డలు కాబట్టి నీతిగా నిజాయితీగా గెలిపించుకున్నారు అక్కా నిన్ను💛💛
6
342
2K
@mana_Prakasam
మన ప్రకాశం
3 months
ఏం ఫీల్ ఉన్నది మావా🤣🤣 తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి తాళాలు వేస్తారు అన్నోడు వాళ్ళ బిల్డింగులకే తాళాలు వేసుకుపోతున్నాడు🤣🤣....
12
386
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
సీటు రాదని తెలిసిన మరుక్షణం ప్లేటు మార్చిన కేశినేని కన్నా... సీటు ఉందో లేదో తెలియకపోయినా నాయకుడిపై నమ్మకంతో ఉన్న @DevineniUma గారు ఎంతో మిన్న !! ఇలాంటి నాయకులను కలిగి ఉండడం పార్టీ అదృష్టం !! #DevineniUma #తెలుగుదేశం #TDPforDevelopment
Tweet media one
18
301
2K
@mana_Prakasam
మన ప్రకాశం
6 months
బీజేపీ పొత్తుపై మాట్లాడిన బాబు గారు ✌️✌️
7
499
2K