@mana_Prakasam
మన ప్రకాశం
1 year
TV.9 కి కష్టాలు మొదలైనయ్.. #రజినీకాంత్.. ప్రస్తుతం మా నెల్లూరు ప్రతినిధి మురళీ లైన్లో ఉన్నారు.. మురళి చెప్పండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమంటున్నారు #మురళీ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ని వీడుతున్నాను అని సంకేతాలు ఇస్తున్నాడు.. #రజినీకాంత్.. అలా జరుగుద్ది అని నేను (1/3)
18
121
505

Replies

@mana_Prakasam
మన ప్రకాశం
1 year
అనుకు9వడం లేదు, శ్రీధర్ రెడ్డి మొన్ననేగా సీఎం గారితో ప్రత్యేకంగా సమావేశం అయింది.. #మురళి. ఏమో రజినీ గవన్నీ తెల్వదు.. శ్రీధర్ రెడ్డి మాత్రం వుండే పరిస్థితి లేదు.. #రజినీకాంత్. అలా జరగడానికి వీల్లేదు.. టీడీపీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆయన వైసీపీ ని వీడడు అనుకుంటున్నాను..(2/3)
1
37
191
@mana_Prakasam
మన ప్రకాశం
1 year
#మురళి.. ఏమో ఏ పార్టీలో చేరతాడో తెలియదు కాని.. వైసీపీ లో మాత్రం ఉండే పరిస్థితి ఐతే లేదు.. #రజినీకాంత్.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చేస్కుంటే శ్రీధర్ రెడ్డి కి వైసీపీ నే కరెక్ట్.. ఏదో బెదిరింపులు అనుకుంటా.. #మురళి. పరిస్థితి చూస్తుంటే నాకైతే బెదిరింపులు అనిపించడం లేదు.. (3/3)
2
37
190
@mana_Prakasam
మన ప్రకాశం
1 year
#రజినీకాంత్..: శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కి అంత్యంత దగ్గరి నాయకుడు.. అన్ని ఆలోచిస్తాడు అనుకుంటున్నాను... అసలు ఈ రజినీకాంత్ గాడి బాధ, కష్టం, వేదన, నీరసం, నిర్లిప్తత.... ఏందో అర్థం కావడం లేదు
3
50
304
@Srikanth_Sanga
Srikanth Royal
1 year
1
0
4
@andhrudu12
sonykongara(O positive Blood group)
1 year
@mana_Prakasam 😂😂😂
0
0
6
@Sivakum29161697
శివ
1 year
0
0
4
0
0
2
@Govardhn_Yadav7
Govardhan #YuvaGalam
1 year
@mana_Prakasam ఉన్న నాయకులు పోయి, పార్టీ గాల్లో కలిసిపోతే టిడిపి గెలిచాక రేపు అన్న మాట గుర్తుచేసుకొని ఇలా మాట్లాడుతున్నాడెమో..😂
1
2
38
@u_sambasivaraju
sambasivaraju uppalapati
1 year
@mana_Prakasam #Rajinikanth garu it's a lengthy questions
0
0
6
@Attili_Satti
Satti
1 year
0
0
1
@TDP_EVER
POKURI_SRINIVAS
1 year
0
0
2
@simhadri86
ఎష్టాబ్లిష్ వేశ్యా ఎడ్డి
1 year
@mana_Prakasam @rajinikanthlive ఏంట్రా ఈ ఏడుపు 😂😂😂
0
0
9
@Sunitha43633012
SunithaADV
1 year
@mana_Prakasam 😂😂😂😂😂
0
0
2
@kumar_kondepati
Jagadeesh Kumar kondepati
1 year
@mana_Prakasam Rip 420 rip TV9 sakshi 2
0
0
4
@Ram99855
Ram
1 year
@mana_Prakasam 😀😀😀
0
0
3
@Karthikmkdp
NCBN 4.0💛 Red Book📕
1 year
@mana_Prakasam 😂😂😂😂
0
0
2
@praveengorthi
Praveen Gorthi
1 year
@mana_Prakasam Politics became like seasonal business now. No core values...
0
0
1
@mana_Prakasam 😆 🤣 😂
0
0
1