
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
@apgrp2aspirants
Followers
9K
Following
4
Media
289
Statuses
335
We,Andhra Pradesh Group-2 aspirants request the Govt to cancel the Group-2 notification as there are Roster mistakes and give re-notification to Group-2 posts
Andhra Pradesh, India
Joined August 2022
గౌరవ దేవాదాయ శాఖ మంత్రి @AnamReddy_TDP గారికి నమస్కారం🙏. అయ్యా, 7 పోస్టులకు ఇచ్చిన గ్రేడ్-3 నోటిఫికేషన్ కి ఖాళీగా ఉన్న 104 పోస్టులను జతపరిచి రివైసీడ్ నోటిఫికేషన్ ఇవ్వండి. 7 జిల్లాలో పోస్టులు లేనందు వలన నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దయ చూపండి సార్ 🙏.#help.#AndhraPradesh
28
82
85
గౌరవనీయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సభ్యులు @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @AlapatiRaja_TDP @rajasekharam66.అయ్యా, 104 పోస్టులు ఖాళీలు ఉన్నప్పుడు, కేవలం 7 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడం లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. దయచేసి న్యాయం చేయండి 🙏
22
103
120
గౌరవ @APDeputyCMO.శ్రీ @PawanKalyan.గారు, అయ్యా, దేవాదాయ శాఖ లో ఖాళీగా ఉన్న గ్రేడ్-3 104 పోస్టులను ప్రస్తుత 7 పోస్టులకు కలిపి నోటిఫికేషన్ లో జతపరచండి. దయచేసి ని��ుద్యోగులకు న్యాయం చేయండి అయ్యా 🙏.#AndhraPradesh .@MadhavBJP @SVishnuReddy @PurandeswariBJP @BJP4Andhra @JanaSenaParty
26
108
123
Hon'ble Minister shri @RamanaiduTDP garu, sir, only 4 carry-forward vacancies have been notified that too in Zone-4. To aid aspirants, kindly release available vacancies across all zones, enabling broader applications and equitable opportunities🙏. @naralokesh.#AndhraPradesh
10
69
84
Hon’ble @AndhraPradeshCM @APDeputyCMO garu, it’s concerning that below job notifications only include carry-forward vacancies while fresh vacancies remain unaddressed. kindly intervene for the immediate release of available posts🙏.@naralokesh @Pallasrinivas4u #AndhraPradesh
31
133
152
Hon'ble @AndhraPradeshCM Shri @ncbn garu and Hon'ble Endowments Minister shri @AnamReddy_TDP garu, sir, kindly link the 104 vacant posts to the 7 posts already notified and release a revised notification sir 🙏 .@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty.@BJP4Andhra.#AndhraPradesh
30
121
145
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి @AnamReddy_TDP గారు, అయ్యా దయచేసి ఖాళీగా ఉన్న 104 పోస్టులను నోటిఫికేషన్ లో ప్రకటించిన 7 పోస్టులకు జత పరచి రివైస్డ్ నోటిఫికేషన్ విడుదల చేయండి😭🙏.@APDeputyCMO @naralokesh @chiranjeevimlc @Pallasrinivas4u.#AndhraPradesh
40
130
156
Esteemed @AnamReddy_TDP @naralokesh sir given the formidable competition, we respectfully implore the prompt disclosure of the 104 extant vacancies, in lieu of the limited 7 carry-forward vacancies announced. Such action would immensely benefit the ardent aspirants.#AndhraPradesh
51
144
156
గౌరవ @AndhraPradeshCM @AnamReddy_TDP @naralokesh గారికి నమస్కారం🙏. అయ్యా, దేవాదాయ శాఖ గ్రేడ్-3 లో 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ కేవలం 7 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. దయచేసి మిగతా పోస్టులు యాడ్ చేసి రివైజడ్ నోటిఫికేషన్ విడుదల చేయండి 🙏.#AndhraPradesh
96
241
266
.@naralokesh అన్నా, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఈ వారంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అన్నా. గత ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్ వలన మానసిక ఒత్తిడి, 5 ఏళ్ళ వయసు సమయం నష్టపోయాం. మిమ్మల్నే నమ్ముకున్నాము🙏.@chiranjeevimlc @Pallasrinivas4u.#AndhraPradesh.#APGovtJobsCalendar
94
245
267
.@naralokesh అన్నా, గత ప్రభుత్వం ఒక్క ఇంజనీరింగ్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. వేలల్లో ఖాళీలు ఉన్నాయని మీరే తెలిపారు అన్నా. దయచేసి 15000 ఇంజనీరింగ్ పోస్టులుతో నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయండి అన్నా మిమ్మల్నే నమ్ముకున్నము🙏.@OfficeofNL @MadhavBJP.#AndhraPradesh.#APGovtJobsCalendar
70
168
186
.@naralokesh అన్నా, 6 ఏళ్లగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్ట్లు భర్తీకి నోచుకోలేదు. 20,000 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఈ నెలలోనే ఒక 15000 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అన్నా🙏.#AndhraPradesh.#APGovtJobsCalendar
91
232
248
.@BJP4Andhra @somuveerraju @MadhavBJP అయ్యా, లక్షలాది నిరుద్యోగ యువత చాలా సంవత్సరాలనుండి జాబ్ క్యాలెండర్ కోసం వేచి చూస్తున్నాము😭. దయచేసి తక్షణమే 25,000 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మాకు న్యాయం చేయండి🙏.@PurandeswariBJP .#AndhraPradesh.#APGovtJobsCalendar
100
239
250
గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు, ఇన్ని సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నాము, మా వయసు, మా సమయం ఇంకా వృథా కావడం ఎంతో బాధిస్తోంది. భవిష్యత్తు కోసం 25,000 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి😭🙏.@JanaSenaParty.#AndhraPradesh.#APGovtJobsCalendar
105
259
274
.@naralokesh @Pallasrinivas4u అన్నా ఇప్పటికే నిరుద్యోగులం చాలా సమయం నష్టపోయాం. ఏళ్ల తరబడి జాబ్ క్యాలెండర్ కోసం వేచి చూసి అలసిపోయాం😭. దయచేసి ఈ నెలలోనే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయండి అన్నా🙏.@iTDP_Official.#depression.#AndhraPradesh.#APGovtJobsCalendar
84
235
246
.@JaiTDP @Pallasrinivas4u అయ్యా, 6 ఏళ్లగా జాబ్ క్యాలెండర్ కోసం చూసి చూసి అలసిపోయాం. ప్రతి ఏటా జనవరి 1 న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని హామీ ఇచ్చారు. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయండి. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము🙏.#APGovtJobsCalendar
92
281
268
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారు, గౌరవ @PayyavulaOffl గారు, గౌరవ @AnamReddy_TDP గారు, అయ్యా, న్యాయం చేయండి🙏. 25,000 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి @naralokesh @APDeputyCMO అన్నా 😭🙏.#Help #depression.#APGovtJobsCalendar
59
157
172
.@JanaSenaParty @PawanKalyan.అయ్యా, ఇప్పటికే విలువైన సమయాన్ని నష్టపోయాం. ఏళ్ల తరబడి జాబ్ క్యాలెండర్ కోసం వేచి చూస్తూనే ఉన్నాము. దయచేసి ఈ నెలలోనే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి న్యాయం చేయండి😭🙏.@mnadendla.#Help #depression.#AndhraPradesh.#APGovtJobsCalendar
79
200
205
గౌరవ @AndhraPradeshCM గారు గౌరవ @APDeputyCMO గారు,.అయ్యా, గత ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్ వలన చాలా ఏళ్ళు నష్టపోయిన విషయం మీకు తెలుసు. ఈ నెలలోనే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి😭🙏.@naralokesh @OfficeofNL.#Help #depression.#AndhraPradesh.#APGovtJobsCalendar
68
148
161
.@JanaSenaParty @JSPShatagniTeam ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పేరుతో చాలా సంవత్సరాల సమయం నిరుద్యోగులం నష్టపోయాం😭. దయచేసి ఈ నెలలోనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడండి🙏.#APGovtJobsCalendar.@PawanKalyan @APDeputyCMO @mnadendla
73
174
190