
Nimmala Ramanaidu
@RamanaiduTDP
Followers
62K
Following
24
Media
7K
Statuses
7K
Minister for Water Resources, Government of Andhra Pradesh.
Palakollu, Andhra Pradesh
Joined March 2020
ఎన్టీఆర్ జిల్లా-ఇబ్రహీంపట్నం. కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర నాయకులు, అధికారులతో కలసి జలహారతి నిర్వహించి విలేఖర్ల సమావేశంలో. #IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu.#AndhraPradesh
0
1
22
#1659వ రోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్నక్యాంటీన్ వద్ద దాత చి|| సోమవరపు మిహిరశ్రీ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సోమవరపు రాజేష్ - శ్రీతేజ స్వగ్రామం : కాటూరు, కృష్ణా జిల్లా పేదల కొరకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికీ హృదయపూర్వక కృతఙ్ఞతల��. #AnnaCanteen
0
5
24
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ. #APGovernment.#CabinetMeeting.#ChandrababuNaidu.#PawanKalyan.#NaraLokesh.#irrigation
1
10
73
కృష్ణా,గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర నాయకులు, అధికారులతో కలసి జలహారతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయవాడ ఎంపి కేశినేని చిన్ని గారు, జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు, తదితరులు పాల్గొన్నారు. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu
0
11
59
మీకు పింఛన్ పెట్టించే బాధ్యత నాది సంవత్సర సుపరిపాలన తొలి అడుగులో గడపగడపకు వెళ్తూ ఓ వృద్ధురాలికి హామీ ఇచ్చిన మంత్రి రామానాయుడు.#NimmalaRamaNaidu.#irrigation.#palakollulu.#thalikivandanam.#nimmalaramanaidu.#minister.#oneyear.#suparipalana
1
9
54
మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. మార్కెట్ ధరపై రూ.4 అదనంగా ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబుగారి సొంతం. #FarmersFriendlyGovt .#IdhiManchiPrabhutvam .#ChandrababuNaidu
1
9
21
జులై మొదటి వారంలోనే శ్రీశైలం నీరు విడుదల. కృష్ణమ్మకి జల హారతి ఇచ్చి, శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu.#AndhraPradesh
3
17
117
జులై మొదటి వారంలోనే శ్రీశైలం నీరు విడుదల. కృష్ణమ్మకి జల హారతి ఇచ్చి, శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో .#IdhiManchiPrabhutvam .#ChandrababuNaidu .#AndhraPradesh
1
13
99
శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంత రోడ్డు వెంబడి చిన్నపాటి టీ బడ్డీ వద్ద సాధారణ వ్యక్తి వలే కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతున్న మంత్రి రామానాయుడు. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu.#thalikivandanam.#nimmalaramanaidu.#minister.#oneyear.#suparipalana.#temple
14
49
387
ముఖ్యమంత్రి శ్రీశైలం డ్యామ్ పై నిర్వహించనున్న జలహారతి కార్యక్రమం ఏర్పాట్లను అధికారుల తో కలసి పరిశీలించి, తగు సూచనలు ఇవ్వడం జరిగింది. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu.#thalikivandanam.#nimmalaramanaidu.#minister.#oneyear.#suparipalana
0
25
190
శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంభ అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి ��ారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో రాష్ట్రం సుభిక్షం గా ఉండాలని కోరుకోవడం జరిగింది. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu
5
61
462
మీ వల్లే గోవులు షెడ్లు వచ్చాయి. మీ వల్లే రోడ్లు. డ్రైన్లు బాగుపడ్డాయి. చాలా సంతోషంగా ఉందండి . సుపరిపాలన తొలి అడుగు. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu.#thalikivandanam.#nimmalaramanaidu.#minister.#oneyear.#suparipalana
4
50
331
#1657వ రోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్నక్యాంటీన్ వద్ద దాత శ్రీ. గుత్తా శ్రీరామకృష్ణ చౌదరి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్వగ్రామం : ఏలూరు పేదల కొరకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు. #AnnaCanteen.#AnnaCanteensOnceAgain.#NimmalaRamaNaidu
0
10
79
సుపరిపాలన తొలి అడుగు. పాలకొల్లు మండలం తిల్లపూడి ��్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్���భుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో సంతృప్తి. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu.#thalikivandanam.#nimmalaramanaidu.#minister.#oneyear.#suparipalana
4
62
384
ప్రతిపక్ష వైసిపి నాయకుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వ పథకాల అందుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం. #NimmalaRamaNaidu.#irrigation.#palakollulu.#thalikivandanam .#nimmalaramanaidu .#minister .#oneyear .#suparipalana
12
31
238