
Dr. Srikanth Kancharla
@SrikanthMLC
Followers
4K
Following
253
Media
849
Statuses
1K
Govt Whip, Legislative Council, Andhra Pradesh | MLC | Political Chairman, Kuppam Area Development Authority | Chairman, Kancharla Foundation
Kandukur, India
Joined April 2010
కుప్పం రైతుల కరువు తీరేలా చేస్తున్న అపర భగీరథుడు. శ్రీశైలం నుంచి కుప్పం వరకు 730 కిలోమీటర్ల కృష్ణానది నీటిని హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గ ప్రాంతంలోకి తీసుకొచ్చిన కుప్పం ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు. #Kuppam
3
78
351
గంగమ్మను దివి నుండి భువికి రప్పించింది ఆ భగీరథుడైతే. కుప్పం రైతుల కరువు తీరేలా చేస్తున్న అపర భగీరథుడు కుప్పం ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు. #Kuppam.#HandriNeevaSujalaSravanthi.#IdhimanchiPrabhutvam.#Ncbn.#KancharlaSrikanth
6
188
801
కుప్పం ముద్దుబిడ్డ, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆశీస్సులతో కుప్పం నియోజకవర్గంలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి 33 మందికి గాను రూ. 36,09,854 చెక్కులను అందజేయడం జరిగింది. #Kuppam.#CMReliefFund.#IdhimanchiPrabhutvam.#Ncbn
0
10
63
ఆడికృతిక వేడుకల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. #Kuppam
0
12
89
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భువి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా. ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!.#KrishnaJanmashtami2025
0
1
16
సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన శ్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకాన్ని శుక్రవారం కుప్పం ఆర్టీసీ డిపోలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. #SthreeShakti.#FreeBusForWomenInAP.#IdhimanchiPrabhutvam.#AndhraPradesh
0
3
15
అన్నా చెల్లెళ్ల ప్రేమకు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతకు ప్రతీక ఈ రక్షా బంధన్. ఈ ఏడాది మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!.#RakshaBandan.#RakhiPournami
0
4
23