
Perabathula Rajasekharam
@rajasekharam66
Followers
377
Following
12
Media
1K
Statuses
1K
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ || East - West Godavari Graduate MLC
Joined October 2024
08/08/2025.అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాను. సమాజంలో సౌభ్రాతృత్వం, శ్రేయస్సు ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుంటూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. #varalakshmivratham #Blessings #prosperity #goodhealth
0
0
0
05/08/2025.ఈ రోజు కాకినాడలో, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత ఎమ్. రవి కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరై ఆయనకి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు. #KakinadaSmartCity #birthdaycelebration
0
1
1