భూమాత, భారత మాత, గంగమ్మ, గోదావరి, ప్రకృతి మాత.. ఇలా జీవనాధార వనరుల్ని స్త్రీతో పోలుస్తారు
మన సంప్రదాయంలో తల్లికి అగ్రస్థానం ఇచ్చారు
స్త్రీని పూజించే చోట దేవతలు నివసిస్తారు అని చెప్పారు
స్త్రీకి తగిన స్థానం ఇస్తే చాలు
కానీ pseudo feminism ki అనవసరమయిన victim points add cheyakandi