చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్.
@KChiruTweets
నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck!
నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను.
#HappyBirthdayNBK
మా ఇంట్లో పెద్ద కుమారుడ్ని నేనే.. నాకు అన్నయ్య అనే పదానికి అర్ధం తెలిపిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి, మహా పురుషుడు, భారతదేశం గర్వించదగినటువంటి నటుడు, నిర్మాత, దర్శకుడు, ముఖ్యమంత్రి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు.
మిత్రమా ... ...కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. NO hugs ...NO shake hands ...Only Namasthe! Social distancing is must.For more awareness on how to protect our near and dear, watch the video made by our Lakshmi Prasanna
@LakshmiManchu
#StayHomeStaySafe
Congratulations my dear
@mmkeeravaani
. This is long due to you. I am sure you will win the
#oscar
also. Congratulations to my director
@ssrajamouli
! Many more to come.
Movies to Milestones!
My Congratulations to all my esteemed members of the Telugu Film fraternity for this monumental achievement of 69th National Film Awards 2021.
#Pushpa
stands as a testament to us an exceptional acting of
@alluarjun
and the Melodious Music of
@ThisIsDSP
…
Happy Vijayadashami🏹to you and your loved ones.
Pleased to release #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫💥
Telugu▶️
Hindi▶️
Malayalam▶️
Wishing all the best to #𝐆𝐈𝐍𝐍𝐀🔥 & Team.
#GinnaOn21stOct
💥
#HappyDussehra
🏹
My heartfelt condolences to Puneeth’s family. Such a young and humble child. I don’t understand God’s way of things sometimes. Sad day for the entire film fraternity. Praying for strength to his family.
బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్దచేసింది. ఆ పుణ్యాత్మురాలికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
బాబూ జగన్...
ఆపదలో ఉన్న తెలుగు జాతి కోసం నువ్వు పోరాడుతున్నావు
కలిసి పోరాడుదాం అని నీ పార్టీలోకి నన్ను ఆహ్వానించావు
వస్తున్నా నీకోసం
విజయం తథ్యం.
#YSRCongressParty
Congratulations to the incredibly talented duo, Keeravani and Rajamouli, on their historic Oscar win! Your remarkable music and direction have inspired countless generations of filmmakers, and this achievement is a testament to your exceptional talent and unwavering dedication.
Hearing good things about
#Rangastalam
Will watch it soon. Congrats to Charan and the entire team. Fathers need nothing more than seeing their sons excel in their chosen field. And I am sure my dear friend Chiranjeevi is quite proud! Congratulations!
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్.
రాజకీయవేత్త, ఇచ్చిన మాటకు కట్టుబడివున్న వ్యక్తి, మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మాకుండాలని కోరుకుంటున్నాను.
#YSRVardhanthi
మన భారత దేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారత దేశం గురించి చెప్పుకోవాలంటే, మోడీ గారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోడీ
@narendramodi
గారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నాను.
Wishing the very best for our AP CM
@ysjagan
. I am sure he will grown bigger than his great father. Many more terms ahead for
@ysjagan
as the CM. Good wishes and God Bless!
నేను ఇండియాలో లేను అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్ లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు...
ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కే సి ఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ
మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు.
Wishing many happy returns of the day to my priceless treasure
@LakshmiManchu
. Enni Janmalaina nuvvu naa kuturuga puttalani, aa devudni pradhisthuna. Love you 3000.
#HBDLakshmiManchu
Thank you
@Suriya_offl
for the kind words. Being one of this gen top star, Your discipline and humbleness on sets speaks about your wonderful character. Looking forward for the next schedule, my young friend.
Such a pleasure to be on sets with
@themohanbabu
Sir, A Legend full of life and great discipline.From his first stint in a garage to his inspiring journey of more than 500 films. It’s a wonderful learning experience. Thank you sir for being part of
#SooraraiPottru
🙏🏽
నా తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం. నటుడిగా నాకు జన్మ ప్రసాదించిన గురువుగారు దాసరి నారాయణ రావు గారు, మోహన్ బాబు అని నామకరణం చేశారు1975. నన్ను ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా అన్ని రకాల పాత్రలు నాకిచ్చి...
స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను.
మా అమ్మా నాన్నలకు సంతానం కలగకపోతే శ్రీ కాళహస్తికి 14 కీ.మీ. దూరంలో కొండపైన బత్తినయ్య స్వామిని ప్రార్థిస్తే నేను పుట్టానని నాకు భక్తవత్సలం నాయుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాసరిగారు మోహన్ బాబుగా మార్చారు. నా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో.
Wishing our AP Chief Minister Sri.
@ysjagan
many returns of the day. May the almighty give him more strength to lead Andhra Pradesh to greater heights.
S. P. Balasubramanyam is my dearest friend. We used to stay together in Sri Kalahasthi in our childhood. As time passed by, both of us entered the film industry, he as a singer and every major event at Vidyanikethan, he was the chief guest.
భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్ను న్నాయో...
డబ్బు సంపాదించడానికి బేవర్సు రూట్లన్నున్నాయి.
చిత్రం: పుణ్యభూమి నాదేశం (1994)
#MBDialogue
#PunyaBhoomiNaaDesam
Wishing my brother and one of the greatest director, many returns of the day!
@Ragavendraraoba
Had the honor of acting in his direction many times and some of the best experiences in my career were with him. Long Live Sodara!
Thank q my brother
@mkstalin
for inviting me for the condolence meeting in Coimbatore for your great legendary father. I wish you all the best and hope to see you as the Chief Minister.
Remembering the greatest man who reinstated Telugu pride ‘Annayya’ NTR garu on the occasion of his birth anniversary. I am privileged to have acted and also produced a film with him.
Here is my narration of story of lord Vinayaka on the eve of Vinayaka Chaviti. This is mostly for my younger friends living across the globe.
Om Ganeshaya Namaha!
జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు.
సిరి వెన్నెల సీతారామశాస్త్రి... నాకు అత్యంత సన్నిహితుడు…
సరస్వతీ పుత్రుడు...
విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది... ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
I have been reading the news &getting calls that I am in the race for TTD Chairman post. My amibition was to see Shri.Jagan as the CM & worked towards it &contributed my bit. I came back to politics because of my belief in
@ysjagan
as people’s CM ¬ for any posts or nominations
చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామను చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, పంచదార కార్డులకు బంగారం తేవే అని నాయకులు మోసం చేస్తూ పాడే పాటల్ని వింటారు..ముద్ర వేస్తారు. 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతుంటారు
#MBDialogue
రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా పాలిటిక్స్ లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ.. (1/5)
స్నేహశీలీ, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను.
టీచరుగా జీవితాన్ని ప్రారంభించిన నేను, విద్యానికేతన్ సంస్థల ద్వారా విద్యను పంచగలగడం నా పూర్వ జన్మ సుకృతం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyTeachersDay
Wishing Sri
@ysjagan
a swift recovery from the injury sustained during campaigning. With the. Blessings of Shirdi Sai Baba and Lord Venkateshwara, May you heal quickly and resume your duties with renewed strength.
వేణు మాధవ్ మంచి హాస్య నటుడు, మంచి వ్యక్తి. మా సినిమాల్లో నాతోనూ నా పిల్లలతోను కలసి నటించాడు. అటువంటి వేణు మాధవ్ అకాల మరణం సినిమా ఇండస్ట్రీకి లోటు. ఒక మంచి నటుడ్ని కోల్పోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
మనిషికి జన్మనిచ్చింది భగవంతుడు అంటారు. కానీ మనకు ఊపిరి పోసింది అమ్మకదా!
తొమ్మిది నెలలు నెత్తురు గుడ్డును కడుపులో మోసి, కదలికలోనే బిడ్డబాధను, ఆకలిని తెలుసుకుని, ఆర్తిని తీర్చి, పురిటినొప్పులను భరించి, తాను మళ్ళీ జన్మిస్తూ...
Saddened to hear the passing of my dear friend and legendary actor, Sri. Vijayakanth. We shared countless moments, laughter, and camaraderie during our time in Chennai. His friendship was a cherished part of my life. My deepest condolences to his fans, family, and the entire…
స్నేహితుడా, ఆత్మీయుడా.. బాలు నువ్వు ఆయురారోగ్యాలతో అతి తొందరలో ఇంటికి రావాలని, తొందరలో మన ఇంస్టిట్యూషన్స్ కు వచ్చి అద్భుతంగా మంచి పాట పాడాలని, సినిమాల్లో పాటలు పాడాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశ్శీసులు నీకు ఎప్పుడు ఉన్నాయి.
#SPBalasubrahmanyam
సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది..
వీధిలో మొరగడానికీ అడవిలో గర్జించటానికీ
ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోఐనా
తెలుసుకుంటావన్న ఆశ..
చిత్రం: రౌడీ(2014)
#MBDialogue
#Rowdy
A private chartered flight is being planned by Singapore Telugu Samajam from Singapore to Hyderabad next week, to help stranded Indians come back home. If you/your family wants to travel in this flight, please send your full name/Number right away, to singhydplane
@gmail
.com
నా బిడ్డలు పుట్టినప్పుడు...3 షిఫ్ట్ లలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే 3 షిఫ్ట్ లూ వాడితోనే గడుపుతున్నాను.
నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. (1/2)
Congratulations to my 810 Vidyanikethan Engineering children who got job offers between Wipro, CTS, Infosys and TCS, on the very first day of campus placements. Make your parents and our country proud.