ఉత్తరాంధ్ర నౌ! Profile Banner
ఉత్తరాంధ్ర నౌ! Profile
ఉత్తరాంధ్ర నౌ!

@UttarandhraNow

Followers
14,533
Following
36
Media
86,659
Statuses
112,384

Most trusted Handle for #AP & #TS News Since 2014 Exclusive information on Politics, Movies. Feedback: uttarandhranow @gmail .com

Vizag 🇮🇳 USA 🇺🇸
Joined September 2014
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
Tweet media one
15
61
176
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుండి గన్నవరం వచ్చినా, ఎక్కడికి వెళ్లినా ఎవ్వరు కూడా పట్టించుకోరూ.. అదే పవన్ కళ్యాణ్ గారు విమానం ఎక్కితే టెన్షన్, రోడ్డు మార్గంలో వస్తే టెన్షన్, రాష్ట్రంలోకి రానివ్వకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం. తేడా సుస్పష్టం. #PawanKalyan #NandamuriBalakrishna
Tweet media one
Tweet media two
128
1K
6K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
4 years
Stars reunion. #Megastar
70
1K
4K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం, అవినీతి మరక అంటని రాజకీయ నాయకుడు, ఇకనైనా కళ్యాణ్ గారి నాయకత్వం అన్నీ పార్టీలు బలపరచాలి. విశ్లేషకులు చెబుతుంది ఇదే.. #PawanKalyan #APPolitics #UANow
Tweet media one
112
940
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
4 months
దక్షిణ కర్నాటక లోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో నీరు బండి ఉత్సవం, కేరింతలు కొట్టిన గజరాజు. #Karnataka #UANow
20
449
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేసిన తెదేపా కాంగ్రెస్ పార్టీలు ఆయన పై అనేక తప్పుడు ప్రచారాలు చేశాయి, హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి వాటిని గుర్తు చేసుకుంటూ, ఆసక్తికర వ్యాఖ్యలు. #Chiranjeevi #UANow #AlaiBalai #UANow
18
727
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
Overcoming hurdles, #PawanKalyan gets yet another blockbuster. #BheemlaNayak #UANow
Tweet media one
7
682
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
ఘనంగా గ్రేటర్ విశాఖ జనసేన యువనేత సందీప్ గారి వివాహ వేడుక, పలువురు పార్టీ నేతల హాజరు. @DrSandeepJSP #UAnow #Vizag
Tweet media one
18
398
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
2019లో ఒక 20 సీట్లు వచ్చి ఉంటే 2024లో 50 సీట్లు అడిగే వాళ్ళం - జనసేనాని మరి 2019లో 23 సీట్లే వచ్చిన టిడిపి కి 151 సీట్లు ఏ లాజిక్ తో కేటాయించారు అన్నా? జనసైనికుల ప్రశ్న! #TDPJSPList #UANow #PawanKalyan
Tweet media one
182
704
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
గోదావరి జిల్లాలో తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ జనసేన! #PawanKalyan #Godavari #UANow
15
975
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ తో ఇక రాష్ట్రంలో పవన్ కల్యాణ్ బీజేపీ కూటమి విజయ దుందుభి మోగించనుందా? గతంలో డ్రెజింగ్ కార్పొరేషన్ విషయంలోనూ సేనాని విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించిన కేంద్రం, తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి వచ్చాక ఉక్కు ప్రకటన తో రానున్న శాసనసభ…
Tweet media one
34
686
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
తాడేపల్లిగూడెం టికెట్ ఖాయం అయ్యాక బొలిశెట్టి శ్రీనివాస్ తొలి రియాక్షన్. జనసేన అసంతృతప్తులు కలిసి రావాలని పిలుపు. ఎన్నికల్లో గెలిచాక అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ. #Tadepalligudem #JSP #UANow
1
629
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
గ్రేటర్ విశాఖ లోని భీమిలి నియోజకవర్గం లో మొదలైన మార్పు. జనసేన బలపర్చిన అభ్యర్థులు 13 వార్డుల ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. #JSP #UANow #LocalFight
Tweet media one
13
549
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
2024లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు , 2030కళ్లా నెల్లిమర్లను మరో హైదరాబాద్ గా చేస్తాం. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో నెల్లిమర్ల లో 100 ఐటీ కంపెనీలు స్థాపిస్తా , 5000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా - జనసేన అభ్యర్థి లోకం మాధవి శపథం. #Nellimarla #PawanKalyan #UANow
91
613
3K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
విలేఖరి : ముఖ్యమంత్రి జగన్ కు చేతులు జోడించి నమస్కారం చేశారు, మీకు చిన్నతనం గా అనిపించలేదా? మెగాస్టార్: నేను ఆ పని చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ కోసం, అంతే గాని నా ఒక్కడి సినిమా కోసం కాదు, పరిశ్రమ కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధం! #Chiranjeevi #UANow #Acharya
Tweet media one
31
428
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
5 months
సూర్యాపేట లో కట్టలు తెచ్చుకున్న అభిమానం. #PawanKalyan #BJPJSPAlliance #UANow
10
486
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
పవన్ కళ్యాణ్ గారే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జనసేన నూతన ఎన్నికల ప్రకటనలు. #PawanKalyan #APPolls #UANow
50
489
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
దివ్యంగుల క్రికెట్ కు జనసేనాని ₹5లక్షల విరాళం. #PawanKalyan #UAnow
12
645
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
6 months
హనుమంతుడు ఆకారంలో ద్రోన్. #Drone #Hanuman #UANow
8
295
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
10 months
కాపు సంక్షేమ సేన హరిరామజోగయ్య సీఎం జగన్ కు లేఖ రాశారు. మీ కేసుల్లో ఒకవేళ మీరు దోషిగా తేలితే మీ తర్వాత సీఎం ఎవరు? అంటూ ప్రశ్నించారు.  సీఎం పీఠాన్ని రెడ్డి కులస్తులకు ఇస్తారా, లేక కాపు కులస్తులకు ఇస్తారా? అనేది చెప్పాలి. మీరు బడుగు బలహీనవర్గాల వైపు మొగ్గితే మేం గర్వపడతాం. ఈ
Tweet media one
93
555
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#PawanKalyan only alternative #leader . #BJPJSP only option to #AP . #UAnow
Tweet media one
28
637
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
7 months
ముంబై సిద్ది వినాయక ఆలయంలో గోబల్ స్టార్ రామ్ చరణ్ పూజలు. #RamCharan #Mumbai #UANow
4
387
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#PawanKalyan as CM in 2024, will run state with any loans says leaders. #UANow
Tweet media one
23
486
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
6 months
నాతో పవన్ ఉన్నాడు.. మిత్రుడికి సముచిత స్థానం కల్పించిన ప్రధాని మోదీ గారు. #PMModi #PawanKalyan #UANow #BCCM
17
470
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 month
నామినేషన్ వేసే రోజు అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వనున్న జనసేనాని ? #PawanKalyan #UANow
Tweet media one
169
245
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
Will form "people's govt" in 2024 says #PawanKalyan at #JSPFormationDay . #UAnow #Mangalagiri
Tweet media one
7
577
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
చంద్రబాబు దిగి వచ్చి జనసేన కు 40 సీట్లు కేటాయించాలి, లేకపోతే కూటమి గెలిచే అవకాశమే లేదు, కాపులు నుండి ఓట్ల బదిలీ టిడిపి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, టిడిపికి ఓట్లు వేయరు, జనసైనికులు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు - జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్య. #TDPJSPList #UANow #PawanKalyan
Tweet media one
94
659
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 months
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రితో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు గారు. #PawanKalyan #UANow
Tweet media one
106
385
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
5 months
ఒంటి చేత్తో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే! #Congress #TSPolls #BhattiVikramarka
Tweet media one
284
321
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
పవన్ కళ్యాణ్ సారధ్యంలో పనిచేయనున్న బాలకృష్ణ, నారా లోకేష్, యావత్ తెలుగుదేశం పార్టీ యంత్రాంగం. #PawanKalyan #UANow
Tweet media one
45
421
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
విలేఖరి: ప్రధాని మోదీ గారిని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబుతో మళ్ళీ పొత్తు ఎలా పెట్టుకున్నారు? అమిత్ షా: అంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుకు తగిన శాస్తి చేశారు, ఓడిపోయాక బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మా వెంట చంద్రబాబు వచ్చారు. #NCBN x #AmitShah #UANow
42
555
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
మళ్ళీ చెబుతున్న మరో 6నెలల తరువాత ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసేది నేనే.. #PawanKalyan #APCM #UANow
Tweet media one
63
444
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు పకోడీగాళ్లు కాదని, తమను విమర్శించిన రాజకీయ నాయకులే
Tweet media one
26
380
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి అయిన ప్రధాని మోడీ స్వయంగా కొనియాడారు. కానీ తెలుగుసినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన మేరునగ ధీరుడిని మాత్రం తెలుగు సినీ పరిశ���రమ పెడచెవిన పెడుతోంది. కనీసం టాలవుడ్ కు ఇంత చేసిన ఆయనకు అభినందనలు కలిసి పుష్ప గుచ్ఛాలు అందించిన పాపాన పోలేదు. (1/2)
Tweet media one
35
709
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#PawanKalyan requests one chance to bring in "real" change in politics. #UAnow #Narsapuram
Tweet media one
8
501
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
భోగి సందర్భంగా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో శ్రీ గోదా దేవి కళ్యాణానికి హాజరైన చిరంజీవి దంపతులు. #Bhogi #Chiranjeevi #UANow
Tweet media one
1
208
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
9 months
పవన్‌ కల్యాణ్‌ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ వ్యక్తిత్వం, ఆయన స్పీచ్‌లపై పరుచూరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సమాజం మారాలని పవన్‌ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం చేతులు మారుతుండాలి. ఇద్దరి…
Tweet media one
Tweet media two
14
450
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక భాద్యత. #Ajithkumar 𓃵 #PMModi #UANow
18
559
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
తేదేపా చంద్రబాబు , వైకాపా జగన్ లను చూసేసాం, ఈ సారి సీఎం గా సేనాని కే మా ఓటు - అంటున్న రైతు కూలీలు. #PawanKalyan #UANow #APCM
15
474
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
8 months
ఇక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుస్తా, స్పష్టం చేసిన నారా లోకేష్ ప్రకటన #PawanKalyan #NLokesh #UANow
30
548
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
Tweet media one
3
351
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
4 years
ఎంపీ లాడ్స్ నుండి ఇస్తున్నారు, ఎమ్మెల్యే జీతాలు నుండి ఇస్తున్నారు, తన కష్టార్జితం ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి 👍
@PawanKalyan
Pawan Kalyan
4 years
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
6K
35K
146K
10
623
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
Tweet media one
6
482
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 months
తమిళ్, తెలుగు భాషలో కూడా మాట్లాడండి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రధాని మోదీ విజ్ఞప్తి. #BJPNationalConvention2024 #UANow
6
333
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
#Varahi వాహన పూజ జనవరి 2వ తేదీ సోమవారం ఏకాదశి, కరీంనగర్ సమీపంలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి ఆలయంలో జరిపించటానికి ఏర్పాట్లు చేస్తునట్టు సమాచారం. #PawanKalyan #UANow
Tweet media one
Tweet media two
2
319
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
మాదిగలకు జనసేన అండగా ఉంటుంది, జనసేనాని హామీ. #Pawankalyan #UANow #Mangalagiri
5
572
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
విశ్వ విఖ్యాత నటుడు ఎస్. వి. రంగా రావు గారిని, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారిని మరో సారి అవమానించిన తేదేపా ఎమ్మేల్యే, నటుడు బాలకృష్ణ. #NandamuriBalakrishna #TDP #UANow
84
590
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 months
పవన్ కళ్యాణ్ గారితో చర్చించాక మీకు మా నిర్ణయం చెబుతాం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తేల్చిచెప్పిన బీజేపీ అధిష్టానం - జాతీయ మీడియా కథనం! #NCBN #BJP #UANow
13
611
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
22 days
పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి నేను సిద్ధం, అందరూ ఇదే నినాదం తో ముందుకు వెళ్లాలని, కలసి రావాలని క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా పిలుపు. #PawanKalyan #APCM #UANow
Tweet media one
8
232
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
2029లో కాదు 2024లోనే అధికారంలోకి రావాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీతో మాత్రమే మన రాజకీయ ప్రయాణం. తెదేపాకు అనుకూలంగా ఉండాలి అనుకునే వాళ్ళు పార్టీని వదిలి వెళ్లినా సమస్య లేదు. ఇతర పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలను కలుపుకొని వెళ్ళాలి - ఏపీ బీజేపీకి అమిత్ షా దిశానిర్దేశం! #UANow #APBJP
Tweet media one
Tweet media two
17
552
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
మొదటి దశ ఎన్నికల్లో దాదాపు 50 పంచాయితీలు గెలిచి జనసేన బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మార్పుకు నాంది పలుకుతున్న గ్రామాలు. #UANow #LocalFight #JSP
Tweet media one
6
495
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
#VizagWarriors పేరుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త #IPL జట్టు? ఆయన బృందం బీసీసీఐ ��ారితో సంప్రదింపుల్లో వునట్టు తెలుస్తొంది. #UANow #RamCharan
Tweet media one
37
216
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
జనసేన సీనియర్ నేత నాగబాబు గారి ఆద్వర్యంలో వరుస సమావేశాలు. జనసైనికులతో మమేకం, అందరి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తూ, సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో కలిసి పనిచేయాలని సూచన. #JSP #UANow #PawanKalyan
Tweet media one
30
407
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
ఎస్.వి.రంగా రావు గారి మీద అవాక్కులు చెవాక్కులు పేలిన కొంతమంది కి ఈ వీడియో అంకితం. #SVRangaRao #UANow
22
452
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
5 years
మట్టితో విప్లవం. పవన్ కళ్యాణ్, జనసేన అభిమాని.
Tweet media one
15
444
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
నిస్సహాయత నిసృహతో ఉన్న నాకు పవన్ కళ్యాణ్ సారు మళ్ళీ జీవం పోశారు - పద్మశ్రీ మొగలయ్య. #PadmasriMogilaiah #UANow #PawanKalyan
5
516
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
వైకాపా గూండాలకి హెచ్చరిక, మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మీ ఇడుపులపాయ లో హై వే వేస్తాం - సేనాని
22
621
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#PawanKalyan announces ₹5CR to #farmer families. #JSP #UANow
Tweet media one
0
463
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
9 months
చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ…
Tweet media one
17
306
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
మెగాస్టార్ దే సంక్రాంతి బహుమతి, నిరాశ పరిచిన బాలకృష్ణ వీరసింహా రెడ్డి. #WaltairVeerayya #Sankranthi #UANow
Tweet media one
14
444
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
నెల్లూరు లో 127రోజుల నుండి జనసేన నేత వీధి వీధి ప్రచారం. @keathamreddy #Nellore #UANow
Tweet media one
3
547
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
5 years
చిరంజీవి గారికి రాజకీయాల్లో జరిగిన ద్రోహం, వెన్నుపోటు చూశాక ఇంక ఈ జన్మలో రాజకీయాలు జోలికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్న - కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్!
Tweet media one
19
457
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
10 months
పరువునష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, ₹5 వేల జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత…
Tweet media one
53
592
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
అనారోగ్యంతో బాధపడుతున్న ‘బలగం’ మొగిలయ్యకు మెగాస్టార్‌ చిరంజీవి సాయం. మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మొగిలయ్య దంపతులను…
Tweet media one
Tweet media two
22
495
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
కోవిడ్ నిబంధనలు అనంతరం థియేటర్లు పునఃప్రారంభం అయ్యి దాదాపు 4నెలలు కావస్తోంది. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి #VakeelSaab విడుదల నేపద్యంలో టికెట్ రేట్లు పెంచడం జరగదు, బెనిఫిట్ షోలు కు అనుమతి ఇవ్వం అని నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ కారణాలు కాకపోతే ఇంకేంటి? #UANow #JSP X #YCP
Tweet media one
19
678
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 months
అన్ని అనుకూలిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన చిత్రం #OG విడుదల అయ్యే అవకాశం! #PawanKalyan #UANow #TheyCallHimOG
82
288
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
Senior journalist lauds #PawanKalyan efforts for #Farmers . #UANow
19
533
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
వైకాపా ఎమ్మెల్యేలను నిలదీసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారు. తన ఎంపీ లాడ్స్ నుండి వచ్చిన నిధులతో ఇంకా ఎందుకు పనులు పూర్తి చేయలేదని నిలదీత, నీళ్ళు నమిలిన వైకాపా మంత్రులు! #UANow #BJP
13
635
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
రాజకీయాల్లో మాటలు పడాలి, అనాలి, మొరటుగా, కటువుగా ఉండాలి, రాజకీయాలకు పవన్‌కల్యాణ్‌ తగినవాడు. ఏదో ఒకరోజు పవన్‌ను ఉన్నతస్థాయిలో చూస్తాం - చిరంజీవ #Politics #Chiranjeevi #UANow
30
381
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#Godfather సినిమాకు హిందీలో సూపర్ హిట్స్ టాక్. హిందీ ప్రేక్షకుల నుంచి వస్తోన్న సూపర్‌ రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం మరో 600 స్క్రీన్స్‌ పెంచినట్లు ప్రకటన. #UANow #Chiranjeevi
10
236
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
బీజేపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్థి మీరే, మీరు ముఖ్యమంత్రిగా తెదేపా ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే కూటమిలో బీజేపీ ఎప్పటికి భాగ్యాస్వామి కాబోదు, కర్నూలు వేదికగా జనసేనాని కి తేల్చి చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము? #UANow #BJPJSP
Tweet media one
Tweet media two
38
448
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
6 months
అలగా జాతి అని పొగరుబోతు వ్యాఖ్యలు చేయించిన వారి చేత జనసేన కండువా కప్పుకునేలా చేసిన జనసేనాని వ్యూహానికి సెల్యూట్ కొట్టాల్సిందే. #MasterStroke #PawanKalyan #UANow
Tweet media one
70
269
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
4 years
దిశా కి న్యాయం జరిగింది. అయితే మరి సినీ నటి ప్రత్యూష సంగతి ఎంటి? అయేషా సంగతి ఎంటి? వీటిలో బడా నాయుకుల పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా కాల్చి చంపలేక పోయారా?
Tweet media one
Tweet media two
38
760
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
'అత్తారింటికి దారేది’ సక్సెస్‌మీట్‌లో 'కోటగారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను?నాకు అంత వయసు గాని,అనుభవం కానీ లేదు' అన్నారు కళ్యాణ్ గారు. నాకు కళ్ళు చెమర్చడం, కళ్ళ నుండి నీళ్ళు కారడం జరిగిపోయింది, అంతటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి నా గురించి అలా మాట్లాడేసరికి- కోటా గారు #UANow
Tweet media one
6
378
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
7 months
ఆసియా క్రీడల్లో కబడ్డీ పోటీల్లో బంగారు పతకం తెచ్చిన కూతురుని చూసి భావోద్వేగానికి గురైన తండ్రి. #AsianGames #Maharashtra #UANow
5
201
2K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#Acharya మీద సోషల్ మీడియాలో విషం కక్కుతున్న ఒక సామాజిక వర్గం, సినిమా మీద తప్పుడు ప్రచారం, అమెరికాలో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన కుల కూటముల సభ్యుల జోరుగా ప్రచారం. ఘోర రాజకీయ వైఫల్యం మే ఇంత అభద్రతా భావానికి కారణమా? #UANow
Tweet media one
73
428
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#JSP will form govt whenever polls are held says #PawanKalyan . #UAnow #Mandapeta
Tweet media one
28
456
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
9 months
కోస్తా జిల్లాల్లో కొనసాగునున్న సేనాని మూడో విడత వారాహి యాత్ర. పార్టీ కసరత్తు ప్రారంభం. #Varahi #PawanKalyan #UANow
0
359
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
జనసేనానితో గ్రేటర్ విశాఖ లోని భీమిలి నియోజకవర్గ ఇంచార్జి, యువనేత పంచకర్ల సందీప్ గారు భేటి. నూతన కార్యాలయం, ఇతర నగర అంశాల మీద చర్చించినట్టు సమాచారం. #Mangalagiri #UANow #JSP
Tweet media one
1
327
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
ఆ రోజు కళ్యాణ్ గారు చెప్పిందే నిజమైయింది #Amaravati కి అన్నీ తామే అని చెప్పిన తేదేపా నేతలు ఇప్పుడు కనిపించరు! అధికారికంగా నోటిఫై చెస్తే హైదారాబాద్ లో తమ ఆస్తుల విలువ కోల్పోతాము అని అప్పటి సీఎం చంద్రబాబు కాలయాపన.భూములు ఇచ్చిన వారు రోడ్డున పడటానికి ఆయనే ప్రధాన అంటున్న విశ్లేషకులు
8
702
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
11 months
డబ్బు తీసుకుని ఎన్నికల్లో ఓటు వేయడం, ఓట్ల కోసం ఉచితాలు ఎర వేయడాన్ని తమిళ హీరో జోసెఫ్ విజయ్‌ తప్పుబట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలని, ఒక వ్యక్తి ఓటు కోసం అధిక మొత్తంలో డబ్బు ఇస్తున్నాడంటే ఎంత దొచేస్తున్నడో గ్రహించాలని, ఉచితాలు ఇవ్వడం అంటే మీ
Tweet media one
29
295
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 months
➡️బీజేపీ జనసేన కు కలిపి 80అసెంబ్లీ సీట్లు ➡️12 పార్లమెంట్ సీట్లు ➡️టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు ఉండకూడదు ➡️ఎన్నికలు ఎన్డీయే పేరు మీద జరగాలి ➡️పవన్ కళ్యాణ్ గారికి తొలి 2ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కు బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ఇదే. ఇష్టం లేకపోతే
Tweet media one
Tweet media two
140
343
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
తండ్రికి తగ్గ తనయుడు, కొణిదెల అకిరా గ్రాడ్యుయేషన్ డే. #AkiraNandan #UANow #PawanKalyan
13
381
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
4 months
జనసేన అభిమాని స్వయంగా తయారు చేసుకున్న జనసేన పార్టీ ప్రచార రధం. #JSP #UANow
2
333
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
పవన్ కళ్యాణ్ గారిని దీపోత్సవం లాంటి కార్యక్రమాలకు ఆహ్వానించి, రేటింగులు తెచ్చుకొని, రాజకీయాలకు వచ్చే సరికి అసలు జనసేన పార్టీ పెరు కూడా చూపించడానికి ఇష్ట పడని #NTV చౌదరి గారి ఛానల్. #ExposeYellowMedia #UANow #LocalFight
Tweet media one
Tweet media two
38
689
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
జనసేనాని మీద నటుడు రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు. #PawanKalyan #RanaDaggubati #BheemlaNayak #UANow
3
427
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇదే జనసైనికుల మనోభావం. #UANow #PawanKalyan #PMModi
25
420
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
చిరంజీవి కి అరుదైన పురస్కారం. సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ - 2022 అవార్డు వరించింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.
Tweet media one
Tweet media two
4
300
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
డబ్బులతో వచ్చేది కాదిది, కట్టలు తెంచుకున్న కళ్యాణ్ గారి మీద అభిమానం. #PawanKalyan #UANow
3
397
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
11 months
2011లో కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి గారిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసి ఉంటే మాకు ఈ రోజు ఈ ఖర్మ పట్టేది కాదు. ఆరోజు ఒక బంగారం లాంటి అవకాశాన్ని మేము వదులుకున్నం, ఇక మళ్లీ ఆ అవకాశం మా పార్టీకి వస్తుందని నమ్మకం లేదు. అవినీతి లో కురుపోయిన జగన్ సర్కార్ కు మరో అవినీతి నేత…
Tweet media one
48
296
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
గ్రేటర్ లో కళ్యాణ్ గారి పర్యటన ఏర్పాట్లను చూసేందుకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నాగబాబు. ఘన స్వాగతం పలికిన ఆ పార్టీ శ్రేణులు. #JanaVaani #UANow #JSP
8
289
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 months
కోట్లాది హిందువుల కల, రామమందిరం నిజం చేసినందుకు ప్రధాని మోదీ గారి కృతజ్ఞతలు - గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. #PMModi #UANow #AyodhaRamMandir
3
197
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
9 months
పవన్‌కల్యాణ్‌ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని రేణూ దేశాయ్‌ పేర్కొన్నారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. ‘బ్రో’ సినిమా శ్యాంబాబు వివాదంపైనా ఆమె మాట్లాడారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను…
Tweet media one
3
273
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
#PawanKalyan puts "AP" prospects ahead of "politics", proves his true statesmanship. #UANow #APGIS2023
Tweet media one
2
400
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 months
ఎన్నికలు అయ్యే వరకు ఇక సభలు, రోడ్ షో లు చేయనున్న జనసేనాని. #APPolls #PawanKalyan #UANow
2
307
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
#Kalyani group of companies chief joins #JSP . #Srikakulam #UAnow
Tweet media one
2
263
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
5 years
#వైజాగ్ #నిరు పేద ప్రజలకు #ఉపాసన తరఫున #5 కోట్లు_విరాళం. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉంటాను అని వెల్లడి.
Tweet media one
21
413
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
3 years
"గ్రేటర్ విశాఖ" లోని 8వ వార్డు జనసేన అభ్యర్థి శ్రీనివాస్ గారి తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ యువ నేత పంచకర్ల సందీప్ గారు. #GVMCElections2021 #GVMCElections #GVMCPolls #UANow #JSPBJP
Tweet media one
1
310
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 month
గోతిలో పడిన ఆవు ప్రాణాలు కాపాడిన యువకులు. #Cow #UANow
18
205
1K
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
9 months
డబ్బుల కోసం వార్తలను అమ్ముకుని, బ్రోకర్ పనులు చేసే వార్త చానెల్స్ లకు, మీడియాకు మరో జర్నలిస్ట్ చురక! #YellowMedia #UANow
19
594
1K