Mohan Gangula Profile
Mohan Gangula

@GM_Patel09

Followers
22
Following
390
Media
5
Statuses
155

Joined March 2015
Don't wanna be here? Send us removal request.
@NTForum1
North Telangana Railway Forum
2 months
నేడు నిజామాబాదు నుండి కాచిగూడ వెళ్లాల్సిన 17606 భగత్ కి కోటి నుండి కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలు, కామారెడ్డి మార్గం కి బదులుగా వయా పెద్దపల్లి బైపాస్ - కాజీపేట - మల్కాజ్ గిరి మీదుగా నడుస్తుంది. ప్రయాణికులు ఇది గమనించగలరు
0
2
5
@NTForum1
North Telangana Railway Forum
2 months
మనోహరాబాద్ నుండి సిద్దిపేట సెక్షన్‌లోనీ గజ్వేల్ నుండి లక్డారం రైల్వే స్టేషన్ ల మధ్య రైల్వే పట్టాల పై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ మార్గంలో నడిచే పుష్ పుల్ డెమో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నేడు రద్దు చేశారు. దయచేసి ప్రయాణికులు గమనించగలరు
0
2
8
@Swathireddytdp
Swathi Reddy
9 months
అపార్ట్మెంట్ వాసులు అందరూ దయచేసి చూడండి..మీ కమిటీ తో చర్చించుకుని ఇలాంటివి ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోండి 🙏
127
1K
3K
@NTForum1
North Telangana Railway Forum
11 months
0
3
8
@NTForum1
North Telangana Railway Forum
1 year
Please let us raise our voice for the introduction of new Telangana Sampark Kranti Express in the name of our state Though we have Sampark Kranti trains passing through our state they are running with heavy waitlists We want a dedicated Sampark Kranti in the name of our state
0
5
12
@NTForum1
North Telangana Railway Forum
1 year
@bandisanjay_bjp @kishanreddybjp @Arvindharmapuri @RaghunandanraoM @Eatala_Rajender @nageshgodam @DugyalaPradeep @HarishPalvai @Ponnam_INC @vkgaddam We want Telangana Sampark Kranti SF Express, State was formed 10 years ago, No dedicated Sampark Kranti train @BRSparty @KTRBRS
0
1
3
@NTForum1
North Telangana Railway Forum
1 year
పెద్దపల్లి జంక్షన్ లో రైళ్ల ప్రయోగాత్మక స్టాప్ లు పొడిగింపు 12656/55 నవజీవన్ ప్రతి రోజు 17006/05 రక్సల్ నుండి హైదరాబాదు నుండి రక్సల్ వీక్లీ 22737/38 హిస్సార్ నుండి సికింద్రాబాద్ నుండి హిస్సార్ బై వీక్లీ 12772/71 రాయ్ పూర్ నుండి సికింద్రాబాద్ నుండి రాయ్ పూర్ ట్రై వీక్లీ
1
1
4
@NTForum1
North Telangana Railway Forum
1 year
0
3
5
@GM_Patel09
Mohan Gangula
1 year
పెద్దపల్లి పరిసర వ్యాపారస్తులకు అనుకూలమైన నవజీవన్ రైలు హాల్ట్ ను దక్షిణ మద్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి హాల్ట్ ను కొనసాగించడానికి కృషి చేయాలని మనవి @vkgaddam @CVRROfficial @OffDSB
@NTForum1
North Telangana Railway Forum
1 year
0
1
4
@NTForum1
North Telangana Railway Forum
1 year
కేవలం విశాఖ కు మాత్రమే వందే భారత్, వందే స్లీపర్ లు. మరి గతంలో ప్రకటించిన సికింద్రాబాద్ నుండి నాగపూర్ వందే భారత్ ఎప్పుడు ప్రారంభిస్తారు ?
1
4
14
@GM_Patel09
Mohan Gangula
1 year
ఈరోజు కేంద్ర సహయ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ ఎంపీ శ్రీ @bandisanjay_bjp గారికి హృయపూర్వక శుభాకాంక్షలు.
0
0
0
@GM_Patel09
Mohan Gangula
2 years
Please Look into this Matter @PonnamLoksabha @OffDSB @ChinthakuntaVRR
@ajay_kranthi
Ajay Kranthi Singh.T
2 years
@tsrtcmdoffice @TSRTCHQ @CMRevanthReddy @ChinthakuntaVRR హైదరాబాద్ నుండి పెద్దపల్లి వెళ్లాలంటే రాత్రిళ్ళు GDK, MNCL, ASF, MNTY బస్సులు రిజర్వ్ అయి వెళుతున్నాయి. ఇక పెద్దపల్లి వాసులు ఇళ్లకు చేరుకునేదెలా.? మాక్కూడా బస్ డిపో కావాలి🙏
0
0
1
@ajay_kranthi
Ajay Kranthi Singh.T
2 years
@tsrtcmdoffice @TSRTCHQ @CMRevanthReddy @ChinthakuntaVRR హైదరాబాద్ నుండి పెద్దపల్లి వెళ్లాలంటే రాత్రిళ్ళు GDK, MNCL, ASF, MNTY బస్సులు రిజర్వ్ అయి వెళుతున్నాయి. ఇక పెద్దపల్లి వాసులు ఇళ్లకు చేరుకునేదెలా.? మాక్కూడా బస్ డిపో కావాలి🙏
0
1
3
@iamRakeshvaruko
राकेश రాకేశ్.🇮🇳🇬🇧🇮🇳
2 years
4 ఎంపీలు ఉన్నారు బిజెపి నుండి నాలుగు సంవత్సరాలయింది రైలు కూడా తీసుకురాలేదు ఉన్న రైలు కనీసం ఎక్స్టెండ్ అయినా చేయండి సార్ కొత్త రైళ్ల మాట దేవుడెరుగు @SCRailwayIndia @drmsecunderabad
@iamRakeshvaruko
राकेश రాకేశ్.🇮🇳🇬🇧🇮🇳
2 years
@kishanreddybjp సార్ ఇది ఎన్నో రోజుల నుండి pending లో ఉన్న ప్రపోజల్ లింక్ ఇది ఎక్స్టెండ్ చేస్తే జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఆర్మూర్ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ చాలా తక్కువ ఈ ప్రాంత ప్రజలు తిరుమల వెళ్లాలి అనుకుంటే NZR or KNR రావాలి 1/2
0
2
5
@SrikarRail
RF Srikar Lucky
3 years
@drmsecunderabad Thanks for resuming NZB-KRMR-NZB and KRMR-SRUR-KRMR DEMUs as MEMUs Sir but please merge that train with one number each on down and up directions so that no problem occurs for passengers and railway staff 🙏🏻
0
4
7
@KumarMounish
Mounish ALF
3 years
Extend 16569/70 Yeshvantapur to Kacheguda Weekly Express till Karimnagar This train will rest at Kacheguda for 12 Hours ,Instead it can be extended till Karimnagar via Kzt,Pdpl @bandisanjay_bjp @SCRailwayIndia @drmsecunderabad @drmhyb @PIBBengaluru @SWRRLY @kishanreddybjp @KTRTRS
2
8
17
@JashVinderSing6
JashVinder Singh
3 years
@SoyamBapuRaoOfc Please Kindly Restore 77259 SIRPUR TOWN - NIZAMABAD DEMU Train which was cancelled before COVID Till Now Not Resumed people are suffering a lot By The Buses Charges. Kindly Restore This Train as MEMU Exp Is Possible Extent this Train from Nizamabad till Bodhan 🙏🏻
0
3
5
@JashVinderSing6
JashVinder Singh
3 years
@bandisanjay_bjp Please Kindly Restore 77259 SIRPUR TOWN - NIZAMABAD DEMU Train which was cancelled before COVID Till Now Not Resumed people are suffering a lot By The Buses Charges. Kindly Restore This Train as MEMU Exp Is Possible Extent this Train from Nizamabad till Bodhan 🙏🏻
0
7
7
@JashVinderSing6
JashVinder Singh
3 years
@SCRailwayIndia Please Kindly Restore 77259 SIRPUR TOWN - NIZAMABAD DEMU Train which was cancelled before COVID Till Now Not Resumed people are suffering a lot By The Buses Charges. Kindly Restore This Train as MEMU Exp Is Possible Extent this Train from Nizamabad till Bodhan 🙏🏻
0
2
3