
Swathi Reddy
@Swathireddytdp
Followers
69K
Following
10K
Media
24K
Statuses
38K
#TDPTwitter.🚲 JAI @ncbn , C.Hypnotherapist RapidTransformationalTherapist
United Kingdom
Joined July 2018
కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు. అభివృద్దికి అడ్డులేదు. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్. ఇదే ఆల్ టైం రికార్డ్. - సీఎం చంద్రబాబు గారు. #IndependenceDay2025 .#ChandrababuNaidu .#AndhraPradesh
1
5
21
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన లోకేష్. #IndependenceDay #Independence #IndependenceDayIndia
0
2
37
జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు . 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలకు హాజరైన చంద్రబాబు . #IndependenceDay #IndependenceDayIndia
0
12
79
మాది ఇక్కడే దొండపాడు ప్రాంతం. అమరావతి మునిగిపోయింది అనేది పూర్తిగా అవాస్తవం. వైసీపీ పుకార్లు నమ్మొద్దు. #PsychoFekuJagan.#AndhraPradesh
0
6
26
Happy Independence Day! . స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ. దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్! 🇮🇳🙏🏻. #IndependenceDay
5
6
72
ఆ భ్రమలల్లో వున్న దుష్ట ధృతరాష్ట్ర గాంధారిలకు మించి కళ్ళుమూసుకుని తిప్పుతున్న గాడిదలకు గర్వంగా చూపండి. జైహింద్. జై అమరావతి. #Amaravati
0
2
8
కుప్పంలో ZPTC లు వైసీపీ గెలిచినప్పుడు ఒకలా రాసారు.ఇప్పుడు పులివెందుల లో ఓడిపోయినందుకు మరోలా. - పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా సాక్షికి నాగేశ్వర్ స్టేట్మెంట్ ఒకటి మరల 🤮.#FekuJagan #EndOfYCP
8
27
129
If it bleeds, it can be killed అని పాపులర్ హాలీవుడ్ సినిమా డైలాగ్. వైఎస్ కుటుంబం ఏదో దేవదూతలు, కడప ఏదో వాళ్ళ దేవభూమి అనేదంతా సొల్లు. వాళ్ళని కూడా ఓడించిన చరిత్ర పులివెందుల ప్రజలకు ఉంది. #EndOfYCP #FekuJagan .#AndhraPradesh
1
17
75
తప్పు బ్రో. కొట్టేది ఏమైనా ఉంటే నిన్ను నువ్వే కొట్టుకోవాలి. అసలే నువ్విచ్చే ఐదు రూపాయలు వాళ్ళకి బ్యాండ్ ఎయిడ్ ఖర్చులకు కూడా రావు.#FekuJagan #EndOfYCP
6
23
217