SoyamBapuRaoOfc Profile Banner
Soyam Bapu Rao Profile
Soyam Bapu Rao

@SoyamBapuRaoOfc

Followers
6K
Following
307
Media
842
Statuses
1K

Member of Parliament, Adilabad, Telangana

Adilabad
Joined June 2020
Don't wanna be here? Send us removal request.
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
1 year
Sajy ese uu xxx
0
0
1
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా భారతీయుల జీవన ప్రమాణాలను సరళీకరించడానికి, సురక్షితంగా మరియు మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. #9YearsOfSeva
1
2
10
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
గత 9 సంవత్సరాలుగా, గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సేవా, సుశాసన్ మరియు గరీబ్ కళ్యాణ్ ఆశయాలతో అవిశ్రాంతంగా పనిచేశారు. అంత్యోదయ స్ఫూర్తికి అనుగుణంగా, మోదీ ప్రభుత్వం 100% సంతృప్తతను మరియు 100% డెలివరీని చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. @narendramodi #9YearsOfSeva
7
4
27
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
కర్తవ్య దీక్షలో కర్మయోగి. . . కార్యదక్షతలో శ్రమ యోగి. . . @narendramodi #9YearsOfSeva జయహో #మోడీ జయహో #బిజెపి #9YearsOfModiGovernment #9YearsOfPMModi @BJP4India
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
కర్తవ్య దీక్షలో కర్మయోగి. . . కార్యదక్షతలో శ్రమ యోగి. . . @narendramodi జయహో #మోడీ జయహో #బిజెపి #9YearsOfModiGovernment #9YearsOfPMModi @BJP4India
5
6
21
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
0
2
11
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
2
2
15
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
#ఆదివాసీలను మతమార్పిడి, లవ్ జిహాదీ చేయాలని చూస్తే బుల్లెట్ సూటిగా గుండెల్లో దిగిపోద్ది . . . మీ బతుకులు ఇగ ఖతం . . ఖబడ్దార్ . . . #SoyamBapurao #BJP4IND #ఆదివాసీలను #BJP4Telangana #adilabad
11
70
296
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
#ఆదివాసీలను మతమార్పిడి లవ్ జిహాదీ చేయాలని చూస్తే బుల్లెట్ సూటిగా గుండెల్లో దిగిపోద్ది . . . మీ బతుకులు ఇగ ఖతం ఖబడ్దార్ . . .
1
6
30
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
కర్తవ్య దీక్షలో కర్మయోగి. . . కార్యదక్షతలో శ్రమ యోగి. . . @narendramodi జయహో #మోడీ జయహో #బిజెపి #9YearsOfModiGovernment #9YearsOfPMModi @BJP4India
1
4
32
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
ప్రజాస్వామ్య దేవాలయం నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహాద్భాగ్యం . . . సకల దేశ ప్రజల సంక్షేమానికి, ఆకాంక్షలకు, భవిష్యత్ నిర్మాణానికి దర్పణం ఈ నిర్మాణం . . #MyParliamentMyPride #NewParliamentBuilding #NewParliamentInauguration #NewParliament
0
5
21
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
ప్రజాస్వామ్య ఇతిహాసం యొక్క నూతన స్వర్ణ అధ్యాయం . . . @narendramodi #MyParliamentMyPride #NewParliament4NewIndia #NewParliament #NewParliamentBuilding
0
3
15
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
ప్రజాస్వామ్య దేవాలయానికి సాష్టంగా ప్రణామం చేస్తున్న మోడీ గారు . . . @narendramodi #MyParliamentMyPride #NewParliamentBuilding
0
4
20
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
కొత్త పార్లమెంట్ హౌస్ నవ భారత ఆకాంక్షలకు ప్రతిబింబం. @narendramodi #MyParliamentMyPride
@narendramodi
Narendra Modi
2 years
The new Parliament House is a reflection of the aspirations of new India.
0
0
6
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
నవ భారత శకంలో నూతన పార్లమెంట్ నిర్మాణంతో కొత్త అధ్యాయం ప్రారంభించిన ప్రధాని శ్రీ @narendramodi గారి నామదేయం చరిత్రలో శాశ్వతంగా నిలిచే ఒక పుట. ఇటువంటి బృహాత్కార్యంలో పార్లమెంట్ సభ్యునిగా పాల్గొనే మహాదవకాశం కల్పించిన ఆదిలాబాద్ ప్రజలకు నా కృతజ్ఞాభివందనాలు . #MyParliamentMyPride
0
6
35
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
భారతదేశం లో కొత్త పార్లమెంట్ యొక్క ఘనత మరియు ఆధ్యాత్మికత మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది… #MyParliamentMyPride
0
3
27
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
రాబోయే కాలంలో మన గొప్ప దేశం యొక్క సామూహిక జ్ఞాపకంలో నిలిచిపోయే చిత్రాలు. మనల్ని గర్వంగా మరియు భావోద్వేగానికి గురిచేస్తాయి... #MyParliamentMyPride #NewParliamentBuilding
1
0
7
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల హృదయాల్లో దేశభక్తి అనే దీపాన్ని వెలిగించిన గొప్ప దేశభక్తుడు వీర్ సావర్కర్ జీ జయంతి సందర్భంగా ఆయన పాదాలకు లక్షలాది వందనాలు. వీర్ సావర్కర్ జీ యొక్క దేశభక్తి, త్యాగం మరియు అంకితభావం ప్రశంసించదగినది మరియు యుగయుగాలుగా దేశప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
@AmitShah
Amit Shah
2 years
अपने विचारों से असंख्य भारतीयों के ह्रदय में देशभक्ति का दीप प्रज्वलित करने वाले उत्कृष्ट राष्ट्रभक्त वीर सावरकर जी की जयंती पर उनके चरणों में कोटि-कोटि नमन। वीर सावरकर जी की देशभक्ति, त्याग व समर्पण वंदनीय है और युगों-युगों तक देशवासियों को प्रेरणा देने का काम करता रहेगा।
0
2
5
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక . . విశ్వవిఖ్యాత నట సార్వభౌమ . . ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి శతజయంతి సందర్భంగా ఘన నివాళులు . . #NTRCentenaryCelebrations #NTR #NandamuriTarakaRamarao
0
1
10
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో హిందూ సిద్ధాంతాలతో గెరిల్లా యుద్ధ రూపకర్త . . . స్వచ్ఛమైన దేశభక్తికి నిదర్శనం వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. . #VeerSavarkar #VinayakDamodarVeerSavarkar
0
2
5
@SoyamBapuRaoOfc
Soyam Bapu Rao
2 years
శ్రమేవ్ జయతే! కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి సహకరించిన కార్మికులను ప్రధాన మంత్రి శ్రీ @narendramodi సత్కరించారు. #MyParliamentMyPride
@BJP4India
BJP
2 years
श्रमेव जयते! प्रधानमंत्री श्री @narendramodi ने नए संसद भवन के निर्माण में योगदान देने वाले श्रमजीवियों का किया सम्मान। #MyParliamentMyPride
0
1
6