Comrade_Shin Profile Banner
కామ్రేడ్ షీన్ చాన్ Profile
కామ్రేడ్ షీన్ చాన్

@Comrade_Shin

Followers
123
Following
4K
Media
363
Statuses
2K

తెలుగోడ్ని... ఎర్రి🌹ని కాదు ✌🏾

Joined March 2025
Don't wanna be here? Send us removal request.
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
3 months
#Dhruva మూవీలో ఈ సీన్. 🥵.విలన్ గాడు ఎవరికీ తెలీకుండా అందరి ఫోన్ కాల్స్ వింటుంటాడు. ఇప్పుడు ఇదే ఐడియా ఎవరికైనా వస్తె పరిస్తితి ఏంటి 🫢🫢😳.ముఖ్యంగా @KTRBRS లాంటోళ్లకి🫩
6
33
205
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
13 days
Hey @grok. నాకొక టాటూ డిజైన్ చేయ్.
2
0
2
@grok
Grok
25 days
Generate videos in just a few seconds. Try Grok Imagine, free for a limited time.
521
951
4K
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
13 days
పవర్ పఫ్ గర్ల్స్ ఫ్యాన్స్ అసంబుల్ అవ్వాలమ్మా 🤪😂.
0
0
3
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
RT @GVK_INDIA: పెద్దలు @ncbn. సోదరులు @naralokesh. కొద్దిరోజులుగా పలువురు శాసనసభ్యుల పైన పెద్ద ఎత్తున వస్తున్న వ్యతిరేక వార్తలు ఆందోళన….
0
56
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
ఒక డాలర్ కి ఎన్ని రాళ్ళొస్తాయి. 😂.అదే. BRICS 😂.
@DevikaRani81
Devika Journalist
14 days
అంతర్జాతీయ కరెన్సీగా భారత్ రూపాయి !.అమెరికాకు చుక్కలు చూపిస్తున్న BRICS దేశాలు. భారత్ కరెన్సీతో వాణిజ్యం చేసేందుకు సిద్ధమైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా దేశాలు. అమెరికా పెత్తనాన్ని తిప్పి కొడుతున్న BRICS కూటమి. త్వరలో గ్లోబల్ మార్కెట్ లోకి ఇండియన్ కరెన్సీ. #BRICSinfo.
0
0
4
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
RT @suryanraju16: @gemsofbabus_ South tax money 💰💰💰 north indians enjoying like british enjoying indian wealth before 1947 after 1947 north….
0
3
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
చనిపోయిన తన అక్క గురించి భార్య,పిల్లలతో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి ఎవరికీ తన గురించి తెలిసే అవకాశమే లేదు. జరిగిన ఘటనకు ఏం చేయాలో తెలీక కుప్ప కూలిపోయాడు. రవి స్తానంలో మీరంటే ఏం చేస్తారు?.😬💀.
0
0
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
ఆ మాటలు విన్న రవి నిర్ఘాంతపోయాడు. అతని వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే ఆ ఫోటోలోని ఆవిడ తన అక్క. అప్పటికి ఆమె చనిపోయి 12 సంవత్సరాలు అవుతుంది.అది ఒక కార్ యాక్సిడెంట్. ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది.అతనికి. తర్వాత రవి పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డాడు.
1
0
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
ఆవిడ నీకు అత్త అవుతుంది అని ఎవరు చెప్పారని అడిగాడు . అందుకు ఆ చిన్నపిల్ల. " ఎవరు చెప్పడం ఏంటి. అత్తే .నాతో చెప్పింది. మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చి నాతో ఆడుకుంటుంది. మీరిచ్చే టైంకు వెళ్ళిపోతుంది. మీరంటే భయం అనుకుంటా అత్తకి" అని చెప్పింది.
1
0
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
"ఈ ఫోటోలో ఉన్నావిడ నాకు అత్త అవుతుంది కదా" . ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో ఉన్న మహిళని చూపిస్తూ అడిగిన తన ఆరేళ్ల చిన్న కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ. అవును తల్లి. అన్నాడు అప్పుడే పని ముగించుకుని ఇంటికి వచ్చిన రవి. కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచించి. తన కూతుర్ని పిలిచి. .
1
0
1
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
😳😳.
0
0
1
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
మన @JaiTDP ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని తిడితే తిట్టించుకోవాలి. కొడితే కొట్టించుకోవాలి. చంపితే దిక్కులేకుండా చావాలి కదా. అది వదిలేసి ఈమె కంప్లైంట్ చేస్తుంది . యాక్షన్ తీసుకోండి సార్ @ncbn , @naralokesh 😤.
@nirupamakotekar
Nirupama Kotekar
15 days
Emiti @YSRCParty @ysjagan @AmbatiRambabu @AreSyamala @RojaSelvamaniRK ilanti neecha, nikrustapu, talliki, baryaki teda teliyani boothu batch ni penchi poshinchi janala meedaki vodilina meeke varthisthayi ee thitlu anni. press meet lu petti neethulu cheppatam kaadu. ika @ncbn
1
4
8
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ సార్. పీవీ పీఎం అవుతాడు అంటే పోటీకి పెట్టకుండా మద్దతు ఇచ్చాం సార్. కానీ ఇప్పుడు VPకి తమిళ వాళ్ళకి ఓటేస్తాం సార్. 😂😂😂🤣🤣🤣.
0
0
3
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
14 days
Castrol యాడ్ కూడా ఉంది.
@ettettaaa
AloneMusk
15 days
వై విజయ గారు, రజనీకాంత్ గారు ఒకప్పటి పామ్ కోలా బ్రాండ్ అంబాసిడర్లు అని ఈ రోజే తెలిసింది. 😱
0
0
6
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
15 days
తను కాల్ చేసి మాట్లాడుతుంటే చిరాకు వస్తది. కాల్ చేయకపోతే కోపం వస్తది. అస్సలు ఈ వింత ఫీలింగ్ ఏంట్రా నాకు 🤯😵.@grok
Tweet media one
6
3
21
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
15 days
RT @mkstalin: The 130th Constitutional Amendment is not reform — this is a Black Day and this is a Black Bill. 30-day arrest = Removal of….
0
5K
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
16 days
RT @mekaapalaKukka: నిన్ను పొట్టు పొట్టు తిడుతున్నారు రా డ్రామన్న! @KTRBRS 😭
0
33
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
16 days
అప్పట్లో షిన్ గాడి హడావుడి మామూలుగా ఉండేది కాదు 🤪😂
Tweet media one
1
3
8
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
16 days
RT @Vengalams: @Comrade_Shin @JaiTDP @ncbn @naralokesh మాపేరున కూడా జిల్లా……. ప్లీజ్
0
1
0
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
17 days
ఇది నిజమైతే DCM గారిమీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే ఏ విషయం ఉపేక్షించరాదు. .
@greatandhranews
greatandhra
17 days
#HariHaraVeeraMallu సినిమా ప్రమోషన్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భుత్వ నిధులు వాడుకున్నారంటూ హైకోర్టులో పిటిష‌న్ వేసిన మాజీ ఐఏఎస్ విజ‌య్‌కుమార్‌. ప్ర‌భుత్వ నిధులను దుర్వినియోగం చేయ‌డంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని పిటిష‌న్‌. వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి సీబీఐ, ఏసీబీ తరపు
Tweet media one
Tweet media two
1
3
5
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
17 days
🚨షిన్ చాన్ గుంటూరు జిల్లా🚨.రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీర్చేసి. ఖాళీ టైంలో ఏం చేయాలో పోసుపోక . జిల్లాల పేర్లు మారుస్తూ కూర్చున్న @JaiTDP వాళ్ళు. మా గుంటూరు జిల్లాకి నా పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ సార్ @ncbn , @naralokesh .మీరసలు ���ంత కాళిగా ఉంటారు అనుకోలా 😅
Tweet media one
6
2
21