వెంగళం Profile Banner
వెంగళం Profile
వెంగళం

@Vengalams

Followers
17,748
Following
198
Media
4,416
Statuses
25,988
Explore trending content on Musk Viewer
@Vengalams
వెంగళం
3 years
Tweet media one
35
237
2K
@Vengalams
వెంగళం
3 months
వాట్సాప్ లో దొరికింది! #విజేత
34
239
2K
@Vengalams
వెంగళం
1 month
తగ్గేదేల్యా..!! ఈ అవకాశం మళ్ళీరాదు. ఈ ట్రైన్ మిస్సైతే నెలరోజులదాకా టిక్కెట్లే లేవు, పెళ్ళాన్ని ఊరికి పంపడానికి..💪💪
35
169
987
@Vengalams
వెంగళం
2 months
నిన్ను కిడ్నాప్ చేస్తే మీ పేరెంట్స్ వస్తారన్నావ్! ఎక్కడా..? కనిపించరే!!
14
73
800
@Vengalams
వెంగళం
9 months
ఓ బాల వ్యాపారవేత్తను అడ్డుకుంటున్నారు😤😤 ఈ విద్యావ్యవస్థ నశించాలి 💪
33
149
746
@Vengalams
వెంగళం
3 years
చూశావా బామ్మా.. మన చద్దన్నం.. స్టార్ హోటల్లో..!!😳
Tweet media one
25
92
623
@Vengalams
వెంగళం
2 years
అప్పు = అసలు+వడ్డీ+ఆందోళన+ఆత్మాభిమానం
16
79
623
@Vengalams
వెంగళం
5 years
ఒదలొద్దు...ఫోను అస్సలు వదలొద్దు..!! *wafw
24
300
538
@Vengalams
వెంగళం
25 days
తాతగారు మెషీన్ కంటే వేగంగా ఉన్నారు😊
24
81
537
@Vengalams
వెంగళం
5 years
ఈవిడ పేరడిగితే చెప్పలేదు, కానీ.. సంతలో కూరగాయలమ్మే ఈవిడకో ప్రత్యేకతుంది. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ధర తగ్గించని ఈమె, కేవలం వృద్దులకు 5/- కిలోకి తగ్గిస్తుంది.ఎందుకలా అంటే పెద్దవాళ్ళమ్మా అంటుంది. ఎంత పెద్ద మనసు..🙏🙏
Tweet media one
9
105
501
@Vengalams
వెంగళం
4 years
వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు 1.ఓహో రోజూ ఆఫీసులో వెలగబెట్టేది ఇదేనా? 2.కాన్ఫరెన్స్ కాలా?స్పీకర్ ఆన్ చెయ్యండి 3.ఏవిటీ మీ బాసలా మాట్లాడతాడు?మీరలా గమ్మునుంటారే? 4.నిన్న మీ అసిస్టెంట్ని స్టేటస్ రిపోర్ట్ అడిగారు ఇచ్చాడా? 5.కుదర్దు.. నేనూ పిల్లలూ మీ ఎదురుగానే కూర్చుంటాం..మీరు పన్చేసుకోండి.
23
64
425
@Vengalams
వెంగళం
27 days
ఒకటి తీసుకుని మరొకటి ఇవ్వడం..👌 #పద్ధతి
2
36
405
@Vengalams
వెంగళం
4 months
ఒరేయ్! ఒకడుగు పైకి కొయ్యి లేదంటే తర్వాత ఆగడ్డి పశువులు తినవు!! పనికిమాలిన సంతని పనికిమాలిన సంత! సరిగ్గా కోత కొయ్యడం రాదు గానీ పోటీకొస్తారు మనుషుల మీద!
22
60
402
@Vengalams
వెంగళం
3 years
మనం ఖరీదైన ఫోటోలు పెట్టలేం కదే బామ్మా?అందుకే....!!😌 #పేదవెంగళంచ్
Tweet media one
36
16
396
@Vengalams
వెంగళం
2 years
ఈ లోకంలో తలెత్తుకుని రొమ్ము విరుచుకుని తిరగగలిగేవాడొక్కడే..! ఈఎంఐ లు లేనివాడు!
18
32
387
@Vengalams
వెంగళం
1 month
పెద్ద తాగుబోతులా ఉందీవిడ..😂
11
46
384
@Vengalams
వెంగళం
1 month
హాస్పటల్ ఎమర్జెన్సీ వార్డు బయట ఓ రోజు గడిపితే జీవితంలో ఓ కొత్తకోణాన్ని చూస్తారు! #గుండె_బ��ువవుతుంది
15
36
389
@Vengalams
వెంగళం
2 years
ప్రయాణంలో ఓ విచిత్రమైన వ్యక్తి!
Tweet media one
8
28
377
@Vengalams
వెంగళం
4 years
సామాజిక దూరం..?!!
Tweet media one
Tweet media two
24
74
366
@Vengalams
వెంగళం
12 days
నడిచే రైలు లేదా బస్సునుండీ దూకడం ప్రమాదం! ఒకవేళ దూకితే కొంతదూరం అదే వేగంతో పరుగెట్టి మెల్లగా ఆగాలి సైన్స్ ప్రకారం, లేదంటే బోర్లా పడతాం..🤘 #కుక్కోపదేశం
11
29
374
@Vengalams
వెంగళం
5 years
మంచి వార్త..అవసరతలో ఉన్నవారికి చేరేలా సహకరించండి...🙏
1
260
335
@Vengalams
వెంగళం
14 days
వేసవికాలం ఆ బిల్డింగ్ పక్కన మడత మంచం వేసుకునని పడుకుంటే నా సామి రంగా..!!😌
10
32
351
@Vengalams
వెంగళం
4 years
ఎవరో తెలీదు.!వాట్సప్లో వచ్చిన చెత్తలో దొరికిన ముత్యం.! అద్భుతంగా చెప్పారు.
16
79
332
@Vengalams
వెంగళం
14 days
ధన్యవాదాలు మీకు..🙏 మీ దాడులు ప్రచురించే ఫోటోలు చూశాక మాయావిడ కష్టపడైనా బిర్యానీ చెయ్యడం నేర్చుకుంటాను అని వాగ్దానం చేసింది!!🤗
@cfs_telangana
Commissioner of Food Safety, Telangana
14 days
𝗔𝗿𝗮𝗯𝗶𝗮𝗻𝗮 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗖𝗵𝗮𝗿𝗺𝗶𝗻𝗮𝗿 29.05.2024 * The FSSAI License true copy was not displayed at any prominent location of the premises. * Food handlers found without wearing any haircaps, gloves and aprons. * The kitchen premises found open to external…
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
83
259
958
9
35
337
@Vengalams
వెంగళం
2 years
పాతదైతేయేం నవ్వుకోవడానికి...🤣🤣 మీ తన్మయత్వం బాగుందిరా అబ్బాయిలూ!
10
53
322
@Vengalams
వెంగళం
3 years
ఇంగ్లీషు రాక ఇబ్బంది పడ్డానేమో గానీ తెలుగులో చదువుకున్నందుకు ఎప్పుడూ బాధపడలేదు. #నామాతృభాషతెలుగు #మాతృభాషాదినోత్సవం
7
39
315
@Vengalams
వెంగళం
17 days
పడిపోయాడు!!😂😂
8
16
310
@Vengalams
వెంగళం
4 years
ఆశ్చర్యంగా లేదూ...?!!🤔 సినిమాలకెళ్లకుండా.. షికార్లు లేకుండా.. హోటళ్లకెళ్లకుండా.. పార్టీలు,ఫంక్షన్లకెళ్లకుండా.. షాపింగులకెళ్లకుండా.. ఆన్లైన్లో ఫుడ్డు ఆర్డర్ చెయ్యకుండా కూడా మనం బ్రతకగలం..!!
22
31
296
@Vengalams
వెంగళం
2 months
ఇదుగో.. బాబూ అర్జెంటుగా లకాడీకాపూల్ వెళ్ళాలి వస్తావా..?!
14
27
304
@Vengalams
వెంగళం
2 years
ఏంటమ్మా ఇది...???😪😑 మేము మాత్రం కోరుకున్న జీవితమా ఇది?! బ్రతకట్లే..?!
Tweet media one
19
26
294
@Vengalams
వెంగళం
1 month
🧔🏻‍♂️: ఎహే! తప్పుకో.. ట్రైన్ టైమైపోతుంది 🐅: ఒరేయ్ నేను పులిన్రా! 😳నీకు తెలుసా? 🧔🏻‍♂️: తెల్సు! ఈ చాన్స్ పోతే మాయావిడ ఇప్పట్లో పుట్టింటికి వెళ్లదు! నీకు తెల్సా…?!!
16
51
299
@Vengalams
వెంగళం
2 years
మా చిన్నతనంలో చిక్కీలు ఉండేవి కావు. వేరుశనగపప్పుండలు ఉండేవి! బడ్డీ కొట్లో సీసాల్లో ఉండేవి, షాపతను చేత్తో తీసి ఇచ్చేవాడు మేమూ చెత్తోతీసుకుని తినేవాళ్ళం. అప్పట్లో మా ఆరోగ్యం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు..😪😪
16
28
292
@Vengalams
వెంగళం
20 days
ఏం..? మా బుడ్డోడి ఫోటోనేనా? నన్ను ఫోటో తియ్యవా..?
9
28
297
@Vengalams
వెంగళం
4 months
🧔🏻‍♂️: బర్గర్ బాగుందా?! 👧🏻👦🏻: బాగుంది నాన్నా! థ్యాంక్యూ!!😍😍 స్కూటర్ సర్వీస్కి ఇచ్చి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారా! ఆటోలో రావచ్చు కదా?! 🧔🏻‍♂️: నా లెక్కలు నాకు ఉంటాయిలే!☺️🤗 #లోటుబడ్జెట్టానంద
17
17
294
@Vengalams
వెంగళం
6 months
ఓ స్త్రీకి ఉప్మా ఇష్టంగా తినే భర్త దొరకడంకంటే అదృష్టం ఏముంది? #మా_మేడం_కాంప్లిమెంట్ తను మాత్రం తినదు..😪
Tweet media one
24
14
291
@Vengalams
వెంగళం
3 years
కలలు రావడం సహజమేరా వెంగళం.. కానీ కలల మధ్యలో ఎడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయంటే డాక్టర్ని కలవాల్సిందే..!!
25
24
291
@Vengalams
వెంగళం
3 months
సంపాదన పెరిగితే…. ఖర్చు పెరుగుతుంది… ఖర్చు పెరిగితే… అప్పు పెరుగుతుంది.. దీన్ని ఆపినోడు మొనగాడు!!
11
27
291
@Vengalams
వెంగళం
4 months
రారా.. చూసుకుందాము నీ పెతాపమూ.. నా పెతాపమూ😠
3
37
293
@Vengalams
వెంగళం
3 years
వద్దమ్మా! ఇప్పుడే వద్దు. మేమంతా స్కూటర్లు బైకులు అమ్ముకున్నాక చేద్దువు
Tweet media one
16
36
282
@Vengalams
వెంగళం
5 years
స్త్రీల భావోద్వేగాలను తట్టుకొనే కారు.. 😂😂🤣🤣
4
108
263
@Vengalams
వెంగళం
1 year
ఇదుగో నిన్నే! అలాగే ఓ రెండు క్రింద పడెయ్యరాదూ..!😍🤗
9
31
279
@Vengalams
వెంగళం
1 month
ఇలా రామ్మా! వాడూ కోతే గానీ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ! వాడి దగ్గరకు వెళ్లకు!
13
40
274
@Vengalams
వెంగళం
2 years
రాజు చేతగానితనాన్ని నిందించే వారంతా ఆ రాజు అధికారంలోకి రావడానికి కారణమైన క్రితం రాజు అసమర్థతనీ నిందించాల్సిందే! పక్షపాతమేంలేదు అందరికీ వర్తిస్తుంది!
22
29
272
@Vengalams
వెంగళం
11 days
ఎవడ్రా నువ్వు మా స్విమ్మింగ్పూల్లో దూరావ్? ఫో అవతలికి…🤨😠😤
4
33
265
@Vengalams
వెంగళం
3 years
ఔను గురుగారూ...! ఆ ఊహే ఎంత బాగుంది..😍
Tweet media one
5
16
248
@Vengalams
వెంగళం
2 years
ఇదేం సినిమారా బాబూ అనేలా మొదలై అద్భుతం అనేలా ముగిసిన సినిమా! ?
96
12
251
@Vengalams
వెంగళం
4 years
ఆపరోయ్... ఆపరొరేయ్..🤣🤣 #వాట్సప్
9
50
237
@Vengalams
వెంగళం
1 month
ఓటర్లు చాలా తెలివైన వారు? ఓ వెధవకు ఓటేసి.. వాడు వెధవ అని నిరూపించుకున్నాక రెండోవాడికి ఓటేస్తారు! ఒక్కోసారి వాడు వెధవని పూర్తిగా నిరూపించుకోలేకపోతే మరో అవకాశం ఇచ్చి వాడు పూర్తివెధవనే అని ప్రూవ్ చేసుకున్నాక మరొకడికి వేస్తారు. అప్పుడు వెధవతనం నిరూపించుకోవడం రెండోవాడి వంతు! #వెధవసంత
15
37
259
@Vengalams
వెంగళం
8 months
ఆ కష్టం మాకు తెలుసు.అందుకే సండేలు సెలవులూ ఎందుకిచ్చావ్ భగవంతుడా 365 రోజులూ స్కూల్ ఉంటే బాగుండు కదా అని మొక్కేవాళ్లం!!
10
46
251
@Vengalams
వెంగళం
4 months
ప్రజాహితార్థం తిరిగి పోస్టు చెయ్యడమైనది..😌
2
57
251
@Vengalams
వెంగళం
22 days
ఆహా! వారం రోజుల భోజనం దొరికింది! సైనికులారా తరలించండి!
5
17
249
@Vengalams
వెంగళం
5 years
మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు... 30,000 రుపాయలు ఇచ్చి నీ కొడుకును తీసుకెళ్లు ఏం తమాషా చేస్తున్నావా, ఉండు... నేను పోలీసులకు ఇన్ఫర్మ్ చేస్తా... హలో..మేము పోలీసులమే.. మీ వాడు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించాడు...అందుకే 30000 ఫైన్ వేశాం.. వచ్చి డబ్బు కట్టేసి మీ వాణ్ణి తీసుకెళ్లు.. 😜😜😝
5
41
236
@Vengalams
వెంగళం
1 year
అనాదిగా మానవ జాతి మనుగడను కాపాడుతున్న ఒకే ఒక్క పురుష లక్షణం. #నిగ్రహం #నిగ్రహానంద
@sarathuniverse
Sarath శరత్🚵
1 year
గొడవ జరిగింది 😱
6
8
75
7
25
242
@Vengalams
వెంగళం
5 years
మే 23 ... టీవీ ముందు..😂😂
8
63
220
@Vengalams
వెంగళం
2 years
ఆవేశంలో చేసిన ఒక తప్పు.. ప్రతిరోజూ నన్ను దోషిగా నిలబెట్టి హేళన చేస్తోంది!😣 #అమ్మెయ్యాలి #త్రెడ్మిల్
20
10
239
@Vengalams
వెంగళం
16 days
నేన్ చేప తెచ్చాన్ చూడూ నీకు చేప తెచ్చాన్ చూడూ.. 😘
15
26
238
@Vengalams
వెంగళం
1 year
అవసరంలేకున్నా అడక్కుండా ఉన్నదంతా ఊడ్చి పిల్లలకు పంచరాదు పంచాక వాళ్ళిష్టం వచ్చినట్లు చేసుకుంటానంటే ఆబ్బబ్బే నేను పోయేదాకా ఆగాలి అనరాదు పెళ్లిళ్లు అయ్యాక పిల్లల జీవితాల్లోకి చొచ్చుకు పోవద్దు పిల్లల పొరపాట్లను నేరాల్లా చూడొద్దు మన కష్టాలకు 100% మనమే బాధ్యులం #మార్తాండ
14
24
236
@Vengalams
వెంగళం
4 months
ప్రభూ! అతగాడు కోట్లకొద్దీ డబ్బు పోగేస్తున్నాడు అవినీతితో! ఫర్లేదు పోగెయ్యనీ..!! ప్రభూ.. ఎకరాలకొద్దీ పొలాలు?! సంపాదించనీ…!! ప్రభూ.. కార్లూ,బంగారం!! కొననీ… గుప్తా!! వాడు ఒకచోట ఉన్నవి మరో చోటకు మారుస్తున్నాడు అంతే!! టైమైంది! అవన్నీ అక్కడే ఉంటాయి వాడిని పట్టుకొచ్చెయ్!!
12
26
238
@Vengalams
వెంగళం
4 years
కష్టం కలగకుండా పెంచడం ప్రేమ. కష్టం తెలియకుండా పెంచడం ద్రోహం. #పిల్లలూప్రేమలూ
3
37
224
@Vengalams
వెంగళం
2 years
నాలుగురోజులాగి చూస్తే పాడైపోదు లేరా! అదేమన్నా చద్దన్నమా?! #బామ్మ
12
9
227
@Vengalams
వెంగళం
1 month
విజయానికి అడ్డదారుల్లేవు..!!
11
58
234
@Vengalams
వెంగళం
4 years
కాస్త బాగుంటే.. ప్రపంచాన్ని జయించేద్దామన్నంత ఆవేశం..! కొంచెం తేడా కొడితే..కాళ్ళకింద భూమి కంపిస్తున్నంత భయం..!
3
31
229
@Vengalams
వెంగళం
18 days
నాన్నా… అమ్మా… ఆగండి ప్లీజ్! కూరలో ఉప్పేసింది నేను,అమ్మ కాదు.
5
26
231
@Vengalams
వెంగళం
2 years
🤩🤩😍😍
14
24
218
@Vengalams
వెంగళం
11 days
హార్టు ఎటాక్లు మగాళ్లకే ఎక్కువ ఎందుకు వస్తాయనే విషయంపై ఓ శాస్త్రవేత్త బయటపెట్టిన విషయం! బోరుమని ఏడవాలనిపించినప్పుడు మగాడు ఏడవలేకపోవడమేనట! కనీసం బయటికెళ్లో,తలుపేసుకునో,లేకపోతే బాత్రూంలోకెళ్ళో ఏడవండయ్యా..!!😭😭
16
25
226
@Vengalams
వెంగళం
3 years
డబ్బులు ఊరికే రావు. #గుండానంద..🤘
10
50
219
@Vengalams
వెంగళం
3 years
ఓసారిటు చూడు బామ్మా..!!
Tweet media one
23
20
218
@Vengalams
వెంగళం
4 years
మినప్పప్పు గారెలు కాదుగానీ... దాన్ని ఈ ఫోటోకి లింక్ చెయ్యడం ఏదైతే ఉందొ..👌 🤣🤣
Tweet media one
5
28
220
@Vengalams
వెంగళం
2 years
మనిషిని కట్టి పడేసేవి బంధాలు అనుభందాలే కాదు ఈఎంఐ లు కూడా..!! #వాయిదానంద
11
8
220
@Vengalams
వెంగళం
4 months
ఇప్పుడంటే ఇగోలు మరీ ఎక్కువై పుసుక్కున కాపురాలు కూలగొట్టుకుంటున్నారు గానీ… నా చిన్నప్పుడు గొడవైతే ఓ పూట మాట్లాడుకునే వాళ్లు కాదు.. తర్వాత రెండ్రోజులు ఇదుగో.. అదుగో అంటూ తడికతో మాట్లాడేవాళ్లు.. మూడో రోజు కలసిపోయేవాళ్లు..!! #తడికదిద్దిన_కాపురం #అమ్మా_నాన్నా
19
20
223
@Vengalams
వెంగళం
2 years
ఎవడి వైఫల్యానికి వాడే వందశాతం కారణం. ఒప్పుకునే ధైర్యంలేక వంద కారణాలు చెప్తాడు! అలాగే సాధించే విజయానికి కూడా..!! #వైఫల్యానంద
4
26
220
@Vengalams
వెంగళం
4 years
సత్యం..!!
Tweet media one
10
28
216
@Vengalams
వెంగళం
2 years
మీకు తెలుసా? ఒకప్పుడు సినిమాలు థియేటర్లో ఏకబిగిన 500రోజులు, 365 రోజులు,200 రోజులూ 100రోజులూ ఇలా ఆడేవట....??😳😳🤔
30
11
207
@Vengalams
వెంగళం
3 years
నేను ఈదుకుంటూనే వచ్చాను పిల్లలకెందుకు ఆ కష్టం? అని ఓ వైపు నీళ్లలో దిగకుండానే వాళ్ళు ఈత నేర్చుకోవాలని మరో వైపూ.. ఆశించేవాడు! #మధ్యతరగతితండ్రి
11
20
214
@Vengalams
వెంగళం
3 years
నీ లెక్కలు కాకులెత్తుకెళ్లా!తందూరీ కొచ్చిన తిప్పలా..?😳
Tweet media one
12
15
213
@Vengalams
వెంగళం
22 days
అంబేద్కర్ గారు గాంధీతాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు! మనల్నీ అవినీతి ఆఫీసుల్లో బంధిస్తారెందుకు? మన ఖర్మ అన్నట్లు!!
@TelanganaACB
ACB Telangana
24 days
హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలానికి చెందిన ఒక రైతు తన తండ్రి తనకు బహూకరించిన భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా 20 వేలరూపాయలు డిమాండ్ చేసిన తహశీల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పాలకుర్తి మాధవి. అందులో భాగంగా ఆ తహసీల్దార్ ఆదేశానుసారంగా తమ కార్యాలయములో ధరణి సైట్ ఆపరేటర్ గా పనిచేసే…
Tweet media one
103
124
628
15
22
216
@Vengalams
వెంగళం
19 days
నా మిత్రుడిది కులాంతర ప్రేమ! వాడు ఆ అమ్మాయి ఇద్దరూ వారి ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు అని బలంగా నమ్మి మా అందరి భయాల్ని పటాపంచలు చేసి గాఢంగా ప్రేమించుకుని ప్రేమ పూర్తయ్యాక ఎవరికి వాళ్లు వాళ్ల పెద్దోళ్లు చూసిన వాళ్లను పెళ్లిచేసుకుని హ్యాపీగా ఉన్నారు! #సంపూర్ణప్రేమ #ప్రేమ_విజేతలు 🚶‍♂️…..
20
5
214
@Vengalams
వెంగళం
3 years
నాన్న గురించి ఎంతోమంది ఎన్నో చెప్పారు. నాన్నంటే... 'ఇది'కూడా...😇🙈 #ఆదివారంనాన్న
Tweet media one
7
10
211
@Vengalams
వెంగళం
4 months
మనది అయితే..అది ఎప్పటికైనా తిరిగి తిరిగి మనదగ్గరికే వస్తుంది.🤘 మనం చెయ్యాల్సిందల్లా గదిలో కూర్చుని పాతపాటలు వింటూ కిటికీలోనుండీ బయటకు చూడటమే..!! #చిత్రసమీక్ష
21
13
214
@Vengalams
వెంగళం
2 years
ప్రతి ప్రశ్నకూ నీవద్ద సమాధానం ఉందంటే నువ్వింక బాగుపడే ఆస్కారం లేదని అర్ధం!
9
16
212
@Vengalams
వెంగళం
5 years
ప్రభుత్వానికి నా సలహా.. సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే - 5 కొరడా దెబ్బలు హెల్మెట్ లేకుంటే -10 సిగ్నల్ జంప్ - ఓ పాతిక గుంజీలు తాగి నడిపితే - దిగేదాకా డ్రైనేజీ క్లీనింగ్ రాంగ్ సైడ్- రోడ్లూడవటం ట్రిపుల్ రైడింగ్- ముగ్గురూ బైక్ నెత్తిన పెట్టుకొని ఓ మైలు దూరం నడవటం . ఎలా ఉంది..🤓
25
23
201
@Vengalams
వెంగళం
4 years
జీవించడం కోసం.. జీవితం తాకట్టు. #ప్రైవేటుఉద్యోగం
9
16
201
@Vengalams
వెంగళం
3 years
మగవాడి జీవితంలో అన్నీ దిక్కుమాలిన పాత్రలే..!! కాస్తో కూస్తో గౌరవం కలిగిన ఒకే ఒక పాత్ర 'అల్లుడు'. పాతబడ్డా ఎంతో కొంత విలువ ఉంటుంది. #అల్లుడువెంగళం
14
20
205
@Vengalams
వెంగళం
5 years
లోహపు బిందెకున్న సొట్టను..నైపుణ్యంతో తొలగించవచ్చు....అదే మట్టి కుండకున్న సొట్టను....తొలగించే ప్రయత్నం చేస్తే .. అసలుకే పనికి రాకుండా పోతుంది.... అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చెయ్యాలి...కానీ .. అందరినీ మార్చాలనుకోవటం అవివేకమవుతుoది ..!! శుభోదయం...🙏 - వెంగళం.
6
48
198
@Vengalams
వెంగళం
2 years
భాగ్యవంతులకు శుభాకాంక్షలు..💐💐
8
31
206
@Vengalams
��ెంగళం
4 months
వచ్చిందండీ…!!
22
20
204
@Vengalams
వెంగళం
2 months
నా ఫ్రెండ్ సర్కిల్లో ఏకైక నాన్నని నేనే!😊 ఏకైక అమ్మ కూడా మా మేడమే!! మిగిలినోళ్లంతా మమ్మీలూ డ్యాడీలే!!
15
5
207
@Vengalams
వెంగళం
5 years
స్వామీ...😫😭 "ఏమిటి వెంగళం ఆ కన్నీళ్లు..??" ఆనంద బాష్పాలు స్వామీ....ఎన్నో ఏళ్ల నుండీ ఉప్మా తింటున్నా ఈ హోటల్లో... మొట్టమొదటిసారి.. ఓ జీడిపప్పు కని పించింది..😭😭
Tweet media one
Tweet media two
17
13
195
@Vengalams
వెంగళం
3 years
ఆప్తులు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు నమఃసుమాంజలి🙏 నేను క్షేమం,అదింకా రాలేదు.అనివార్య కారణాలవలన ట్విట్టర్కు రాలేక పోయాను. నా క్షేమాన్ని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ఏంట్రో? ఏదైనా పొలిటికల్ స్పీచ్ రాస్తున్నావా?మామూలుగా చెప్పొచ్చు వచ్చి తినేడువ్ పధైంది..😠 బామ్మా...!🙄🙄
29
9
196
@Vengalams
వెంగళం
4 years
ప్రతి జంటా..ఆదర్శ దంపతులే..!! ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు.
12
20
194
@Vengalams
వెంగళం
4 years
పెద్ద పెద్ద శ్రీమంతులు కూడా నేర్చుకోలేని చిన్న లెక్క..? "ఒక మనిషి జీవితాంతం సుఖంగా బ్రతకడానికి ఎంత డబ్బు అవసరం?"
27
27
195
@Vengalams
వెంగళం
3 years
రెండోదే స్వామీ..! రెండోదే..😪
Tweet media one
7
20
195
@Vengalams
వెంగళం
2 years
ఓ వ్యక్తి మనకు నచ్చేవిధంగా ఉండాలని కోరుకోవడం వారిపై వత్తిడి పెంచడమే!
9
10
196
@Vengalams
వెంగళం
3 years
@JandhyalaThitlu "వీడు వెంగళం.. ఆ.. ఏదో వెలగబెట్టేడ్లే. హార్డువేరు మరమ్మత్తుల ఉద్యోగం, అక్కడక్కడా తిరిగి ఇక్కడ హైబాలో ఓ పదిహేనేళ్ళనుండీ. వీడికి రెండు పిల్ల వెంగళాలూ.!! కాస్త సిగ్గెక్కువలే. బయటికి రారా..! తలుపు వెనుకనుండీ నేను చెప్పేశాలే" #బామ్మ
13
3
193
@Vengalams
వెంగళం
3 years
కొంతమంది వడ్డిస్తే అర్ధాకలితో లేస్తాం! కొంతమంది వడ్డిస్తే భుక్తాయాసంతో లేస్తాం! "వంట చెయ్యడమే కాదు.. వడ్డించడం కూడా కళే..!!"
15
23
188
@Vengalams
వెంగళం
2 years
ఏ సమస్య వచ్చినా 90% లీవ్ లెటర్లలో జ్వరమే ఉంటుంది...! #ఎందుకలా...?
28
5
186
@Vengalams
వెంగళం
10 months
ప్రియమైన బామ్మకు... కర్ణాటక పుణ్యక్షేత్రాలన్నీ కవర్ ఐనాయని భావిస్తున్నాను.కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేస్తుందని వార్త.అలాగే దీనికై నకిలీ ఆధార్ వాడేవాళ్ళని అరెస్టు చేస్తున్నారట,కనుక వెంటనే ఎక్కడున్నా వెనక్కు రాగలవు. ఇట్లు వెంగళం& వాడి మిత్ర బుంద్రం
54
10
195