
Collector Adilabad
@Collector_ADB
Followers
20K
Following
924
Media
5K
Statuses
5K
Rajarshi Shah IAS; Official Account of Adilabad District Administration, Govt of Telangana
Adilabad, India
Joined January 2017
అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఎస్.టి.ఓ. భవన్ లో మంగళవారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా ను జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించిన అనంతరం 34 కంపెనీల కౌంటర్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా,అదనపు కలెక్టర్ శ్యామలా దేవి. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu
0
1
3
ప్రజావాణి లో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా. #CPGRAMS.@TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@jupallyk_rao.@DARPG_GoI.@darpgseva.@cpgrams.@IASassociation
0
4
22
నీతి ఆయోగ్ రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమా రోహ్ లో భాగంగా శనివారం హైదారాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా. @PMOIndia .@tg_governor.@TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM .@Bhatti_Mallu .@DamodarCilarapu
19
14
86
నార్నూర్ మండలం రాజులగూడ మన్కాపూర్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ చెక్కులు,సాయిల్ హెల్త్ కార్డులు,మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,రేషన్ కార్డులు శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా,శాసన సభ్యులు కోవ లక్ష్మీ లబ్ధిదారులకు పంపిణి చేశారు. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM
0
6
34
అస్పరేషనల్ బ్లాక్ నార్నూర్ మండలం భీంపూర్ ZPHS స్కూల్ లో శుక్రవారం సైన్స్ లేబరేటరీ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఆసిఫాబాద్ఎం ఎల్ఏ కోవ లక్ష్మి. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@jupallyk_rao.@ncsthq.@THubHyd .@iiscbangalore .@teamTGIC
0
6
28
అస్పరేషనల్ బ్లాక్ నార్నూర్ మండలం లోని CHC వందపడకల ఆసుపత్రి ఆవరణలో కమ్యూనిటీ ఆర్వో ప్లాంట్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మి. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@seethakkaMLA.@DamodarCilarapu .@jupallyk_rao.@PIB_MoTA
0
6
27
నార్నూర్ మండలం అస్పరేషనల్ బ్లాక్ ఖైర్ దత్వా గ్రామం లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల కు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఆసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మి. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@INC_Ponguleti .@jupallyk_rao.@TribalAffairsIn .@PIBHyderabad
0
9
27
నార్నూర్ మండలం అస్పరేషనల్ బ్లాక్ ఖైర్ దత్వా గ్రామం లోని ప్రాధమిక పాఠశాలను శుక్రవారం సందర్శించి విద్యార్ధులు ఇంగ్లీష్ లో మాట్లాడించి అభ్యాస సామర్థ్యాల ను పరిశీలించి తగు సూచనలు సలహాలు చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu
0
5
23
నార్నూర్ మండలం అస్పరేషనల్ బ్లాక్ ఖైరదత్వ గ్రామం లో శుక్రవారం మొహువా లడ్డు యూనిట్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి తో కలసి ప్రారంభించారు. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@seethakkaMLA.@jupallyk_rao.@PIB_MoTA.@NITIAayog.@NDAP_NITIAayog
0
7
20
ఈ నెల 19, 20 తేదీలలో గచ్చిబౌలిలో జరిగిన జూనియర్,సబ్ జూనియర్ స్విమ్మింగ్ కాంపిటేషన్ లో సిల్వర్ మెడల్ సాధించిన కే.చరణ్ ను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా శాలువాతో సన్మానించారు. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@jupallyk_rao .@Media_SAI.@kheloindia
0
5
17
ఎలుగుబంటి దాడిలో గాయపడిన ఆదివాసీకి సీఎం సహాయనిధి చెక్కు అందజేత. గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తన ఛాంబర్లో ఎలుగుబంటి దాడిలో గాయపడిన ఆదివాసీ కొలం గిరిజనుడు చాకటి దేవ్ రావ్ (S/o జైతు),వాఘాపూర్ -ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50,000/- చెక్కును అందజేశారు. @TelanganaCMO
0
5
18
జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం నార్నుర్ మండలం రైతులు,వ్యవసాయ అధికారులు,బ్యాంకర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@DamodarCilarapu .@jupallyk_rao .@AgriGoI .@DirectorAgriTS
0
7
33
బజార్ హత్నూర్ మండలం లోని PACS కేంద్రం ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి గోదాములో ఉన్న ఎరువుల స్టాక్ ను,ఆన్ లైన్ పేమెంట్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM.@Bhatti_Mallu.@Tummala_INC.@jupallyk_rao.@AgriGoI.@DirectorAgriTS
0
8
31
ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం లో భాగంగా గురువారం బజార్హత్నూర్ రైతువేధిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,శాసన సభ్యులు అనిల్ జాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పత్రాలను అందజేశారు. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM
0
7
26
ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం లో భాగంగా గురువారం గుడిహత్నూర్ రైతువేధిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,శాసన సభ్యులు అనిల్ జాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల పత్రాలను అందజేశారు. @TelanganaCMO.@TelanganaCS.@CPRO_TGCM
0
8
27