
Jupally Krishna Rao
@jupallyk_rao
Followers
16K
Following
202
Media
1K
Statuses
2K
Minister for Excise & Prohibition, Tourism & Culture and Archaeology, Government of Telangana. MLA from Kollapur.
Hyderabad, India
Joined July 2016
దేశంలో ప్రజాసమస్యలపై రణభేరి మోగించి ఎన్నో సంస్కరణలకు మూలకారణమైన ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు, యువకులకు, విద్యార్థులకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #Indianyouthcongressfoundationday
1
3
4
సమైక్య జీవనానికి, స్వశక్తికి మరియు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలైన గిరిజన సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు. #WorldTribalDay
0
2
2
మనసున మమతను నింపుకున్న ప్రతీ సోదరికీ,.ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతి సోదరుడికి .రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. #RakshaBandhan
0
1
4
మన అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం. చేనేత రంగ పరిరక్షణ కోసం కృషిచేద్దాం. నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. #NationalHandloomDay
0
2
1
తెలంగాణ సమాజానికి గద్దర్ గారు చేసిన కృషికి గుర్తింపుగా ప్రజాప్రభుత్వం గద్దర్ అవార్డు పేరిట వారిని గౌరవించింది. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా అంజలీ ఘటిస్తున్నాను. #Gaddaranna #Vardanthi
0
1
1
స్వరాష్ట్ర సాధనం కోసం జీవితాన్ని అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ సిద్ధాంతకర్త శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికివే మా ఘననివాళులు. #jayashankarsirjayanthi #Telangana
0
2
7