
CPRO to CM / Telangana
@CPRO_TGCM
Followers
4K
Following
95
Media
1K
Statuses
4K
CPRO to the Chief Minister of the Telangana Government I Bridging the Gap Between the Government and the People I Managing Communications I #TelanganaPR
Hyderabad
Joined March 2024
❇️ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న హైదరాబాద్ విద్యార్థికి సహకారం అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ❇️హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహమ్మద్ జాయిద్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. ఇటీవల రోడ్డు
0
3
4
హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు సూచించారు. నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ
2
7
31
ఇవాళ బోథ్‌లో లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేయాలని నా నంబర్ ప్రజలకు ఇవ్వడం
0
2
1
ఇందిరమ్మ ఇండ్ల టోల్ ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ప్రారంభం పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అనుమానాలు,
1
9
10
Today’s visit to Manthani Municipality focused on strengthening education as the foundation for progress. A new Transformer Repair Centre was launched and digital classrooms were introduced at the MPP Girls’ School through the 'Teach for Change' initiative. Special appreciation
0
9
32
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
7
11
22
రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించాను. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించాను. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్
16
20
47
రాష్ట్ర పోలీసులకు లభించే అన్ని బెనిఫిట్స్ ఫారెస్ట్ పోలీసులకూ అందేలా చర్యలు తీసుకుంటాం.. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బహదూర్‌పురలోని నెహ్రూ జూ పార్క్‌లో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, అటవీ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు
1
7
19
అడవులు, వన్యప్రాణులను కాపాడేందుకు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన అటవీ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి త్యాగాలను స్మరిస్తూ — వన్యప్రాణులు, అటవీ సంరక్షణ, ప్రకృతిని కాపాడినప్పుడే వారికి
5
14
77
హైదరాబాద్ లో మకుఠాయమానంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు #GandhiSarovarProject #MusiRiverfrontDevelopment #TelanganaRising2047 @DeccanChronicle @eenadulivenews
1
7
9
ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జర్నలిస్టుల సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి గారు, ఐ&పిఆర్ స్పెషల్ కమిషనర్ సి.హెచ్.ప్రియాంక గారు,సీఎం సీపీఆర్‌వో జి.మల్సూర్ గారితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో
0
6
13
ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టం, ఇప్పటి వరకు తీసుకున్న సహాయక చర్యలపై ఆయా శాఖల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గారు, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా విభాగం ప్రత్యేక ప్ర
0
6
15
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” నల్గొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవన పనులను పరిశీలించడం
4
22
105
Heartfelt congratulations to Hon'ble CM @revanth_anumula & Dy CM @Bhatti_Mallu for Telangana's remarkable economic surge. RBI's 2024-25 report ranks TG 2nd in PCI at ₹3,79,751 & GSDP at ₹14.56L Cr, up by ₹1.32L Cr. Stellar growth in agriculture, industry & services in 1st
0
13
38
ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో సమావేశమయ్యాను. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో నా అనుభవాలను పంచుకున్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాను. నేటి యువత జీవితంలో ఫెయిల్ అయ్యామనో, సబ్జెక్ట్ తప్పామనో ఆత్మహత్యలకు
0
6
6
*ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు* *ఎంజీఎం, రిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు* *ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవమార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు* *అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ* *ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా
3
12
21
At the launch of ‘Hope I’ at T-Hub, the role of technology in tackling stress, anxiety and other mental health challenges was emphasized. Our Government is committed to supporting innovations that protect lives and promote social well-being, while encouraging young innovators to
28
22
79
నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగింది. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పాము. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చాము. దెబ్బతిన్న పంట లను పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించడం
0
2
4
ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలను మహాలక్ష్ములుగా తయారు చేస్తామని మేము ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటున్నాం. ధీరత్వంతో చాకలి ఐలమ్మకు ప్రతీక ఐన తెలంగాణ మహిళ…ఆర్థిక స్వావలంబన, వ్యాపారదక్షతలో సైతం తనకు సాటి లేరని నిరూపించగలదన్న నా నమ్మకం నిజమైందనడానికి నారాయణపేట జిల్లాలో నేను ప్రారంభించిన
16
97
298
నేపాల్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనుంది.
0
2
2