
Arunn Bhagavathula చి లిపి
@ArunBee
Followers
12K
Following
86K
Media
7K
Statuses
72K
ESP (Executive Search Professional) with ESP from 1996; Out-of-Boxer; Speaker, Trainer, Writer, HR consultant to SMEs. Cooking, Driving, #StreetPhotogtapher
Hyderabad
Joined January 2010
మోడర్న్ ఆర్ట్, భావ కవిత్వం కూడా ఇదే కోవలోకి వస్తాయి. వేసిన వాడికి, రాసిన వాడికి లేని భావాలు చూసే, చదివే వాళ్ళకి తడతాయి. అదంతే.
స్వామీ! నేనేదో రాస్తే జనాలు ఇంకేదో అర్థం చేసుకుంటున్నారు ఏమిటి స్వామీ ఈ మాయ?🤔. పిచ్చివాడా! పరమాత్ముడు బోధించిన ముక్తి మార్గాన్నే ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుని తన్నుకు చస్తున్నారు. బోడి నువ్వెంత! నీ ట్వీటెంత…🤘
0
0
2