నటుడు శ్రీకాంత్ ఐయ్యంగార్ తన పుట్టినరోజు సందర్భంగా మెగా⚡️
@KChiruTweets
గారిని వారి నివాసం లో కలిసి చిరు
#CCT
కి 1,00,001రూ ఇచ్చారు. ఆయనకి శుభాకాంక్షలు తెలిపి చిరుకానుక ఇచ్చి, నటన ని పొగిడి విలువైన సూచనలు చేశారు. ప్రముఖ ఈగల్ మీడియా వర్క్స్ కో-ఓనర్
#SandeepBoddapati
కూడా ఉన్నారు.