@PulagamOfficial
Pulagam Chinnarayana
5 years
ఫిల్మ్ జర్నలిస్ట్ గా పని చేస్తున్న నన్ను #ItluSravaniSubramanyam తో పీఆర్వో ని చేసింది @purijagan . 19 ఏళ్లుగా #PROగా రాణిస్తున్నానంటే అది ఆయన వేసిన పునాదే. ఆయన జీవితంలో కీలకమైన మలుపులు, కష్టాలు, ఒత్తిళ్లు.. అన్నీ నాకు తెలుసు. ఆయన బయోగ్రఫీ రాయగలిగితే నేను మాత్రమే రాయగలను.
14
95
1K

Replies

@FilmsThota
Thota prasad@ writer
5 years
0
0
2
@SsajSzpgFAWNorc
వండర్
5 years
1
0
1
@Johnnys_cave
Johnny's Cave
5 years
0
0
0