Happy birthday
@ramsayz
🥳 may this year be amazing for u my baaaad boyyy😝👹now don’t thank me okay 😏.. I know ..knowing me was the best thing that ever happened to you..LOL 😝
Love
#upma
#HBDRAmPOthineni
♥️
నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.
#18PagesFirstLook