Explore tweets tagged as #kamareddy
Kamareddy to hyd velthunte chai must try ikkada Food kooda baguntadhi..
5
0
13
#roadupdate ✅swift Restoration on #NH44 at Ch.375+500 RHS, Tekriyal (Kamareddy) ✅Damaged stretch restored in <2 days. ✅Traffic is now moving smoothly without congestion.
7
5
27
బిచ్కుంద PSపరిధిలో 36దాబా యజమాని గంగాధర్ అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తే కేసుచేసి బైండ్ ఓవర్ చేసిన మరల సిట్టింగ్ నిర్వహించడంతో కేసు &రూ.50,000/-జరిమానా+బైండ్‌డౌన్ జిల్లా SP గారు: దాబాలలో మద్యం విక్రయం,సిట్టింగులు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.మళ్లీ చేస్తే జరిమానాలు తప్పవు
1
4
26
కామారెడ్డి చైన్ రాబరీ కేసు చేదన వెహికల్ చెకింగ్ &ఈ-చలాన్ డేటా ఆధారంగా 48 గంటల్లో చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్ 3 తులాల బంగారు గొలుసు,బైక్, మొబైల్ స్వాధీనం కామారెడ్డి టౌన్ పోలీసులు & CCS టీమ్ చాకచక్యం – జిల్లా ఎస్పి గారి అభినందన #KamareddyPolice @TelanganaCOPs
0
3
21
చదువుతో పాటూ క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో గ్రేడ్ 1-6 కొరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో కలవు. అడ్మిషన్ల కోసం https://t.co/TnpY5ua4yl లో సంప్రదించండి. @TelanganaDGP
0
2
18
రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోకండి! • రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరం • మీకూ & ఇతరులకూ ప్రాణహాని • ట్రాఫిక్ రూల్స్ పాటించండి • హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరి • స్పీడ్ నియంత్రణ&మొబైల్ వాడకండి రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి — జిల్లా SP గారు
0
5
24
VIDEO | Telangana: Heavy rainfall causes severe flooding in streets and houses across Kamareddy district. (Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)
0
1
11
నిన్న విడుదల అయిన గ్రూప్ - 1 పరీక్షా ఫలితాల్లో ఎంపిక అయిన కామారెడ్డి పట్టణం దేవునిపల్లి 35 వ వార్డు కి చెందిన *కొండపల్లి గాయత్రి* నీ శాలువా తో సన్మానం చేసిన కామారెడ్డి శాసన సభ్యులు *శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
3
10
కృషి + పట్టుదల = విజయ ప్రస్థానం రామారెడ్డి SI శ్రీమతి ఆర్. లావణ్య గారు ✨ 2018లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా మొదలుకొని, 2020లో సివిల్ SIగా, 2025లో గ్రూప్–1 జిల్లా BC వెల్ఫేర్ ఆఫీసర్‌గా అద్భుత విజయాన్ని సాధించారు. జిల్లా SP శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS అభినందనలు తెలిపారు #Inspiration
2
8
65
మాచారెడ్డి PS ను వార్షిక తనిఖీ – జిల్లా SP శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు: • సస్పెక్ట్‌లపై నిఘా • బాధితులకు తక్షణ న్యాయం • రికార్డుల నవీకరణ • గస్తీ & పెట్రోలింగ్ • సీసీ కెమెరాలు • డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు • సైబర్ అవగాహన • నవరాత్రి భద్రత #KamarreddyPolice #SafeCommunity
5
3
39
#KamareddyCCS “Chase • Catch • Solve” పోస్టర్ ఆవిష్కరణ! కామారెడ్డి CCS 46% కేసులు ఛేదించి, 42% ఆస్తి రికవరీతో అత్యుత్తమ స్థానం. అంతరాష్ట్ర 10 గ్యాంగ్‌లు పట్టుకొని,ప్రజలకు భద్రత & న్యాయం అందిస్తోంది – జి���్లా SP శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS.గారు #CCS #Kamareddy #CrimePrevention
0
5
28
She praised Kamareddy MLA @Kvr4Kamareddy for saving her son, saying that MLA garu sent a JCB and rescued him....‘For us, MLA garu is like God! 👏👏
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నాడా సచ్చిపోయాడా గెలిచినప్పటి నుండి ఒక్కసారి రాలేదు సీతక్క, షబ్బీర్ అలీ అలా వచ్చి మొహం చూపించి పోయారు ఇంకోసారి ఓట్లు వేయమని మా దగ్గరికి వస్తే చెప్పు తీసుకొని కొడతామని కామారెడ్డి ప్రజలు ఆగ్రహం
2
12
45
LAST 24HRS RAINFALL DATA ⛈️⛈️ Heavy to Very Heavy Rainfall was seen in Kamareddy & Sangareddy districts (HIGHEST OBSERVED) — Issaipet, Kamareddy : 131.3 mm ‼️Hyderabad got Light to Moderate Rains & Highest in Khairatabad : 46.8 mm
2
0
3
150 కోట్ల సొంత నిధులతో అభి"రుద్ది" లో భాగంగా నందమూరి మోక్షజ్ఞ గారి సినిమా kamareddy lo First day షోలు కొనేసి మన కామారెడ్డి యువతకి పంచుతాను అని ఇప్పుడే మన కాటిపల్లి అన్న మీడియా chitchat lo చెప్పడం ayindhi కామారెడ్డి యువత మంచి భవిష్యత్తే మా అన్న లక్ష్యం...
3
2
52
In Bhiknoor, Kamareddy district, the house of a man named Jaagir completely collapsed, claiming a life in the tragedy. Yet, till now the government has not given even a single rupee of support nor has anyone come forward to console the grieving family. At this crucial time
1
24
70