రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోకండి! • రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరం • మీకూ & ఇతరులకూ ప్రాణహాని • ట్రాఫిక్ రూల్స్ పాటించండి • హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరి • స్పీడ్ నియంత్రణ&మొబైల్ వాడకండి రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి — జిల్లా SP గారు
0
5
26
Replies
సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ S.M. విజయ్ కుమార్, IPS., ఈరోజు జిల్లా కలెక్టర్ కె. హైమావతి IAS గారిని మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. #siddipetpolice
6
7
50
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆద్వర్యం లో ఆదిలాబాద్,నిర్మల్ జిల్లాలోని వ్యవసాయ,మార్కెటింగ్ శాఖాధికారులకు KAPAS KISSAN APP ద్వారా స్లాట్ బుకింగ్ పైన,కౌలు రైతుల ర���జిస్ట్రేషన్ చేయుట పైఅవగాహన,శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో
0
4
34
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో గౌరవ వరంగల్ సిపి, హన్మకొండ, జనగామ కలెక్టర్ల గార్లతో కలసి ఎన్నికల పటిష్ట నిర్వహణపై పోలీసు, జిల్లాల అధికారులతో సమీక్షించనైనది. @TelanganaCMO @TelanganaCS
0
3
19