
Katipally Venkata Ramana Reddy
@Kvr4Kamareddy
Followers
1K
Following
6K
Media
1K
Statuses
5K
MLA-Kamareddy Former Zp Chairman - United Nizamabad
Kamareddy, India
Joined August 2021
బీజేపీ జిల్లా కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండల ఇంచార్జీలతో జరిగిన సన్నాహక సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు తో కలిసి పాల్గొన్న *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
0
5
కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో అవతార్ మెహెర్ బాబా 33 వ వార్షికోత్సవ ఉత్సవంలో పాల్గొన్న *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
3
11
రానున్న ��్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
5
17
గుండ్ల పోచంపల్లి దుర్గమత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర లో పాల్గొన్న *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
0
7
@Jishnu_Devvarma @MVenkaiahNaidu @Dattatreya @narendramodi @PMOIndia @AdiviSesh @actor_Nikhil @imvangasandeep @Arvindharmapuri @Eatala_Rajender @Aruna_DK @RaghunandanraoM @KVishReddy ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన దేశ ఆత్మను ప్రతిబింబించే స్ఫూర్తిదయాకమైన, గర్వకారణమైన వేడుక 🇮🇳 #MeraDeshPahle
@MusicThaman @actor_Nikhil @AdiviSesh @NSaina @AbhishekOfficl @Arvindharmapuri @Eatala_Rajender
2
9
23
హైదరాబాద్ పటాన్ చేరు లో ఉన్న *నందలి ఇక్రిసాట్(అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం)* ను సందర్శించి, శాస్త్రవేత్తలతో మాట్లాడి పరిశోధనల గురించి తెలుసుకున్న *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
0
6
బీజేపీ కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు
0
1
12
నిన్న విడుదల అయిన గ్రూప్ - 1 పరీక్షా ఫలితాల్లో ఎంపిక అయిన కామారెడ్డి పట్టణం దేవునిపల్లి 35 వ వార్డు కి చెందిన *కొండపల్లి గాయత్రి* నీ శాలువా తో సన్మానం చేసిన కామారెడ్డి శాసన సభ్యులు *శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
3
10
*దేవి నవరాత్రుల* సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కొలువు దీరిన వివిధ మండపాలలో అమ్మ వారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్న *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
0
4
( ABVP ) కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గత నెల వరద బీభత్సం వల్ల నష్టపోయిన విద్యార్థులకు *Gift a note book* పేరిట వరద బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు పంపిణీ చేయడానికి వెళ్ళే వాహనాన్ని జండా ఊపి ప్రారంభించిన *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
3
18
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన *తిరంగా యాత్ర* ను జండా ఊపి ర్యాలిని ప్రారంభించిన *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు..
0
2
15
*ప్రియతమ నాయకుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి* 75 వ జన్మదిన సందర్భంగా తాడ్వాయి మండల కేంద్రంలో శబరి మాతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు.. @PMOIndia @narendramodi @BJP4Telangana
0
2
9
*విశ్వకర్మ జయంతి* సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆహ్వానం మేరకు దేవునిపల్లి గ్రామంలో సంఘ భవనంలో జండా ఆవిష్కరించి, అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు
0
1
9
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జండా ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు.. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొనడం జరిగింది
0
3
15
*దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు*
0
3
14
*శ్రీ మేక రామచంద్రం గారి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు*
0
0
7
కామారెడ్డి పట్టణంలో శ్రీ సరస్వతి విద్యమందిర్ లో *రాష్ట్ర స్థాయి గణిత సంకృతిక విజ్ఞాన మేళా* కార్యక్రమంలో పాల్గొన్న *కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి* గారు.
0
1
6
*కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి గౌరవనీయులు శ్రీ నితిన్ గడ్కారీ గారిని* దిల్లీలో కలిసిన *కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు*
0
20
118
మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారిని డిల్లీ లో వారి నివాసం లో కామారెడ్డి లో వరదల కారణంగా జరిగిన నష్టం వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కోరారు @PRupala
0
5
21
కేంద్ర మంత్రి బొగ్గు గనులు శాఖామాత్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి కామారెడ్డి లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం కోరుతున్న కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి @kishanreddybjp
1
22
123