కృషి + పట్టుదల = విజయ ప్రస్థానం రామారెడ్డి SI శ్రీమతి ఆర్. లావణ్య గారు ✨ 2018లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా మొదలుకొని, 2020లో సివిల్ SIగా, 2025లో గ్రూప్–1 జిల్లా BC వెల్ఫేర్ ఆఫీసర్‌గా అద్భుత విజయాన్ని సాధించారు. జిల్లా SP శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS అభినందనలు తెలిపారు #Inspiration
2
8
65
Replies
@sp_kamareddy @Collector_KMR @TelanganaCMO @TelanganaCOPs @TelanganaDGP @MRChandraIPS Congratulations madam
0
0
0
సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ S.M.విజయ్ కుమార్,IPS గారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి,కమిషనర్ గారు మాట్లాడుతూ::అందరూ కలిసి టీం వర్క్ చేయాలి,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు
5
13
80
Sri C.Chandrakanth Reddy and Sri Vishwa Prasad, IPS, who have been newly appointed as Members of Telangana Public Service Commission (#TGPSC) vide G.O. Ms. No.198, GA (Ser.A) Dept, Dt. 22.9.2025, has assumed office today. Sri Burra Venkatesham, IAS (VR), Hon’ble Chairman, TGPSC
0
4
43
Hyderabad Commissioner of Police, V.C. Sajjanar, IPS on Monday, visited Madannapet police station here. @SajjanarVC
@CPHydCity
@hydcitypolice
@TelanganaCOPs
@TelanganaDGP
https://t.co/nQQkouP2Ua
5
7
69
కలెక్టరేట్ సమావేశ మందిరంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ అదనపు కలెక్టర్ గారితో కలసి ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కొరకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది @TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
2
2
8