Explore tweets tagged as #FirstStepRebuildingAP
నిన్నటి రోజున గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం సంగాయిగూడెం మరియు యాదవోలు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన.#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu
1
3
6
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి మండలంలో "ఇంటింటికి తెలుగుదేశం - సుపరిపాలనలో తొలి అడుగు 4.1" కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది! ప్రజల ఆదరణ, భాగస్వామ్యం మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. సుపరిపాలన దిశగా ఇది తొలి అడుగు మాత్రమే!#AndhraPradesh #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP
0
1
11
17/07/2025.ఈ రోజు రాజోలు నియోజికవర్గం, రాజోలు మండలం, రాజోలు గ్రామంలో కోతగా ప్రారంభించిన పోస్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి, సామాజిక సంక్షేమ మంత్రి, అమలాపురం & రాజోలు ఎమ్మెల్యేలుతో కలిసి నేను పాల్గున్నాను. #FirstStepRebuildingAP #postoffice #openingceremony #Razole #TDP
0
3
5
సుపరిపాలన -తొలి అడుగు*.ఇంటి ఇంటికి- తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 97వ వార్డులో .ఇంటింటికి వెళ్లి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాను. #సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP
0
1
3
ఉప్పలగుప్తం మండలం, సన్నవిల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu
0
3
2
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారిపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గారు. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #AndhraPradesh
0
1
5
కందుకూరు పట్టణంలోని 19 వ వార్డులో నిర్వహించిన "సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటా టీడీపీ" కార్యక్రమంలో పాల్గొన్నాను. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdiManchiPrabhutvam #MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp
0
5
12
రాష్ట్ర ప్రజల శ్రేయస్సే మా ధ్యేయం. ఏలూరులో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు 39వ డివిజన్‌లో ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నాను. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాం. #ఇంటింటికీసుపరిపాలన.#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP
0
2
5
నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం,ఆవపాడు,సింగరాజుపాలెం గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ కార్యక్రమంలో పాల్గొనడo జరిగింది.@JaiTDP .#ఇంటింటికీసుపరిపాలన.#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP.#IdhiManchiPrabhutvam .#MaddipatiVenkataRaju.#GopalapuramMLA
0
4
10
అల్లవరం మండలం, యెంట్రుకొన గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu #WhatsAppGovernance.#AndhraPradesh
0
4
5
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా. యల్లనూరు మండల కేంద్రంలో పర్యటించి ప్రజా పాలనలో జరుగుతోన్న మంచిని వివరించడం జరిగింది. #సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam
0
13
132
ఇంటింటికీ సుపరిపాలన ఫలాలు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటనలో ఓ మహిళ రేషన్ తీసుకునేందుకు జగన్ హయాంలో పడిన ఇబ్బందులు, కూటమి ప్రభుత్వంలో వెసులుబాటును చక్కగా వివరించింది. #సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu .#AndhraPradesh
0
2
3
సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా. పసులూరు గ్రామంలో పర్యటించి, కూటమి ప్రభుత్వ హయాంల�� జరుగుతోన్న మంచిని వివరించడం జరిగింది. #సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam
0
22
108
‘‘సుపరిపాలనలో తొలి అడుగు’’ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని, పథకాలు అందుతన్న సంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు
4
67
431
#VemireddyPrashanthiReddy #VPR #KovurMLA #IdhiManchiPrabhutvam #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు
0
1
6
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకొని యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో నిర్వహించిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #YeluriSambasivaRao .#ఇంటింటికీసుపరిపాలన.#IntintikiSuparipalana #FirstStepRebuildingAP .#సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam
0
6
32
పుత్తూరు రూరల్ మండలం తడుకు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS)పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు.#AdminPost.#ఇంటింటికీసుపరిపాలన.#FirstStepRebuildingAP .#సుపరిపాలనలోతొలిఅడుగు.#IdhiManchiPrabhutvam.#GaliBhanuPrakash
0
4
10
"సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా. ఈరోజు పాణ్యం నియోజకవర్గం ఉయ్యాలవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన.#IntintikiSuparipalana .#FirstStepRebuildingAP .#సుపరిపాలనలోతొలిఅడుగు.#IdhiManchiPrabhutvam
1
11
90
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారిపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గారు. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #AndhraPradesh
0
0
8
ఈరోజు గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం వెస్ట్ చోడవరం, ఈస్ట్ చోడవరం, గుండెపల్లి మరియు తెలికిచర్ల గ్రామాలలో ….సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ కార్యక్రమంలో పాల్గొనడo జరిగింది. @JaiTDP . #ఇంటింటికీసుపరిపాలన.#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP.#IdhiManchiPrabhutvam
0
7
14