
Aithabathula Ananda Rao
@aar_here
Followers
481
Following
605
Media
2K
Statuses
2K
MLA Amalapuram Constituency, DR. B. AMEDKAR KONASEEMA DISTRICT.
Amalapuram, India
Joined May 2015
ఆపదొస్తే నేనున్నానని భరోసా ఇచ్చేది. కష్టమోస్తే నీకేమి కాదని భుజం తట్టేది. ఎవరు లేనప్పుడు అండగా నిలిచేది స్నేహితుడు. అందుకే స్నేహం అంత గొప్పది. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. #HappyFriendshipDay #friends #friendsforever #friendshipgoals .#DrBRAmbedkarKonaseema.#amalapuram
0
1
0
ఈదరపల్లి నూతన వంతెన వద్ద జరుగుతున్న ఎలక్ట్రికల్ స్తంభాల మార్పు పనులను పరిశీలించటం జరిగింది . #bridge .#electricaloffice.#electricalengineering #elictricalservice.#DrBRAmbedkarKonaseema .#amalapuram
0
2
1
ఈదరపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన పించను లను పంపిణీ చేయటం జరిగింది . #ntrbarosha #pension.#DrBRAmbedkarKonaseema .#amalapuram
0
1
0
అమలాపురం మండలం పేరూరు గ్రామంలో నూతనంగా మంజూరైన వితంతు పించను లను పంపిణీ చేయటం జరిగింది . #ntrbarosha #pension.#DrBRAmbedkarKonaseema .#amalapuram
0
2
0
అమలాపురం పట్టణం సావరం లో వితంతు పింఛన్లను పంపిణీ చేయటం జరిగింది . #ntrbarosha #pension.#DrBRAmbedkarKonaseema .#amalapuram
0
1
0
అమలాపురం పట్టణం వడ్డిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది . #sankustapana.#electricaloffice.#electricalengineering #elictricalservice.#DrBRAmbedkarKonaseema .#amalapuram
0
2
2
అమలాపురం రూరల్ మండలం, రోళ్ళపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu
0
3
3
ఇందుపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu #WhatsAppGovernance.#AndhraPradesh
0
4
3
అల్లవరం మండలం, తూర్పులంక గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu #WhatsAppGovernance
0
2
1
ఎలక్ట్రికల్ సూపరింటెండింగ్ ఇంజనీరు వారి కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేయటం జరిగింది . #sankustapana.#electricaloffice.#electricalengineering #elictricalservice.#DrBRAmbedkarKonaseema .#amalapuram
0
4
2
కార్గిల్ మంచు శిఖరాలపై దాదాపు మూడు నెలల పాటు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాము.ఈ సందర్భంగా, దేశ రక్షణ కోసం అమరులయిన సైనికులకు అంజలి ఘటిస్తున్నాను . #VijayDiwas #kargildiwas.#DrBRAmbedkarKonaseema
0
2
3
ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించి, గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన రైతు బాంధవుడు, కాటన్ దొరగా డెల్టా ప్రాంత ప్రజల గుండెల్లో కొలువైన భగీరధుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు. #SirArthurCotton #godavari
0
1
2
ఉప్పలగుప్తం గ్రామం, కామరాజు పేటలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu #WhatsAppGovernance
0
1
2
కామనగరువు గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu #WhatsAppGovernance.#AndhraPradesh
0
2
2
అల్లవరం మండలం, యెంట్రుకొన గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో . #TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema .#సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu #WhatsAppGovernance.#AndhraPradesh
0
3
4
శ్రీ కళా వెంకట్రావు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి. చైర్మన్ గా శ్రీ అల్లాడ శరత్ బాబు గారి ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది . #DCCBank #socitypresident #Chairman.#TeluguDesamParty. #TDPforDevelopment #development #DrBRAmbedkarKonaseema
0
4
4