ap_leaks Profile Banner
ap-leaks Profile
ap-leaks

@ap_leaks

Followers
2K
Following
24K
Media
2K
Statuses
5K

news digger https://t.co/XTKSvO8c0K

Earth
Joined April 2023
Don't wanna be here? Send us removal request.
@ap_leaks
ap-leaks
1 hour
విజయవాడ : మరోసారి తెరపైకి శాతవాహన కళాశాల వివాదం. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బెదిరిస్తున్నారని కాల్ రికార్డు ఆడియో విడుదల చేసిన ప్రిన్సిపల్ వి. శ్రీనివాస్. సీపీకి ఫిర్యాదు. #Vijayawada #TDP #SatavahanaCollege #APPolice #VjaPoliceCommissioner.
0
3
8
@ap_leaks
ap-leaks
2 hours
RT @KazaRajKumar: భూమన కొడుకు అభినయ్ ఆఫీస్‌లో దాడి జరిగిన ఘటనపై పెద్ద కలకలం రేపుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అక్కడే ఉన్న సమ….
0
4
0
@ap_leaks
ap-leaks
10 hours
RT @KazaRajKumar: #KaleshwaramScam నుంచి బయటపడటానికేనా. ! . @BRSparty విలీన చర్చల కోసం ఢిల్లీ బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTR….
0
4
0
@ap_leaks
ap-leaks
14 hours
RT @Jallakai2024: అబ్బ. అబ్బ. చా .ఏమి సెప్తిరి. ఏమి సెప్తిరీ. ! .నిజమా. జగన్ సారూ. ?.#RRR #జల్లకాయ్ #YSJagan .
0
3
0
@ap_leaks
ap-leaks
1 day
విశాఖలో ఆసక్తికరంగా GVMC స్టాండింగ్ కమిటీ ఎ��్నికలు!.వైసీపీ vs కూటమి క్యాంపులు.▪️మెజారిటీ కోసం వ్యూహాలు. ▪️కూటమి క్లీన్స్వీప్ కానుందని ఆశాభావం. ▪️వైసీపీకి మద్దతుగా మంతనాలు. ▪️కూటమిలో అసంతృప్తులంటూ వైసీపీ విమర్శలు. #Visakhapatnam #GVMC #Politics #YSRCP #TDP #Elections2025.
0
3
9
@ap_leaks
ap-leaks
1 day
కిడ్నీ స్టోన్స్‌తో అస్వస్థతకు గురైన కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ కేసులో కేసిరెడ్డి ఏ1 . #LiquorCase #RajKesireddy .#HealthUpdate.
0
4
13
@ap_leaks
ap-leaks
1 day
🔸ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలపై. సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనున్న కేబినెట్. 🔸పలుసంస్థలకు భూకేటాయింపులపై చర్చ. (3/3). #CabinetMeeting #AndhraPradesh .#NaraChandrababuNaidu.
0
0
8
@ap_leaks
ap-leaks
1 day
🔸ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం. 🔸కొత్త బార్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చ,.వచ్చే నెల 1 నుంచి ఏపీలో కొత్త బార్‌ పాలసీ. 🔸సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపై చర్చ. 🔸కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆమోదం తెలపనున్న కేబినెట్. (2/3).#CabinetMeeting #AndhraPradesh.
1
0
7
@ap_leaks
ap-leaks
1 day
ఏపీ కేబినెట్ సమావేశం. 🔸మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై. మంత్రుల బృందం సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. 🔸స్త్రీ శక్తిగా పేరు ప్రకటించి విధివిధానాల వెల్లడి.నాలాచట్ట సవరణకు సంబంధించి ఆర్డినెన్స్‌పై ప్రకటన. (1/3).#CabinetMeeting #AndhraPradesh.
1
4
10
@ap_leaks
ap-leaks
2 days
విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు. సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై పిటిషన్. ఫాంహౌస్ & వర్ధమాన్ కాలేజీ దగ్గర 2 వారాల ఫుటేజ్ మరియు సిట్ ఆఫీసు నుంచి మాచవరం ఎస్‌బీఐకి రూ.11 కోట్ల ట్రాన్సఫర్‌కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్. #RajKesireddy #ACBCourt.
0
3
12
@ap_leaks
ap-leaks
2 days
నేడు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో కీలక సమావేశం. పార్టీ నేతలతో భేటీ కానున్న వైసీపీ అధినేత జగన్‌. తాజా రాజకీయ పరిణామాలపై సమాలోచనలు జరగనున్నాయి. #YSJagan #YCP #APPolitics.
0
3
12
@ap_leaks
ap-leaks
2 days
కడపలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు వేడి పుంజుకుంటోంది. పులివెందులకు 19, ఒంటిమిట్టకు 21 నామినేషన్లు దాఖలు. ఇవాళ పార్టీలు అభ్యర్థులకు B ఫారాలు ఇస్తుండగా, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరగనుంది. #Kadapa #ZPTC #Elections2025 🗳️.
0
5
14
@ap_leaks
ap-leaks
4 days
రెండు రోజులుగా మీడియాలో మరియు సోషల్ మీడియాలో తనపై తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మరియు పోలవరం నేత కరాటం రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రసారాల విషయంలో కోర్టును ఆశ్రయిస్తున్నట్లు పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజు ఓ ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించారు. @JanaSenaParty @JaiTDP
Tweet media one
Tweet media two
0
2
8
@ap_leaks
ap-leaks
4 days
RT @KazaRajKumar: మా దగ్గర మింగిన మద్యం డబ్బుతో ఏమి జల్సాలు చేశారురా. 🤦🤦. స్పెషల్ ఫ్లైట్ లో హీరోయిన్ తమన్నాతో #A34 వెంకటేష్ నాయుడు. #Liquo….
0
3
0
@ap_leaks
ap-leaks
4 days
తల్లికి రావాల్సిన ఇంటి అద్దె కూడా జగన్ే తీసుకుంటున్నాడంట. !. జూబ్లీహిల్స్‌లోని వైఎస్ ఇంటిని అద్దెకు ఇచ్చారు. రూ.20 లక్షల అద్దె విజయమ్మకు రావాలి. కానీ ఆ డబ్బు జగన్ తీసుకుంటున్నాడని మంత్రి భరత్ ఆరోపణ. #TGBharat . #Jagan #YSFamily #PoliticalDrama #AndhraPolitics.
0
6
17
@ap_leaks
ap-leaks
4 days
RT @KazaRajKumar: గట్లుంటది మా అన్నతో దోస్తానా. ఒక్కసారి దోస్తీ చేస్తే చాలు. డబ్బుల కట్టలు. స్పెషల్ ఫ్లైట్లు. ఏది కావాలంటే అది. #L….
0
3
0
@ap_leaks
ap-leaks
4 days
వైసీపీ నేత కాకాణికి 2 రోజుల పోలీస్ కస్టడీ.వెంకటాచలం ఎమ్మార్వో ఆఫీసులో భూ రికార్డుల తారుమారు కేసులో A14గా కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరుపనున్న పోలీసులు. #Nellore #KakaniGovardhanReddy #LandRecords #YSRCP #AndhraPradesh.
0
3
16
@ap_leaks
ap-leaks
4 days
కడప సెజ్ భూముల ఆక్రమణపై సీఎం కార్యాలయం ఆరా!.సీకే దిన్నె మండలం తాడిగొట్ల, కొప్పర్తిలో నకిలీ డాక్యుమెంట్లతో ఎన్‌వోసీలు తీసుకుని వైసీపీ నేతల భూ ఆక్రమణ. కొప్పర్తి సెజ్ భూములపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన సీఎంవో — కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలంటూ సూచన. #Kadapa #SEZ #YSRCP #LandScam #AP.
0
4
14
@ap_leaks
ap-leaks
5 days
పలు జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో “అన్నదాత సుఖీభవ” పథకం తాత్కాలికంగా నిలిపివేత. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు. #Elections #AndhraPradesh #ZPTC #MPTC #AnnaDataSukhibhava.
0
5
12