
Kaza RajKumar
@KazaRajKumar
Followers
2K
Following
68K
Media
4K
Statuses
15K
#TDPTwitter సమాజమే దేవాలయం ... ప్రజలే దేవుళ్ళు . తెలుగుదేశం పిలుస్తోంది ... రా ... కదలి రా !
Vijayawada, India
Joined October 2013
తెలుగుదేశం పిలుస్తోంది ... రా ! కదలిరా !! #VoteForCycle #TDPforDevelopment #TDPforWellfare #TDPTwitter
7
33
193
ఇలాంటి చిన్న చిన్న కేసులు పెట్టటంవలన ఏమి ఉపయోగం... @Anitha_TDP అసలైన తవ్వకాలు తవ్వండి మేడం హోమ్ మినిస్టర్ గారు.
#RapidNews | కృష్ణ జిల్లా | పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 29 మందిపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు! ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం, విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణ. మచిలీపట్నం ఘటనపై ఎస్పీ సీరియస్. గతంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన సమయంలోనూ కేసు. #Krishna
0
4
10
Requesting #ForbesIndia to release the list of India's top 10 corrupted politicians and their business.
#RapidNews | ForbesIndia | Billionaires Forbes releases 2025 list of India’s top 100 billionaires! 1st place : Mukesh Ambani tops with $105B 2nd place : Gautam Adani at $92B 3rd : Savitri Jindal 4th : Sunil Mittal 5th : Shiv Nadar #ForbesIndia #Billionaires2025 #Wealth
0
0
7
అనకాపల్లిలో వైసీపీకి భారీ షాక్! జగన్ నర్సీపట్నం పర్యటన రోజే మాజీ మున్సిపల్ ఛైర్మన్ గుడబండి ఆదిలక్ష్మి, వైస్ ఛైర్మన్ గుడబండి నాగేశ్వరరావు, గొలుసు నరసింహమూర్తి టీడీపీలో చేరనున్నారు! #APPolitics #TDP #YCP #YSJagan
0
5
13
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారనే వదంతి సృష్టించి, దళితుల్ని రెచ్చగొట్టే రాజకీయ ప్రయత్నం చేసాడు జగన్. నారాయణస్వామి అనుచరుడు, దేవళంపేట వైసీపీ సర్పంచ్ గోవిందయ్యతో నాటకం ఆడించాడు జగన్! గుర్తు పెట్టుకో జగన్.. నువ్వు అవమానించింది అంబేద్కర్ గారిని.. ఆంధ్రప్రదేశ్
219
887
2K
జగన్ పర్యటనకి ముందు నర్సీపట్నం మొత్తం ఫ్లెక్సీలతో గగ్గోలు మోగుతోంది! 😏 “YCP NEVER AGAIN” “మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా?” “ప్రజలు… తస్మాత్ జాగ్రత్త!” జగన్ పర్యటనకు ఇలాంటి స్వాగతం... నభూతో... నభవిష్యత్ 🫢 #YSJagan #YcpNeverAgain
0
3
14
0
2
8
#RapidNews | నారా చంద్రబాబు నాయుడు | తిరుపతి | నారావారిపల్లి తిరుపతి: నేడు ఉ.10:30 గంటలకు సీఎం చంద్రబాబు దంపతులు నారావారిపల్లిలో రామ్మూర్తినాయుడు 11వ మాసం కార్యక్రమానికి హాజరు. మ.3:30 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. #Chandrababu #Tirupati #NaraVariPalli
0
4
7
#RapidNews | PM మోదీ | క్యాబినెట్ మీటింగ్ నేడు ఉదయం 11 గంటలకు PM మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం! మౌలిక వసతులు, కీలక నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం. #CabinetMeeting #IndiaDevelopment
0
4
9
#RapidNews | పార్వతీపురం కురుపాం గురుకుల బాలికల అస్వస్థత. డయేరియా, కామెర్లు, జ్వరంతో 150 మంది బాలికలు అస్వస్థతకు గురి. జిల్లా ఆస్పత్రిలో 72, కేజీహెచ్‌లో 41, కురుపాంలో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇద్దరు బాలికలు మృతి. #Parvathipuram #Kurupam #AndhraPradesh #HealthUpdate
0
4
7
#RapidNews | నకిలీ మద్యం | సీఎం చంద్రబాబు సీరియస్. నకిలీ మద్యం కేసుపై సీఎం చంద్రబాబు సీరియస్. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. “నకిలీ మద్యం ఉపేక్షించం, దర్యాప్తు వేగంగా జరిపి చర్యలు తీసుకోండి” – సీఎం చంద్రబాబు #CMChandrababu #FakeLiquor
0
4
8
#RapidNews | ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్. మిథున్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ దాఖలు. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని సిట్ వాదన. నేడు హైకోర్టు విచారణకు అవకాశం. #APHighCourt #MithunReddy #SIT #AndhraPradesh #ACBCourt
0
4
8
#RapidNews | నారా లోకేష్ | ముంబై పర్యటన ముంబైలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కీలక భేటీలు ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు. #NaraLokesh #MumbaiVisit #InvestInAP #AndhraPradesh #IndustrialGrowth
0
4
7
#RapidNews | స్వచ్ఛాంధ్ర అవార్డులు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు స్వచ్ఛాంధ్ర అవార్డులు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం. 21 విభాగాల్లో ఉత్తమ సంస్థలు, వ్యక్తులకు సత్కారం. రాష్ట్రస్థాయిలో 69, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు. పారిశుద్ధ్య కార్మికులు,
0
4
8
#RapidNews | విశాఖపట్నం విశాఖలో నేడు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పర్యటన! దేశంలో తొలిసారి విశాఖకు గ్యాస్ క్యారియర్ నౌక రాక. నేడు శివాలిక్ నౌకకు ఘన స్వాగతం పలకనున్న మంత్రి. #Vizag #MaritimeIndia #Gas
0
4
9
#RapidNews | ఆటోడ్రైవర్లకు ప్రత్యేక యాప్ 🔸ఉబర్, ర్యాపిడో తరహాలో నేరుగా బుకింగ్ సౌకర్యం. 🔸ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు. 🔸జరిమానాల భారం తగ్గింపు. 🔸2.90 లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ. 🔸”ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు. #AndhraPradesh
0
4
8
#RapidNews | ప్రారంభోత్సవం | AP CRDA ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు! అక్టోబర్ 13న CM చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ప్రారంభోత్సవ కార్యక్రమం. #APCRDA #ChandrababuNaidu #Amaravati #AndhraPradesh
0
4
8
#RapidNews | చెన్నై | టీవీకే పార్టీ టీవీకే చీఫ్ విజయ్‌కు వరుస షాక్‌లు! కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతం. రోడ్డు ప్రమాద ఘటనలో విజయ్ ప్రచార రథం సీజ్. రథం కిందపడిన ఇద్దరు బైకర్లకు తీవ్ర గాయాలు, డ్రైవర్‌పై కేసు నమోదు. #Chennai #TVK #Vijay
0
4
8
#RapidNews | అమరావతి | చర్చలు | PHC PHC వైద్యులతో ఏపీ ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చలు. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్, ��్రిన్సిపల్ సెక్రటరీ హాజరు. PHC వైద్యుల నిరాహారదీక్ష కొనసాగుతోంది. #APHealth #PHCDoctors #Amaravati
#AndhraPradesh
0
4
10