
Rapid News
@RapidNewsOffl
Followers
18
Following
523
Media
27
Statuses
53
#RapidNews : లోక్‌సభలో ప్రధాని, సీఎంల ఉద్వాసన బిల్లు!. తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు నిర్బంధంలో ఉంటే. ప్రధాని, మంత్రులు, ముఖ్యమంత్రులు పదవి కోల్పోతారు. బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా. #LokSabha #AmitShah #Politics.
0
4
12
#RapidNews : లోక్‌సభ మళ్లీ మూడుగంటల వరకు వాయిదా. మూడు బిల్లులను వెతిరేకించిన విపక్షాలు. అమిత్ షాపై పేపర్లు విసిరిన విపక్ష సభ్యులు. ఆందోళనలతో సభ నిలిపివేత. #LokSabha #Opposition #AmitShah.
0
4
9
#RapidNews : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఐదు నగరాల్లో ఒకేసారి ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ ల ప్రారంభం. వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. #NaraChandrababuNaidu #TATASons #RatanTataInnovationHub #AndhraPradesh
0
4
10
#RapidNews : #NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతల సంతకాలు. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన #PMModi, కేంద్ర మంత్రులు. #RajyaSabha సెక్రటరీ జనరల్‌కు పత్రాలు సమర్పించిన రాధాకృష్ణన్. #VicePresidentElection #CPRadhakrishnan.
0
4
11
#RapidNews : ఉపరాష్ట్రపతి పోటీపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇది పార్టీల మధ్య పోరు కాదు. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఎంపీలు సరైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నా. సమానత్వం, స్వేచ్ఛ కోసం కృషి చేస్తా. రాజ్యసభను నిష్పక్షపాతంగా నడిపిస్తా. #VicePresidentElection #SudarshanReddy.
0
5
11
#RapidNews : టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, సాక్షి టీవీ మరియు సాక్షి పత్రికకు పరువు నష్టం నోటీసు. ఆగస్టు 10, 14న తప్పుడు కథనాలు ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణ. సాక్షి యజమాని వైఎస్ భారతి, టాప్ ఎగ్జిక్యూటివ్స్‌కు లీగల్ నోటీసులు. #TTD #BRNaidu #Sakshi.
0
4
11
#RapidNews : విజయవాడ అలర్ట్ . కృష్ణానదిలో ఉధృతి పెరగడంతో భవానీ ఐలాండ్ చుట్టూ నీరు!.బోటింగ్ సేవలు నిలిపివేత. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీ వరద ప్రవాహం. అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. #Vijayawada #KrishnaFloods.
0
4
13
#RapidNews : దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి!. దిల్లీ సివిల్ లైన్స్‌లోని నివాసంలో జన్‌సున్‌వాయ్ సమయంలో ఓ వ్యక్తి సీఎంపై దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. #DelhiCM #rekhagupta #BreakingNews.
0
4
11
#RapidNews : గోదావరి వరద @ భద్రాచలం. నీటిమట్టం: 43.00 ft.ఔట్‌ఫ్లో: 9,32,288 క్యూసెక్కులు. రెండో ప్రమాద హెచ్చరిక (48 ft కి).👉 వరద నీరు కళ్యాణకట్ట చేరుకుంది.👉 లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.👉 లాంచీలు, గజ ఈతగాళ్లు సిద్ధం చేసిన అధికారులు. #GodavariFloods #Bhadrachalam.
0
5
12
#RapidNews : నేడు లోక్‌సభలో కేంద్రం 3 కీలక బిల్లులు. 🔹 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు.🔹 యూటీ సవరణ బిల్లు.🔹 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. 👉 మూడు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయనుంది కేంద్రం. #Parliament #LokSabha #Breaking.
0
4
8
#RapidNews: జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాపై కీలక పరిణామం. రేపు పార్లమెంట్‌లో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం.హోంమంత్రి #AmitShah బిల్లు ప్రవేశపెట్టనున్నారు.ఇటీవలే రాష్ట్ర హోదాపై స్పందన ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. #JammuKashmir #Parliament.
0
4
8
#RapidNews : విజయవాడలో కృష్ణానది ఉధృతి. వారధి వద్ద రైల్వే బ్రిడ్జిని ఇంచుమించుగా తాకుతున్న నీరు. #Vijayawada #KrishnaRiver #FloodAlert
0
4
11
#RapidNews : విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అద్భుత దృశ్యం. అన్ని గేట్లు ఎత్తివేత – డ్రోన్ విజువల్స్ లో వరద ప్రవాహం అద్భుతంగా రికార్డ్ అయ్యింది. #Vijayawada #PrakasamBarrage #FloodFlow
0
5
12
#RapidNews : విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీ వరద. 70 గేట్లు ఎత్తివేత. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో: 4,66,905 క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో: 4,62,560 క్యూసెక్కులు. #FloodAlert #Vijayawada #PrakasamBarrage.
0
5
12
#RapidNews : అమరావతికి చేరిన అనంతపురం టీడీపీ నేతల పంచాయతీ. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ vs మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి – ఆధిపత్య పోరు. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు….టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ ఎదుట హాజరు. #AndhraPradesh #TDP #Politics.
0
5
16
#RapidNews : షేక్ పావని : వీరపనేనిగుడెం, ఉంగుటూరు మండలం,కృష్ణాజిల్లా. 18 ఏళ్లకే పెళ్లి. ఏడాదిలో భర్త మరణం. ఒక కొడుకు. తల్లి ఆదాయం పై ఆధారపడే పరిస్థితి. నేడు P4 ద్వారా ట్రైనింగ్ తీసుకుని #HCL లో 3 నెలలుగా ఉద్యోగం చేస్తున్నారు. #P4 #Inspiration #AndhraPradesh #WomenEmpowerment
0
4
8
#RapidNews : శ్రీశైలం ప్రాజెక్ట్ అలర్ట్. 10 గేట్లు ఎత్తి 3.45 లక్షల క్యూసెక్కులు విడుదల. ఇన్‌ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులు (ఫుల్ 885), నీటి నిల్వ 198.8 TMC లు. విద్యుదుత్పత్తి చేసి 65,684 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల. #Srisailam #FloodAlert.
0
4
9
#RapidNews : ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి (2007-11) జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి. గోవా తొలి లోకాయుక్త గా మరియు గువహటి హైకోర్టు జడ్జిగా సేవలు (2005). స్వస్థలం: ఆకుల మైలారం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. #VicePresidentElection #INDIAlliance.
0
4
13
#RapidNews : రాజమండ్రి జైల్లో మిథున్‌రెడ్డిని కలిసిన #YCP నేతలు. అరెస్టు వెనుక వ్యక్తిగత కక్షలే కారణం: బొత్స.అవాస్తవాలను వాస్తవాలుగా మార్చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరిక. ఈ నెల 25న మిథున్‌రెడ్డిని కలవనున్న జగన్. #RajahmundryJail #MithunReddy.
0
4
8