Kethamreddy Vinod Reddy Profile Banner
Kethamreddy Vinod Reddy Profile
Kethamreddy Vinod Reddy

@keathamreddy

Followers
55,027
Following
1
Media
7,955
Statuses
9,338

Politician

Nellore, Andhra Pradesh
Joined January 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నిరంతరం వెలుగులు చిమ్మే సూర్యుణ్ణి చిమ్మచీకట్లోకి నెట్టేసామని సంబరపడితే ఏమవుద్ది? ఇదుగో ఇలానే ఉంటుంది. సూర్యుని చుట్టూ ఉండే నిర్వాణంలో ప్రతి అణువు ఓ నిప్పు కణికే... @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చుట్టూ ఉండే అభిమానగణంలో ప్రతి ఒక్కరూ అలాంటి నిప్పు కణికలే...
37
3K
10K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
నన్ను నమ్మి, నన్ను గుర్తించి, ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి నా దైవం @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. నా తల్లిదండ్రుల తర్వాత నేను ఋణపడి ఉండేది ఆయనకే. ఆయన మాటే నాకు శిరోధార్యం. ఆయన స్ఫూర్తితోనే నెల్లూరు సిటీలో పవనన్న ప్రజాబాట 272రోజులకు పైగా విజయవంతంగా జరుగుతోంది.
131
2K
9K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నాయక్ ఆల్వేస్.. నాయక్.. వాచింగ్ పీపుల్స్ లీడర్.. అవర్ సుప్రీమ్ శ్రీ @PawanKalyan గారి మూవీ.. నా కుటుంబ సమేతంగా.. నా పిల్లలు చాలా హ్యాపీ ఈరోజు.. గ్రాండ్ సక్సెస్ భీమ్లా నాయక్ ..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
1K
7K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
మా అధ్యక్షులు వారు ఓ పోలీసు బిడ్డ... పోలీసులంటే అపారమైన గౌరవం ఉంటుంది. అది ప్రతి సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ గౌరవాన్ని మీరూ గమనించి ఉంటారు. దయచేసి మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే అతికొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి @PawanKalyan మా బిడ్డ అని కాలర్ ఎగరేసుకునేది కూడా మీరే కదా...
24
2K
6K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
8 months
ప్రజా నాయకులు.. జనసేన పార్టీ సుప్రీమ్.. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐🎂🙏 @PawanKalyan @JanaSenaParty #HBDJanaSenaniPawanKalyan
Tweet media one
9
1K
6K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
అక్కో.. సరేలే అక్కా.. మర్చిపోకుండా జగనన్నని ఆడిగానని చెప్పు.. @JanaSenaParty @PawanKalyan
155
3K
6K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ప్రసాదు నేను చాలా క్లోజ్ అయ్యా... ఒంగోలులో డిగ్రీ చదివేటపుడు ఒకే ఇంట్లో మూడేళ్లు ఉన్నాం... ఫస్ట్ నాకు అర్థం కాలేదు.. తర్వాత ఫోటో చూసాక తెలిసింది.. ఆ ప్రసాద్ ఎవరో కాదు.. తెలుగు ప్రజల ఐకాన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అని.. @KChiruTweets @PawanKalyan @NagaBabuOffl @AlwaysRamCharan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
1K
6K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 125రోజులుగా జరుగుతున్న #PawanannaPrajaBata పురోగతిని @JanaSenaParty రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి వివరించడం జరిగింది. "కార్యక్రమం చాలా బాగుంది, అంతా మంచే జరుగుతుంది వినోద్" అనే మాటలు నాలో మరింత స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపాయి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
109
2K
6K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
ఈ రోజు @Twitter లో నా ఖాతా వెరిఫై కావడం జరిగింది. నాకు ఈ గుర్తింపు వచ్చేలా చేసిన మన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. నా ప్రొఫైల్ ను అధికారికం చేసిన @TwitterIndia కు ధన్యవాదాలు. #AdvanceHBDJanaSenani #పవనోత్సవం
107
5K
6K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తిని... కానిస్టేబుల్ కొడుకుని... నాకు ఎవరండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది... @PawanKalyan గారు కాబట్టే ఇచ్చారు... ఆయనకి జీవితాంతం ఋణ పడి ఉండకుంటే నన్ను మనిషి అనే అనరు... ఆయన మాటే నాకు శిరోధార్యం. @JanaSenaParty
43
2K
5K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి... పవన్ కళ్యాణ్ గారి పార్టీ... జనసేన పార్టీ.
75
1K
5K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరి నోటా ఒకటే మాట... మన రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారే... పవనన్న ప్రభుత్వంలో... రానున్నవి మంచి రోజులే. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
115
2K
5K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
అరే... పొట్టోడా... పేర్ని నాని... మా అందరి నోళ్ళల్లో నాలుకే ఉందిరా... అరగంట వచ్చిపో... గంట వచ్చిపో అని మాట్లాడిన మీ నోళ్ళలో ఏ పదార్ధం ఉందో ఎవరికీ తెలియట్లేదు. @JanaSenaParty @PawanKalyan
95
2K
5K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
"వినోద్... ఇది నెల్లూరు సిటీ... నా ఊరు... నిన్ను నమ్ముతున్నా..." అంటూ నన్ను నమ్మి @JanaSenaParty ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. నా వరకు... అమ్మ... నాన్న... పవన్ కళ్యాణ్. Happy Birthday @PawanKalyan sir. #HBDJanaSenaniPawanKalyan #HBDPawanKalyan #HappyBirthdayPawanKalyan
Tweet media one
16
3K
5K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
7 months
జనసేన పార్టీకి రాజీనామా. జైహింద్. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
799
900
5K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
ఆ సన్నాసిని పెట్టి 'సంస్కారవంతుడు' పేరుతో ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా ఒక్కరు కూడా దేఖరు. పెట్టిన డబ్బంతా బూడిద పాలు. అదే 'బెట్టింగ్ రాజు' అని తీస్తే ఆత్మకథ ఏమో అని పెట్టిన డబ్బు 2 రోజుల్లో రికవర్ అవుతుంది. సినిమా బిజినెస్, బడ్జెట్లు ఇలా డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఉంటాయి.
26
2K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
ఈరోజు @PawanKalyan గారు అన్ని కోట్ల రూ.లు ఎందుకు రెమ్యునెరేషన్ తీసుకుంటారు అని మాట్లాడిన మంత్రి అనిల్ ముందుగా సీఎం జగన్ వద్దకు వెళ్లి 10వేలకు పనిచేసే లాయర్లు ఉన్నారు కదా రోజుకి కోటి ఇచ్చి స్పెషల్ ఫ్లైట్ వేసి రామ్ జెఠ్మలానీ గారిని ఎందుకు పిలిపించారు అని ప్రశ్నించాలి @JanaSenaParty
24
2K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సివస్తే.. తొంబై తొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను. - శ్రీ @PawanKalyan గారు.
@PawanKalyan
Pawan Kalyan
2 years
Tweet media one
6K
39K
104K
14
883
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
నెల్లూరు సిటీ నడిబొడ్డున జనసేన పార్టీ జోరు ఉవ్వెత్తున ఎగసేలా జన్మదిన వేడుకలను జరిపిన జనసైనికులకు, వీరమహిళలకు మనఃపూర్వక ధన్యవాదాలు. @JanaSenaParty @PawanKalyan
16
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
Today my birthday celebrations.. at my home.. with my family.. 🎂👨‍👩‍👦‍👦🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
463
817
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
అప్పటి పరిస్థితుల దృష్ట్యా గత ఎన్నికల్లో ఓడిపోయాను... కానీ ఈసారి మాత్రం అలా జరగనివ్వను... నా దైవం @PawanKalyan గారి ఆశీస్సులతో, నా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజల అపూర్వ ఆదరణతో ముందుకు సాగుతున్నాను. @JanaSenaParty #PawanannaPrajaBata
54
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
కమ్మరి కొలిమి, కుమ్మరి చట్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే.. గొడ్డలి , రంపం, కొడవలి , నాగలి.. సహస్త్ర వృత్తుల సమస్త చిహ్నం .. మన దక్షణ భారతదేశ ప్రజా దళపతి.. శ్రీ @PawanKalyan గారు.🙏 @JanaSenaParty
Tweet media one
17
758
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
వేసే ప్రతీ అడుగు.. చెప్పే ప్రతీ మాటా.. ఇచే ప్రతీ హామీ.. ప్రజాసంక్షేమం కొరకే.... @PawanKalyan #PawanannaPrajaBata @JanaSenaParty
25
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో వైసీపీ కుక్కలు చింపిన విస్తరి అయింది. మరోవైపు పవనన్న ప్రజాబాటకి అపూర్వ ఆదరణతో నియోజకవర్గం మన @PawanKalyan గారికి బలమైన కోటలా మారింది. దీంతో అనిల్ కోవర్టు కుట్రలకు తెరతీసాడు. చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే ఈ రాజకీయం చూసేసాను.
84
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
అమ్మానాన్నకి మంచి పేరు తేవాలని జీవితంలో ఎలా కష్టపడతామో, అదేవిధంగా నా ఊపిరి ఉన్నంతవరకు @PawanKalyan గారి కోసం కష్టపడతాను. కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి " పవనన్న " కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.🙏 @JanaSenaParty #Advhappybirthday_Boss
18
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
Thank you @urstrulyMahesh garu. You are one of the versatile actors and a movie like #Major under your production shown us the unknown facets of your passion and vision towards cinema. @PawanKalyan @JanaSenaParty
12
970
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ఇది 2009 కాదబ్బా... 2022... ఇక్కడుండేది శాంతస్వరూపుడు కాదబ్బా... ఉగ్రనరసింహుడు...శ్రీ @PawanKalyan గారు... @JanaSenaParty
42
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
మొదటిఫోటో భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీ జలాల్-ఉద్-దిన్-మహమ్మద్ అక్బర్,తరువాత ఫోటోపేరు అక్బర్ పరిపాలనని ప్రతిభింభించే పేరు.. పేరు అవసరంలేదు పేదోడుకష్టంవస్తే పలికే పేరు,తెలుగోడి ధైర్యంపేరు,మతాలతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉండే జనాలు పిలిచేపేరు,మనోడు శ్రీ @PawanKalyan గారు
Tweet media one
Tweet media two
80
934
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
4 years
మా కుటుంబం పార్టీ కోసం పని చేసే నిబద్ధతని, మా చెల్లెలి కార్యదక్షతను గుర్తించినందుకు గర్వంగా ఉంది సార్. @PawanKalyan @JanaSenaParty
@PawanKalyan
Pawan Kalyan
4 years
కరోనా లాక్ డౌన్ వలన నిరాశ్రయులైన పేదలకు నిత్యావసరాల పంపిణీ కోసం కాయగూరలు ఆటో నుంచి ఇంట్లోకి మోస్తున్న జనసేన వీర మహిళ శిరీష రెడ్డి గారు......🙏
Tweet media one
887
7K
38K
38
883
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కాపు ముఖ్యమంత్రి కావాలి... కానీ అది @PawanKalyan గారు మాత్రం కాకూడదు... మీ వైసీపీ మీటింగ్ లో ఏమి తీర్మానంరా ఇది... ఇందుకేరా మిమ్మల్ని ------------- అని అనేది.
68
883
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
మంగళగిరి @JanaSenaParty ఆఫీసులో అధ్యక్షులు @PawanKalyan గారిని కలిసి నెల్లూరు సిటీలో పార్టీ తరఫున చేస్తున్న కార్యక్రమాలను, సర్వేపల్లి కాలువ పనుల్లో అవినీతిపై పిల్, VRC పరిరక్షణ తదితర అంశాలను వివరిస్తూ త్వరలో నగరంలో ఇంటింటికి తిరిగే కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెల్పడం జరిగింది.
Tweet media one
Tweet media two
18
1K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
My account verified on @Twitter today. My sincere thanks to our @JanaSenaParty President Sri @PawanKalyan sir for recognizing me and make this happen. Thanks to @TwitterIndia for officially recognizing my profile. #పవనోత్సవం #PawanothsawamOnTheWay #PawanosthawamOnTheWay
60
4K
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ దిగ్విజయ భేరిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునే యజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగమవుదాం, @JanaSenaParty ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. జైహింద్. 🙏 (1/2) @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
912
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
Tweet media one
20
898
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
మనల్ని ఎవడ్రా ఆపేది...
77
890
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
నేడు జరగబోవు జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా.. మచిలీపట్నం సభా వేదిక ప్రాంగణంలో.. (1/2) @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
671
4K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
4 years
సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు... తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు... పర్వతం ఎవ్వడికీ వంగి సలాం చెయ్యదు... నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు... కానీ గళమెత్తితే నాకు... ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది... మీ అభిమాన సైన్యం���ో... ఓ సైనికునిలా... #AdvanceHBDPawanKalyan
Tweet media one
55
8K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
ఈయన ఎవరో తెలుసా... చెప్పుకోండి చూద్దాం... జనసైనికులు రోడ్ల మీద చేసిన పోరాటం దెబ్బకు ఎట్టకేలకు బయటకి వచ్చి నిన్న మీడియా ముందు కనిపించారు. ఈయనే మన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి అంట... మీరు కూడా చూడండి. @JanaSenaParty @PawanKalyan
34
2K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
మన అందరి ధైర్యం శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో ఆశయాలతో బావజాలాలతో 200 వ రోజు నడకని కొనసాగిస్తూ పవనన్న ప్రజాబాటలో ప్రజలకి అండగా నిలుస్తూ మీ పవనన్న సైనికుడు..కేతంరెడ్డి వినోద్ రెడ్డి. @JanaSenaParty #PawanannaPrajaBata
22
662
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నన్ను నమ్మి 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన శ్రీ @PawanKalyan గారు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం. అమ్మానాన్నకి మంచి పేరు తేవాలని జీవితంలో ఎలా కష్టపడతామో, అదేవిధంగా నా ఊపిరి ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడతాను.🙏
41
850
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
#Day100 నెల్లూరు సిటీ నియోజకవర్గంలో @JanaSenaParty ఆధ్వర్యంలో జరుగుతున్న "పవనన్న ప్రజాబాట" 100 వ రోజు షెడ్యూల్. @PawanKalyan #PawanannaPrajaBata
Tweet media one
54
763
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
సీఎం @ysjagan రెడ్డి గారు... మీ పేటీఎం కార్యకర్తలు అభద్రతాభావంతో మా ఫ్లెక్సీలను తగలబెడుతున్నారని ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తున్నారు మంచిదే.. అదే చేత్తో మీ అపురూపమైన తొమ్మిదో రత్నం మద్యపాన నిషేధాన్ని కూడా తక్షణం అమలుచేస్తే మంచిది. ధన్యవాదాలు రెడ్డి గారు. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
54
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
IPL స్టార్ట్ అయింది కదా.. ఆటోమేటిక్ గా బెట్టింగ్ లు కూడా స్టార్ట్ అయి ఉంటాయి.. ప్రజాధనాన్ని బెట్టింగ్ లో పెట్టుంటాడు.. లాస్ వచ్చి ఉంటుంది. దీంతో వెర్రి ఎక్కిన ఆ వెర్రివాడు మా అధ్యక్షులు @PawanKalyan గారి మీద అవాకులు చెవాకులు పేలాడు. వెయిట్ అండ్ సీ. గట్టిగానే ఇస్తా. @JanaSenaParty
35
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
గత ఎన్నికల్లో @JanaSenaParty అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఓడినా ఆత్మస్థైర్యం కోల్పోక, నియోజకవర్గం నుండి పారిపోకుండా నిరంతరం ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అయ్యాము. ప్రజల ఆశీస్సులు ఉంటే, కాలం కలిసొస్తే ఎమ్మెల్యే అవుతాను. @PawanKalyan గారి నిర్ణయమే శిరోధార్యం.🙏
Tweet media one
73
743
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్న నాకు ఒక పెద్ద స్థాయి కల్పించింది మాత్రం నా దైవం @PawanKalyan గారే. @JanaSenaParty
10
727
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
గాలికి వేగం ఎక్కువ..అగ్నికి వేడి మరెక్కువ..నీళ్లకు దూకుడెవ్వవ..భూమికి భరించడం ఎక్కువ..ఆకాశానికి చుక్కల బరువెక్కువ..ఇవి అన్నీ పంచభూతాలు అయితే.🙏 ఈ సమాజంలోని ఇన్ని ప్రకృతికి సంబంధించి మనకోసం మన తెలుగుజాతి కోసం..అన్నీ భరిస్తూ నిలబడుతూ నడుస్తున్న నేత. మననేత శ్రీ @PawanKalyan గారు.🙏
36
644
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
25
763
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీకి.కానిస్టేబుల్ కొడుకుని నెల్లూరుసిటీ అభ్యర్థిగా పెడుతున్నాను.తండ్రి ఒక పోలీస్ గా సెల్యూట్ కొడతాడు.అది చిన్నతనంలో కొడుకుగా చూస్తాడు నాన్న సెల్యూట్..అదే వ్యవస్థ నుండి గౌరవంగా మనం స్వీకరిస్తే అది జీవితం.అది నాకిచ్చిన శ్రీ @PawanKalyan గారికి.🙏
16
784
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
పరులకి సాయం చేయడంలో @IamSaiDharamTej గారు మావయ్య @PawanKalyan గారి గుణాలను పుణికిపుచ్చుకున్నవారు. వారి యాక్సిడెంట్ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ట్రీట్మెంట్ కి బాగా రెస్పాండ్ అవుతున్నారని విన్నాకే మనసు కుదుటపడింది. వారు త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్ధన. #GetWellSoonSDT
3
711
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
అక్కా... నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి... జనసేన పార్టీ... మా నాయకుడు పవన్ కళ్యాణ్... ఒక్క ఛాన్స్ అంటూ జగన్ కి ఛాన్స్ ఇచ్చారు... ఇప్పుడు అనుభవిస్తున్నారు... ఈ సారి మా నినాదం పవన్ రావాలి, జగన్ పోవాలి... అందుకే ఈ పవనన్న ప్రజాబాట. #PawanannaPrajaBata @PawanKalyan @JanaSenaParty
81
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై.. రోజక్క చేసిన వ్యాఖ్యలను కండిస్తూ.. వారికి అర్ధమయ్యే భాషలో చెప��పటం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
20
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
🙏
@JanaSenaParty
JanaSena Party
2 years
సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, నాగబాబు గారు, మాధవి గారు, డాక్టర్ రాజు గారు వీరంతా కౌలు రైతులకు విరాళాలు ఇచ్చి అండగా నిలబడినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. - JanaSena Chief Sri @PawanKalyan @IamSaiDharamTej @IAmVarunTej @IamNiharikaK @NagaBabuOffl
75
3K
7K
5
506
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
IPL మొదటి మ్యాచ్ లోనే 36 లక్షలు లాస్ అంట. నెల్లూరు మొత్తం ఒకటే టాక్ నడుస్తోంది. అందుకే అవసరం లేకపోయినా అతి ఆవేశ���తో ఊగిపోతూ @PawanKalyan గారి పైన పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ బండారాలన్నీ బయటపడే రోజులు దగ్గర్లోనే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. @JanaSenaParty
28
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
ఈ వీడియోని రూపొందించి నాకు పంపిన మన "సేనామీడియా" సభ్యులు తేజా గారికి మరియు వారి టీమ్ కి నా ప్రత్యేక ధన్యవాదములు🙏 మన అందరి దైర్యం శ్రీ @PawanKalyan గారి మాటకు నేను ఎల్లపుడూ కట్టుబడే ఉంటాను... 🙏 @JanaSenaParty #PawanannaPrajaBata #SenaMedia
16
793
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై.. అంబటన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. వారి గ్రాంధిక భాషలో చెప్పటం జరిగింది. @PawanKalyan @JanaSenaParty #HelloAp_BeyByeYCP
16
946
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నన్ను, నా అడ్వర్టైజింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ వ్యాపారాన్ని టార్గెట్ చేస్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పాతమంత్రి అనిల్ మొదలెట్టిన ఫ్లెక్సీల పీకుడు రగడ నేడు వాళ్ళ వైసీపీ పార్టీలోనే కుళ్ళు కుతంత్రాల రచ్చకు కారణమైంది. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు అంటే ఇదే. @JanaSenaParty @PawanKalyan
17
718
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
. @JanaSenaParty రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నెల్లూరు సమస్యలను వివరిస్తూ...🙏
19
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
ఇప్పటం గ్రామంలో జరిగిన @JanaSenaParty ఆవిర్భావ దినోత్సవమున అశేష జనసందోహం నడుమ.. శ్రీ @PawanKalyan గారి బహిరంగ సభ.
8
823
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
నెల్లూరు సిటీలో నేను త్వరలో చేపట్టబోయే ఇంటింటికీ తిరిగే కార్యక్రమం కోసం రూపొందించిన లోగో స్టిక్కర్ #KaboyeCMPawanKalyan . ఆ లోగోకి వచ్చిన అభినందనలకు ధన్యవాదాలు. On multiple requests, I am posting the base logo without having any credentials on it for multiple usage purposes.
Tweet media one
38
918
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
నెల్లూరు గ్రామ దేవత.. శ్రీ ఇరుగాళ్ళమ్మ తల్లి ఆలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ @JanaSenaParty ప్రచార రధం "సప్తాశ్వ రధ మారూడం" ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమ్మ వారి ఆశీర్వాదంతో..శ్రీ @PawanKalyan గారి ఆశీర్వాదంతో..నెల్లూరు ప్రజల ఆశీర్వాదంతో.. ప్రారంభించటం జరిగింది..🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
526
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
అపర మేధావి మాటలు.. @PawanKalyan @JanaSenaParty #PawanannaPrajaBata
38
954
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
కాకినాడ ఎమ్మెల్యే, కాకినాడ మడత ఖాజా #Dwarampudi చంద్రశేఖర్ రెడ్డి... లత్కోర్... నువ్వెవడ్రా మా అధ్యక్షులు @PawanKalyan గారి గురించి మాట్లాడడానికి...
58
872
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
మీ నీతి సూక్తులు మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోండి జగన్. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
63
823
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పవనన్న ప్రజాబాటతో నెల్లూరుసిటీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మీ సేవకుడినై వస్తున్నాను,ఆశీర్వదించండి.ఏడాది పాటు సాగే #PawanannaPrajaBata నెల్లూరు 3వ డివిజన్,మైపాడు రోడ్డు,వేణుగోపాలనగర్ నుండి రేపు మే 17న ప్రారంభం. @JanaSenaParty కార్యకర్తలు పాల్గొని విజయవంతంచేయ ప్రార్థన🙏 @PawanKalyan
Tweet media one
26
816
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
17
625
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
Tamilnadu CM @mkstalin garu 🙏🙏
@PawanKalyan
Pawan Kalyan
3 years
To Hon. CM @mkstalin garu,
Tweet media one
Tweet media two
6K
24K
66K
2
878
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
4 years
నా జన్మదినం సందర్భంగా ప్రేమతో దీన్ని రూపొందించి పంపించిన నెల్లూరు @JanaSenaParty సైనికులకు ధన్యవాదాలు. మీ ప్రేమకు జీవితాంతం అండగా ఉంటూ ఎవడెన్ని కుయుక్తులు పన్నినా అడ్డుకుంటూ పోరాడతానని మాటిస్తున్నాను. @PawanKalyan గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా ముందడుగు వేద్దాం. జైహింద్.
163
781
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పేర్ని నాని డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏమి చెప్తున్నారో చూడండి. @PawanKalyan @JanaSenaParty #PawanannaPrajaBata
50
976
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
మనకి మీడియా కావాలి అంటాం.. కానీ మనలో ఒక సామాన్య జనసైనికుడు జనస్వరం మీడియా వ్యవస్థను తయారు చేసాడు. ఇలాంటి వాటిని మనం అభివృద్ధి చేద్దాం, పార్టీని బలోపేతం చేద్దాం అంటూ @JanaswaramNEWS టీమ్ ని అభినందించిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
871
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉన్నత లక్ష్యంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిరాటంకంగా, నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 100వ రోజు వి.ఆర్.సి నుండి గాంధీబొమ్మ వరకు ప్రధాన రహదారిలో @JanaSenaParty ర్యాలీ. #PawanannaPrajaBata #Day100
20
863
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
పని చేయమంటే పని చేస్తాను, నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను, పరుగెత్తమంటే పరుగెడతాను... ఏది ఏమైనా మా అధ్యక్షులు @PawanKalyan గారి మాటే నాకు శిరోధార్యం. @JanaSenaParty
16
596
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
మెగా బ్రదర్ శ్రీ నాగబాబు అన్న గారిని నేడు హైదరాబాద్ లో నెల్లూరు జిల్లా @JanaSenaParty నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.🙏 @PawanKalyan @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
456
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నేను మీకు మాటిస్తున్నాను. నన్ను అధికారంలో కూర్చోబెట్టలేదు. ఒక ఎమ్మెల్యేగా నన్ను పంపించలేదు. కానీ మేము నిలబడే ఉన్నాం. అండగా ఉంటాం. నేను కొత్త నాయకుల్ని తయారు చేస్తున్నాను. ఈసారి మీ ఆశీస్సులు మాకు అందివ్వండి. @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు #PawanannaPrajaBata
14
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
మా పాపకి @PawanKalyan అంటే ప్రాణమయ్యా... మీరు చెప్పినా చెప్పకపోయినా మా బిల్డింగ్ మొత్తం ఆయనకే ఓట్లు... 23వ రోజు పవనన్న ప్రజాబాటలో... @JanaSenaParty #PawanannaPrajaBata
22
772
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
అన్నా... నేనింత ధైర్యంగా తిరుగుతున్నానంటే... నా వెనకున్న ధైర్యం పేరు పవన్ కళ్యాణ్... నా వెనకున్న నిజాయితీ పేరు పవన్ కళ్యాణ్... @PawanKalyan @JanaSenaParty #PawanannaPrajaBata
13
824
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
#Day272 నెల్లూరు సిటీ నియోజకవర్గంలో @JanaSenaParty ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట 272 వ రోజు 54 వ డివిజన్, వెంకటేశ్వరపురం, గాంధి గిరిజన సంగం ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా నడుస్తున్న పవనన్న ప్రజాబాట. @PawanKalyan #PawanannaPrajaBata
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
754
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
నిత్యకృషీవలుడు.. స్వయంకృషికి అసలు సిసలు నిర్వచనం. ఎంత ఎదిగినా ఒదిగుండేతత్వం.. స్వార్ధం లేని స్వచ్ఛమైన గుణం.. చిన్నప్పటి నుండి మీలో చూసి నేను చూసి నేర్చుకున్న పాఠాలు. జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets సార్. మీ జన్మదినం నాలాంటి ఎందరో అభిమానులకు ఆనందోత్సవం. #HBDMegastarChiranjeevi
Tweet media one
Tweet media two
8
887
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు సిటీ నియోజక వర్గంలోని 40 వ డివిజన్ మూలాపేట లో స్థానిక జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
833
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పార్టీలో పెద్ద మనిషి అని చెప్పుకొనే వ్యక్తి అంటే నాకు ఒకప్పుడు గౌరవం ఉండేది. కానీ ఏ రోజైతే ఒకసారి నేను బాధ పడ్డానో, ఆ రోజున ఆ పెద్ద మనిషి పిలిచి పార్టీ నీకేం పదవి ఇవ్వలేదు కదా ఎందుకు ఉండడం, పార్టీని వదిలేయి అని అన్నాడో ఆ రోజే అతనిపై ఆ గౌరవం పోయింది. @PawanKalyan @JanaSenaParty
90
538
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
వైసీపీ నంగి నాటకాలను ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చూసారు. ఈరోజు మా అధ్యక్షులు @PawanKalyan గారిని అడ్డుకున్న ప్రతి ఒక్కరికీ చెప్తున్నా... @JanaSenaParty నాయకులుగా, కార్యకర్తలుగా... ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నాం... ఏ ఒక్కడినీ వదిలిపెట్టం... ప్రతి ఒక్కరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.
12
850
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పవనన్న ప్రజాబాటతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మీ సేవకుడినై వస్తున్నాను,ఆశీర్వదించండి. ఏడాది పాటు సాగే #PawanannaPrajaBata నెల్లూరు 3వ డివిజన్,మైపాడు రోడ్డు,వేణుగోపాలనగర్ నుండి మే 17న ప్రారంభం. @JanaSenaParty కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయ ప్రార్థన.🙏 @PawanKalyan
Tweet media one
24
930
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రద్దు చేసింది బెనిఫిట్ షోలను మాత్రమే... బెయిల్ ని కాదు... కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. @JanaSenaParty @PawanKalyan #VakeelSaab
22
753
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
8 months
Anyone can follow others path, but only a leader can create one. -John C Maxwell
Tweet media one
45
342
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
అక్కా... పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరులో ప్రతి ఇంటికి తిరుగుతున్నాం అంటే... వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ అక్క ఆవేదన చూడండి. @PawanKalyan @JanaSenaParty #PawanannaPrajaBata
15
1K
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
Tweet media one
19
349
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పవనన్న ప్రజాబాట 30 వ రోజు షెడ్యూల్. #Day30 #PawanannaPrajaBata @JanaSenaParty @PawanKalyan
Tweet media one
15
462
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
నాకు ఈయనంటే ప్రాణం అంటూ ఒక పెద్దాయన మన @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారిని దేవుడితో పోల్చారు. నిజాయితీకి మాత్రమే దక్కే గౌరవం ఇది. పవనన్న ప్రజాబాటలో నాకు ఎదురైన సంఘటన. #PawanannaPrajaBata
18
871
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై.. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. వారికి అర్ధమయ్యే భాషలో చెప్పటం జరిగింది. @PawanKalyan @JanaSenaParty #HelloAP_ByeByeYCP
10
839
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
నా తమ్ముడు కాకు మురళిరెడ్డి. 20 సం"గా అమ్మ,నాన, @PawanKalyan అని నినదించే వ్యక్తి. @JanaSenaParty స్థాపించిన నాటినుండి బావజలాలను జనాలకు ఇనుమడించిన యువనాయకుడు.అనేక ప్రజా ఉద్యమాలలో భాగస్వామి. నా వెన్నంటి అనేక వందల మంది కార్యకర్తలను జనసేనవైపు చూపించాడు. మంచి వ్యక్తికి మంచి జరగాలి.
Tweet media one
7
587
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
నా జన్మదినం సందర్భంగా ప్రేమతో ఈ వీడియోను రూపొందించి పంపించిన నెల్లూరు @JanaSenaParty జనసైనికులకు ధన్యవాదాలు. మీ ప్రేమకు జీవితాంతం మీకు అండగా ఉంటూ మరింత ఉత్సాహంతో ప్రజాసమస్యల పై పోరాడతానని మాటిస్తున్నాను. @PawanKalyan గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా మన పయనం సాగిద్దాం.
113
898
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో ఈ నెల 17 నుండి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిరంతరాయంగా ఏడాది పాటు "పవనన్న ప్రజాబాట" పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
70
678
3K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
అక్కా... మేము పవన్ కళ్యాణ్ పార్టీలో పని చేసే వాళ్ళం... మేము వాళ్ళ లాగా వీళ్ళ లాగా మాటలు చెప్పే రకం కాదు... కష్టపడుతున్నాం, నిజాయితీగా ఉంటాం, నిలబడతాం... ఈ సారి మాకు అవకాశం ఇవ్వండి అక్క. @PawanKalyan @JanaSenaParty #PawanannaPrajaBata
34
948
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పవనన్న ప్రజాబాటలో ఓ ఇంటిని ఆత్మీయంగా పలుకరించి తిరిగి వెళ్తున్న సమయంలో ఇంట్లో పిల్లోడు "అన్నా.. వీధి లైటు పోయి చాలా రోజులైంది" అన్నాడు. వెంటనే వీధి లైటుని మార్చాలని 3వ డివిజన్ @JanaSenaParty నాయకులకు చెప్పాను. ఆ వీధి లైటుని వెలిగించి చూపిస్తాను. @PawanKalyan #PawanannaPrajaBata
23
1K
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
30వేల మందికి పైగా మహిళలు కనపడకుండా పోయారని కేంద్ర నిఘావర్గాల సమాచారాన్ని @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారు వివరిస్తే, ఆ అంశానికి వివరణ ఇవ్వలేని, సమీక్ష జరపలేని పనికిమాలిన వైసీపీ ప్రభుత్వం.. నేడు వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తల చేత ఆందోళనలు చేయిస్తుంది.
20
876
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
10 months
Admin Post: నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. -ఇట్లు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం @JanaSenaParty @PawanKalyan
43
690
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
2 years
పవనన్న ప్రజాబాటలో భాగంగా నెల్లూరు సిటీలోని ప్రతి ఇల్లు, ప్రతి అంగడి వాకిట్లో కాబోయే సీఎం @PawanKalyan అంటూ స్టిక్కర్ అంటిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వ��్ణించలేను. జనసైనికులారా... కష్టపడుదాం... కష్టపడుదాం... మన నాయకున్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేసుకుందాం. #PawanannaPrajaBata
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
721
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
4 years
నా చిన్న కూతురు మోక్ష బర్త్ డే సెలెబ్రేషన్స్.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
219
246
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
9 months
రాంబో హీరోగా త్వరలో మేము నిర్మించబోతున్న వెబ్ సిరీస్ కి ఈ వీడియోలో చెప్పిన టైటిల్స్ లో నుండి దయచేసి ఓ మంచి టైటిల్ ని సెలెక్ట్ చేసి చెప్పగలరు. @JanaSenaParty @PawanKalyan
21
696
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
3 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రధాన మార్గాలలో ఒకటైన మైపాడు గేట్ సెంటర్లో రోడ్డు దుస్థితిపై పోరాటం. అక్టోబర్ 2 లోపు ప్రభుత్వం స్పందించకుంటే ఈ రోడ్లను బాగుచేసే చర్యలకు @JanaSenaParty పూనుకుంటుందని తెలిపాము. #JSPForAP_Roads
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1K
2K
@keathamreddy
Kethamreddy Vinod Reddy
1 year
శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో #PawanannaPrajaBata కార్యక్రమం నిర్విరామంగా 200వ రోజుకి చేరువవుతున్న సందర్భానికి గుర్తుగా అభిమానంతో పాటని రూపొందించిన నెల్లూరు @JanaSenaParty కార్యకర్తలకు ప్రత్యేకధన్యవాదాలు🙏 Full video link:
16
677
2K