Tangirala Sowmya Profile Banner
Tangirala Sowmya Profile
Tangirala Sowmya

@TangiralaSowmy1

Followers
9,775
Following
55
Media
1,262
Statuses
1,381

2014-2019 MLA-Nandigama 2024-2029 TDP MLA Nandigama Constituency

Nandigama
Joined May 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 months
శింగనమల శాసనసభ్యురాలు సోదరి బండారు శ్రావణి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💐💐 @bandaru_sravani
Tweet media one
6
47
1K
@TangiralaSowmy1
Tangirala Sowmya
7 months
నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చిన దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏 @ncbn @JaiTDP @JanaSenaParty
Tweet media one
14
120
971
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదర సమానులు కేశినేని శివనాథ్ గారి దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐 @KesineniS
Tweet media one
1
34
809
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
పుణ్యదంపతులు దేవినేని వెంకటరమణ, ప్రణీత ల దివ్య స్మృతికి నివాళులు,జోహార్ దేవినేని వెంకటరమణ...
Tweet media one
10
80
755
@TangiralaSowmy1
Tangirala Sowmya
7 months
నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చిన దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏 @ncbn @JaiTDP @JanaSenaParty
4
91
622
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
ప్రశ్నిస్తే దాడులా?? రాజధాని గురించి ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సమక్షంలో యువకులపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులు. ఓటమి భయంతో నందిగామ ప్రజలు ఎన్నడూ చూడని రౌడీ రాజకీయాలకు తెర తీసిన రౌడీ బ్రదర్స్ 😡😡😡 బాధితులను చూసి భావోద్వేగానికి గురైన
5
226
624
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
రాయలసీమ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే, పరిటాల రవిగారి గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి అన్నంతగా.. సీమ నేలపై బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో ఆయన జీవితం అల్లుకుపోయింది. పరిటాల రవిగారి వర్ధంతి సందర్భంగా ఆ అభ్యుదయవాది స్మృతికి నివాళులు...
Tweet media one
4
53
581
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
Happy to release the Birthday CDP of Sri Nandamuri Bala Krishna Garu #NBKBirthdayCDP
Tweet media one
10
619
559
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ @kesineni_nani గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..
Tweet media one
7
45
541
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
ప్రియమైన అందరికీ, నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నేను ఇంట్లో నే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించగలరు..
Tweet media one
80
67
525
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
ఏపీ విద్యుత్ శాఖా మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ గారికి అభినందనలు తెలిపిన శ్రీమతి తంగిరాల సౌమ్య @ravi_gottipati @JaiTDP
Tweet media one
1
32
535
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
సోదర సమానులు నిరంతర శ్రామికుడు నవ్యాంధ్ర తొలి భారీ నీటి పారుదల శాఖా మాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐 @DevineniUma
Tweet media one
2
51
521
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
నందమూరి నటసింహం హిందూపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బాల కృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
Tweet media one
2
161
498
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
Tweet media one
14
21
501
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ @kesineni_nani గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
Tweet media one
7
32
503
@TangiralaSowmy1
Tangirala Sowmya
5 months
#AdminPost ఎక్కడైనా ఒకరు ఉంటారు నియోజకవర్గానికి కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు తనమీద 22 కేసులు పెట్టినా వ్యక్తిగత హననం చేసినా మనోధైర్యం కోల్పోకుండా కార్యకర్తలు నాయకులలో మనోధైర్యం నింపుతూ తన ప్రస్థానాన్ని కొనసాగించారు
0
135
512
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
మనందరి దైవం నారా చంద్రబాబు గారికి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది. 🙏🙏💐💐 @JaiTDP @ncbn
Tweet media one
2
37
497
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 years
విజయవాడ కార్పొరేటర్ సోదరి @KesineniSwetha గారికి హృదయపూర్వక పుట్టినరోజుశుభాకాంక్షలు. మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు..
Tweet media one
10
36
481
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
మా నాయకుడు @ncbn పిలుపు మేరకు 3 రెట్లు పెరిగిన కరెంటు ఛార్జీలను నిరసిస్తూ కరెంటు బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని కరెంటు బిల్లులను పాత శ్లాబ్ విధానాలలోనే కొనసాగించాలని కోరుతూ దీక్ష చేపట్టాను లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేని ప్రజల ఉసురు తీస్తారా? @ysjagan గారు
Tweet media one
5
80
447
@TangiralaSowmy1
Tangirala Sowmya
9 months
కేశినేని నాని వ్యాఖ్యలను ఖండిస్తూ
1
65
443
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
పరిటాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారికి ఓవర్ నైట్ ప్రోగ్రాంకి వచ్చిన స్పందన చూసి వైసీపీ నేతలకు మతిభ్రమించింది.. చంద్రబాబు గారి కాన్వాయ్ ని అడ్డుకుంటామని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.. దమ్ముంటే అడ్డుకొని చూడండి.. నందిగామ తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో రుచి చూపిస్తాం...
11
109
402
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ *నారా చంద్రబాబునాయుడ��* గారు ఈరోజు ఉదయం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మైలవరం నియోజకవర్గ అభ్యర్థి *వసంత కృష్ణ ప్రసాద్* గారిని ఐతవరం గ్రామంలో వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. @Vasantha_KP @JaiTDP
Tweet media one
1
48
407
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
Tweet media one
4
58
380
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
సోదరి శ్రీమతి గౌతు శిరీష గారిని పలాస శాసనసభ అభ్యర్థినిగా ప్రకటించిన సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు Heartly congratulations 💐💐 @gouthusireesha @JaiTDP
Tweet media one
8
44
395
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 months
ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి పూర్తి ఫలితాలు వచ్చేదాకా అశ్రద్ధ వద్దు 144 సెక్షన్ అములో ఉంది అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి సహకరిద్దాం ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ టౌన్ - 3 జూన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ
1
59
396
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 months
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు #adminpost @JaiTDP
Tweet media one
2
42
390
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతకు ఘన నివాళులు 🙏🙏🙏 @IParitalaSriram @Paritalaravi77 @SunithaTDP @iTDP_Official @JaiTDP
Tweet media one
1
48
381
@TangiralaSowmy1
Tangirala Sowmya
11 months
యదేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా పట్టించుకోని అధికారులు, రాఘవాపురం గట్టు నందు అర్ధరాత్రి అక్రమంగా మైనింగ్ చేస్తున్న వాహనాలను తెదేపా శ్రేణులతో కలిసి అడ్డగించి సంబంధిత అధికారులకు అప్పచెప్ప���వరకు అక్కడే కూర్చుని అధికారుల తీరుకు నిరసన తెలియచేయడం జరిగింది. @JaiTDP
1
87
371
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రివర్యులు మా ప్రియతమనాయకులుశ్రీ @ncbn గారు చేపట్టిన ప్రభుత్వఉగ్రవాదం పై పోరు 36గంటల దీక్షకు మద్దతుగా గురువారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయం నందు శ్రీ @ncbn గారిని కలుసుకొని దీక్షలో పాల్గొనడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
2
52
360
@TangiralaSowmy1
Tangirala Sowmya
9 months
Poor to rich. ప్రతి పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేది తెలుగుదేశం లక్ష్యం #PoorToRich @JaiTDP @iTDP_Official
10
74
367
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
విజయవాడ ఏ కన్వెన్షన్ ప్రజాగళం వర్క్ షాప్ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.. #AdminPost @JaiTDP
Tweet media one
0
44
360
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
నందిగామ నియోజకవర్గ గుండెచప్పుడు చిరస్మరణీయులు, కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ దేవినేని వెంకట రమణ గారి జయంతి సందర్భముగా ఆయనకు ఘన నివాళులు..
Tweet media one
0
44
352
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
NDA కూటమి బలపరిచిన మైలవరం అభ్యర్థి శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐 @Vasantha_KP
Tweet media one
5
22
354
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
మానవత్వం, అభ్యుదయం, ఆధునిక విజ్ఞానం కలగలిసిన అరుదైన నాయకుడు... భేదభావం లేకుండా అందరికీ వెలుగులు పంచే పున్నమి చంద్రుడు.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..
Tweet media one
Tweet media two
2
102
346
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
#Adminpost తెలుగుదేశం ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్ నందు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 400 రోజులకు చేరుకున్న సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళని పలకరిస్తూ ఆప్యాయంగా చిన్న పిల్లాడికి స్వీటు తినిపిస్తున్న సౌమ్య గారు @JaiTDP
2
64
347
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
*వైఎస్సార్సీపీ పార్టీకి భారీ షాక్...* _*వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన పట్టణ వైసీపీ కౌన్సిలర్లు..*_ _*విజయవాడ : సోమవారం నాడు విజయవాడ గురు నానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి కార్యాలయం నందు నందిగామ
Tweet media one
1
56
340
@TangiralaSowmy1
Tangirala Sowmya
11 months
నారాలోకేష్ గారి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. @JaiTDP
Tweet media one
0
25
333
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
సామాన్యుడికి ఇసుక దూరంచేసి భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టిన ఈ సైకో జగన్. కంచికచర్ల మండలం చెవిటికల్లు మున్నలూరు గ్రామాల నుండి అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్న పోలీసులు. ఇదేనా ప్రజాస్వామ్యం @JaiTDP #JaganFailedCM #JaganFailedCM
1
69
339
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
ప్రజా సమస్యలపై స్పందిస్తూ గొంతు విప్పితే అక్రమ అరెస్టులా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది రహస్యంగా అరెస్టు చేసిన చిరుమామిళ్ళ కృష్ణను వారి కుటుంబ సభ్యులకు #APPOLICE # వారు వెంటనే అప్పగించాలి..
2
76
305
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
అర్ధరాత్రి సమయంలో మాకు న్యాయం చేయండి అంటూ ఒక మాజీ శాసనసభ్యురాలు అయినటువంటి నా ఇంటి మీదకే 60 మంది పైగా దాడికి పాల్పడడం అలానే చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసి నందిగామ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని భయాందోళనకు తీసుకువస్తున్నారు @naralokesh సార్..
2
112
309
@TangiralaSowmy1
Tangirala Sowmya
5 months
ఈరోజు ఉండవల్లి చంద్రబాబు గారి స్వగృహంలో మాన్యశ్రీ @ncbn గారి చేతుల మీదుగా B ఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.అలాగే రేపు ఉదయం 9 గంటలకు నందిగామ రైతు పేట పార్టీ కార్యాలయం నుండి నామినేషన్ వేయుటకు RDO కార్యాలయం వరకు భారీ ర్యాలితో నామినేషన్ కార్యక్రమం కలదు కావునా తెలుగుదేశం
Tweet media one
5
47
318
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లు కూల్చిన గత ప్రభుత్వం ..కోర్టుకి వెళ్లి అనుమతులు తెచ్చుకుని దాతల సహాయ సహకారాలతో 500 రోజులు పైగా సాగిన అన్నదాన కార్యక్రమం మళ్ళీ సగర్వంగా ప్రభుత్వ కార్యక్రమంగా కొనసాగించడం శుభ పరిణామం. #AdminPost
0
50
299
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 months
వైవిధ్యమైన కథలతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న యువ నటుడు @IamRohithNara గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💐
Tweet media one
1
23
298
@TangiralaSowmy1
Tangirala Sowmya
7 months
బచ్చుల అర్జునుడు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని జ్ఞాపకాలు స్మరించుకుంటూ ఘన నివాళులు 🙏
Tweet media one
2
26
302
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం అధినేత మాన్య శ్రీ @naralokesh గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Tweet media one
4
49
293
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 years
ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చి నా పుట్టినరోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వారికి మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..
Tweet media one
14
16
288
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 months
మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి మరమ్మతులు చేసి నీటిని విడుదల చేయడం జరుగుతోంది లబ్ధిదారులకు ఎన్టీ ఆర్‌ భరోసా పింఛన్లు 1వ తేదీ ఇంటివద్దే 100 శాతం పంపిణీ చేసేలా అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి ఉస్తేపల్లి, కాసరబాద స్కీం ల ప్రారంభించి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
Tweet media one
0
36
290
@TangiralaSowmy1
Tangirala Sowmya
7 months
సెల్ఫీ చాలెంజ్ పేద,మధ్యతరగతి కుటుంబాల కల సొంత ఇల్లు అటువంటి కల నెరవేర్చడానికి తెదేపా హయాంలో నందిగామ శివారు ప్రాంతంలో 2496 మంది లబ్ధిదారులకు G+3 గృహ నిర్మాణం చేపట్టి 65 నుండి 80 శాతం పనులను పూర్తి చేసి సంసిద్ధంగా ఉంచిన గృహాలు. గత 4.8 ఏళ్ల నుండి మిగిలిన కొద్ది పనులు పూర్తి
Tweet media one
4
61
287
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
శతృవు పన్నిన పద్మవ్యూహలను చేధించుకుని వస్తున్నాడు ప్రజల మధ్యకు మన అర్జునుడు @iTDP_Official @naralokesh #YuvaGalamLoading #YuvaGalam #Naralokesh #BhavishyathukuGuarantee
3
55
286
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 months
ప్రజా ప్రభుత్వంలో నెల రోజుల్లోనే రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి సీఎం చంద్రబాబు బాటలు వేశారు -- ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు (వెల్���ంకి- జుజ్జురు) - 18 జులై 2024 అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వాన్ని నేతలు వీడి అధికారులు పార్టీ కార్యకర్తలు కూటమి
Tweet media one
3
27
282
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
సరికొత్త ఆశలు, నిండైన నవ్వులు ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు #ugadi
6
60
278
@TangiralaSowmy1
Tangirala Sowmya
11 months
1 వ తారీకు సంఘటన జరిగితే 3 వ తారీకు తెలుగుదేశం నాయకులు స్పందించే దాకా మిమ్మల్ని అడ్డుకున్న శక్తులు ఎవరు? అసలు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది ఈ సంఘటన ? Fir లో మొదట బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు నమోదు చేశారు? @JaiTDP
3
106
272
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఏపీపీఎస్సీ 150 కోట్ల స్కామ్ ను పూర్తిగా ఖండిస్తున్నాం* _*నందిగామ : నందిగామ పట్టణం గాంధీ సెంటర్ నందు గురువారం నాడు ఏపీపీఎస్సీ లో జరిగిన భారీ కుంభకోణాన్ని ఖండిస్తూ పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి మీడియా సమావేశంలో
1
73
269
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
శనివారం నాడు మధ్యాహ్నం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో @JaiTDP జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి పుష్ప గుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
Tweet media one
2
26
262
@TangiralaSowmy1
Tangirala Sowmya
9 months
100% @JaiTDP అధ్యక్షులు @ncbn గారే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు....
Tweet media one
28
60
263
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
అన్ని అనుమతులతో ప్రయాణం చేస్తే కేసులు పెట్టడం ఇదెక్కడి న్యాయం : తంగిరాల సౌమ్య ఇరు రాష్ట్రాల డీజీపీల అనుమతితో హైదరాబాద్ నుండి అమరావతికి పయనమైన గౌరవ ప్రతిపక్ష నేత @ncbn గారి పై కేసు పెట్టడం పై మండిపడ్డ తంగిరాల సౌమ్య... గౌరవ ప్రతిపక్ష నేతగా ప్రజలకు అభివాదం చేయడం తప్పా!
Tweet media one
4
63
252
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
*ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన* *-- ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య* *ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల - మున్నలూరు (గ్రామీణం) : 07 జులై 2024* *ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఆదివారం కంచికచర్ల మున్నలూరు గ్రామంలో
Tweet media one
1
21
258
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
మా ఆయుష్షు కూడా పోసుకుని వందేళ్లు వర్ధిల్లు నాయకా @JaiTDP @
2
37
254
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
తెలుగుజాతి ఉన్న��తవరకూ తెలుగు ఖ్యాతి వెలుగుతున్నంత వరకూ ప్రజల గుండెలో చిరస్మరణీయుడు ఎన్టీఆర్... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కీర్తి శేషులు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.... జోహార్ ఎన్టీఆర్
Tweet media one
3
30
247
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
దళితులు అంటే ఈ ycp నాయకులకు ఇంత చిన్న చూపా @YSRCParty
2
46
249
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
ఈ ఫోటో చూడగానే నాటి చంద్రన్న సువర్ణ పరిపాలన గుర్తు వచ్చింది. ఒక్కసారిగా మనస్సు ఉద్వేగానికి గురి అయ్యింది . బటన్ నొక్కుతున్నానంటూ, మహిళల ఖాతాల్లో నేరుగా సొమ్ములు జమచేస్తున్నానంటూ, అసలైన స్త్రీ సాధికారిత తమ ఘనతేనంటూ డప్పులు కొట్టుకునే వైకాపా ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఒక్కటైనా
Tweet media one
1
33
249
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
#adminpost ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా బహిరంగ సభలో తంగిరాల సౌమ్య గారి మీద వ్యంగ్య చిత్రాలు చేయించి వాటిని బహిరంగసభలో ప్రసారం చేసిన దుబాయ్ కరిముల్లా అనే వైసీపీ నాయకుడి మీద కంప్లైట్ ఇచ్చి 4 రోజులు అయినా కనీసం కేసు కట్టకపోవడంతో dsp కార్యాలయాన్ని ముట్టడించిన తెదేపా శ్రేణులు
1
53
249
@TangiralaSowmy1
Tangirala Sowmya
5 months
మీ అమూల్యమైన ఓటు 1 వ నెంబర్ సైకిల్ గుర్తుపై వేసి.. రాష్ట్ర అభివృద్ధికి బంగారుబాట వేయండి
Tweet media one
0
71
246
@TangiralaSowmy1
Tangirala Sowmya
11 months
బాబు ష్యురిటి భవిష్యత్తు కి గ్యారెంటీ. మహిళలకు అండగా మన చంద్రన్న ✌️✌️ @JaiTDP
0
45
240
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
వ్యవసాయం చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బిసీ కులాలకు చెందిన రైతులను బెదిరించి లొంగదీసుకుంటున్నారు మట్టి తవ్వకాలపై అధికారులకు గతంలో ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా 4 లారీలపై కేసులుపెట్టి దొడ్డిదారిన వెంటనే విడుదల చేసారు అనుమతులు చూపించమని అడుగుతున్నా పట్టించుకోవటం లేదు @DevineniUma @JaiTDP
1
138
223
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
సోదర సమానులు కేశినేని ఫౌండేషన్ అధినేత శ్రీ కేశినేని చిన్ని గారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు Heartly congratulations Sri @KesineniS గారు.. @JaiTDP
Tweet media one
1
25
233
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
ఏలూరు, విజయవాడ పార్లమెంటు స్థానాల తెలుగుదేశం పార్టీ కో ఆర్డినేటర్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే నియమించబడిన మాజీ శాసనసభ్యులు @DhulipallaNk గారికి హృదయపూర్వక అభినందనలు..
Tweet media one
Tweet media two
2
43
221
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
అధికార పార్టీ అక్రమాలను, దోపిడీలను ప్రశ్నిస్తే చంపేస్తారా @ysjagan గారు దీనికి భాద్యులైన వారిపై మీరు ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పండి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు...
0
91
223
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
భావితరాల భవిష్యత్తు కోసం అమరావతిరైతులు "న్యాయస్థానం-దేవస్థానం" చేస్తున్న మహాపాదయాత్రలో భాగంగా 6వరోజు నందిగామనియోజకవర్గ రైతన్నలు,తెదేపా నేతలతో కలిసి అమరావతిపరిరక్షణ కమిటీ వారికి లక్షా 25వేల రూపాయల విరాళం అందజేసి మహాపాదయాత్రలో "మేముసైతం"పాల్గొనడం జరిగినది.జై అమరావతి జై జై అమరావతి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
41
220
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 months
#adminpost రెండవ సారి రికార్డు మెజారిటీ తో గెలిపించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నా @JaiTDP @JanaSenaParty
Tweet media one
3
52
227
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
సినీరంగంలో క‌థానాయ‌కుడిగా,రాజకీయరంగంలో ప్రజానాయకుడిగా,క్యాన్స‌ర్ బాధితులను ఆదుకుంటున్న మనసున్న మనిషి, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆభగవంతుని ఆశీస్సులతో బాలకృష్ణ గారికి నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
6
43
213
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
నందిగామ నియోజకవర్గ గుండెచప్పుడు చిరస్మరణీయులు,కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ దేవినేని వెంకటరమణ గారి జయంతి సందర్భముగా ఆ మహనీయుని స్మృతికి ఇవే మా ఘన నివాళులు..
Tweet media one
2
27
212
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
ప్రశ్నిస్తే దాడులా?? ప్రజాస్వామ్యమా నియంత పరిపాలనా?? నందిగామ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరుల ఆగడాలు శ్రుతి మించిపోయాయి. ఒక దళిత మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక ఓటమి భయంతో అసహనంతో దాడులకు తెగబడుతున్నారు.3 రాజధానులకు అనుకూలంగా ఎందుకు పాదయాత్ర చేశారని ప్రశ్నించిన నల్లాని
1
43
221
@TangiralaSowmy1
Tangirala Sowmya
11 months
కంచికచర్ల టౌన్ అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యాం కుమార్ పై గుంటూరుకు చెందిన హరీష్ రెడ్డి మరియు వారి అనుచరులు చేసిన దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను.దాదాపుగా 4.5 ఏళ్లలో ఏళ్లలో రాష్ట్రంలో 86 మంది దళితులు ఊచకోత కోయబడ్డారు దళితులపై జరుగుతున్న దాడులకు ఈ ప్రభుత్వం కనీసం స్పందన లేదు
1
56
216
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 months
18 లక్షల రూపాయలతో పట్టణంలో అన్ని ప్రధాన డ్రైనేజీ కాలువల పూడిక తీతా పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా/ నందిగామ పట్టణం : నందిగామ పట్టణంలో అన్ని ప్రధాన డ్రైనేజీల సమస్యలు ఉన్న ప్రాంతాలలో కాలువల పూడిక తీతా కార్యక్రమములో భాగంగా
Tweet media one
0
28
215
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
మాజీ మంత్రివర్యులు దేవినేని వెంకట రమణ,దేవినేని ఉమామహేశ్వరరావు గార్ల సోదరుడు చంద్రశేఖర్ గారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
Tweet media one
4
17
207
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
#Adminpost మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి సోదరుడు చంద్రశేఖర్ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చిన నారా భువనేశ్వరి గారు ఈ కార్యక్రమంలో తెదేపా నేతలతో కలిసి పాల్గొన్న తంగిరాల సౌమ్య గారు @DevineniUma @JaiTDP
Tweet media one
0
24
206
@TangiralaSowmy1
Tangirala Sowmya
1 year
నా కార్యకర్తల మీదపడ్డ ప్రతి దెబ్బ నా మీద పడ్డట్టే.నా నాయకుడి అక్రమ అరెస్టుకి నిరసనగా శాంతియుత నిరసన చేస్తున్న నన్ను అనేక మార్గాల ద్వారా తిప్పి వీరులపాడు స్టేషన్ లో అరెస్టు చేశారు. ఒక మహిళ అని చూడకుండా సాయంత్రం 7 తరువాత కూడా అక్రమ నిర్భంధం చేశారు ఈ పోలీసులు #WeWillStandWithCBNSir
0
62
204
@TangiralaSowmy1
Tangirala Sowmya
9 months
అణచివేత పై ఇది తిరుగుబాటు గర్జన.. చీకటిని చీల్చుకుని వచ్చిన యువకిరణాల విజృంభణ.. #NavaSakamBegins #YuvaGalamNavaSakam #AndhraPradesh #NaraLokesh
0
30
204
@TangiralaSowmy1
Tangirala Sowmya
8 months
అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు #RaaKadaliRaaGudivada
2
40
202
@TangiralaSowmy1
Tangirala Sowmya
5 months
రేపు ఉదయం నామినేషన్ వేయుచున్న శ్రీ క���శినేని శివనాథ్(చిన్ని) గారికి ముందస్తుగా శుభాకాంక్షలు. మీరు అత్యంత భారీ మెజారిటీ తో గెలవాలి అని కోరుకుంటూ మీ సోదరి తంగిరాల సౌమ్య @KesineniS @JaiTDP
Tweet media one
3
28
204
@TangiralaSowmy1
Tangirala Sowmya
7 months
తారకరత్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుంటూ ఘన నివాళులు 🙏🙏🙏
Tweet media one
2
29
200
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
చివరికి న్యాయం గెలిచింది. విద్యార్థులు, టీచర్లు, వారి కుటుంబ సభ్యులు తమ ప్రాణాల గురించి ఇక చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ, విద్యార్థుల కోసం పట్టు వదలకుండా పోరాడి, వారిని గెలిపించినందుకు @naralokesh అన్నకి అభినందనలు. #ThankYouLokeshAnna
Tweet media one
5
54
197
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ @DevineniUma గారికి గొల్లపూడి తెదేపా కార్యాలయంలో తెదేపా నేతలతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
Tweet media one
Tweet media two
1
19
197
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి #MichaungStorm @JaiTDP
2
34
200
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 months
*ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ* *నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు బుధవారం విజయవాడ లో ఎన్టీఆర్ భవన్ నందు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేసినేని శివనాద్ (చిన్ని) గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.* @KesineniS
Tweet media one
0
30
200
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ప్రమాదవశాత్తు కాలికి బలమైన గాయమై సర్జరీ చేయించుకున్న అనంతరం విజయవాడ లో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ గారిని గురువారం సాయంత్రం తెదేపా నేతలతో కలిసి పరామర్శించి.ఆర్యోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగినది.
Tweet media one
Tweet media two
0
27
194
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
విజయవాడ పార్లమెంటు సభ్యులుగా రికార్డు మెజారిటీ తో గెలిచి మొదటిసారిగా నందిగామ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా తెదేపా , జనసేన ,బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికిన నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు #adminpost @KesineniS
Tweet media one
0
18
194
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
10 సంవత్సరాలు మీరు మా నుండి దూరమై మిమ్మల్ని తలువని రోజు లేదు నాన్నా.. సదా మీ స్మృతులతో 🙏🙏🙏
Tweet media one
4
32
190
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 months
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 101 వ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు.. 🙏🙏 #NTRJAYANTI
Tweet media one
1
24
190
@TangiralaSowmy1
Tangirala Sowmya
2 years
నందిగామ నగర పంచాయతీ పరిధిలో నందిగామ నియోజకవర్గ బాదుడే..బాదుడు మరియు @JaiTDP అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి రోడ్డు షో కు అడుగడుగునా జననీరాజనం,మంగళ హారతులతో, జనసందోహంతో ఘన స్వాగతం పలికిన అశేష ప్రజానీకం..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
10
183
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
అసెంబ్లీ లో తంగిరాల సౌమ్య గారి ప్రమాణ స్వీకారం #adminppost
3
34
186
@TangiralaSowmy1
Tangirala Sowmya
6 months
*ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు రానున్న ఎన్డీయే కూటమి గెలుపుకు పునాదులు.* _*నందిగామ : నందిగామ కాకాని నగర్ నందు బుధవారం నాడు కంచికచర్ల టౌన్ అంబేద్కర్ కాలనీ, హనుమాన్ పేట కి చెందిన 56 కుటుంబాలు వైస్సార్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేయగా స్థానిక తెదేపా నేతలతో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
29
186
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
శాసనసభ్యునిగా,ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా ప్రజా సేవే పరమావధిగా పనిచేసి ప్రజలగుండెలలోశాశ్వత స్థానం సంపాదించుకున్నారు.ప్రజాజీవితంలో అందరికీ ఆదర్శంగానిలిచారు.జన జీవితంలో మీరేమాకు ఆదర్శం.మీ ఆశయసాధనకై మీ జ్ఞాపకాలనుగుర్తు చేసుకుంటూమీఅడుగుజాడల్లో.ఆ మహనీయుని స్మృతికి ఇవే మా ఘన నివాళులు..
Tweet media one
2
29
166
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 months
వేదాద్రి - కంచల ఎత్తిపోతలను బాగు చేయండి పథకం పునరుద్ధరణ కొరకు 15 కోట్ల మంజూరుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లేఖ ఎన్టీఆర్ జిల్లా, నందిగామ - 22 జూన్ 2024 వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేసి రైతులకు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
52
174
@TangiralaSowmy1
Tangirala Sowmya
10 months
ఉత్తరాంధ్ర యువ కెరటం.తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా @iTDP_Official ఇంఛార్జి @vijaychinthak గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💐💐
Tweet media one
1
11
163
@TangiralaSowmy1
Tangirala Sowmya
4 years
అర్ధరాత్రి సమయంలో మాకు న్యాయం చేయండి అంటూ ఒక మాజీ శాసనసభ్యురాలు అయినటువంటి నా ఇంటి మీదకే 60 మంది పైగా దాడికి పాల్పడడం అలానే చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేయడం దేనికి సంకేతం?నాకే రక్షణ లేకపోతే సామాన్యుడికి మీ ప్రభుత్వంలో ఏం రక్షణ ఉంటుంది @ysjagan గారు.
2
61
159
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ పల్నాటి పులి డా.కోడెల శివప్రసాదరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి స్మృతికి ఇవే మా ఘన నివాళులు
Tweet media one
0
22
154
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
@JaiTDP అధ్యక్షులు @ncbn గారి పై మరియు వారి కుటుంబ సభ్యుల పై ఈరోజు శాసనసభలో చేసిన వ్యక్తిగత దూషణలను ఖండిస్తూ మహిళ నేతలు, తెదేపానేతలతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అడ్డగోలుగా పోలీసు యంత్రాంగం నిరసన ర్యాలీని అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
29
159
@TangiralaSowmy1
Tangirala Sowmya
3 years
కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో,ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Tweet media one
3
22
156