
Vijay chintakayala
@vijaychinthak
Followers
19K
Following
207
Media
1K
Statuses
2K
State General Secretary- Telugu Desam Party | Masters in political management at George Washington university |#TDPTwitter🚲
Washington, DC
Joined October 2014
స్వాతంత్య్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #netajisubashchandrabose
0
13
48
The truth is, politicians can’t sacrifice their lives for the people they can only make policies. Real sacrifice comes from our soldiers, who stand ready to take a bullet for the nation. 🇮🇳 .#NationFirst #RespectOurSoldiers
2
28
127
అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాతవరం మండలం డి.యర్రవరం జంక్షన్ నుండి నాతవరం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న కౌన్సిలర్ 'చింతకాయల రాజేష్' గారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్. #AnnadathaSukhibhava
2
21
69
ఉచిత ప్రయాణం అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 2/2. #SthreeShakti.#FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu.#AndhraPradesh.
0
4
5
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన భగవానుడు శ్రీకృష్ణ భగవానుని జన్మాష్టమి సందర్భంగా….రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🌸🙏.#SriKrishnaJanmashtami
0
12
32
నర్సీపట్నంలో స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన కౌన్సిలర్ చింతకాయల రాజేష్ .#ayyannapatrudu .#speakersir.#narsipatnam .#uchithabassu .#jaicbn
1
23
95
With the Constitution in his hand & democracy in his heart, one man stood against all odds. 🔥🔥. Happy Independence Day, Andhra Pradesh.🇮🇳✨2/2. #YuvaGalamPadayatra #NaraLokesh.
0
5
9
79 years of freedom and a reminder of our duty to protect democracy. In that spirit, we salute @naralokesh Padayatra. A march where stones, false cases & sleepless nights couldn’t break his resolve. 🫡 1/2
1
11
21
స్త్రీ శక్తి🔥🔥. నేటి నుండి రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కూతురికి ఉచిత బస్సు ప్రయాణం !. హామీ ఇచ్చాము . నిలబెట్టుకున్నాము !! .#SthreeShakti.#FreeBusForWomenInAP.#FreeBusTravelForWomen
0
10
27
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #HappyIndependenceDay 🇮🇳
0
13
20