Paritala Ravindra
@Paritalaravi77
Followers
24K
Following
4K
Media
2K
Statuses
4K
Paritala Ravindra official Twitter Account
Andhra Pradesh, India
Joined August 2017
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి నివాళులు అర్పిస్తూ... శ్రీకాకుళం లోక్‌సభ నుండి నాలుగు సార్లు పార్లమెంటుకు ఎంపికై జిల్లాను ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. #YerrannaLivesOn
10
52
397
శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు గాను పుట్టపర్తి విచ్చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని.. పుట్టపర్తి విమానాశ్రయంలో ఆహ్వానించడం జరిగింది. #SaiBabaJayanti2025 #SaiBaba100years #100YearsofSriSathyaSai #CentenaryCelebrationsOfSriSathyaSai
#TeamParitala
0
18
115
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలలో పాల్గొనేందుకు నేడు పుట్టపర్తికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని జిల్లా నాయకులతో పాటు పుట్టపర్తి విమానాశ్రయంలో కలిసి ఘనస్వాగతం
0
14
111
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి గారు, గౌరవనీయులు, శ్రీ వెంకయ్య నాయుడు గారిని మంత్రులు, శాసనసభ్యులు, నాయకులతో పాటు కలవడం జరిగింది. అనంతరం బాబా గారి మందిరాన్ని సందర్శించడం జరిగింది..
0
14
164
పెనుగొండ పులి బిడ్డ.... మన పరిటాల రవీంద్ర అన్న.... దైర్యం అనే పదానికి, సాహసం అనే పదానికి, నిలువెత్తు రూపం, ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ రవి అన్న ఉంటాడు.... పరిటాల రవీంద్ర అంటే పేరు కాదు ఒక ప్రభంజనం...
0
5
36
రేపటి గురించే ఆలోచించు... నిన్నటివైపు తొంగి చూడకు అన్న విధానంతో స్వయంకృషితో తెలుగు జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన దార్శనికులు శ్రీ రామోజీరావు గారు. అనితరసాధ్యమైన పట్టుదల, క్రమశిక్షణ, విలువలు, విశ్వసనీయతతో కూడిన ఆయన ప్రయాణం నాటికి, నేటికి, ఎన్నటికీ అనుసరణీయం. రామోజీరావు గారు
0
31
287
బ్రతికిన నాలుగు రోజులైనా నీలాగ బ్రతకాలి! నీవు చనిపోయిన ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు!!
0
9
44
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా సేవలందిస్తున్న అద్దంకి శాసనసభ్యుడు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ @ravi_gottipati గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
0
9
115
వర్ధిల్లాలి సునీతమ్మ ,పరిటాల శ్రీరామ్ గార్ల నాయకత్వం.... జై తెలుగుదేశం... జై చంద్రబాబు
0
11
93
మా యువ నాయకులు పరిటాల శ్రీరామ్ అన్న కుమారుడు #జూనియర్ #పరిటాల #రవీంద్ర #బాబు కి జన్మదిన శుభాకాంక్షలు* 🎂💐🥳❤️ #ParitalaSreeram
#Teamparitala
0
14
101
రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ మహా శివుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై వుండాలని కోరుకుంటున్నాను. #కార్తీకపౌర్ణమి
0
11
145
*పరిటాల రవీంద్ర అంటే ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితమైన నేత కాదు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజా సమస్యల పరిష్కారానికి మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పరిటాల రవీంద్ర అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు.అలాంటి మహానేత చనిపోయి
6
31
313
వంగవీటి రాధా గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. @VangaveetiOffl
2
33
432