SKH🌱🌾💫
@SHSK299
Followers
397
Following
31K
Media
5K
Statuses
18K
Joined April 2018
2025 Rewind | Hope of AP – YSJ Standing against injustice. Fighting for the people. ✊🏻 #YSJaganPeoplesVoice
#YSRCPForAll
#SadistChandraBabu
#CBNFailedCM
4
90
241
10% CESS ఏంట్రా? ఇదేం దోపిడారా?? పక్క రాష్ట్రాలతో పోలిస్తే ధరలో 10% వ్యత్యాసముంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో కారు కొంటాడా?? ఇదేనా సంపద సృష్టి @ncbn??
0
3
3
దేశం లో ఎక్కడ లేని విధంగా, ప్రపంచం లో ఇంకో దేశం ఆలోచన చేయని విధంగా టాక్స్ వేసిన కూటమి ప్రభుత్వం. ఇన్ని రోజులు రోడ్డు వేయడానికి మాత్రమే వెహికల్ కొన్నప్పుడు రోడ్ టాక్స్ కట్టివాళ్ళు. ఇప్పుడు మాత్రo AP లో రోడ్డు మీద గుంతలు పడతాయి అని 10% road cess టాక్స్. #AndhraPradesh
0
3
7
ముక్కోటి ఏకాదశి నాడు ముక్కంటికి అపచారం సప్తగోదావరి తీరంలో కపాలేశ్వర లింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో తీవ్ర అలజడి
0
15
21
ఏపీ అప్పుల పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి @BugganaRaja గారు దేశం లో ఎక్కువ అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రాప్రదేశ్ ఉంది ! #AndhraPradesh #ApDebts
0
39
67
YSR - Achievements 🎯 ఆరోగ్యశ్రీ🫡 ఫీజు రియంబర్స్మెంట్🫡 108🫡 ఉచిత కరెంట్🫡 రుణమాఫీ🫡 YS JAGAN - Achievements🎯 అమ్మ ఒడి🫡 రైతు భరోసా🫡 మత్స్యకార భరోసా🫡 నేతన్న నేస్తం🫡 సచివాలయాలు🫡 RBK కేంద్రాలు🫡 Medical కాలేజీలు 🫡
2
13
42
ఇదే లాజిక్ ప్రకారం చంద్రబాబు & కళ్యాణ్లపై కూడా తిరుపతి లడ్డూ విషయంలొ కేసులు పెట్టాలిగా?? ప్రసాదంపై పిర్యాదు చేస్తే భక్తులపైనే కేసులా?? ఈ దురంహంకార చర్యలకు చెల్లించక తప్పదు భారీ మూల్యం!!
బ్రేకింగ్ సింహాచలం దేవస్థానం పులిహోరలో నత్త.. భక్తులపై కేసు నత్త కనిపించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భక్తులు భక్తులపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దేవస్థానం అధికారులు BNS 298, 353 (1) సెక్షన్ల కింద కేసు నమోదు
0
6
17
ఇలాంటి చైర్మన్ ని పెట్టి మళ్ళీ సోది చెప్తావ్ ఏంటి రా. .ఏడు కొండలు కాదు.. ఎనిమిది కొండలున్నాయి వెనకాల 8వ కొండ ఉంది.. '' చెత్త కొండ '' - టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు https://t.co/VLmDjG8V0o
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయేసు జగన్ @ysjagan ఎప్పుడైనా ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని ఎప్పుడైనా దర్శించుకున్నాడా??
3
52
265
2025 సంవత్సరంలో చంద్రబాబు పాలన.. కేవలం అప్పులు, అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో ముగిసింది. #TDPGoons #MosagaduBabu
0
0
0
రోడ్ల రిపేర్లకు పన్ను అంటే మరి మా రోడ్ టాక్స్ ఏటు పోతుంది? ఇప్పటికే దేశంలోనే పెట్రోల్ highest మన దగ్గరే, ఇప్పుడు వాహనాలు కూడా 🤦♂️ 🚨🚨 ప్రజలు ని దోచుకుంటున్న కూటమి 🚨🚨
0
5
4
This is one example how fake all this .. https://t.co/Dsf2D2oOUD
📢2025 has been a major win for AP in investments. Hoping 2026 will bring more prosperity to state. Some Major Investments/Expansions in #AndhraPradesh in 2025👇 🇺🇸Google Data Center (Raiden Infotech) 🇺🇸Cognizant 🇮🇳Tata Consultancy Services 🇮🇳Premier Energies 🇰🇷LG Electronics
6
51
161
2025 Rewind | Super-6: Utter Flop ఈ ఏడాదిలో చంద్రబాబు చెప్పిన సొల్లు కబుర్లు సూపర్ -6 అట్టర్ ఫ్లాప్.. చంద్రబాబు పాలనా డిజాస్టర్ 2025లో అన్ని పథకాల్లోనూ మోసం.. అన్ని వర్గాలకూ వెన్నుపోటు! #Super6UtterFlop
#SadistChandraBabu
#IdhiMunchePrabhutvam
5
257
583
ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల కోసం అమలు చేస్తున్న ధూప దీప నైవేద్య పథకం. గత ప్రభుత్వం (వైఎస్సార్‌సీపీ): మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హయాంలో, ఈ పథకంతో దేవాలయాలకు నెలకు ₹5,000 ఆర్థిక సహాయం లక్ష కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న చిన్న దేవాలయాలకు కేటాయించారు.
0
83
152
YSR - LAND MARK!🔥 ఆరోగ్యశ్రీ✅️ ఫీజు రియంబర్స్మెంట్✅️ 108✅️ ఉచిత కరెంట్✅️ రుణమాఫీ✅️ YS JAGAN LANDMARK!🔥 అమ్మ ఒడి✅️ రైతు భరోసా✅️ మత్స్యకార భరోసా✅️ నేతన్న నేస్తం✅️ సచ���వాలయాలు✅️ RBK కేంద్రాలు✅️ Medical కాలేజీలు ✅️
29
89
278
పోలీసుల నిరంకుశత్వంపై కదం తొక్కిన పొదిలి ఆర్య వైశ్యులపై నిష్కారణంగా చేయి చేసుకున్న ఎస్‌ఐ. ప్రశ్నించిన వారిపై బెదిరింపులు పోలీసుల తీరుపై ఈరోజు పొదిలిలో బంద్ చేపట్టిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు, ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు రెడ్ బుక్ రాజ్యాంగం అండతో చాలా చోట్ల
1
144
343
NTV Chairmans Desk On GOVERNMENT Medical Colleges! Retweet And Spread ప్రపంచంలో 75% పైగా దేశాల్లో విద్య వైద్యం ఉచితం అమెరికా యూరప్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 90 శాతం స్కూళ్లు, ఆస్పత్రులు విద్య వైద్యం ప్రభుత్వ బాధ్యతలు లేకపోతే 75 శాతం మందికి దిక్కు లేనట్టే https://t.co/liJ47Hc0Xz
2
204
451