sriniva53145815 Profile Banner
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర Profile
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర

@sriniva53145815

Followers
4K
Following
8K
Media
9K
Statuses
21K

fight for better society

Joined January 2020
Don't wanna be here? Send us removal request.
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 years
"కోటేశ్వరులంతా" ఒక్కటయ్యారు..వారిని ..ఎదుర్కోవడానికి "ఓటేశ్వరులంతా" ఏకమవ్వాల్సిందే ! ఏమాటకామాట సెప్పుకోవాలి... పెత్తందారులు చాలా ఐకమత్యంగా ఉంటూ...వారి ఐకమత్యాన్��ి పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నారు ఇక ఐకమత్యాన్ని చూపించాల్సింది పేదలే సుమీ !
2
15
68
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
6 hours
మెడికల్ కాలేజీ లను కాపాడుకోవడం సామాజిక బాధ్యత , ఇది అందరికీ అవసరమైన ఉద్యమం , ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం , కోటి సంతకాలని చేపట్టి , ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం - విజయనగరం ZP చైర్మన్ చిన్న శ్రీను గారు
0
0
4
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
8 hours
కూటమికి గూటం దించిన గుడివాడ అమర్నాథ్ ! మామిడి తాండ్రకి , పచ్చళ్ళకి , అప్పడాలకి , బొబ్బట్లు కి , అల్లం వెల్లుల్లి పేస్టుకి MOU లు కుదుర్చుకుని ...వాటినే గొప్ప పెట్టుబడులు అంటూ ...గతంలో డప్పు కొట్టుకున్నారని ...ఆధారాలతో చూపించి కూటమిని చెడుగుడు ఆడుకున్న గుడివాడ అమర్నాథ్ !
0
4
19
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
9 hours
0
1
4
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
10 hours
కందుకూరులో కాపులను హత్య చేస్తే , ఆ విషయం పై కిక్కురుమనకుండా.... భీమవరం డిఎస్పి పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటో..!
0
1
5
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
10 hours
అవినాష్ రెడ్డి పై , జగన్ పై..సునీత విమర్శలు చేస్తే ,షర్మిల, సునీత ఫోటోలు పెట్టి "కంటే కూతుర్నే కనాలి " అంటూ చర్చలు పెట్టారు కదా? ఇప్పుడు కేసినేని చిన్ని పై , కొలికపూడి విమర్శలు చేశారు కొలికపూడి ఫోటో పెట్టి "కంటే కొడుకునే కనాలి" అని . ఎందుకు చర్చలు పెట్టడం లేదు.? @tv5newsnow
0
1
13
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
11 hours
ఆ బస్సు.... జోగి రమేష్ ది అనకండిరా... మీకు పుణ్యం ఉంటుంది..🙏
3
2
16
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
13 hours
జోగి రమేష్ ఆదేశాల మేరకే.... కొలికపూడి మమ్మల్ని కెలుకుతున్నాడని.... ఒక్క మాట చెప్పండి సార్ ... ఏ గొడవా ఉండదు..! @iTDP_Official
1
11
27
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
16 hours
విజయనగరం : పెండింగ్ లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు 'బాబూ' ? అంటూ...SFI ఆధ్వర్యంలో కదం తొక్కిన విద్యార్థులు ! @SFI_CEC #CBNFailedCM
0
2
11
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
18 hours
ఇలా నిజాలు చెబితే... నారా ముఠాకి "G" లో మండదా మరి..! @ysjagan @ncbn @naralokesh @iTDP_Official
1
4
14
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
గూగుల్ డేటా సెంటర్ గుట్టు విప్పిన వైయస్ జగన్..! 87 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నందుకు ...అదానికి చంద్రబాబు ఎందుకు ధన్యవాదాలు చెప్పలేకపోతున్నారు..? @abntelugutv @vkjourno
0
5
15
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
ABN వెంకటకృష్ణ కు సూటి ప్రశ్న ! జగన్ పాలనలో ఏపీలో ఆదానీ పెట్టుబడులు పెడితే .. దోపిడీ.. అంటూ బురద జల్లడం ! చంద్రబాబు పాలనలో ఏపీలో ఆదానీ పెట్టుబడులు పెడితే .. అభివృద్ధి అంటూ బాబుకు జాకీలు పెట్టి , చిడతలు వాయించడం..! ఇదేనా... మీ మీడియా సిద్ధాంతం..? @vkjourno @abntelugutv
0
22
32
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 days
సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగిన ఏపీలో @ysjagan లా .. పోర్టులు , ఫిషింగ్ హార్బర్లు , ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తే .... మత్స్యకారుల వలసలు , ఇబ్బందులు తొలగుతాయి , రాష్ట్రానికి ఆదాయం , అభివృద్ధి కలుగుతుంది తీర ప్రాంతంలో బికినీ ఉత్సవాలు నిర్వహిస్తే ఏమి ఫలితం..@ncbn బాబూ ?
0
8
16
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 days
కాపులను హత్య చేస్తే .. కిక్కురుమనలేకపోయావు సరే..! కనీసం... బడి పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై .. కాస్త నోరెత్తు..! @PawanKalyan
4
20
67
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 days
జనానికి జ్వరం వస్తే ...నాకేంటి బాధ్యత..? అని మంత్రిగారు అంటున్నారు ! మరి..పవన్ కి జ్వరం వస్తే...పక్క రాష్ట్రానికి వెళ్లి మీ ముఖ్యమంత్రి పరామర్శించారు కదా ? ఇక్కడ ప్రజలకు జ్వరం వస్తే మీది బాధ్యత కాదా..? కాని...కాని..! @GSandhyarani_ @ncbn @PawanKalyan
0
42
75
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 days
అయ్యా టిడిపి నేతలారా . మీరు మా జగనన్న వేసుకున్న బూట్ల పై పెట్టిన శ్రద్ధ .... ఏపీలో మహిళా రక్షణ పై పెట్టండి..! @iTDP_Official @naralokesh
0
5
27
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 days
సెగట్రీ ...... "జోగి రమేష్ ఆదేశాల మేరకే నేను ఇలా చేశానని" ఆ ముసలోడితో చెప్పిస్తారంతావేటి కొంపతీసి..!? @JogiRameshYSRCP
2
6
24
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 days
ఇది కామాంధుల కూటమి..! ఒకవైపు కల్తీ మద్యంతో మహిళల మంగళ సూత్రాలను తెంచుతున్నారు... మరొకవైపు అభం శుభం తెలియని బాలికలపై కూటమికి చెందిన కామాంధులు అత్యాచారాలకు తెగబడుతున్నారు..! ఇది మంచి ప్రభుత్వం కాదు.... కామాంధుల ప్రభుత్వం , కాలకేయుల ప్రభుత్వం..!
0
9
19
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
3 days
"G" లో మంట పుట్టిస్తున్న బిజెపి నేతల వ్యాఖ్యలు..! @naralokesh @BJP4Andhra
0
3
10
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
3 days
వాలంటీర్లకు 10,000 చొప్పున జీతాలు పెంచారు.. ఇప్పుడు మీ వంతు వచ్చింది ..! చించినాడ పూతరేకులు , జున్ను పాలు పట్టుకొని... సిద్ధంగా ఉండండి..!
2
24
61
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
3 days
ఊ అంటారా ..ఉహూ అంటారా మేస్టారు!? జగన్ పాలనలో రెండేళ్లపాటు కరోనా ఉన్నా .. ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. ఇప్పుడు కరోనా లేదు , పైగా 2 లక్షల కోట్ల అప్పులు చేశారు , ఉద్యోగులను ఉసురు పెడుతున్నారు ఊ అంటావా బాబు..ఉహూ అంటావా..అని ఇప్పుడు ఓ పాట పాడండి మాస్టారు.! #CBNFailedCM
1
4
10