Mandipalli Ramprasad Reddy Profile Banner
Mandipalli Ramprasad Reddy Profile
Mandipalli Ramprasad Reddy

@Ramudu_RCT

Followers
950
Following
35
Media
484
Statuses
522

MLA Rayachoti , Telugu Desam Party @jaiTDP Minister in Andhra Pradesh Cabinet

rayachoti
Joined April 2024
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
నాపై ఉన్న నమ్మకంతో "రవాణా, యువజన సర్వీసులు, క్రీడశాఖ మంత్రిగా" బాధ్యతలు అప్పగించిన నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాగద్వేషాలకు అతీతంగా నా బాధ్యతలు నిర్వహిస్తాను. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh @ncbn
Tweet media one
32
102
843
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
కడప గడపలో టీడీపీ దెబ్బకు అడ్రెస్స్ లేకుండా పోయిన వైసీపీ #MandipalliRamprasadReddy #Rayachoti
7
159
1K
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
5
163
974
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
పాదయాత్ర సమయంలో జగన్ బూట్లకు లేసులు కట్టే బ్రోకర్ మిథున్ రెడ్డి... మంత్రి రాంప్రసాద్ రెడ్డి. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
19
135
849
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుగారు బాబు గారితో పాటు కుప్పం పర్యటనలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #CBN #MandipalliRamprasadReddy
Tweet media one
3
67
683
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
జె సి కుటుంబ సభ్యుల జె సి ప్రభాకర్ రెడ్డి గారు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి గారు,మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి గారు, జెసి పవన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు వారి నీవాసంలో వారితో భేటీ అయిన రాష్ట్ర రవాణ యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
34
473
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
రాయచోటి కొత్తపల్లి ఏరియాలో కొత్త జూనియర్ కాలేజీ మంజూరు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,కమ్యూనికేషన్ మంత్రివర్యులు @naralokesh కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
Tweet media one
Tweet media two
Tweet media three
1
36
446
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
🟨 18-05-2024శనివారం రోజు హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలువిషయాలపై చర్చించిన రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*
Tweet media one
3
36
386
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
విజయవాడలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించిన పులివెందులకు చెందిన తెలుగు యువత కార్యదర్శి ఆదిగుట్ట రవితేజ రెడ్డి గారు మరియు పలువురు టిడిపి కార్యకర్తలు అభిమానులు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
19
336
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ @AyyannaPatruduC గారిని ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
2
23
319
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
తొలిసారి మంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గమైన రాయచోటికి విచ్చేసిన రవాణా యువజన క్రీడ శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కదిలిన కాన్వాయ్
4
43
316
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారిని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారిని కలిసిన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
1
31
268
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రాముడికి జన నీరాజనం..✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
3
38
269
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మీడియాతో మాట్లాడుతున్న రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
1
36
248
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
👉జగన్ మళ్లీ జైలుకుపోయే సమయం ఆసన్నమైంది. 👉 ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే వెంటాడుతున్నాయి. 👉21 రోజుల్లోనే చంద్రబాబు చేసిందేమీ లేదని జగన్ అనడం విడ్డూరం. 👉 వాలంటీర్లతో వైసీపీ నేతలు ఊడిగం చేయించుకున్నారు. 👉వైసీపీ నేతల అవినీతిని వెలికితీస్తాం ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారు.
4
57
245
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
2
31
246
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నేను... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
6
34
246
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతాభివందనాలు. ఇంతటి ఘనవిజయాని అందిచిన రాయచోటి ప్రజల జీవితాంతం రుణపడి ఉంటాను. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
6
32
235
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సాక్ష్యాధారాలతో సహా పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతామని చేసిన పాపాలకు జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు.
0
45
209
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
రాయచోటి నియోజకవ���్గం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి గారి కోసం వేచి చూస్తున్న వేలాది తెలుగుదేశం కూటమి శ్రేణులు,ప్రజలు #MandipalliRamprasadReddy #Rayachoti
2
47
211
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో రాయలసీమ కింగ్స్ టీం కెప్టెన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
28
207
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
ఘోరమైన ఓటమిని భరించలేక వైసిపి గూండాలు ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్య: మండిపల్లిరాంప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti
2
68
203
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
అన్నమయ్య జిల్లా. 👉రానున్నవి మంచి రోజులు... కార్యకర్తలు నాయకులు అభిమానులు సహనం పాటించండి. 👉రాష్ట్రంలో, రాయచోటిలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం వండాడి వెంకటేశ్వర్ల, వైసీపీ నాయకుల ద్వారా నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం. #MandipalliRamprasadReddy #Rayachoti
0
57
202
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
ఈసారి మనమే వస్తున్నాం✌️ మన రాయచోటి మన రాముడు✊ #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
2
21
199
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మంత్రిగా మండిపల్లి రాయచోటిలో తొలి అడుగు " అపూర్వ స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు నాయకులు " అభివాదం చేస్తూ కాన్వాయ్ ముందుకు సాగిన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti
3
37
195
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
పుంగనూరు ఘటనపై ఘాటుగా స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేము ఇదే గడ్డపైనే పుట్టాం దాడులకు పాల్పడితే సహించేది లేదు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా అడ్డదారిలో పుంగనూరు చేరుకున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. #MandipalliRamprasadReddy #Rayachoti
1
34
194
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారిని మరియు వారి కుమారుడు రితీష్ ను కలిసిన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
0
28
192
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ యువ నాయకులు శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మరియు రైల్వే కోడూరు కూటమి శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు. #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
1
19
194
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన పలువుర ప్రముఖులు.. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
19
185
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
Tweet media one
0
20
181
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మానవ వనరుల అభివృద్ధి & ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారితో.. రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి గారు.. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh @naralokesh
Tweet media one
0
27
178
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
నా గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన పార్టీ నాయకులుకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు🙏 #MandipalliRamprasadReddy #Rayachoti
2
41
178
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
వైసిపి నాయకులను చంపిన ఒకటే, కుక్కను చంపిన ఒకటే... రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
2
37
177
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
1
14
173
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సుగావాసి ప్రసాద్ బాబు గారు... #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
1
19
173
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తను సాధించిన మెడల్స్ గురించి మంత్రి గారికి వివరించిన అర్జున్ అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
0
19
171
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
Tweet media one
4
12
168
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్,రామ్ గోపాల్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.. @brc_tdp @Bhumireddymlc #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
1
23
166
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మీడియాతో మాట్లాడుతున్న రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
0
23
163
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు,ఆయన కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు.. #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
1
29
160
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
కడపలో జరగబోయే సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కడప లోని R&B గెస్ట్ హౌస్ లో సమావేశమై పలు విషయాలపై చర్చించిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
2
15
157
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
APSRTC లో కారుణ్య నియామకం ద్వారా జూనియర్ అసిస్టెంట్స్ గా పనిచేస్తూ, ఇటీవల సర్వీస్ నుంచి తొలగించబడిన 19 మంది సభ్యులు వారి సమస్యల పరిష్కారం కొరకు గౌరవ రాష్ట్ర రవాణా, యువత మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి అర్జీ సమర్పించారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
22
157
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆదివారం రోజు రవాణా,యువజన,క్రీడా శాఖల మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్న కుటుంబ సభ్యులు... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
9
18
154
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రాయచోటి సాయి హాల్ వద్ద ఉండే మాజీ ఎమ్మెల్యే&మాజీ పార్లమెంట్ సభ్యులు సుగువాసి పాలకొండ్రాయుడు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
0
18
153
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
0
21
153
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
👉అన్నమయ్య,కడప,చిత్తూరు జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు,కుటుంబ సభ్యులు 👉సీమలో పెద్దిరెడ్డి డీ కొట్టే మొనగాడు వచ్చాడంటూ క్యాడర్ లో ఉత్సాహం ఆడంబరాలకు దూరంగా ఉంటాడు అన్నం పెట్టడంలో ముందుంటాడు 👉"పేరుకే రాంప్రసాద్ రెడ్డిప్రజల గుండెల్లో ఎప్పటికి రాముడన్న నే"
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
19
150
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
Tweet media one
Tweet media two
0
19
145
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
నిమ్మగడ్డ లోని తన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక,డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖల మంత్రివర్యులు @katchannaidu గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రవాణా,యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
22
143
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రాయచోటి అసెంబ్లీ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది శుక్రవారం రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడా యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
19
138
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
👉రాయచోటిలో టిడిపి జెండా ఎగరవేస్తున్నాం...✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
1
17
138
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నేను రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.. ✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
5
30
136
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రవాణా క్రీడా యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రిగా ఎన్నికైనందుకు మండిపల్లికి ఎస్పీ గారు హర్థిక శుభాకాంక్షల తెలియజేశారు.
Tweet media one
1
22
134
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హర్థిక శుభాకాంక్షలు తెలియజేసి పలు విషయాలపై చర్చించిన మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
0
15
128
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
5 months
ఒక్కసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గెలిపించండి మీ రుణం తీర్చుకుంటాం...🙏
0
43
130
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం రోజు కుప్పం డిపోలో 5 నూతన బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
126
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో ముందు వరుసలో మంత్రివర్యులు& రాయచోటి శాసనసభ సభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
1
15
127
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
జయం... మనదే...✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
0
14
123
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రివర్యుల మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో సమావేశమై కుప్పంలో ECO ఫ్రెండ్లీ బస్టాండ్ నిర్మాణం కోసం తయారుచేసిన డిజైన్ ను మంత్రి గారికి వివరించి పలు విషయాలపై చర్చించిన ఆర్టీసీ అధికారులు. #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
0
17
125
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
రాయచోటి రాముడిదె....✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
0
10
123
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
Tweet media one
0
10
123
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
👉స్కూల్ కి వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు 👉ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
3
20
122
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
👉నూతన బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి 👉చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా కుప్పం ప్రజలకు మునుపెన్నోడు చూడని అత్యధిక సదుపాయాలతో నూతన బస్టాండ్ ను నిర్మిస్తామని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు. #MandipalliRamprasadReddy #CBN
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
19
118
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
గోల్డ్ మెడల్ సాధించిన జెస్సీరాజ్ సత్కరించిన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంతటి ఘన విజయాన్ని సాధించడం హర్షించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా రవాణా యువజన శాఖ మంత్రివర్యులు #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
15
115
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
👉మద్దిలపాలెం బస్ డిపో వద్ద కొత్త బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. 👉అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు 👉ప్రయాణం సౌకర్యం కల్పించనున్నాం ఉద్యోగులు,కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
15
112
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యవజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన రవాణా శాఖ ఉన్నతాధికారులు #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
2
18
111
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వెల్లువెత్తిన హర్థిక శుభాకాంక్షలు....✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
1
13
112
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
AP Minister Mandipalli Ramprasad Reddy & Ex MLA Gadikota Dwarakanath Reddy at Amaravathi #MandipalliRamprasadReddy #GadikotaDwarakanathReddy #Rayachoti
Tweet media one
1
13
108
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన ట్రాన్స్ పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే గారు.. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
1
14
109
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మినిష్టర్ రాముడు...✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
2
23
107
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
క్యాబినెట్ మంత్రిగా ఎన్నిక కావడంతో శుక్రవారం రోజు విజయవాడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రివర్యులు అచ్చం నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిరు.. #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
104
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
పులివెందుల పర్యటనలో భాగంగా రాయచోటి న���ండి బయలుదేరి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి పులివెందుల నియోజకవర్గం,చక్రాయపేట మండలం నాగలగుట్ట పల్లెలో ఘన స్వాగతం పలికిన *పులివెందుల టిడిపి @BTechRaviOff గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
13
100
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
కడప జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అనంతరం వారు పలు కీలక అంశాలపై చర్చించారు .. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
8
95
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
నీతి, నిజాయితీ, అకుంఠిత దీక్ష, మొండిపట్టు, రామునికి సొంతం నమ్మితే ప్రాణం ఇస్తాడు..... తేడా వస్తే అంతే సంగతులు. " మొక్కవోని దీక్షలో.... ఎన్నికల్లో చావో..... రేవో... తో పోరాటం " సూర్య ప్రతినిధి ముందే వెల్లడించారు - రామునికి తెలుసు కూడా #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
20
99
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
మంగళవారం రోజు ఉదయం విజయవాడలో ఆంధ్ర రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పలువురు ప్రముఖ అధికారులు కలిసి శాలవాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
1
18
100
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డీ గారు,శ్రీ అరవ శ్రీధర్ గారు అనంతరం కోడూరు బస్టాండ్ ను అత్యాధునిక సదుపాయలతో నిర్మించాలని వినతి పత్రం అందచేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
23
99
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
అన్నమయ్య జిల్లా  రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు మదనపల్లికి వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
96
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
రాయచోటి మనదే...✌️ సర్కారు మనదే....🚲 #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
2
23
93
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో తన నివాసంలో సమావేశమైన ముఖ్యమంత్రి @ncbn గారు. #NaraChandrababuNaidu #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
88
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన,క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #CBN
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
18
88
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
4 months
సువర్ణాక్షరాలతో లిఖించదగిన తరుణం చంద్రన్న పట్టాభిషేకానికి సర్వం సిద్ధం✌️ #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
1
14
86
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రాష్ట్ర,రవాణా,యువజన,క్రీడ శాఖ మంత్రివర్యులు మండిపల్లిని కలిసిన ఏపీ ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
84
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆదివారం రోజు తనకు కేటాయించిన ఛాంబర్ లో మంత్రిగా చార్జ్ తీసుకున్న తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
0
12
86
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‍ లో అగ్నిప్రమాదం. అగ్నిప్రమాదంపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫైళ్లు దగ్ధం కావడంపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
2
12
82
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP) కార్యాలయంలో VC&MD ప్రద్యుమ్ను గారిని కలిసి పలు విషయాలపై చర్చించి అనంతరం పలువురు అధికారులతో కలిసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియన్ని సందర్శించి స్టేడియాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి అనే అంశాలపై వారితో కలిసి చర్చించిన
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
77
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
75
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
యరపతినేని శ్రీనివాసరావు గారిని శుక్రవారం రోజు గుంటూరులోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పలు విషయాలపై చర్చించారు. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
77
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జై చంద్రారెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
14
76
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
2 months
సర్వసభ్య సమావేశంలో మీడియాతో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
1
8
76
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
1
11
73
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
2
9
73
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కింజారపు అచ్చం నాయుడు గారు.. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
69
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
🎉 గురువారం రోజు ఉదయం *రాష్ట్ర మంత్రివర్యులు* మరియు *రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని* విజయవాడలోనే _ద కే హోటల్_ నందు రాయచోటి నుండి వచ్చిన అభిమానులు మరియు కార్యకర్తలు పూలబొకేలతో, శాలవుతో సత్కరించి🎉🎉 మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
71
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
👉విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట ఔట్ సోర్సింగ్ కోచ్ ల ఆందోళనపై స్పందించిన మంత్రి 👉పెండింగ్ జీతాలు చెల్లించేందుకు అంగీకారం. 👉తక్షణమే దస్త్రం పరీష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశం. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
0
12
70
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
సంబేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ యువజన క్రీడా శాఖ.మంత్రివర్యులు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు... #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
1
12
71
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
3
9
69
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
Tweet media one
1
8
68
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం (30-06-2024) మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. పలువురు అధికారులు వారిని కలిసి శాలువాలతో సత్కరించారు. #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
69
@Ramudu_RCT
Mandipalli Ramprasad Reddy
3 months
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సందర్శంచిన రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిగారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కృషి చేస్తున్న త్వరలోనే ప్రవేశపెడతాం. ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి #MandipalliRamprasadReddy #Rayachoti #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
11
68