AyyannaPatruduC Profile Banner
Ayyanna Patrudu Profile
Ayyanna Patrudu

@AyyannaPatruduC

Followers
80K
Following
246
Media
2K
Statuses
3K

Speaker Of 16th AndhraPradesh Assembly ||MLA From Narsipatnam|| Former Minister- AP | TDP Politburo Member ||

Narsipatnam
Joined August 2017
Don't wanna be here? Send us removal request.
@AyyannaPatruduC
Ayyanna Patrudu
18 hours
ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఇల్లు సుఖసంతోషాలతో నిండుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 3/3
1
0
4
@AyyannaPatruduC
Ayyanna Patrudu
18 hours
పంచాక్షరీ మంత్ర జపంతో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు అశేష సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు.​వందలాది దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. మహిళలు సామూహికంగా శివ నామాలను పఠించడం, భక్తి గీతాలు ఆలపించడం వంటివి , 2/3
1
0
5
@AyyannaPatruduC
Ayyanna Patrudu
18 hours
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నర్సీపట్నం పట్టణం భక్తి శోభను సంతరించుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈటీవీ వారు నిర్వహించిన "కార్తీక దీపోత్సవం" కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నాము"హర హర మహాదేవ శంభో శంకర," "ఓం నమః శివాయ" వంటి, 1/3
1
9
27
@AyyannaPatruduC
Ayyanna Patrudu
23 hours
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం..మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఘటనలో గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.. #Kasibugga #Srikakulam
0
7
21
@AyyannaPatruduC
Ayyanna Patrudu
1 day
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పిస్తున్నాను.
1
7
30
@AyyannaPatruduC
Ayyanna Patrudu
2 days
స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా దేశాన్ని ఐక్యం చేసి మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ... #VallabhbhaiPatel
1
9
53
@AyyannaPatruduC
Ayyanna Patrudu
4 days
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి భోజన ఏర్పాట్లు చేయడం, అలాగే రోడ్లపై చెట్లను తొలగించి రవాణాకు అంతరాయం కలగకుండా చూడటం అభినందనీయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #MonthaCyclone #AndhraPradesh 2/2
0
3
16
@AyyannaPatruduC
Ayyanna Patrudu
4 days
‘మొంథా’ తుఫాను నష్టం భగవంతుని దయవల్ల తక్కువతో బయటపడ్డాం. సీఎం @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు ముందుగానే తీవ్రతను అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే నష్టం తగ్గింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణం స్పందించి, 1/2
8
160
856
@AyyannaPatruduC
Ayyanna Patrudu
8 days
నాగదేవతల చల్లని చూపు ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.
1
4
39
@AyyannaPatruduC
Ayyanna Patrudu
9 days
మంచి వాతావరణం కల్పిస్తే విద్యార్థులు ప్రక్కనున్న నర్సీపట్నం, అనకాపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, తక్షణ చర్యగా, భవనాల మరమ్మతులు, ఇతర పనుల నిమిత్తం నావంతుగా రూ. లక్ష విరాళంగా ప్రకటించాను.2/2
0
0
2
@AyyannaPatruduC
Ayyanna Patrudu
9 days
మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈరోజు సందర్శించాను. కళాశాల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థుల సంఖ్య తగ్గడం, కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలను పరిశీలించి, కళాశాల ప్రిన్సిపాల్ గారికి తగిన సూచనలు చేశాను. కళాశాలలో మెరుగైన వసతులు, 1/2
1
6
29
@AyyannaPatruduC
Ayyanna Patrudu
12 days
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ఘన నివాళులు.
2
5
31
@AyyannaPatruduC
Ayyanna Patrudu
13 days
చెడు పై మంచి విజయానికి ప్రతీక గా జరుపుకునే దీపావళి పర్వదినం మనందరి జీవితాల్లో ఆనందాలు నింపి వెలుగులు విరజిమ్మాలని ప్రార్థిస్తూ... తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #happydiwali2025
5
6
53
@AyyannaPatruduC
Ayyanna Patrudu
18 days
భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలిపిన గొప్ప శాస్త్రవేత్త, అజాత శత్రువు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా.అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటిస్తున్నాను. #abdulkalam #MissileManOfIndia
0
15
71
@AyyannaPatruduC
Ayyanna Patrudu
19 days
ప్రభుత్వ జవాబుదారీతనం గురించి మాట్లాడాను. మన అసెంబ్లీలో సభ్యుల హాజరును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తీసుకునే విధానం గురించి తెలిపాను. ఈ టెక్నాలజీపై యూకే పార్లమెంట్ సభ్యులు ఆసక్తి చూపారు. యూకే ఉప సభాపతులను మంగళగిరి శాలువాతో సన్మానించి ఏపీకి రావాలని ఆహ్వానించాను. 2/2
1
0
4
@AyyannaPatruduC
Ayyanna Patrudu
19 days
లండన్‌లోని యూకే పార్లమెంట్‌ను ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారితో కలిసి సందర్శించాను. అక్కడ పెద్దల సభ (House of Lords) మరియు సామాన్యుల సభ (House of Commons) ఉప సభాపతులతో సమావేశమై పార్లమెంట్‌లో కమిటీలు ఎలా పనిచేస్తాయి, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు, మరియు , 1/2
2
19
135
@AyyannaPatruduC
Ayyanna Patrudu
23 days
బార్బడోస్ జాతీయ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ ఆర్థర్ హోల్డర్‌ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాను. కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు హోల్డర్‌ గారిని అభినందించాను. #68CPC
1
16
87
@AyyannaPatruduC
Ayyanna Patrudu
24 days
అప్పటి భారత ప్రభుత్వం బహుమతిగా, అందంగా చెక్కిన ఈ స్పీకర్ కుర్చీని బార్బడోస్‌కు అందించింది. ఈ స్థానంలో ఆసీనులవడం గౌరవంగా భావిస్తున్నాను.2/2 #Barbados
2
4
22
@AyyannaPatruduC
Ayyanna Patrudu
24 days
ఈరోజు బార్బడోస్ పార్లమెంట్‌ను సందర్శించాను. ఈ సందర్భంగా బార్బడోస్ పార్లమెంట్ దిగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ అసెంబ్లీ' స్పీకర్ స్థానంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆసీనులయ్యాను. ఈ స్పీకర్ కుర్చీకి భారతదేశంతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. 1966లో బార్బడోస్ స్వాతంత్ర్యం పొందినప్పుడు, 1/2
12
29
203
@PTI_News
Press Trust of India
24 days
PHOTO | Barbados: Speaker of the Andhra Pradesh Legislative Assembly, Chintakayala Ayyanna Patrudu, visited the Parliament of Barbados on 8 October 2025. At the hosts’ invitation, he had the honor of occupying the Chair of the Speaker of the House of Assembly (the Lower House of
1
5
14