BTechRaviOff Profile Banner
B.Tech Ravi.Ex.MLC Profile
B.Tech Ravi.Ex.MLC

@BTechRaviOff

Followers
11K
Following
167
Media
3K
Statuses
4K

Ex Member Of Legislative Council !! TDP Pulivendula Incharge !! Official Account !! #TDPTwitter 🚲

Vijayawada, India
Joined January 2022
Don't wanna be here? Send us removal request.
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
6 days
పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఇంటా భక్తి కాంతులు వెలుగులు నింపాలని, ప్రజలందరి జీవితాల్లో ఆనందం నిండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
0
0
11
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
7 days
మా వినతులపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిశీలించి, త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..2/2
0
0
2
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
7 days
పులివెందుల నియోజకవర్గం సమస్యల పరిష్కారానికై కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారిని, వారి కార్యాలయంలో భేటీ అయ్యాను. ఈ భేటీలో తుంగభద్ర ప్రోజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి గారు, సింహాద్రిపురం మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. 1/2
1
7
27
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
10 days
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలమే నేటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవం.. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..!! #PottiSriRamulu
0
0
6
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
11 days
భారతదేశ తొలి హోంమంత్రి, నవభారత నిర్మాత, 'ఉక్కు మనిషి' సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయన స్మృతికి ఘన నివాళులు. #SardarVallabhaiPatel #FreedomFighter #AndhraPradesh
0
0
6
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
14 days
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మెచ్చి లింగాల మండలం, అంకెవానిపల్లి గ్రామానికి చెందిన 40 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి టిడిపి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను. ​#Pulivendula #AndhraPradesh
2
18
134
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
22 days
చీకట్లను తొలగించి వెలుగులు నింపే ఈ దీపావళి వేడుక ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. #Diwali #Deepawali
0
3
15
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
25 days
ఎన్నికలు లేకపోయినా గతంలో చెప్పినట్లే ఎర్రబెల్లి చెరువుకు నీళ్ళు తెచ్చాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందుల సమస్యలు తీర్చడానికి టీడీపీని గెలిపించుకుని ముందుకు వెళతాం.నామినేషన్లు వేయనివ్వరు అనే అసత్య ప్రచారం మానుకోండని సతీష్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. 2/2
0
0
4
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
25 days
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వారిని నామినేషన్లు వేయనీయరని వైసీపీ నేత సతీష్ రెడ్డి అనడం హాస్యాస్పదం. ఎంతో ప్రశాంతంగా పులివెందుల ​జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు జరిగాయి. ఇద్దరు సీఎంలు ఎన్నికైన పులివెందులలో ఏం అభివృద్ధి జరిగింది?. ఏమీ జరగకపోగా రియల్ ఎస్టేట్ కుదేలైంది. 1/2
3
13
46
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
25 days
వైసీపీ చేసే ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని ఆ కోణంలోనే చూడాలి తప్ప నిజమని నమ్మారో, మోసపోయినట్టే. #GoogleComesToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #NaraLokesh #PsychoFekuJagan #AndhraPradesh 2/2
0
0
2
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
25 days
జగన్ కు చేత కాలేదు. లోకేష్ గారికి చేతనైంది. అది గూగుల్ ని విశాఖకు తీసుకురావడం ఒక్కటే కాదు... ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వైసీపీ వాళ్లకు ఆ మాత్రం కడుపు మంట ఉంటది. ఆ ఫస్ట్రేషన్ లో కొన్ని విష గుళికల వంటి పోస్టులు పెట్టడం సహజమే, 1/2
1
4
14
@ncbn
N Chandrababu Naidu
25 days
Loved seeing Visakhapatnam’s name and the @Google $15 bn AI data hub in the international publication Wall Street Journal. Vizag is getting on the world map for technology investments and I couldn’t be happier! #YoungestStateHighestInvestment #GoogleComesToAP @WSJ
122
1K
6K
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
25 days
గౌరవ ప్రధాని @narendramodi గారి సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగసభను గ్రాండ్ సక్సెస్ చేసిన కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ మరియు సహకరించిన అధికార యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. #SuperGSTSuperAP #APSaysThankYouModi
0
2
16
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
26 days
సీఎం చంద్రబాబు గారి విజన్ ను అభినందిస్తున్నాను. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో భారీ పెట్టుబడిని ప్రకటించింది. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచం మొత్తానికీ సేవలందిస్తుంది. #GSTUtsavInAP #APSaysThankYouModi #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh
0
7
29
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
26 days
ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే, దానికి చంద్రబాబు గారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. #GSTUtsavInAP #APSaysThankYouModi #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
0
3
23
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
26 days
సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి. #GSTUtsavInAP #APSaysThankYouModi #GSTReforms #NextGenGST #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
7
25
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
27 days
From GUDDU to GOOGLE... Google’s mega FDI turns the world’s eyes toward Andhra Pradesh #YoungestStateHighestInvestment #GoogleComesToAP #InvestInAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
0
1
7
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
27 days
* ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు వస్తున్నాయి. *ఉత్తరాంధ్రలో టీసీఎస్,కాగ్నిజెంట్,యాక్సెంచర్ వంటి ఎన్నో సంస్థల పెట్టుబడులు #YoungestStateHighestInvestment #GoogleComesToAP #InvestInAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam 3/3
0
0
3
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
27 days
* నెల్లూరు జిల్లా శ్రీసిటీ గ్రేటర్ ఎకో సిస్టమ్ లో అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం * ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి * కృష్ణా, గుంటూరు.. అమరావతిలో రాజధానితో పాటు, క్వాంటం కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం, #ChandrababuNaidu #NaraLokesh 2/3
1
0
4
@BTechRaviOff
B.Tech Ravi.Ex.MLC
27 days
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ.. * అనంతపురం, కర్నూలులో పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి * చిత్తూరు, కడప లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం, 1/3
1
13
50