Open ga ilantivi chesi...
Siggu lekunda edustunnaru ippudu..
Devudu script 🔥🔥🔥
Still indirect ga jagan gadi support chese vallaki kuda devudu Edho oka roopam lo narakam chuppinchali pls pls
ఒక అంజిరెడ్డి తాత
ఒక తోట చంద్రయ్య
ఒక నంబూరి శేషగిరిరావు బాబాయి
🔥🔥🔥
ఇలాంటి లక్షలాది కార్యకర్తల వల్లనే తెలుగుదేశం బ్రతికి ఉంది... బ్రతుకుతుంది... బ్రతికే ఉంటుంది...
జై తెలుగుదేశం💥 జై చంద్రబాబు🙏