Explore tweets tagged as #FreeBusForWomenInAP
@appugog
APARNA APARNA
2 months
స్త్రీ శక్తి పధకం ఒక దండగ అంటూ విమర్శలు చేస్తున్న @ysjagan ఫేక్ ముఠా, ఒకసారి ఈ మహిళ మాటలు వినాలి.. ఒక మంచి పధకం పెడితే, ఆ లబ్దిదారుల జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసుకోండి.. #SthreeShakti #FreeBusForWomenInAP
0
0
1
@TweetsYugie
Yugie_tweets
1 month
#freebusforwomeninap Intha goram endhira raey 😭😂
0
0
1
@telugu__yuvatha
TELUGU YUVATHA (WORLD) తెలుగు యువత (ప్రపంచం)
1 month
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్థికంగా ఆసరా అవుతుంది. విపక్షాలు ఆరోపణలు అక్కసేనని, ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #AndhraPradesh
0
0
2
@telugu__yuvatha
TELUGU YUVATHA (WORLD) తెలుగు యువత (ప్రపంచం)
1 month
స్త్రీ శక్తి పధకం ఒక దండగ అంటూ విమర్శలు చేస్తున్న @ysjagan ఫేక్ ముఠా, ఒకసారి ఈ మహిళ మాటలు వినాలి. ఒక మంచి పధకం పెడితే, ఆ లబ్దిదారుల జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసుకోండి. #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #Chandrababu #AndhraPradesh
0
0
2
@telugu_vani
తెలుగు వాణి - TELUGU VANI
2 months
ప్రజల ఆకాంక్షలకే ప్రతిబింబం కూటమి పాలన 💪 మహిళల భద్రత కోసం ఓ అద్భుత చర్య – 'స్త్రీ శక్తి పథకం' ద్వారా ఉచిత బస్సు ప్రయాణం 🚍💃 ఇది నిజమైన ప్రజాపాలన! #SthreeShakti #Super6SuperHit #FreeBusForWomenInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
0
0
@ManaGunturtdp
ManaGunturtdp
2 months
''సూపర్ సిక్స్ పథకాలుసూపర్ హిట్ అయ్యాయి.'' స్త్రీ శక్తి పథకం''చిరువ్యాపారులకు,చిరుఉద్యోగులకు,కళాశాలలకు వెళ్లే విద్యార్థినిలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. #SthreeShakti #Super6SuperHit #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
0
0
@JaiTDP
Telugu Desam Party
1 month
ఏ పథకానికైనా అర్హులు కొందరే ఉంటారు. కానీ ఒక రాష్ట్రంలో మహిళలందరినీ అర్హులుగా చేసి సూపర్ హిట్ అయిన పథకం 'స్త్రీశక్తి'. సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా అమలుచేయబడుతూ... మహిళల ఆదరణ పొందుతోంది. #Super6SuperHit #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen
4
48
173
@ManaGunturtdp
ManaGunturtdp
2 months
చంద్రబాబుగారిపాలనలో అమలు చేస్తున్న తల్లికి వందనం,ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి వంటి పథకాలతో తామంతా ఆనందంగాఉన్నాం అంటున్న కుప్పానికి చెందిన గృహిణి దీప లక్ష్మి #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #ThallikiVandhanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
0
0
0
@SaiTDP_Official
Saikrishna Karri
2 months
సామాన్యులకు చేరువ లో స్త్రీ శక్తి #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
0
10
@mdnaseer_tdp
Mohammed Naseer
2 months
స్త్రీ శక్తి పధకం ఒక దండగ అంటూ విమర్శలు చేస్తున్న @ysjagan ఫేక్ ముఠా, ఒకసారి ఈ మహిళ మాటలు వినాలి.. ఒక మంచి పధకం పెడితే, ఆ లబ్దిదారుల జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసుకోండి.. #SthreeShakti #FreeBusForWomenInAP #ChandrababuNaidu #AndhraPradesh #MohammedNaseer #naseerforbetterguntur
0
0
5
@Sreenivas14C
Sreenivas14C
2 months
మాలాంటి చిరువ్యాపారులకు 'స్త్రీశక్తి పథకం' ఎంతో మేలు చేస్తోంది..ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నాను. ఛార్జికి అయ్యే  డబ్బుతో ఉదయం పూట పస్తులు ఉండకుండా టిఫిన్ చేస్తున్నాను. ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు. #SthreeShakti #FreeBusForWomenInAP
0
3
14
@krishnatdpoffic
MANA KRISHNA TDP OFFICIAL
2 months
''సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి.'' స్త్రీ శక్తి పథకం''  చిరువ్యాపారులకు,చిరు ఉద్యోగులకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినిలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. #SthreeShakti #Super6SuperHit #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
0
0
0
@A_Surendra_Babu
Surendra Babu Amilineni
2 months
*ఉచిత బస్సు పథకంతో నియోజకవర్గంలోని మహిళల మోముల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి* #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #AmilineniSurendrababu #MLAKalyanadurgam #kalyanadurgam #AmilineniforPeople #Ananthapuram #TDP #Janasena #NDAkutami #AndhraPradesh
0
1
11
@JasmirShafiq1
John Puli TDP
1 month
స్త్రీ శక్తి " పథకం ద్వారా మహిళలకు ఆర్ధిక భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం @JaiTDP #Super6SuperHit #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
0
1
@Yarapathineni_S
Yarapathineni Srinivasarao
2 months
ఆడపడుచులను సొంత అన్నలాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో మేలు. #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #Andrapradesh
0
0
14
@CBNAgain
Bhavishyathuku Babu Guarantee
2 months
చంద్రబాబు గారి పాలనలో అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి వంటి పథకాలతో తామంతా ఆనందంగా ఉన్నాం అంటున్న కుప్పానికి చెందిన గృహిణి దీప లక్ష్మి #SthreeShakti #FreeBusForWomenInAP #ThallikiVandhanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
0
0
3
@Sreenivas14C
Sreenivas14C
2 months
కూటమి ప్రభుత్వం ది బెస్ట్.. ఈ మంచి ప్రభుత్వం ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు.''స్త్రీ శక్తి పథకం'' చాలా బాగుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు కనిపించాయి. #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam
1
7
28
@SunithaTDP
Paritala Sunitha
2 months
స్త్రీ శక్తి సూపర్ హిట్ అయ్యింది.. మార్పు స్పష్టమైంది. #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
2
17
@Gowru_charitha
Gowru Charitha Reddy
2 months
రాష్ట్ర వ్యాప్తంగా 11,500 బస్సులు ఉం��ే ఇందులో 8,500 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. #GowruCharithaReddy #panyammla #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
0
3
12