
Prasad Daggupati
@PrasadDOfficial
Followers
4K
Following
1K
Media
2K
Statuses
5K
MLA, Anantapur Urban || Telugu Desam Party
Anantapur | Amaravati
Joined April 2017
ఒకే రాష్ట్రంలో అది కూడా ఒకే నగరంలో ఒకే రంగంలో ఏకంగా రూ.1,37,520 కోట్ల పెట్టుబడిని పెడుతున్నాయంటే ఆ కంపెనీలకు ఎంత నమ్మకం ఉండాలి! చంద్రబాబు అనే బ్రాండ్ ను చూపించి మంత్రి లోకేష్ గారు సాధించుకొచ్చిన పెట్టుబడులు ఇవి. వీరిద్దరికీ విశాఖ అభివృద్ధి పై ఉన్న శ్రద్ధకు నిదర్శనం ఇది.
0
0
1
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటును గూగుల్ ఇప్పటికే ఖాయం చేసుకుంది. రూ.50,000 కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ డేటా సెంటర్ తో 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు ఇక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.87,520 కోట్ల పెట్టుబడితో విశాఖలోనే డేటా
0
0
0
టీచర్ ఉద్యోగాల భర్తీలో.. కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డు. #MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam #MLADaggupatiPrasad #AtpMLA
0
0
0
"అంతర్జాతీయ బాలికల దినోత్సవం" సందర్భంగా.. సమాజంలో ఆడపిల్లలకు సమానమైన హక్కులను కల్పించి, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు మన అందరం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. #InternationalGirlChildDay #MLADaggupatiPrasad #AtpMLA
0
0
0
సంక్షోభాలే సోపానాలుగా భవిష్యత్తునిచ్చే విధాతగా ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు! ముఖ్యమంత్రిగా నేడు 15 ఏళ్లు మైలు రాయిని చేరుకున్న నారా చంద్రబాబు గారికి అభినందనలు #15Years
#CmChandrababuGaru
#MLADaggupatiPrasad
#AtpMLA
0
0
3
1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు రెండు పర్యాయాలుగా 8 ఏళ్ల 255 రోజులు సీఎంగా పనిచేసారు. మూడోసారి 2014లో నవ్యాంధ్ర సీఎంగా 1816 రోజులు... తిరిగి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా గత 485 రోజులుగా పనిచేస్తున్నారు. మొత్తం మీద సీఎంగా
0
0
1
జగన్ రోత రాజకీయాలను ఛీ కొట్టిన నర్సీపట్నం వైసీపీ శ్రేణులు దళిత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుండా, కట్టని మెడికల్ కాలేజీల గురించి జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాం అని, వైసీపీకి రాజీనామా చేసిన వెయ్యి మంది వైసీపీ కార్యకర్తలు.. వైసిపి
0
0
3
జగన్ నర్సీపట్నం పర్యటనను నిరసిస్తూ "గోబ్యాక్ జగన్" నినాదాలతో దళిత సంఘాలు భారీ మానవ హారం నిర్వహించాయి. జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని అన్యాయంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.
0
0
1
ప్రభుత్వ డాక్టర్లని వేధించి, ఇద్దరి మరణానికి కారణమై, మరో డాక్టర్‌ని మానసికంగా క్షోభ పెట్టిన వాడివి నువ్వు @ysjagan పునాదులే లేని మెడికల్ కాలేజీల పేరుతో డ్రామా ఆడే ముందు, ఈ డాక్టర్ల కుటుంబాలకు, దళిత సమాజానికి క్షమాపణ చెప్పు "దళిత ద్రోహి".. #JaganSaySorryToDoctors
0
0
3
జగన్ నీచ రాజకీయాన్ని దళితులందరు గమనిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించి దాన్ని టీడీపీ కార్యకర్తలపై తోసేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిన జగన్... తన హయాంలో దళితులను అన్ని విధాలా అణిచేసాడు... కుల అహంకారంతో అవమానించాడు. #YSRCPInsultsAmbedkar
0
0
3
తంబళ్లపల్లె నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అందువల్ల వైసీపీ హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచింది. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ అయిన జయచంద్రారెడ్డి, 15 రోజుల క్రితమే వైసీపీ పెద్దల ఆదేశాలతో మళ్ళీ
0
0
1
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PPP (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్ లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తుండటంలో కొంతమందికి కొన్ని సందేహాలు, అపోహలు ఉన్నాయి. అందుకని అసలు ఇందులో వాస్తవాలు ఏంటి? PPP మోడల్ తో ప్రయోజనాలు ఏంటనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వాస్తవాలు-విషయాలు మీకోసం.
0
0
2
మీరు చేసింది, ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ మర్చిపోదు @ysrcparty మీ నీచ రాజకీయాలకు అంబేద్కర్ గారిని వాడుకుంటారా @ysjagan ? దళితులని రెచ్చగొట్టటానికి, ఇంత నీచానికి పాల్పడతారా ? #AntiDalitYSRCP
#YSRCPInsultsAmbedkar
#PsychoFekuJagan
#AndhraPradesh
0
1
6
#AntiDalitYSRCP #YSRCPInsultsAmbedkar ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ రెడ్డి ఆడిన ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్నిన వైసీపీ అండ్ కో పోలీసులకు
38
288
854
త్రివిధ దళాల్లో కీలకమైనదిగా, దేశ గగనతలాన్ని సురక్షితంగా కాపాడేదిగా, విపత్తు సమయాల్లో మానవీయ స్ఫూర్తిని పంచేదిగా వాయుసేన సేవలు అజరామరం ఎయిర్ ఫోర్స్ యోధులకు సహా ప్రజలందరికీ భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు #IndianAirForceDay #MLADaggupatiPrasad #AtpMLA
0
0
1
#LiquorScamByJagan
@ysjagan గారూ! కల్తీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం. కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్నా అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం. నిందితుల్లో ఇద్దరు మా పార్టీ వారుంటే తక్షణమే వారిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మా అధ్యక్షుడు. మీ
.@ncbnగారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన
345
1K
4K
*కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |*ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||* *ఆదికవి,రామాయణ రచయిత శ్రీ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు* #ValmikiJayanthi
#MLADaggupatiPrasad
#AtpMLA
0
1
4
*బెంగళూరు నగరంలో శ్రేయోభిలాషుల కుటుంబంలో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు*
0
0
4
జగన్ పాలన అనగానే దళిత డాక్టర్ సుధాకర్ నుంచి శవంగా మారి డోర్ డెలివరీ కాబడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వైసీపీ నేతల కుల అహంకారం మూలంగా బలైన దళితులే గుర్తొస్తారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన రాజకీయ మనుగడ కోసం చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించాడు.
0
0
2