Jilani Syed Profile Banner
Jilani Syed Profile
Jilani Syed

@JilaniiSyed

Followers
1,535
Following
9
Media
638
Statuses
1,751

|| @JanasenaParty || State Secretary and Narasaraopet Constituency Incharge.

Narasaraopet, India
Joined April 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@JilaniiSyed
Jilani Syed
3 years
ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గం, పమిడిపాడు గ్రామంలో @JanaSenaParty ని గెలిపించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, స్వయంగా కలిసి శుభాకాంక్షలు..తెలుపుతున్న కార్యక్రమంలో #AnjaneyaSwami వారిని నమస్కరించుకోడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan #APLocalBodyElections2021
8
205
765
@JilaniiSyed
Jilani Syed
4 years
ఈ రోజు నరసరావుపేట @JanaSenaParty కార్యాలయంలో పెంచిన కరెంటు బిల్లులు,ప్రభుత్వ భూములు వేలంపై నిర్ణయాన్ని రద్దుచేయాలని నిరసన దీక్ష చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నాను.. ప్రజల మీద కరెంటు చార్జిల భారం సరైన చర్య కాదని వెంటనే రద్దు చేయాలనీ 1/2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
186
728
@JilaniiSyed
Jilani Syed
2 years
" జగనన్న ఇల్లు - పేదల కన్నీళ్లు " కార్యక్రమంలో భాగంగా ఈరోజు నరసరావుపేట మండలంలోని ములకలూరు గ్రామం మరియు రొంపించర్ల మండలంలోని విప్పర్ల గ్రామం లో జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. " జగన్ చెప్పింది ఎక్కువ చేసింది సూన్యం." లా కనిపిస్తుంది జగనన్న కాలనీలను చూస్తుంటే. #JaganannaMosam
2
274
712
@JilaniiSyed
Jilani Syed
2 years
#GoodMorningCMSir నరసరావుపేటలోని SRKT కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను ఒకసారి ముఖ్యమంత్రి @ysjagan గారు ఇటు చూడండి. ఇప్పటికి అయిన మేలుకోండి.సరిఅయిన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుండి విముక్తి కల్పించండి. @JanaSenaParty
1
420
653
@JilaniiSyed
Jilani Syed
2 months
నరసరావుపేట, కూటమి లో భాగంగా మా అధినాయకుడు @PawanKalyan గారి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థిని గెలిపించడానికి @JanaSenaParty తరుపున నేను కానీ, మా కార్యకర్తలు కానీ, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత మాది. Interview link :- #JanaSenaParty #PawanKalyan
2
125
655
@JilaniiSyed
Jilani Syed
2 years
మీ @YSRCParty భయం మాకు కనిపిస్తుంది. సామాజిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఈ రోజు నరసరావుపేట లో చేస్తున్న బస్సు యాత్రకి నిరసనగా @JanaSenaParty తరుపున నిరసన తెలియచేద్దాం అని వచ్చిన జనసేన నాయకులని &వీర మహిళలని & కార్యకర్తలని జనసేన కార్యాలయంలో నుండి బయటకి రాకుండా అడ్డుకున్న పోలీసులు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
295
600
@JilaniiSyed
Jilani Syed
1 year
నా పుట్టినరోజు సందర్బంగా కార్యకర్తలతో కొన్ని ముఖ్యమైన విషయాలను వారితో పంచుకోవడం జరిగింది. 1/2 Full vide link :- #JanaSenaParty #PawanKalyan
0
86
581
@JilaniiSyed
Jilani Syed
2 months
ఉమ్మడి అభ్యర్థులు @Dr_Chadalavada @SriKrishnaLavu గార్లతో సయ్యద్ జిలాని గారు. @JanaSenaParty #JSPTDPBJPWinning #JanaSena
1
82
514
@JilaniiSyed
Jilani Syed
3 months
నిన్న పల్నాడు, చిలకలూరిపేట వద్ద జరిగిన "ప్రజగళం" సభలో శ్రీ @narendramodi గారికి అభివాదం తెలుపుతున్న జనసేన నాయకులు. #PrajaGalam #PrajagalaminChilakaluripet
Tweet media one
0
61
482
@JilaniiSyed
Jilani Syed
3 years
గుంటూరు జిల్లాలో, @JanaSenaParty బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మొట్టమొదటగా నరసరావుపేట నియోజకవర్గం నుండి పమిడిపాడు గ్రామంలో BC మహిళ చేత నామినేషన్ వేయడం జరిగింది. @PawanKalyan @mnadendla #JanaSenaParty #PawanKalyan #NRTJanaSena
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
128
454
@JilaniiSyed
Jilani Syed
3 years
"ప్రజల మనిషి - శ్రీ సయ్యద్ జీలాని" గారికి జన్మదిన శుభాకాంక్షలు... ❤ #AdminPost #HBDJilaniSyed #PawanKalyan #NRTJanaSenani #JanaSenaParty
Tweet media one
9
75
372
@JilaniiSyed
Jilani Syed
2 months
నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికి, ముస్లిం సోదరలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.. #EidAlFitr #EidMubarak
4
98
380
@JilaniiSyed
Jilani Syed
3 months
నాకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
@JilaniiSyed
Jilani Syed
3 months
నిన్న పల్నాడు, చిలకలూరిపేట వద్ద జరిగిన "ప్రజగళం" సభలో శ్రీ @narendramodi గారికి అభివాదం తెలుపుతున్న జనసేన నాయకులు. #PrajaGalam #PrajagalaminChilakaluripet
Tweet media one
0
61
482
0
59
352
@JilaniiSyed
Jilani Syed
2 months
రాబోవు కాలంలో మాకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలా చూస్తారో మా @JanaSenaParty కార్యకర్తలను కూడా అంతే సమానమైన హక్కులు కల్పించాలి అని ఉమ్మడి అభ్యర్థులు @Dr_Chadalavada @SriKrishnaLavu గార్లని కోరడం జరిగింది. ఇద్దరు కూడా సమానమైన హక్కులు కల్పిస్తాం అని చెప్పడం జరిగింది. #JSP
0
74
349
@JilaniiSyed
Jilani Syed
4 years
కరోన భయంతో పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో, ప్రభుత్వం ప్రజల మీద మోపుతున్న అధిక కరెంటు చార్జీలు బిల్లులను రద్దు చేయాలనీ, ప్రభుత్వ భూములను వేలం వేయడం ఆపేయాలని @JanaSenaParty తరుపున ప్రభుత్వన్ని అడుగుతున్నాను. ఈ నిరహర దీక్ష వచ్చే నెల జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది.
2
114
304
@JilaniiSyed
Jilani Syed
1 year
పమిడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో.... @JanaSenaParty @PawanKalyan #JanaSenaParty
0
56
326
@JilaniiSyed
Jilani Syed
3 years
నిన్న మంగళగిరి @JanaSenaParty కార్యాలయంలో జరిగిన మీటింగ్ లో పాల్గొని మాట్లాడడం జరిగింది. @PawanKalyan @mnadendla #PawanKalyan #NRTJanaSena
0
97
298
@JilaniiSyed
Jilani Syed
11 months
నరసరావుపేట నియోజకవర్గంలో @JanaSenaParty సభ్యత్వం తీసుకున్న జనసేన కార్యకర్తలందరికి త్వరలో భీమా పత్రాలని మరియు జనసేన సభ్యత్వ ID tag ని అందచేయనున్నాము. #JanaSenaParty #PawanKalyan #JanaSenaNarasaraopet #HelloAP_ByeByeYCP
0
89
303
@JilaniiSyed
Jilani Syed
24 days
#AdminPost Advance Happy Birthday.. పల్నాడు జిల్లా, నరసరావుపేట @JanaSenaParty రథసారధి సయ్యద్ జిలాని గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #MAY16TH #AdvanceHBDJilaniSyed #JilaniSyed #JanaSenaNarasaraopet
Tweet media one
5
51
291
@JilaniiSyed
Jilani Syed
3 years
గుంటూరు జిల్లాలో, @JanaSenaParty సర్పంచ్ అభ్యర్థిగా మొట్టమొదటగా నరసరావుపేట నియోజకవర్గం నుండి పమిడిపాడు గ్రామంలో BC మహిళ చేత నామినేషన్ వేయడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan #NRTJanaSena
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
101
276
@JilaniiSyed
Jilani Syed
3 years
ఈ రోజు గ్రామ పంచాయతీలో అడుగుపెట్టాం... రాబోయే రోజుల్లో రాష్ట్ర సచివాలయంలో అడుగుపెడతాం. #APLocalBodyElection2021
Tweet media one
Tweet media two
Tweet media three
1
74
271
@JilaniiSyed
Jilani Syed
3 years
నరసరావుపేట లో జనసేన PAC చైర్మన్ @mnadendla గారి రాకతో కదంతొక్కిన జనసైన్యం. @JanaSenaParty @PawanKalyan #JilaniSyed #NRTJanaSena
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
89
267
@JilaniiSyed
Jilani Syed
3 years
నరసరావుపేట లోని @JanaSenaParty కార్యాలయంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన జెండాని ఆవిష్కరించడం జరిగింది. #PawanKalyan #NadendlaManohar #JilaniSyed #JanaSenaParty
Tweet media one
0
71
270
@JilaniiSyed
Jilani Syed
3 years
నిన్న అర్థ రాత్రి సమయంలో కూడ ఎన్నికల ఫలితలా కోసం ఎదురుచూస్తూ మీరు నా మీద చూపిస్తున్న, ప్రేమకి, అభిమానానికి 🙏 ��ృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. #LocalBodyElectionsResults #PamidiPadu #JanaSenaParty #NRTJanaSena
2
90
252
@JilaniiSyed
Jilani Syed
5 months
"శ్రీ అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట" కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా పల్నాడుజిల్లా, పమిడిపాడు గ్రామంలో శ్రీ వల్లభరాజా స్వామి వారి దేవాలయంలో శ్రీ రాముల వారి పట్టాభిషేక మహోత్సవ 1/2 #PranPratishthaRamMandir #AyodhyaRamMandir #RamMandirPranPrathistha
2
65
264
@JilaniiSyed
Jilani Syed
3 years
Tweet media one
0
69
255
@JilaniiSyed
Jilani Syed
3 years
ఈ రోజు ఉదయం 9.30నిముషాలకు పమిడిపాడు గ్రామంలో మన @JanaSenaParty అభ్యర్ధినికి "షేక్ గౌసియా బేగం" గారికి మద్దతు గా మన జనసైనికులు, విరమహిళలు ప్రచారంలో పాల్గొని అందరూ మన మద్దతు తెలియచేద్దాం అని కోరుకుంటూ... #JilaniSyed #LocalBodyElections2021
0
98
245
@JilaniiSyed
Jilani Syed
3 years
నిన్న జరిగిన జనసేన నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన @mnadendla గారిని జొన్నలగడ్డ లోని పెట్రోల్ బంక్ వద్ద నుండి జనసైనికులు అందరితో కలిసి మనోహర్ గారిని #Receive చేసుకొని భారీ ర్యాలీ తో సమావేశానికి బయలుదేరడం జరిగింది. #PawanKalyan #JanaSenaParty
0
91
249
@JilaniiSyed
Jilani Syed
5 months
పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.... #HappyNewYear2024 #JSPTDPTogether
Tweet media one
1
44
247
@JilaniiSyed
Jilani Syed
5 months
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారి వర్ధంతి సందర్బంగా నరసరావుపేటలోని పలు సెంటర్ లయందు రంగ గారి విగ్రహాలకి, మరియు చిత్రపటాలకి పూల మాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. 1/2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
58
237
@JilaniiSyed
Jilani Syed
3 years
పమిడిపాడు గ్రామంలో @JanaSenaParty మద్దతు దారులకి, పెన్షన్ ఆపేసిన వాలెంటీర్స్ మరియు వైసీపీ నేతలు. అధికార పార్టీకీ ఓట్ వేయలేదు అని 150 మందికి పెన్షన్స్ ఆపేసిన వైసీపీ. దీని మీద Conti... 1/2.
Tweet media one
Tweet media two
Tweet media three
5
110
230
@JilaniiSyed
Jilani Syed
3 years
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, (ycp) కీ ఓటు వేయలేదు అని, పెన్షన్ ఆపేసిన వైసీపీ నాయకులు. #BoycottYCP #JanaSenaParty #PawanKalyan #NRTJanaSena
1
132
228
@JilaniiSyed
Jilani Syed
3 years
నరసరావుపేట నియోజకవర్గం, పమిడిపాడు గ్రామం, @JanaSenaParty సర్పంచ్ అభ్యర్థి, శ్రీమతి గౌసియా బేగం గారు. @PawanKalyan #JanaSenaParty #PawanKalyan #NRTJanaSena #LocalBodyElectionsResults
0
64
214
@JilaniiSyed
Jilani Syed
3 years
సత్తెనపల్లి,దమ్మాలపాడు గ్రామంలో ఈరోజు ఉదయం వైసిపి గూండాల దాడిలో గాయపడిన జనసైనికులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో #JanaSenaParty PAC చైర్మన్‌ శ్రీ @mnadendla గారితో కలిసి పరామర్శించి, conti.. 1/2.
Tweet media one
Tweet media two
Tweet media three
0
57
209
@JilaniiSyed
Jilani Syed
2 months
నరసరావుపేట నుండి నల్లపాటి గారు,కోడెల గారు,కాసు కృష్ణరెడ్డి గారు మంత్రులుగాను అలానే నరసరావుపేట ఒక ముఖ్యమంత్రిని ఇచ్చిన స్థానానికి @SriKrishnaLavu గారు రావడం నరసరావుపేట ప్రజల అదృష్టం. #JSPTDPAliance #JSPTDPBJPAlliance #JanaSenaNarasaraopet #JanaSenaNRT
0
52
220
@JilaniiSyed
Jilani Syed
1 year
Video :2 పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వచ్చే ఎన్నికలలో రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందుతుంది అని ఆశిస్తున్నాను. #JanaSenaParty #PawanKalyan #JSPNewAgePolitics
0
44
210
@JilaniiSyed
Jilani Syed
3 years
నిన్న @mnadendla గారి నెల్లూరు పర్యటనలో పాల్గొనడం జరిగింది. #JanaSenaParty #JSPNarasaraopet
Tweet media one
Tweet media two
Tweet media three
0
47
203
@JilaniiSyed
Jilani Syed
22 days
నిన్న జిలాని గారి పుట్టినరోజు సందర్బంగా నరసరావుపేట JanaSena Party కార్యాలయంలో.. నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి జనసేన రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట ఇంచార్జి సయ్యద్ జిలాని గారు. #MAY16TH #HBDJilaniSyed #JanaSenaNarasaraopet
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
33
203
@JilaniiSyed
Jilani Syed
6 months
నరసరావుపేట @JanaSenaParty SC సెల్ విభాగ అధ్యక్షులుగా చావా రవి కుమార్ గారిని నియమించిన జనసేన రాష్ట్ర కార్యదర్శి మరియు నరసరావుపేట ఇంచార్జి సయ్యద్ జిలాని గారు. #JanaSenaParty #PawanKalyan #JanaSenaNarasaraopet
Tweet media one
0
38
200
@JilaniiSyed
Jilani Syed
5 months
బరంపేట అంటే @JanaSenaParty అడ్డా..!! బరంపేట నుండి జనసేన జెండా విజయకేతనం రెప రెపలాడుతూ ము��దుకు సాగాలి..!! #HelloNRT_ByeByeYCP #JanaSenaParty #PawanKalyan #HelloAP_ByeByeYCP
1
56
197
@JilaniiSyed
Jilani Syed
2 years
నిన్న జరిగినటువంటి @JanaSenaParty విస్తృత స్థాయి సమావేశంలో నేను మాట్లాడం జరిగినది. #JanaSenaParty #PawanKalyan
1
74
191
@JilaniiSyed
Jilani Syed
3 years
ఈరోజు మెగాస్టార్ @KChiruTweets గారి జన్మదినం సందర్బంగా నరసరావుపేట లోని సాయి నగర్ నందు జరిగే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది. #HBDMegastarChiranjeevi #Chiranjeevi
Tweet media one
0
28
189
@JilaniiSyed
Jilani Syed
3 years
రేపు మధ్యాహ్నం 3 గంటలకు నరసరావుపేట నియోజకవర్గపు @JanaSenaParty కార్యకర్తల సమావేశం జరుగును.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు రానున్నారు. కావున జనసేన నాయకులు, వీరమహిళలు,జనసైనికులు అందరూ ఈ కార్యకర్తల సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను.1/2
1
81
188
@JilaniiSyed
Jilani Syed
4 years
రంజాన్ పండుగ నెల ప్రారంభం సందర్బంగా, ఇప్పుడు వున్నా పరిస్థితులలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముస్లిం సోదరులం అందరం మన మన ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకొని ఉందామని,కరోనని జయిద్దాం అని మనసారా కోరుకుంటున్నాను. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
2
39
170
@JilaniiSyed
Jilani Syed
2 years
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజక వర్గంలోని లింగంగుంటకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ మహీపతి శ్రీనివాసరావు గారు ఇటీవల ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి @PawanKalyan గారి ఆదేశాలు మేరకు రూ.5 లక్షల బీమా చెక్కును శ్రీ @mnadendla గారితో కలిసి అందచేయడం జరిగింది. 1/2
Tweet media one
Tweet media two
1
58
182
@JilaniiSyed
Jilani Syed
3 years
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వం పొందిన జనసైనికులకు ఈ రోజు @JanaSenaParty ఇన్సూరెన్స్ బాండ్ లను జనసైనికులకు, వీర మహిళలకు అందచేయడం జరిగింది. #PawanKalyan #JilaniSyed #NRTJanaSena #JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
80
180
@JilaniiSyed
Jilani Syed
2 years
నరసరావుపేట ఎంఐఎం పార్టీ నేత మస్తాన్ వలి గారిపై అక్రమ నాన్ బైలబుల్ వారంట్ కేసు పెట్టించిన అధికార పార్టీ MLA శ్రీనివాస్ రెడ్డి గోపి రెడ్డి. గురజాల సబ్ జైలులో ఉన్న మస్తాన్ వలిని కలిసి దైర్యం చెప్పడం జరిగింది.మస్తాన్ వలి కుటుంబానికి @JanaSenaParty అండగా నిలుస్తుంది. 1/2
1
51
176
@JilaniiSyed
Jilani Syed
4 months
తుగ్లక్ పాలనపై యుద్దానికి సంసిద్ధం..! @JanaSenaParty @JaiTDP #JSPTDPAliance #HelloNRT_ByeByeYCP
Tweet media one
0
39
181
@JilaniiSyed
Jilani Syed
4 years
#TTD భూములు అమ్మకాన్ని, ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించు కున్నప్పటికీ, ధర్మ పరిరక్షణ కోసం నరసరావుపేట లో @JanaSenaParty కార్యాలయం లో ఉపవాస దీక్ష ని కొనసాగించడం జరుగుతుంది. @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
63
157
@JilaniiSyed
Jilani Syed
3 years
జనసేనపార్టీ ఆవిర్బవ వేడుకలు నరసరావుపేట జనసేనపార్టీ కార్యాలయంలో మర్చి 14 అనగా రేపు ఉందయం 10గంటలకు జనసైనికులు,వీర మహిళలు, కార్యకర్తలు అందరూ.... Conti...1/2.
2
55
171
@JilaniiSyed
Jilani Syed
2 years
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజక వర్గంలోని సంతగుడిపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ జలపాటి సుబ్బయ్య గారు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి @PawanKalyan గారి ఆదేశాల మేరకు రూ.5 లక్షల బీమా చెక్కును శ్రీ @mnadendla గారితో కలిసి అందచేయడం జరిగింది. 1/2
Tweet media one
1
50
162
@JilaniiSyed
Jilani Syed
3 years
గుంటూరు జిల్లా జనసేన పార్టీ కమిటీ నియామకం.
Tweet media one
Tweet media two
1
45
164
@JilaniiSyed
Jilani Syed
1 year
ఆంధ్రప్రదేశ్ లో మార్పు రావాలి అంటే, తప్పనిసరిగా మనమందరం కలిసి @PawanKalyan గారిని CM కుర్చీలో కూర్చోపెట్టినప్పుడే ఈ రాష్ట్రానికి ఉన్న దరిద్రం పోతుంది. #JanaSenaParty #PawanKalyan #JSPNarasaraopet
2
52
165
@JilaniiSyed
Jilani Syed
2 years
Ramadan Special CDP @MinorityMjs Happy #EidMubarak To All.
Tweet media one
2
35
156
@JilaniiSyed
Jilani Syed
3 years
సర్పంచ్ ఎన్నికలలో పమిడిపాడు గ్రామంలో @JanaSenaParty బలపరిచిన అభ్యర్థినిని "కత్తెర" గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి "షేక్ గౌసియా బేగం" గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ.... -సయ్యద్ జిలనీ #LocalBodyElections2021
Tweet media one
1
75
161
@JilaniiSyed
Jilani Syed
3 years
పమిడిపాడు గ్రామంలో రేపు జరగబోయే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా @JanaSenaParty సర్పంచ్ అభ్యర్థినికి మద్దతూ తెలుపుదాం. "కత్తెర" గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం.. #JanaSenaParty #PawanKalyan #LocalBodyElections2021
0
54
156
@JilaniiSyed
Jilani Syed
3 years
పంచాయతీ ఎన్నికలలో భాగంగా, నరసరావుపేట నియోజకవర్గం, పమిడిపాడు గ్రామంలో నిన్న 5వ వార్డు ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
45
158
@JilaniiSyed
Jilani Syed
2 years
నరసరావుపేటలోని మహాలక్ష్మి నగర్ నుండి వల్లపచెరువు కి వెళ్ళే రోడ్ మార్గం పరిస్థితి ఇది. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి @ysjagan ? గారు మీ పరిపాలనలో ఎప్పుడు రోడ్ల పనులు చెపట్టి ప్రజలకి విముక్తి కల్పిస్తున్నారు? @JanaSenaParty #GoodMorningCMSir #JanasenaNarasaraopet
0
128
159
@JilaniiSyed
Jilani Syed
5 months
పమిడిపాడు గ్రామం నుండి మొదలుకొని నరసరావుపేటలోని ఇస్లాంపేట వరకు వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి. మనమంత పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి నాయకత్వలను బలపరిచి కలిసి ప్రయాణం చేద్దాం. #JanaSenaParty #TeluguDesamParty #JSPTDPTogether #PawanKalyan #ChandraBaabuNaidu
1
47
163
@JilaniiSyed
Jilani Syed
3 years
#VakeelSaabTrailer విడుదల సందర్బంగా,నరసరావుపేట జనసేన కార్యాలయం నుండి రవికలమందిర్ డీలక్స థియేటర్ వరకు ర్యాలీతో వెళ్లి @PawanKalyan గారి అభిమానులు, జనసైనికులుతో కలిసి ట్రైలర్ విక్షించిన అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేయడం జరి���ింది. #VakeelSaabTrailerDay #VakeelSaabTrailerMania
0
77
158
@JilaniiSyed
Jilani Syed
3 years
రేపు అనగా 16-07-2021 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు "జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వర్ రావు" గారు, నరసరావుపేట నియోజకవర్గం @JanaSenaParty కార్యలయంకు విచ్చేసి, పర్యటించనున్నారు. 1/2.
2
53
154
@JilaniiSyed
Jilani Syed
5 months
కూటమిని గెలిపిద్దాం..!! నరసరావుపేటని కాపాడుకుందాం..!! నరసరావుపేట అభివృద్ధి జిలాని అన్నతోనే సాధ్యం..!!! #JanaSenaParty #TeluguDesamParty #PawanKalyan #NaraChandrababuNaidu #JSPTDPAlliance #JSPTDPTogether
Tweet media one
1
34
157
@JilaniiSyed
Jilani Syed
3 years
నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశంలో శ్రీ @mnadendla గారు. Video Link:
Tweet media one
Tweet media two
Tweet media three
0
39
153
@JilaniiSyed
Jilani Syed
2 years
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రవేటికరణ కాకుండా చూసే విదంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు @SriKrishnaLavu పార్లమెంట్ లో తమ గొంతుకను వినిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant
Tweet media one
Tweet media two
0
109
152
@JilaniiSyed
Jilani Syed
3 years
#JanaSena supporters have won a landslide victory in many parts of Andhra Pradesh in the Four-Phase panchayat elections so far. Wishing to achieve, Congratulations to all who won. Syed.JILANI Central Andhra Parliamentary, Joint Conveyor. (Narasaraopet Janasena Party in charge)
0
57
149
@JilaniiSyed
Jilani Syed
8 months
జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయం ప్రారంబొత్సవ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. #JanaSenaParty
Tweet media one
0
29
153
@JilaniiSyed
Jilani Syed
3 years
నరసరావుపేట నుండి మంత్రులు, ముఖ్యమంత్రులలు ఎన్నికయ్యారు. కానీ ఇప్పటికి ఒక్క ప్రభుత్వ కళాశాల లేదు. రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాల చేతుల్లో నియోజకవర్గం నలిగిపోతుంది.
1
49
150
@JilaniiSyed
Jilani Syed
3 months
నరసరావుపేట నియోజకవర్గం ప్రజలకు, జనసేన - తెలుగుదేశం పార్టీల నాయకులకు, కార్యకర్తలకు "మహా శివరాత్రి" శుభాకాంక్షలు. @JanaSenaParty నరసరావుపేట, పల్నాడు జిల్లా. #MahaShivaratri #MahaShivaratri2024
Tweet media one
0
23
150
@JilaniiSyed
Jilani Syed
3 years
రేపు జరగబోయే నరసరావుపేట పార్లమెంటరీ @JanaSenaParty కార్యకర్తల సమావేశంకు @mnadendla గారు రానున్న సందర్బంగా, ( స్టేట్ ప్రోగ్రామింగ్ కమిటీ కో ఆర్డినేటర్ ) కళ్యాణం శివ శ్రీనివాస్( KK) గారు విచ్చేసి రేపు జరగబోయే సమావేశంకు సంబంధించిన ఏర్పాట్లు ను పరిశీలించడం జరిగింది. #PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
59
150
@JilaniiSyed
Jilani Syed
8 months
తెనాలి లో @JanaSenaParty నూతన కార్యాలయం ప్రారంభం సందర్బంగా.... @mnadendla గారితో... #JanaSenaParty #PawanKalyan #JanaSenaNarasaraopet
Tweet media one
0
31
148
@JilaniiSyed
Jilani Syed
5 months
హలో నరసరావుపేట.. బై బై వైసీపీ....!! నరసరావుపేట బాగుండాలి అంటే వైసీపీ పోవాలి.. జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి...!! #HelloNRT_ByeByeYCP #HelloAP_ByeByeYCP
Tweet media one
2
28
148
@JilaniiSyed
Jilani Syed
2 years
"షాదీ తోఫా" పై @ysjagan విధించిన ఆంక్షలను తీసేసి పెళ్లి జరిగే రోజునే ఎటువంటి ఆంక్షలు లేకుండా షాదీ తోఫా అందించాలి అని, కోరుతూ.. గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan
Tweet media one
0
42
147
@JilaniiSyed
Jilani Syed
3 years
"శ్రీ త్రికోటేశ్వర స్వామి" వారి ఆశీసులతో... నరసరావుపేట నియోజకవర్గం ప్రజలకు మరియు జనసైనికులుకు "మహా శివరాత్రి" శుభాకాంక్షలు... #KotappaKonda #MahaShivaRatri #NRTJanaSena #JanaSenaParty #PawanKalyan
Tweet media one
0
28
148
@JilaniiSyed
Jilani Syed
3 years
జనసేన పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం కోసం విచ్చేసిన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి. నరసరావుపేటలో ఘన స్వాగతం పలకడం జరిగింది. 1/2
Tweet media one
Tweet media two
1
46
142
@JilaniiSyed
Jilani Syed
2 years
రాష్ట్రములో మహిళలపై జరుగుతున్న ఆఘయాత్వలకి నిరసనగా శాంతియుతంగా @JanaSenaParty చేస్తున్న ధర్నాలో పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన ఇంచార్జి సయ్యద్ జీలాని గారిని అడ్డుకున్న పోలీసులు... #BoycottYSRCP
1
81
138
@JilaniiSyed
Jilani Syed
4 years
నరసరావుపేట @JanaSenaParty కార్యాలయం లో నిరాహార దీక్ష చేస్తున్న #JanaSena విరమహిళలకు జ్యూస్ ఉచ్చి దీక్షను వీరమింప చేసిన, నరసరావుపేట #JanaSenaParty మండల అధ్యక్షుడు కృష్ణం శెట్టి గోవింద రాజు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
43
126
@JilaniiSyed
Jilani Syed
3 years
26-08-2021 (గురువారం ) న నరసరావుపేట నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో సమావేశం జరుగును.ఈ సమావేశంకు @JanaSenaParty PAC చైర్మన్ శ్రీ @mnadendla గారు ముఖ్య అతిథులు గా రానున్నారు.కావున జనసేన నాయకులు,వీరమహిళలు,కార్యకర్తలు అందరూ ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూన్నాను.1/2
1
57
137
@JilaniiSyed
Jilani Syed
3 years
నరసరావుపేట అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వారు ఏర్పాటు చేసిన మార్కెట్ సెంటర్ లో చిరంజీవి గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది. అభిమానులు అందరితో కలిసి పద్మభూషణ్ DR. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేడం జరిగింది. #HBDChiru #HBDMegastarChiranjeevi
1
34
138
@JilaniiSyed
Jilani Syed
11 months
నరసరావుపేట మండలం లోని యక్కలవారి పాలెం TDP నాయకుడు పగడాల వెంకట స్వామి మరియు TDP మాజీ సర్పంచ్ టి కోటేశ్వరరావు గార్లను మరియు గ్రామ పెద్దలను, ముఖ్య కార్యకర్తలను, మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. @JanaSenaParty @JSPShatagniTeam #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP #PawanKalyan
Tweet media one
Tweet media two
1
35
137
@JilaniiSyed
Jilani Syed
7 months
తెలుగుదేశం రాష్ట్ర నాయకులు శ్రీ నల్లపాటి రాము గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan
1
29
135
@JilaniiSyed
Jilani Syed
6 months
ఆశా వర్కర్ల పని ఎక్కువ, జీతం తక్కువ రాజకీయ ఒత్తిడి ఎక్కువ, స్వేచ్ఛ లేదు. ఇటువంటి సమస్యలను వెంటనే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి జనసేన పార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాను. 1/2 #JanaSenaParty #Narasaraopet #PawanKalyan #JanaSenaNarasaraopet
Tweet media one
Tweet media two
Tweet media three
1
34
130
@JilaniiSyed
Jilani Syed
4 years
ఈరోజు అనగా ఉదయం 9 గంటలకు, @JanaSenaParty @PawanKalyan గారి పిలుపు మేరకు నరసరావుపేట #JanaSenaParty కార్యాలయం లో #TTD కి చెందిన ఆస్తుల అమ్మకాలు, మరియు ప్రభుత్వం ప్రజల మీద మోపుతున్న కరెంటు చార్జీలను వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వ భూములను వేలం వేయకుండ ఉండాలని 1/2
1
59
121
@JilaniiSyed
Jilani Syed
2 months
నిన్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు తెనాలి సభకు విచ్చేసిన సందర్బంగా హెలిపాడ్ వద్ద జనసేన నాయకులతో కలిసి జనసేనానికి స్వాగతం పలకడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan
Tweet media one
Tweet media two
0
33
135
@JilaniiSyed
Jilani Syed
3 years
ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, అరేపల్లిలో @JanaSenaParty బలపరిచిన తమ్మిశెట్టి కోటేశ్వరావు గారు, సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. #JanaSenaParty #NRTJanaSena #LocalBodyElections2021
0
31
128
@JilaniiSyed
Jilani Syed
3 years
సోదర సోదరిమనులకు నా తరుపున @JanaSenaParty తరుపున మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. #EidMiladUnNabi #EidMubarak
1
25
128
@JilaniiSyed
Jilani Syed
3 years
గుంటూరు జిల్లా @JanaSenaParty కార్యాలయంలో నిన్న జరిగిన జనసేన జిల్లా నాయకుల సమావేశంలో.... #JanaSenaParty #PawanKalyan #GunturJSP #JilaniSyed
Tweet media one
0
49
127
@JilaniiSyed
Jilani Syed
7 months
నరసరావుపేట రూరల్ @JanaSenaParty యూత్ ప్రెసిడెంట్ గా మిరియాల సోమశేఖర్ ని నియమించడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan #JanaSenaNarasaraopet #HelloAP_ByeByeYCP
Tweet media one
2
33
131
@JilaniiSyed
Jilani Syed
3 years
"మహా శివరాత్రి" పండుగ సందర్బంగా కోటప్పకొండ "శ్రీ త్రికోటేశ్వర" స్వామి వారిని దర్శించుకోడానికి, తిరునాళ్లకీ రాష్ట్ర, జిల్లా, నలుమూలల నుండి విచ్చేయుచున్న భక్తులకు,ప్రజలకు, జనసైనికులుకు స్వాగతం సుస్వాగతం. #KotappaKonda #MahaShivaRatri #NRTJanaSena #JanaSenaParty #PawanKalyan
Tweet media one
0
30
125
@JilaniiSyed
Jilani Syed
3 years
ఇవాళ్టి న్యూస్ పేపర్స్ లో...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
71
125
@JilaniiSyed
Jilani Syed
2 years
నరసరావుపేట చిరంజీవి యువత అధ్యక్షులు, శ్రీ అద్దేపల్లి ఆనందబాబు ఆధ్వర్యంలో లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ లో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ ని కట్ చేయడం జరిగింది. Conti.. 1/2
1
46
124
@JilaniiSyed
Jilani Syed
6 months
నిన్న రొంపిచర్ల మండలం అన్నారం గ్రామంలో కంటూ శీను గారి కూతురు వివాహమహోత్సవంలో పాల్గొని నూతన వరుడు - వధువు లను ఆశీర్వదించడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
23
124
@JilaniiSyed
Jilani Syed
4 months
పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి అకృత్యాలు. తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన ఇద్దరు (అక్క చెల్లెలు) లకు కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేస్తున్న వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి. వేధింపులకి భయపడి పెద్ద కూతురుకి IIIT లో సీటు వచ్చిన 1/2
1
58
124
@JilaniiSyed
Jilani Syed
3 months
జనసేనపార్టీ - తెలుగుదేశం పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. శ్రీ @mnadendla గారిని ప్రకటించిన సందర్బంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. #PawanKalyan #JanaSenaParty #JSPTDPAlliance #NadhendlaManohar
Tweet media one
2
26
123
@JilaniiSyed
Jilani Syed
2 years
నిన్న సాయంత్రం @JanaSenaParty భగత్ సింగ్ విద్యార్థి విభాగం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులు పడుతున్న సమస్యల గురించి చర్చించి,విద్యార్థులు పడుతున్న ఫీజు రియాంబర్స్ మెంట్ ఇబ్బందుల గురించి తెలుసుకొని, రాబోవు రోజులలో విద్యార్థులు ఎదురుకుంటున్న 1/3.
Tweet media one
Tweet media two
1
45
119
@JilaniiSyed
Jilani Syed
9 months
@PawanKalyan గారి నామ స్మరణతో మారుమొగిన నరసరావుపేట పల్నాడు. #HBDJanaSenaniPawanKalyan #JSPSocialActivities #JanaSenaNarasaraopet #JSPNarasaraopet
7
35
118
@JilaniiSyed
Jilani Syed
3 years
కరోనా కష్టకాలంలో, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కరెంట్ చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడమనేది రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జిలను వెంటనే తగ్గించాలి. లేదా పెంచినటువంటి కరెంట్ ఛార్జిలను రాష్ట్ర ప్రభుత్వమే భరయించాలి 1/2.
Tweet media one
Tweet media two
Tweet media three
1
32
114
@JilaniiSyed
Jilani Syed
3 years
గుంటూరు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం నుండి పమిడిపాడు గ్రామంలో మొట్టమొదటిగా @JanaSenaParty బలపరిచిన, సర్పంచ్ అభ్యర్థిని చేత నామినేషన్ వేయడం జరిగింది. @PawanKalyan @mnadendla #JanaSenaParty #NRTJanaSena
0
41
114